AP / Telangana DSC Social – Science Free Online Mock Test – 3 || DSC TET Cum TRT,SGT Free Online Mock Test

AP / Telangana DSC Social – Science Free Online Mock Test – 3 || DSC TET Cum TRT,SGT Free Online Mock Test

DSC Social - Science - 3

NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది  

All the Best….

Leaderboard: DSC Social - Science - 3

maximum of 30 points
Pos. Name Entered on Points Result
Table is loading
No data available

Telegram Group :   Join Telegram Now

Whatsapp Group On

** SR Tutorial Whatsapp Group – 15 :  Click Here

** SR Tutorial Whatsapp Group – 14 :  Click Here

** SR Tutorial Whatsapp Group – 13 :  Click Here

** SR Tutorial Whatsapp Group – 12 :  Click Here

** SR Tutorial Whatsapp Group – 11 :  Click Here
Some Important Practice Bits Are :

  • ఒక ధ్వని జనకము యొక్క పౌనఃపున్యం 15Hz అయిన అది 4 నిమిషాలలో చేయు కంపనాల సంఖ్య
  •  రియర్ వ్యూ మిర్రర్’ లో ఏర్పడే ప్రతిబింబ లక్షణాలు
  • వస్తువు పై కలుగజేయబడే బలమును స్థిరంగా ఉంచి దాని స్పర్శా వైశాల్యమును పెంచినప్పుడు, పీడనము
  •  టార్చిలైటు ఘటము నందు కార్బన్ కడ్డీ చుట్టూ ఉండే రసాయనాలు
  •  CuO+H2౼>Cu+H₂O అను చర్యలో
  • ఇది సంయోగ పదార్ధము యొక్క లక్షణం
  • క్రింది వానిలో త్రిస్తరిత, మిధ్యాశరీరకుహరం కలిగినవి
  • మన శరీర స్థితి, సమతులనం సక్రమంగా ఉండేలా చూసి, శరీర సమతాస్థితిని నిర్వహించే చెవి భాగం
  • రవి వాడిపడేసిన ప్లాస్టిక్ బాటిళ్లతో అందమైన ప్లవర్ వేస్ లను తయారుచేశాడు. రవి చేసిన ఈ పని దీనిని సూచిస్తుంది
  •  2,4౼డైక్లోరోఫైనాక్సీఎసిటిక్ ఆమ్లo ఈ మొక్కల పై ప్రభావం చూపుతుంది
  • వాయునాళాలు, కనుపాపలోని కండరాలు ఈ రకానికి చెందుతాయి
  • పీయూషగ్రంథి, శరీరంలోని అన్ని అంతఃస్రావీ గ్రంథులను నియంత్రిస్తుంది. పీయూషగ్రంథిని నియంత్రించే భాగము
  • ఒక పంట పొలంలో టమాటా పిందెలు తెలుపు రంగు, కాయలు, ఆకుపచ్చ మరియు పండుకాయలు ఎరుపు రంగులో ఉన్నవి. వీటి రంగులకు కారణమగు ప్లాస్టిడ్లు వరుసగా
  • మానవ శుక్రకణం చలించడానికి కావలసిన శక్తినిచ్చే కణాoగం శుక్రకణంలోని ఈ భాగంలో ఉంటుంది
  • “అయస్కాంత పదార్ధాలన్నీ ఆయస్కాంతాలచేత ఆకర్షింపబడతాయి” అనేది ఒక
  • చంద్రుని చలనాన్ని వివరించే 27 నక్షత్రాల గురించి వివరించిన గ్రంథం
  • ‘మన చుట్టూ జరిగే మార్పులు’ అనే పాఠ్యఅంశ బోధన ద్వారా విద్యార్థుల్లో ఎక్కువగా పెంపొందించ గల విలువలు
  • “విద్యార్థి సాధారణీకరించగలిగాడు” అనే దాని ద్వారా సాదించబడిన లక్ష్యం
  • సూచనా కార్డునందుండే ముఖ్యమైన అంశాలు
  • The frequency of a sound generator is 15Hz which is the number of vibrations it makes in 4 minutes
  • Reflective features formed in the rear view mirror
  • When the force exerted on an object is kept constant and its tangential area is increased, the pressure
  • Chemicals around a carbon rod in a torchlight cell
  • In the action of CuO + H2> Cu + H₂O
  • This is a characteristic of the compound
  • The following are tertiary and medial
  • The part of the ear that maintains our body position and balance and maintains body balance
  • Ravi made beautiful flower vases out of used plastic bottles. This work done by Ravi symbolizes this
  • 2,4 ౼Dichlorophenoxyacetic acid affects these plants
  • The airways and iris muscles belong to this type
  • The pituitary gland controls all the endocrine glands in the body. The part that controls the pituitary gland
  • Tomatoes in a crop field are white, nuts, green and fruits are red. The plastids that cause these colors are respectively
  • This part of the sperm contains the cell that gives the human sperm the energy it needs to move
  • “All magnetic materials are attracted by magnets” is one
  • A treatise on the 27 stars that describe the motion of the moon
  • Values ​​that can be greatly enhanced in students through the teaching of the curriculum ‘Changes Around Us’
  • The goal achieved by “the student was able to normalize”
  • Important points from the instruction card itself

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *