జనరల్ సైన్స్ జీవశాస్త్రం – General Science Biology Important Model Paper Free Online Mock Test RRB, SI & POLICE Constable, Panchayat Secretary
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
General Science Biology - 1
Quiz-summary
0 of 35 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 35 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- Answered
- Review
-
Question 1 of 35
1. Question
మైక్రోలైటిక్ రక్తహీనత దేని లోపం వల్ల కలుగుతుంది ?
1. నియాసిస్
2. పాంటోథెనిక్ ఆమ్లం
3. బయోటిన్
4. పొలాసిస్Correct
Incorrect
-
Question 2 of 35
2. Question
డెంగీ జ్వరం వచ్చినప్పుడు మనిషి శరీరంలో రక్తంలో కలిగే మార్పులు ఏవి ?
1. ల్యూకోసైట్స్ విపరీతంగా పెరగడం
2. రక్త ఫలకికల సంఖ్య తగ్గడం
3. రక్త ఫలకికల సంఖ్య పెరగడం
4. పైవన్నీCorrect
Incorrect
-
Question 3 of 35
3. Question
ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని ప్రేరేపించే ఎరిత్రోపాయిటిన్ హార్మోన్ ఏ అవయవం నుంచి విడుదలవుతుంది ?
1. మూత్రపిండం
2. క్లోమం
3. కాలేయం
4. ఆస్థిమజ్జCorrect
Incorrect
-
Question 4 of 35
4. Question
రక్తం గడ్డకట్టడానికి పట్టే సమయం ఎంత ?
1. 2 నిమిషాలు
2. 15 నిమిషాలు
3. 5 నిమిషాలు
4. 60 నిమిషాలుCorrect
Incorrect
-
Question 5 of 35
5. Question
ప్రతిరక్షకాలను ఉత్పత్తి చేసే తెల్లరక్త కణాలు ఏవి ?
1. మోనోసైట్లు
2. బి-లింఫోసైట్లు
3. టి- లింఫోసైట్లు
4. పైవన్నీCorrect
Incorrect
-
Question 6 of 35
6. Question
మానవుని శరీరంలో ఉండే ఏ రక్త కణాలు ఆక్సిజన్ ను రవాణా చేస్తాయి ?
1. ఎర్రరక్త కణాలు
2. తెల్లరక్త కణాలు
3. థ్రాంబోసైట్లు
4. పైవన్నీCorrect
Incorrect
-
Question 7 of 35
7. Question
రక్తం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు ?
1. హెర్పటాలజీ
2. హిప్నాలజీ
3. హెపటాలజీ
4. హెమాటాలజీCorrect
Incorrect
-
Question 8 of 35
8. Question
రక్త కణాల సంఖ్యను లెక్కించడానికి ఉపయోగించే పరికరం ఏది ?
1. స్పిగ్మోమానోమీటర్
2. ఇసిజి ( ఎలక్ట్రో కారిమో గ్రాఫ్)
3. హీమోసైటోమీటర్
4. హీమోగ్రామ్Correct
Incorrect
-
Question 9 of 35
9. Question
రక్తస్కంధనం జరిపే రక్త కణాలు ఏవి ?
1. ల్యూకోసైట్లు
2. థ్రాంబోసైట్లుD
3. ఎరిత్రోసైట్లు
4. పైవన్నీCorrect
Incorrect
-
Question 10 of 35
10. Question
తెల్ల రక్త కణాలన్నింటిలో పెద్దది ఏది ?
1. బెసోఫిల్
2. న్యూట్రోఫిల్
3. లింఫోసైట్
4. మోనోసైట్Correct
Incorrect
-
Question 11 of 35
11. Question
ఏ వ్యాధి ఉన్న వారిలో రక్త స్కంధనం ఆలస్యం అవుతుంది ?
1. హిమోఫిలియా
2. అల్జీమర్స్
3. థలసెమియా
4. సికిల్ సెల్ ఎనీమియాCorrect
Incorrect
-
Question 12 of 35
12. Question
ఏ రక్త వర్గం గల వ్యక్తి ఎవరి నుంచి రక్తాన్ని తీసుకోవచ్చు ?
