AP / Telangana DSC PSYCHOLOGY Online Mock Test – 4 || DSC TET Cum TRT,SGT Free Online Mock Test
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
DSC PSYCHOLOGY - 4
Quiz-summary
0 of 20 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 20 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- Answered
- Review
-
Question 1 of 20
1. Question
పూర్వ బాల్యదశలో ఎత్తుపరంగా పిల్లవాని వార్షిక సగటు పెరుగుదల (అంగుళాలలో)
1. 3,5 నుండి 4,5
2. 0.5 నుండి 1.5
3. 2 నుండి 3
4. 4 నుండి 5Correct
Incorrect
-
Question 2 of 20
2. Question
‘కాలము యొక్క భావన’ ఏర్పడు దశ
1. పూర్వ బాల్యదశ
2. ఉత్తర బాల్యదశ
3. శైశవము
4. కౌమారదశCorrect
Incorrect
-
Question 3 of 20
3. Question
యవ్వనారంభాన్ని ఇన్ని దశలుగా విభజించవచ్చు
1. 5
2. 3
3. 2
4. 4Correct
Incorrect
-
Question 4 of 20
4. Question
ఉపాధ్యాయులు కౌమారులను సంభాలించటం కష్టం, కారణం ఈ దశ….
1. అత్యంత సంతోషకరమైనది
2. బాధ్యతారాహిత్యంలో కూడుకున్నది
3. విపరీత ఉద్వేగ స్థితి కలిగినది
4. అవాస్తవికత కలిగినదిCorrect
Incorrect
-
Question 5 of 20
5. Question
ఎరిక్ సన్ ప్రతిపాదించిన మనోసాంఘిక వికాసంలో దశల సంఖ్య
1. 6
2. 8
3. 9
4. 5Correct
Incorrect
-
Question 6 of 20
6. Question
అనుభవాల నుండి నేర్చుకొని, కొత్త పరిస్థితులకు అనుగుణ్యంగా ఉండే సామర్ధ్యమే
1. అభ్యసనం
2. ప్రజ్ఞ
3. సహజసామర్థ్యం
4. మూర్తిమత్వంCorrect
Incorrect
-
Question 7 of 20
7. Question
ఒక వ్యక్తి యొక్క కొన్ని లక్షణాల నమూనా తెలియజేయటానికి రూపకల్పన చేయబడిన నికష
1. ప్రజ్ఞా నికష
2. మూర్తిమత్వపు నికష
3. వైఖరి నికష
4. ప్రవర్తనా నికషCorrect
Incorrect
-
Question 8 of 20
8. Question
ఏదేని సమూహం యొక్క ఆమోదించడబడిన ప్రామాణిక ప్రవర్తనను ఇలా అంటారు
1. సప్రమాణత
2. విశ్వసనీయత
3. ప్రమాణాలు
4. ముడి గణనలుCorrect
Incorrect
-
Question 9 of 20
9. Question
ఈ మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త వ్యక్తి లక్షణాoశమలను వ్యక్తిగత ప్రవృత్తులు (డిస్పోజిషన్), సామాన్య లక్షణాoశములుగా వర్గీకరించాడు
1. గోర్డన్ ఆల్ పోర్ట్
2. రెమoడ్ బి.కాటిల్
3. హన్ ఐసెంక్
4. సిగ్మoడ్ ఫ్రాయిడ్Correct
Incorrect
-
Question 10 of 20
10. Question
ఒక వ్యక్తిలో ఆహ్లాదకరమైన అనుభూతులను ప్రేరేపించగల వస్తువులు మరియు కార్యకలాపాలే…
1. అభిరుచులు
2. వైఖరులు
3. సహజ సామర్ధ్యాలు
4. అలవాట్లుCorrect
Incorrect
-
Question 11 of 20
11. Question
మొదటిసారిగా పిల్లల రిక్రియేషన్ కు సంబంధించిన అభిరుచి ప్రశ్నావళిని తయారుచేసిన వారు
1. ఇ.ఎల్.థార్నడైక్
2. జి.స్టాన్లీ హాల్
3. జె.బి.చాప్లిన్
4. డబ్ల్యు.సి.బాగ్లేCorrect
Incorrect
-
Question 12 of 20
12. Question
