AP / Telangana DSC Telugu Online Mock Test – 10 || DSC TET Cum TRT,SGT Free Online Mock Test
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
DSC Telugu - 10
Quiz-summary
0 of 30 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 30 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- Answered
- Review
-
Question 1 of 30
1. Question
1. క్రింది పాఠాలను సంబంధిత ఇతివృత్తాలతో జతపర్చండి
1)కొండవాగు ఎ)పఠనాభిలాష
2)పెన్నేటి పాట బి)మహనీయుల చరిత్ర
3)మంచి బహుమతి సి)ప్రకృతి వర్ణన
4)జయగీతం డి)పర్యావరణం
1. డి, సి, బి, ఎ
2. సి, డి, బి, ఎ
3. డి, సి, ఎ, బి
4. సి, డి, ఎ, బిCorrect
Incorrect
-
Question 2 of 30
2. Question
క్రింది పాఠాలను సంబంధిత ప్రక్రియలతో జతపర్చండి
1)ఇటీజ్ పండుగ ఎ)వ్యాసం
2)కొండవాగు బి)కథనం
3)సాయం సి)సంభాషణ
4)తరిగొండ వెంగమాంబ డి)లేఖ
1. డి, సి, బి, ఎ
2. సి, డి, బి, ఎ
3. డి, సి, ఎ, బి
4. సి, డి, ఎ, బిCorrect
Incorrect
-
Question 3 of 30
3. Question
క్రింది పాత్రలను సంబంధిత పాఠాలతో జతపర్చండి
1)రవి ఎ)ఇటీజ్ పండుగ
2)రామం బి)మంచి బహుమతి
3)క్రాంతి సి)కొండవాగు
4)శీను డి)సాయం
1. డి, సి, బి, ఎ
2. సి, డి, బి, ఎ
3. డి, సి, ఎ, బి
4. సి, డి, ఎ, బిCorrect
Incorrect
-
Question 4 of 30
4. Question
కింది పాఠాలను సంబంధిత రచయిలతో జతపర్చండి
1)అనకు కనకు వినకు ఎ)గిడుగు వేంకటరామ్మూర్తి
2)కొండవాగు బి)శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి
3)మూడు చేపలు సి)చెరకుపల్లి జమదగ్నిశర్మ
4)ఇటీజ్ పండుగ డి)జంధ్యాల పాపయ్యశాస్త్రి
- డి, సి, బి, ఎ
- సి, డి, బి, ఎ
- డి, సి, ఎ, బి
- సి, డి, ఎ, బి
Correct
Incorrect
-
Question 5 of 30
5. Question
‘ఏ దేశమేగినా’ గేయ రచయిత
1. రాయప్రోలు సుబ్బారావు
2. శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి
3. గరిమెళ్ళ సత్యనారాయణ
4. వేములపల్లి శ్రీకృష్ణCorrect
Incorrect
-
Question 6 of 30
6. Question
క్రింది గేయాలను సంబంధిత రచయితలతో జతపర్చండి
1)వడగళ్ళు ఎ)ఆరుద్ర
2)జయగీతం బి)విద్వాన్ విశ్వం
3)పెన్నేటి పాట సి)ఏడిద కామేశ్వరరావు
4)తేనె కన్నా మధురం ౼ తెలుగు డి)బోయి భీమన్న
- డి, సి, బి, ఎ
- సి, డి, బి, ఎ
- డి, సి, ఎ, బి
- సి, డి, ఎ, బి
Correct
Incorrect
-
Question 7 of 30
7. Question
క్రింది పదాలను వాటి అర్ధాలతో జతపర్చండి
1)సంవిధానం ఎ)ఉపనిషత్తులు
2)తథాగతుడు బి)పండితుడు
3)వేదాంతుడు సి)బుద్ధుడు
4)సూరి డి)రాజ్యాంగం
- డి, సి, బి, ఎ
- సి, డి, బి, ఎ
- డి, సి, ఎ, బి
- సి, డి, ఎ, బి
Correct
Incorrect
-
Question 8 of 30
8. Question
క్రింది వానిలో విద్వాన్ విశ్వం రచన కానిది
1. ఆనందలహరి
2. పాపం
3. నా హృదయం
4. విరికన్నెCorrect
Incorrect
-
Question 9 of 30
9. Question
శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారి రక్షాబంధనము, కలంపోటు, తల్లిప్రాణంలు వరుసగా
1. నాటకం, నవల, కథ
2. నాటకం, కథ, నవల
3. నవల, కథ, నాటకం
4. నవల, నాటకం, కథCorrect
Incorrect
-
Question 10 of 30
10. Question
‘ఈ మడుగు మహాసముద్రం వలె పెద్దది’ ౼ ఏ అలంకారం ?