1. ఎబి రక్తవర్గం గలవారి నుంచి మాత్రమే
2. ఒ రక్తవర్గం గలవారి నుంచి మాత్రమే
3. ఎ/ఒ రక్తవర్గం గలవారి నుంచి మాత్రమే
4. ఎ రక్తవర్గం గలవారి నుంచి మాత్రమేCorrect
Incorrect
-
Question 13 of 35
13. Question
శ్వాస వాయువులను రవాణా చేసే రక్త కణాలు ఏవి ?
1. థ్రాంబోసైట్లు
2. ఎరిత్రోసైట్లు
3. ల్యూకోసైట్లు
4. పైవన్నీCorrect
Incorrect
-
Question 14 of 35
14. Question
ప్రపంచ రక్తదాన దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు ?
1. జూన్ 4
2. జూలై 14
3. జూలై 16
4. జూన్ 14Correct
Incorrect
-
Question 15 of 35
15. Question
విశ్వదాత అని ఏ రక్త వర్గాన్ని అంటారు ?
1. ఒ నెగిటివ్
2. ఒ గ్రూపు
3. ఎబి గ్రూపు
4. ఎ గ్రూపుCorrect
Incorrect
-
Question 16 of 35
16. Question
మానవుని రక్తంలో ప్రతి రక్షకాలు ఎక్కడ ఉంటాయి ?
1. రక్త ఫలకికలు
2. తెల్ల రక్తకణాలు
3. ప్లాస్మా
4. ఎర్ర రక్తకణాలుCorrect
Incorrect
-
Question 17 of 35
17. Question
ఆమ్లజని సహిత రక్తాన్ని ఊపిరితిత్తుల నుంచి గుండెకు తీసుకెళ్లే రక్తనాళం ఏది ?
1. సిర
2. పుపుస సిర
3. పుపుస ధమని
4. ధమనిCorrect
Incorrect
-
Question 18 of 35
18. Question
మానవ శరీరంలో ఎర్రరక్త కణాల జీవత కాలం ఎంత ?
1. 130 రోజులు
2. 150 రోజులు
3. 120 రోజులు
4. 140 రోజులుCorrect
Incorrect
-
Question 19 of 35
19. Question
రక్తపోటును కొలుచు సాధనం పేరు ఏమిటి ?
1. బారోమీటర్
2. థర్మామీటర్
3. సిగ్మోమానోమీటర్
4. లాక్టోమీటర్Correct
Incorrect
-
Question 20 of 35
20. Question
ఏ రక్త వర్గంలో ప్రతిజనకాలు ఎ,బి ఉంటాయి ?
1. ఒ గ్రూపు
2. ఎబి గ్రూపు
3. ఎ గ్రూపు
4. బి గ్రూపుCorrect
Incorrect
-
Question 21 of 35
21. Question
మానవుని రక్త ప్రసరణ వ్యవస్థను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు ?
1. కార్ల్ లాండ్ స్టీనర్
2. మాల్ఫీజీ
3. విలియం కాఫ్
4. విలియం హార్వేCorrect
Incorrect
-
Question 22 of 35
22. Question
రక్తంలో ప్లాస్మా ఎంత శాతం ఉంటుంది ?
1. 55
2. 60
3. 40
4. 35Correct
Incorrect
-
Question 23 of 35
23. Question
రక్తాన్ని గడ్డ కట్టించకుండా నిరోధించే సహజకారకం ఏది ?
1. ప్రోథ్రాంబిన్
2. EDTAC
3. హెపారిన్
4. సోడియం సిట్రేట్Correct
Incorrect
-
Question 24 of 35
24. Question
రక్తం అనేది ఒక ?
1. ప్రోటిన్
2. సంధాయక కణజాలం
3. కండర కణజాలం
4. ఉపకళా కణజాలంCorrect
Incorrect
-
Question 25 of 35
25. Question
చెడు రక్తాన్ని గుండె నుంచి ఊపిరితిత్తులకు తీసుకెళ్లే రక్తనాళం ఏది ?