“సాంఘిక విషయాలకు బాహ్యంగా ప్రతిస్పందించే సంసిద్దతే వైఖరి” అని నిర్వచించినవారు
1. మెహ్రాన్స్
2. ఫ్రీమన్
3. సోరెన్ సన్
4. ట్రావెర్స్Correct
Incorrect
-
Question 13 of 20
13. Question
పావ్ లోవ్ దీని నిరోధకతను సంబంధించిన తన ఆలోచనకు మద్దతుగా అయత్నసిద్ద స్వాస్థ్యము మరియు వేగవంతమైన పునర్నిబంధన దృగ్విషయాలు ఉపయోగించారు
1. విచక్షణ
2. ఉద్దీపన సాధారణీకరణ
3. నిబంధన
4. విరమణCorrect
Incorrect
-
Question 14 of 20
14. Question
చాలాకాలం నుండి పక్క తడిపే పిల్లవాడు ఒక రాత్రి పక్క తడపనపుడు అతని తల్లిచేత ప్రశంసింపబడ్డాడు. ఐదు దీనికి ఉదాహరణ
1. ధనాత్మక పునర్బలనం
2. ఋణాత్మక పునర్బలనం
3. శిక్ష
4. ధనాత్మక పునర్బలన పరిహరణCorrect
Incorrect
-
Question 15 of 20
15. Question
అభ్యాసకునికి వరుస సోపానాల శ్రేణి ద్వారా తుది ప్రతిస్పందనలకు మార్గం చూపే ‘ఆశించిన ప్రతిస్పందనల’ బోధన
1. ఆకృతీకరణ
2. కార్యక్రమయుత అభ్యసనం
3. పునర్నిబంధనం
4. ప్రవర్తనా మార్పుCorrect
Incorrect
-
Question 16 of 20
16. Question
అకడమిక్ విషయాలలో రాణించడానికి వ్యక్తిలోని సహజ సామర్ధ్యాన్ని మాపనం చేయడానికి వాడే పరీక్ష
1. యాంత్రిక సహజ సామర్ధ్య నికష
2. విద్యావిషయక సహజ సామర్ధ్య నికష
3. ప్రవర్తనా మార్పు
4. గుమస్తా సహజ సామర్ధ్య నికషCorrect
Incorrect
-
Question 17 of 20
17. Question
ఉద్వేగ ప్రజ్ఞను సామర్ధ్య నమూనా ఆధారంగా వివరించిన మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలు
1. డా౹౹ జాన్ మేయర్ మరియు పీటర్ సలోవె
2. గుమస్తా సహజ సామర్ధ్య నికష
3. డా౹౹డేవిడ్ కర్సొ మరియు బండూరా
4. థార్నడైక్ మరియు స్కిన్నర్Correct
Incorrect
-
Question 18 of 20
18. Question
దీర్ఘకాల స్మృతి నుండి ఆందోళనను రేకెత్తించే లేక భయాన్ని కలిగించే సమాచారమును మరియు దానికి సంబంధించిన విషయాలకు జ్ఞప్తికి తెచ్చుకొనుటలో గల క్లిష్టతకు సంబంధించిన మనుష్యుల ధోరణి
1. ప్రతిగమనం
2. దమనం
3. సంజ్ఞలను జ్ఞప్తికి తెచ్చుకొనుటలో వైఫల్యo
4. అనభ్యసనంCorrect
Incorrect
-
Question 19 of 20
19. Question
హిప్పోక్రాటిస్, ప్రజల చిత్తవృత్తుల ఆధారంగా వారిని ఇన్ని రకాలుగా సమూహపరిచారు/వర్గీకరించారు
1. 4
2. 6
3. 8
4. 3Correct
Incorrect
-
Question 20 of 20
20. Question
పిల్లవాడు కొత్త దశకు చేరుకున్నప్పటికి పాత దశకు అనుబంధాన్ని కొనసాగించిన, అది
1. సన్నిహితత్వం
2. బంధం
3. ఇష్టత
4. స్థిరత్వంCorrect
Incorrect
Leaderboard: DSC PSYCHOLOGY - 4
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
Some Important Practice Bits are :
- పూర్వ బాల్యదశలో ఎత్తుపరంగా పిల్లవాని వార్షిక సగటు పెరుగుదల (అంగుళాలలో)
- ‘కాలము యొక్క భావన’ ఏర్పడు దశ
- యవ్వనారంభాన్ని ఇన్ని దశలుగా విభజించవచ్చు
- ఉపాధ్యాయులు కౌమారులను సంభాలించటం కష్టం, కారణం ఈ దశ….