1. పూర్ణోపమ
2. లుప్తోపమ
3. ఉత్ప్రేక్ష
4. అతిశయోక్తిCorrect
Incorrect
-
Question 11 of 30
11. Question
‘పెన్నేటి పాట’ ౼ ఏ సమాసం ?
1. షష్టీ తత్పురుష
2. ద్వితీయా తత్పురుష
3. చతుర్ధీ తత్పురుష
4. సప్తమీ తత్పురుషCorrect
Incorrect
-
Question 12 of 30
12. Question
‘ఇప్పుడు బాధ పడుతూ కూర్చొక ఏదైనా ఉపాయం ఆలోచించాలి’ అని అన్నది ఎవరు ?
1. దీర్ఘదర్శి
2. దీర్ఘసూత్రుడు
3. ప్రాప్తకాలజ్ఞుడు
4. మందమతిCorrect
Incorrect
-
Question 13 of 30
13. Question
‘గౌతమి’గా పిలువబడే నది
1. కృష్ణానది
2. గోదావరి నది
3. గంగానది
4. నర్మదానదిCorrect
Incorrect
-
Question 14 of 30
14. Question
ఈ నది మీద తోటపల్లి,నారాయణపురం వద్ద నీటిపారుదల ప్రాజెక్టులను నిర్మించారు ?
- కృష్ణానది
- వంశధార
- గోదావరి
- నాగావళి
Correct
Incorrect
-
Question 15 of 30
15. Question
‘సత్యాన్ని ఆచరిస్తే పాపాలన్నీ నశించి పోతాయి’ అని తెలియజేసిన వారు
- నార్ల వెంకటేశ్వరరావు
- పోతులూరి వీరబ్రహ్మo
- బమ్మెర పోతన
- తిక్కన సోమయాజి
Correct
Incorrect
-
Question 16 of 30
16. Question
‘చదివించెద నార్యులద్ద చదువుము తండ్రీ !’ ౼ ఈ పద్యపాద కర్త
- నార్ల వెంకటేశ్వరరావు
- పోతులూరి వీరబ్రహ్మం
- బమ్మెర పోతన
- తిక్కన సోమయాజి
Correct
Incorrect
-
Question 17 of 30
17. Question
‘నీతిమంతుడైన వాడు ఎప్పుడూ తనకు తగిన స్థానాన్ని పొందుతాడు’ అని తెలియజేసిన కవి
- బద్దెన
- వేమన
- తిక్కన
- ఏటుకూరి వెంకటనరసయ్య
Correct
Incorrect
-
Question 18 of 30
18. Question
‘పొసగమేలు చేసి పొమ్మనుటే చాలు’ ౼ ఈ పద్యపాదం ఏ ఛందోవర్గానికి చెందినది ?
- ఆటవెలది
- తేటగీతి
- కoదం
- సీసం
Correct
Incorrect
-
Question 19 of 30
19. Question
‘మచ్చిక లేని చోట సమమానము వచ్చిన చోట మెండుగా’ ౼ ఈ పద్యపాదంలో యతిమైత్రి అక్షరం
- మా
- న
- ము
- వ
Correct
Incorrect
-
Question 20 of 30
20. Question
‘మెచ్చని చోట రాజు కరుణించని చోట వివేకలుండిరే’ ౼ ఈ పద్యపాదo ఏ ఛందోవర్గానికి చెందినది?
- ఉత్పలమాల
- చంపకమాల
- శార్దూలం
- మత్తేభం
Correct
Incorrect
-
Question 21 of 30
21. Question
‘నీతియుతుండెప్పుడొoదు నియత పదంబున్’ ౼ ఈ పద్యపాదం ఏ ఛందోవర్గానికి చెందినది ?
- ఆటవెలది
- తేటగీతి
- కందం
- సీసం
Correct
Incorrect
-
Question 22 of 30
22. Question
‘తరువులతిరస ఫల భార గురుత గాంచు’ ౼ ఈ పద్యపాదం ఏ ఛందో వర్గానికి చెందినది ?
- ఆటవెలది
- తేటగీతి
- కందం
- సీసం
Correct
Incorrect
-
Question 23 of 30
23. Question
‘ఒరులేయవి యొనరించిన’ ౼ ఈ పద్యపాదం ఏ ఛందోవర్గానికి చెందినది?
