AP / Telangana DSC Telugu Online Mock Test – 5 || DSC TET Cum TRT,SGT Free Online Mock Test
DSC Telugu - 5
Quiz-summary
0 of 30 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 30 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- Answered
- Review
-
Question 1 of 30
1. Question
ఆ నీలాకాశంలో పావురాల గుంపులు పెనుమేఘాల లాగా సాగిపోవడం కనిపిస్తుంది. ఈ వాక్యంలోని అలంకారం
1. ఉపమా
2. ఉత్ప్రేక్షా
3. రూపకం
4. అతిశయోక్తిCorrect
Incorrect
-
Question 2 of 30
2. Question
“నన్నెందుకిలా తరిమేస్తున్నావ్?” అన్నట్టుగా ఆ తండ్రి పక్షి కువకువలాడేది. ఈ వాక్యంలోని అలంకారం
1. ఉపమా
2. ఉత్ప్రేక్ష
3. రూపకం
4. అతిశయోక్తిCorrect
Incorrect
-
Question 3 of 30
3. Question
గొప్పవారితో ఉన్న సామాన్యులనూ గౌరవిస్తారు. పూవులతో పాటు దూరాన్ని కూడా సిగనెక్కిస్తారు. ౼ అర్దాంతరన్యాస అలంకారం గల ఈ వాక్యాలలో
1. విశేషాన్ని సామాన్యంగా సమర్ధించడం జరిగింది
2. సామాన్యాన్ని విశేషంతో సమర్ధించడం జరిగింది
3. విశేషాన్ని విశేషంతో సమర్ధించడం జరిగింది
4. సామాన్యాన్ని సామాన్యంతో సమర్ధించడం జరిగిందిCorrect
Incorrect
-
Question 4 of 30
4. Question
ఆ పిల్లలు ఆనందానికే కాళ్ళు వచ్చినట్లుగా పరుగందుకున్నారు ౼ ఏ అలంకారం?
1. ఉపమా
2. రూపకం
3. ఉత్ప్రేక్ష
4. అతిశయోక్తిCorrect
Incorrect
-
Question 5 of 30
5. Question
‘జీవితానుభవమనే వడదెబ్బకు నలిగిన పువ్వు.’ ఈ వాక్యంలోని అలంకారం
1. ఉపమా
2. ఉత్ప్రేక్ష
3. రూపకం
4. అతిశయోక్తిCorrect
Incorrect
-
Question 6 of 30
6. Question
‘రాజు కువలయానందకరుడు’ ౼ ఏ అలంకారం
1. ప్రతిప
2. ఉల్లేఖ
3. శ్లేష
4. క్రమCorrect
Incorrect
-
Question 7 of 30
7. Question
“నాగామిసేతు బంధాను రూపంబుగా జేయు గుణవర్తమో యనంగా” ౼ ఈ పద్య పాదంలోని అలంకారం?
1. ఉపమా
2. రూపకం
3. అతిశయోక్తి
4. ఉత్ప్రేక్షCorrect
Incorrect
-
Question 8 of 30
8. Question
సర్వదా విచారింపని పని చేయరాదు. ౼ ఏ అలంకారం
1. వ్యుత్యానుప్రాస
2. చేకానుప్రాస
3. లాటానుప్రాస
4. అంత్యానుప్రాసCorrect
Incorrect
-
Question 9 of 30
9. Question
‘మన వేటికి నూతనమా !
తన మానిని బ్రేమదనకు దక్కితి ననుమా’ ౼
ఈ పద్యపాదాలలోని అలంకారం
1. యమకం
2. శ్లేష
3. దృష్ట్యాoత
4. ముక్తపదగ్రస్తంCorrect
Incorrect
-
Question 10 of 30
10. Question
సంస్కరణోద్యమ రథచక్రాల క్రింద నలిగిన ఎందరో స్త్రీలు మా కళ్ళ ముందు మెదిలి కన్నీరు కార్చారు ౼ ఏ అలంకారం ?
1. ఉపమా
2. ఉత్ప్రేక్ష
3. రూపకం
4. అతిశయోక్తిCorrect
Incorrect
-
Question 11 of 30
11. Question
చూరుకు, తేరుకు, మేరకు, నారకు, దారువును వాడు నరవరులిలలోన్ ౼ ఏ అలంకారం?
1. వృత్యానుప్రాసం
2. ఛేకానుప్రాస
3. లాటానుప్రాసo
4. ముక్తపదగ్రస్తంCorrect
Incorrect
-
Question 12 of 30
12. Question
సంసార విష వృక్షమునకు రెండు ఫలములమృత తుల్యములు ౼ ఏ అలంకారం
1. ఉపమా
2. ఉత్ప్రేక్ష
3. రూపకం
4. అతిశయోక్తిCorrect
Incorrect
-
Question 13 of 30
13. Question
వెన్నెల ఉప్పెనలా విజృభించి దిక్కులన్నీ మెంచెత్తింది. ఏ అలంకారం
1. ఉపమా
2. ఉత్ప్రేక్ష
3. రూపకం
4. అతిశయోక్తిCorrect
Incorrect
-
Question 14 of 30
14. Question
‘వెన్నెల శరీరానికి అమృతపుజల్లులా, శరీరానికి మంచి గంధంలా, మనసుకు ఆనంద తరంగంలా విజృభించినది’ ఏ అలంకారం ?