- ఎరిక్ సన్ ప్రతిపాదించిన మనోసాంఘిక వికాసంలో దశల సంఖ్య
- అనుభవాల నుండి నేర్చుకొని, కొత్త పరిస్థితులకు అనుగుణ్యంగా ఉండే సామర్ధ్యమే
- ఒక వ్యక్తి యొక్క కొన్ని లక్షణాల నమూనా తెలియజేయటానికి రూపకల్పన చేయబడిన నికష
- ఏదేని సమూహం యొక్క ఆమోదించడబడిన ప్రామాణిక ప్రవర్తనను ఇలా అంటారు
- ఈ మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త వ్యక్తి లక్షణాoశమలను వ్యక్తిగత ప్రవృత్తులు (డిస్పోజిషన్), సామాన్య లక్షణాoశములుగా వర్గీకరించాడు
- ఒక వ్యక్తిలో ఆహ్లాదకరమైన అనుభూతులను ప్రేరేపించగల వస్తువులు మరియు కార్యకలాపాలే…
- మొదటిసారిగా పిల్లల రిక్రియేషన్ కు సంబంధించిన అభిరుచి ప్రశ్నావళిని తయారుచేసిన వారు
- “సాంఘిక విషయాలకు బాహ్యంగా ప్రతిస్పందించే సంసిద్దతే వైఖరి” అని నిర్వచించినవారు
- పావ్ లోవ్ దీని నిరోధకతను సంబంధించిన తన ఆలోచనకు మద్దతుగా అయత్నసిద్ద స్వాస్థ్యము మరియు వేగవంతమైన పునర్నిబంధన దృగ్విషయాలు ఉపయోగించారు
- చాలాకాలం నుండి పక్క తడిపే పిల్లవాడు ఒక రాత్రి పక్క తడపనపుడు అతని తల్లిచేత ప్రశంసింపబడ్డాడు. ఐదు దీనికి ఉదాహరణ
- అభ్యాసకునికి వరుస సోపానాల శ్రేణి ద్వారా తుది ప్రతిస్పందనలకు మార్గం చూపే ‘ఆశించిన ప్రతిస్పందనల’ బోధన
- అకడమిక్ విషయాలలో రాణించడానికి వ్యక్తిలోని సహజ సామర్ధ్యాన్ని మాపనం చేయడానికి వాడే పరీక్ష
- ఉద్వేగ ప్రజ్ఞను సామర్ధ్య నమూనా ఆధారంగా వివరించిన మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలు
- దీర్ఘకాల స్మృతి నుండి ఆందోళనను రేకెత్తించే లేక భయాన్ని కలిగించే సమాచారమును మరియు దానికి సంబంధించిన విషయాలకు జ్ఞప్తికి తెచ్చుకొనుటలో గల క్లిష్టతకు సంబంధించిన మనుష్యుల ధోరణి
- హిప్పోక్రాటిస్, ప్రజల చిత్తవృత్తుల ఆధారంగా వారిని ఇన్ని రకాలుగా సమూహపరిచారు/వర్గీకరించారు
- పిల్లవాడు కొత్త దశకు చేరుకున్నప్పటికి పాత దశకు అనుబంధాన్ని కొనసాగించిన, అది