- ఆటవెలది
- తేటగీతి
- కందం
- ద్విపద
Correct
Incorrect
-
Question 24 of 30
24. Question
పురుషార్ధాల సంఖ్య
- 2
- 3
- 4
- 5
Correct
Incorrect
-
Question 25 of 30
25. Question
మతపరమైన నియమాలను తెలిపే శాసనాలు
1. దాన శాసనాలు
2. ప్రశస్తి శాసనాలు
3. ధర్మలిపి శాసనాలు
4. పైవన్నీCorrect
Incorrect
-
Question 26 of 30
26. Question
రేనాడు అంటే ఇప్పటి
1. కర్నూలు జిల్లా ప్రాంతం
2. వై.ఎస్.ఆర్. కడపజిల్లా ప్రాంతం
3. అనంతపురం జిల్లా ప్రాంతం
4. చిత్తూరు జిల్లా ప్రాంతంCorrect
Incorrect
-
Question 27 of 30
27. Question
‘కలమళ్ల శాసనం’ ఒక
1. దాన శాసనం
2. ప్రశస్తి శాసనం
3. ధర్మలిపి శాసనం
4. శౌర్య శాసనంCorrect
Incorrect
-
Question 28 of 30
28. Question
‘ద్విజుడు’ అనగా
1. భగవంతుడు
2. రాక్షకుడు
3. బ్రాహ్మణుడు
4. క్షత్రియుడుCorrect
Incorrect
-
Question 29 of 30
29. Question
‘అసత్’ అనగా అర్ధం
1. కపటం
2. చెడు
3. నియమం
4. ఉపకారంCorrect
Incorrect
-
Question 30 of 30
30. Question
‘సుగుణాకరం’ ౼ ఏ సమాసం ?
1. బహువ్రీహి సమాసం
2. విశేషణ పూర్వపద కర్మధారయo
3. ఉపమాన పూర్వపద కర్మధారయo
4. షష్టీ తత్పురుషCorrect
Incorrect
Leaderboard: DSC Telugu - 10
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
Some important Questions are :
- క్రింది పాఠాలను సంబంధిత ఇతివృత్తాలతో జతపర్చండి
- క్రింది పాఠాలను సంబంధిత ప్రక్రియలతో జతపర్చండి
- క్రింది పాత్రలను సంబంధిత పాఠాలతో జతపర్చండి
- కింది పాఠాలను సంబంధిత రచయిలతో జతపర్చండి
- ‘ఏ దేశమేగినా’ గేయ రచయిత
- క్రింది గేయాలను సంబంధిత రచయితలతో జతపర్చండి
- క్రింది పదాలను వాటి అర్ధాలతో జతపర్చండి
- క్రింది వానిలో విద్వాన్ విశ్వం రచన కానిది
- శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారి రక్షాబంధనము, కలంపోటు, తల్లిప్రాణంలు వరుసగా10. ‘ఈ మడుగు మహాసముద్రం వలె పెద్దది’ ౼ ఏ అలంకారం ?
- ‘పెన్నేటి పాట’ ౼ ఏ సమాసం ?
- ‘ఇప్పుడు బాధ పడుతూ కూర్చొక ఏదైనా ఉపాయం ఆలోచించాలి’ అని అన్నది ఎవరు ?
- ‘గౌతమి’గా పిలువబడే నది
- ఈ నది మీద తోటపల్లి,నారాయణపురం వద్ద నీటిపారుదల ప్రాజెక్టులను నిర్మించారు ?
- ‘సత్యాన్ని ఆచరిస్తే పాపాలన్నీ నశించి పోతాయి’ అని తెలియజేసిన వారు
- ‘చదివించెద నార్యులద్ద చదువుము తండ్రీ !’ ౼ ఈ పద్యపాద కర్త
- ‘నీతిమంతుడైన వాడు ఎప్పుడూ తనకు తగిన స్థానాన్ని పొందుతాడు’ అని తెలియజేసిన కవి
- ‘పొసగమేలు చేసి పొమ్మనుటే చాలు’ ౼ ఈ పద్యపాదం ఏ ఛందోవర్గానికి చెందినది ?
- ‘మచ్చిక లేని చోట సమమానము వచ్చిన చోట మెండుగా’ ౼ ఈ పద్యపాదంలో యతిమైత్రి అక్షరం