1. ఉల్లేఖ
2. ప్రతిప
3. దీపక
4. అనన్వయCorrect
Incorrect
-
Question 15 of 30
15. Question
చుక్కలు తలపూవులుగా నక్కజముగా మేను పెంచి యంబరవీధిన్ ౼ ఈ పద్య పాదాలలోని అలంకారం ?
1. ఉపమా
2. అర్దాంతరన్యాస
3. అతిశయోక్తి
4. ఉత్ప్రేక్షCorrect
Incorrect
-
Question 16 of 30
16. Question
‘నవ్యాంధ్ర’ ౼ ఏ కర్మధారయా సమాసం ?
1. విశేషణ పూర్వపద
2. విశేషణ ఉత్తరపద
3. ఉపమాన పూర్వపద
4. సంభావనా పూర్వపదCorrect
Incorrect
-
Question 17 of 30
17. Question
క్రింది వానిలో షష్టీ తత్పురుష సమాస పదం కానిది
1. హరివిల్లు
2. శక్తియుక్తులు
3. వెలుగు వెల్లువ
4. దిశా పరిజ్ఞానంCorrect
Incorrect
-
Question 18 of 30
18. Question
‘అతి సుందరం’ ౼ ఏ సమాసం ?
1. నఞ తత్పురుష
2. రూపక
3. అవ్యయిభావ
4. విశేషణ పూర్వపద కర్మధారయoCorrect
Incorrect
-
Question 19 of 30
19. Question
క్రింది వానిలో బహువ్రీహి సమాస పదం కానిది
1. కమలాసన
2. కమలానన
3. మోక్షలక్ష్మి
4. ముక్కంటిCorrect
Incorrect
-
Question 20 of 30
20. Question
‘బీఱెoడ’ ౼ ఏ సమాసం ?
1. విశేషణ పూర్వపద కర్మధారయo
2. విశేషణ ఉత్తరపద కర్మధారయo
3. విశేషణ ఉభయపద కర్మధారయo
4. అవ్యయిభావ సమాసంCorrect
Incorrect
-
Question 21 of 30
21. Question
క్రింది వానిలో చతుర్ధీ తత్పురుష సమాసం కానిది
1. భిక్షాపాత్రము
2. భిక్షాటనము
3. విపగృహ వాటికలు
4. విద్యాగురుడుCorrect
Incorrect
-
Question 22 of 30
22. Question
‘కాల పురుషుడు’ ౼ ఏ సమాసం ?
1. షష్టీ తత్పురుష
2. సప్తమీ తత్పురుష
3. చతుర్థి తత్పురుష
4. రూపకCorrect
Incorrect
-
Question 23 of 30
23. Question
‘అనిర్వచనీయము’ ౼ ఏ సమాసం ?
1. అవ్యయిభావ సమాసం
2. నఇ తత్పురుష
3. బహువ్రీహి
4. రూపకCorrect
Incorrect
-
Question 24 of 30
24. Question
‘ఆరవ తరగతి’ ౼ ఏ సమాసం ?
1. ద్విగు సమాసం
2. విశేషణ పూర్వపద కర్మధారయo
3. బహువ్రీహి
4. ధ్వంద్వCorrect
Incorrect
-
Question 25 of 30
25. Question
‘ముగ్ధమనోహరం’ ౼ ఏ కర్మధారయ సమాసం ?
1. విశేషణ పూర్వపద
2. విశేషణ ఉత్తరపద
3. విశేషణ ఉభయపద
4. ఉపమాన ఉత్తరపదCorrect
Incorrect
-
Question 26 of 30
26. Question
క్రింది వానిలో ఏకదేశీ సమాసం
1. ప్రథమా తత్పురుష
2. బహువ్రీహి
3. షష్టీ తత్పురుష
4. అవ్యయిభావCorrect
Incorrect
-
Question 27 of 30
27. Question
పూర్వపదార్ధ ప్రాధాన్యం గల సమాసం
1. తత్పురుష
2. కర్మధారయ
3. బహువ్రీహి
4. అవ్యయిభావCorrect
Incorrect
-
Question 28 of 30
28. Question
క్రింది వానిలో విశేషణ పూర్వపద కర్మధారయ సమాసంకు చెందని పదం
1. అలతిమాటలు
2. తప్పటడుగులు
3. ప్రముఖదినం
4. వయోవృద్ధులుCorrect
Incorrect
-
Question 29 of 30
29. Question
‘గాడ్పువేల్పు పట్టి’ ౼ ఏ.సమాసం ?