1. సిర
2. పుపుస సిర
3. పుపుస ధమని
4. ధమనిCorrect
Incorrect
-
Question 26 of 35
26. Question
ఒకవేళ వ్యక్తి చేతి భాగానికి రక్తాన్ని సరఫరా చేసే వ్యవస్థను పూర్తిగా నిలిపివేస్తే ఆ భాగంలో కణజాలం నశించిపోయే స్థితిని ఏమంటారు? (Civils, 2002)
1) వెరికోజ్వీన్స్
2) గాంగ్రిన్
3) క్రియాశీలం కోల్పోయిన చేతి భాగాలు
4) పైవన్నీCorrect
Incorrect
-
Question 27 of 35
27. Question
అందరికీ ఉపయోగపడే రక్త వర్గం ఏది?(Group–2, 2000)
1) A
2) B
3) AB
4) OCorrect
Incorrect
-
Question 28 of 35
28. Question
AB రక్త గ్రూపునకు చెందిన వ్యక్తిని ‘విశ్వగ్రహీత’ అని పిలవడానికి కారణం?
1) యాంటీజెన్స్ లేకపోవడం
2) ప్రతిరక్షకాలు ఉండటం
3) ప్రతిరక్షకాలు లేకపోవడం
4) యాంటీజెన్స-యాంటీబాడీలు లేకపోవడంCorrect
Incorrect
-
Question 29 of 35
29. Question
సిరా రక్తాన్ని ఆక్సిజనేషన్ కోసం ఊపిరితిత్తులకు చేరవేసే నాళం?
1) పుపుస సిర
2) పుపుస ధమని
3) మహా సిర
4) మహా ధమనిCorrect
Incorrect
-
Question 30 of 35
30. Question
గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే ధమని?(UPSC–1997)
1) కరోనరీ ధమని
2) కరోనరీ సిర
3) పల్మనరీ ధమని
4) మహా ధమనిCorrect
Incorrect
-
Question 31 of 35
31. Question
రక్తవర్గాలను ఎవరు కనుగొన్నారు?
1) హార్వే
2) లాండ్ స్టీనర్
3) రాబర్ట్ కోచ్
4) జోసఫ్ లిస్టర్Correct
Incorrect
-
Question 32 of 35
32. Question
ఏ రక్త వర్గం వారిని ‘విశ్వదాత’ అంటారు?
1) B
2) A
3) AB
4) OCorrect
Incorrect
-
Question 33 of 35
33. Question
ఒక వ్యక్తికి ప్రమాదంలో తీవ్రంగా రక్తస్రావం జరిగింది. అతని రక్త వర్గం తెలియనప్పుడు ఆ వ్యక్తికి ఏ రక్తం గ్రూప్‌ని ఎక్కించడం సురక్షితం?(Civils, 2000)
1) O Rh+ve
2) O Rh–ve
3) AB Rh–ve
4) AB Rh+veCorrect
Incorrect
-
Question 34 of 35
34. Question
AB గ్రూప్ రక్తం ఉన్న వ్యక్తి ప్రమాదానికి గురయ్యాడు. అతడికి కింద పేర్కొన్న ఎవరి రక్తం ఎక్కించాలి?
ఎ. భార్య – O
బి. కుమారుడు – AB
సి. కుమార్తె –B
డి. స్నేహితుడు – O
1) కొడుకు మాత్రమే
2) భార్య, కొడుకు
3) భార్య, కొడుకు, కూతురు
4) పై వారందరి రక్తం ఎక్కించవచ్చుCorrect
Incorrect
-
Question 35 of 35
35. Question
ఎక్కువ మందిలో ఉండే రక్త వర్గం?
1) O+ve
2) A+ve
3) B+ve
4) AB–veCorrect
Incorrect
Leaderboard: General Science Biology - 1
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
Some Important Questions are :
- What is the cause of microlytic anemia?
- What are the changes in the blood in the human body when dengue fever occurs?
- From which organ is the hormone erythropoietin released which stimulates the production of red blood cells?
- How long does it take for a blood to clot?
- What are the white blood cells that produce antibodies?
- Which blood cells in the human body carry oxygen?
- What is the science behind the study of blood called?
- Which device is used to calculate the number of blood cells?
- What are coagulation blood cells?
- Which is the largest of all white blood cells?
- What causes delayed blood clotting in people with the disease?
- From which blood type can a person take blood?
- What are the blood cells that carry the respiratory gases?
- When is World Blood Donor Day celebrated?
- Which blood type is also known as Vishwadata?