1. షష్టీ తత్పురుష
2. తృతీయా తత్పురుష
3. చతుర్ధీ తత్పురుష
4. సప్తమీ తత్పురుషCorrect
Incorrect
-
Question 30 of 30
30. Question
అమృత తుల్యము ౼ ఏ సమాసం ?
1. షష్టీ తత్పురుష
2. తృతీయా తత్పురుష
3. చతుర్ధీ తత్పురుష
4. సప్తమీ తత్పురుషCorrect
Incorrect
Leaderboard: DSC Telugu - 5
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
** SR Tutorial Whatsapp Group – 15 : Click Here
** SR Tutorial Whatsapp Group – 14 : Click Here
** SR Tutorial Whatsapp Group – 13 : Click Here
** SR Tutorial Whatsapp Group – 12 : Click Here
** SR Tutorial Whatsapp Group – 11 : Click Here
** SR Tutorial Whatsapp Group – 10 : Click Here
Some Important Practice Bits :
- ఆ నీలాకాశంలో పావురాల గుంపులు పెనుమేఘాల లాగా సాగిపోవడం కనిపిస్తుంది. ఈ వాక్యంలోని అలంకారం
- “నన్నెందుకిలా తరిమేస్తున్నావ్?” అన్నట్టుగా ఆ తండ్రి పక్షి కువకువలాడేది. ఈ వాక్యంలోని అలంకారం
- గొప్పవారితో ఉన్న సామాన్యులనూ గౌరవిస్తారు. పూవులతో పాటు దూరాన్ని కూడా సిగనెక్కిస్తారు. ౼ అర్దాంతరన్యాస అలంకారం గల ఈ వాక్యాలలో
- ఆ పిల్లలు ఆనందానికే కాళ్ళు వచ్చినట్లుగా పరుగందుకున్నారు ౼ ఏ అలంకారం?
- ‘జీవితానుభవమనే వడదెబ్బకు నలిగిన పువ్వు.’ ఈ వాక్యంలోని అలంకారం
- ‘రాజు కువలయానందకరుడు’ ౼ ఏ అలంకారం
- “నాగామిసేతు బంధాను రూపంబుగా జేయు గుణవర్తమో యనంగా” ౼ ఈ పద్య పాదంలోని అలంకారం?
- సర్వదా విచారింపని పని చేయరాదు. ౼ ఏ అలంకారం
- ‘మన వేటికి నూతనమా !
- సంస్కరణోద్యమ రథచక్రాల క్రింద నలిగిన ఎందరో స్త్రీలు మా కళ్ళ ముందు మెదిలి కన్నీరు కార్చారు ౼ ఏ అలంకారం ?
- చూరుకు, తేరుకు, మేరకు, నారకు, దారువును వాడు నరవరులిలలోన్ ౼ ఏ అలంకారం?
- సంసార విష వృక్షమునకు రెండు ఫలములమృత తుల్యములు ౼ ఏ అలంకారం
- వెన్నెల ఉప్పెనలా విజృభించి దిక్కులన్నీ మెంచెత్తింది. ఏ అలంకారం
- ‘వెన్నెల శరీరానికి అమృతపుజల్లులా, శరీరానికి మంచి గంధంలా, మనసుకు ఆనంద తరంగంలా విజృభించినది’ ఏ అలంకారం ?
- చుక్కలు తలపూవులుగా నక్కజముగా మేను పెంచి యంబరవీధిన్ ౼ ఈ పద్య పాదాలలోని అలంకారం ?
- ‘నవ్యాంధ్ర’ ౼ ఏ కర్మధారయా సమాసం ?
- క్రింది వానిలో షష్టీ తత్పురుష సమాస పదం కానిది
- ‘అతి సుందరం’ ౼ ఏ సమాసం ?
- క్రింది వానిలో బహువ్రీహి సమాస పదం కానిది
- ‘బీఱెoడ’ ౼ ఏ సమాసం ?
- క్రింది వానిలో చతుర్ధీ తత్పురుష సమాసం కానిది
- ‘కాల పురుషుడు’ ౼ ఏ సమాసం ?
- ‘అనిర్వచనీయము’ ౼ ఏ సమాసం ?
- ‘ఆరవ తరగతి’ ౼ ఏ సమాసం ?
- ‘ముగ్ధమనోహరం’ ౼ ఏ కర్మధారయ సమాసం ?
- క్రింది వానిలో ఏకదేశీ సమాసం
- పూర్వపదార్ధ ప్రాధాన్యం గల సమాసం
- క్రింది వానిలో విశేషణ పూర్వపద కర్మధారయ సమాసంకు చెందని పదం
- ‘గాడ్పువేల్పు పట్టి’ ౼ ఏ.సమాసం ?
- అమృత తుల్యము ౼ ఏ సమాసం ?