Daily General Studies & General Knowledge Model Practice Paper – 2 In Telugu for APPSC & TSPSC
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
General Studies - 2
Quiz-summary
0 of 24 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 24 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- Answered
- Review
-
Question 1 of 24
1. Question
‘ఆర్యభట్టీయం’ అనే గ్రంథంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి?
1. 120
2. 121
3. 122
4. 123Correct
Incorrect
-
Question 2 of 24
2. Question
‘సిద్ధాంత శిరోమణి’ అనే గ్రంథాన్ని రచించిన శాస్త్రవేత్త?
1. బ్రహ్మగుప్త
2. ఆర్యభట్ట
3. భాస్కరాచార్య
4. వరహామిహిరుడుCorrect
Incorrect
-
Question 3 of 24
3. Question
‘ఎలిమెంట్స్’ గ్రంథాన్ని రచించిన గణిత శాస్త్రవేత్త?
1. హిప్పోక్రటిస్
2. యూక్లిడ్
3. హెరాన్
4. అపలోనియస్Correct
Incorrect
-
Question 4 of 24
4. Question
కిందివాటిలో రామానుజన్ సంఖ్య?
1. 1629
2. 1829
3. 1729
4. 1929Correct
Incorrect
-
Question 5 of 24
5. Question
ప్రపంచవ్యాప్తంగా శాస్త్రీయమైన, క్లుప్తమైన విధానమని అంగీకరించిన సంఖ్యామానం?
1. మెట్రిక్ సంఖ్యామానం
2. ఆంగ్లసంఖ్యామానం
3. రోమన్ సంఖ్యామానం
4. తెలుగు సంఖ్యామానంCorrect
Incorrect
-
Question 6 of 24
6. Question
సూర్యుడు 4, 320,000 భ్రమణాలు చేస్తాడని చెప్పడానికి ఖ్యుఘృ అనే సంఖ్యావాచకాన్ని ఉపయోగించినవారు?
1. ఆర్యభట్ట
2. భాస్కరాచార్య-1
3. భాస్కరాచార్య-2
4. శ్రీనివాసరామానుజన్Correct
Incorrect
-
Question 7 of 24
7. Question
కిందివాటిలో భారతీయులకు చెందినది?
1. దశాంశ పద్ధతి పరిచయం
2. అంకెల పరిచయం
3. సున్నా పరిచయం
4. పైవన్నీCorrect
Incorrect
-
Question 8 of 24
8. Question
నిరూప రేఖాగణితానికి మూల పురుషుడు?
1. ఆర్యభట్ట
2. జార్జికాంటన్
3. యూక్లిడ్
4. రెనె డెకార్డ్Correct
Incorrect
-
Question 9 of 24
9. Question
కిందివాటిలో పైథాగరస్ కు చెందిన విషయం ?
1. సరిసంఖ్యలు-బేసి సంఖ్యల వర్గీకరణ
2. త్రిభుజ సంఖ్యలు-స్నేహ సంఖ్యల పరిచయం
3. మ్యాథమెటిక్స్ పద ప్రయోగం
4. పైవన్నీCorrect
Incorrect
-
Question 10 of 24
10. Question
‘ది ఎలిమెంట్స్’ అనే గ్రంథం మొదటి భాగంలో ఎన్నో ప్రతిపాదన పైథాగరస్ సిద్ధాంత విపర్యయం?
1. 1
2. 47
3. 48
4. 13Correct
Incorrect
-
Question 11 of 24
11. Question
ది ఎలిమెంట్స్’ అనే గ్రంథం ఎన్ని ఉప గ్రంథాలుగా ఉంటుంది?
1. 11
2. 12
3. 13
4. 14Correct
Incorrect
-
Question 12 of 24
12. Question
సంగీతంలో గణిత విజ్ఞానాన్ని ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త?
1. పైథాగరస్
2. యూక్లిడ్
3. జార్జ్ కాంటర్
4. భాస్కరాచార్య-2Correct
Incorrect
-
Question 13 of 24
13. Question
సరూప త్రిభుజాల ధర్మాలను ఉపయోగించి సముద్రం ఒడ్డు నుంచి సముద్ర ఓడల మధ్య దూరాలను లెక్కించిన శాస్త్రవేత్త?
1. పైథాగరస్
2. థేల్స్
3. ఫెలోలాస్
4. థియోడరస్Correct
Incorrect
-
Question 14 of 24
14. Question
‘సమున్నత సంయుక్త సంఖ్య’ అనే భావనను ప్రవేశపెట్టినది?
1. భాస్కరాచార్యుడు
2. శ్రీనివాసరామానుజన్
3. ఆర్యభట్ట
4. యూక్లిడ్Correct
Incorrect
-
Question 15 of 24
15. Question
‘సున్నా నియమాలు’ రచించిన శాస్త్రవేత్త?
1. మహావీర
2. భాస్కరుడు
3. బ్రహ్మగుప్తుడు
4. రామానుజన్Correct
Incorrect
-
Question 16 of 24
16. Question
వర్గమూలానికి మొదటిసారిగా ‘V’ అనే గుర్తును వాడినది?
1. ఆర్యభట్ట
2. జార్జికాంటర్
3. రామానుజన్
4. రెనె డెకార్డ్Correct
Incorrect
-
Question 17 of 24
17. Question
ముద్రణాయంత్రం వచ్చిన అనంతరం బైబిల్ తర్వాత అత్యధికంగా అమ్ముడుపోయిన పుస్తకం?
1. డిసకోర్స్ ఆన్ మెథడ్స్
2. ఆర్యభట్టీయం
3. ఎలిమెంట్స్
4. ఏదీకాదుCorrect
Incorrect
-
Question 18 of 24
18. Question
‘అరిథెమెటికా’ అనే గ్రంథాన్ని రచించిన శాస్త్రవేత్త?
1. సోక్రటీస్
2. డయాఫాంటస్
3. ఆర్కిమెడిస్
4. మహావీరCorrect
Incorrect
-
Question 19 of 24
19. Question
పైథాగరస్ లంబకోణ త్రిభుజ నియమం వివరణ ఏ గ్రంథంలో ఉంది?
1. డిస్కోర్స్ ఆన్ మెథడ్స్
2. ఎలిమెంట్స్
3. ఆర్యభట్టీయం
4. ఏదీకాదుCorrect
Incorrect
-
Question 20 of 24
20. Question
ఆధునిక గణితశాస్త్ర పితామహుడు?
1. యూక్లిడ్
2. రామానుజన్
3. రెనె డెకా
4. ఆర్యభట్టCorrect
Incorrect
-
Question 21 of 24
21. Question
‘డాటా’ గ్రంథ రచయిత?
1. ఆర్యభట్ట
2. రెనె డెకార్డ్
3. యూక్లిడ్
4. జార్జికాంటర్Correct
Incorrect
-
Question 22 of 24
22. Question
‘ఫెలో ఆఫ్ ది రా యల్ సొసైటీ’, ‘ఫెలో ఆఫ్ ట్రినిటీ కాలేజీ’ గౌరవాలు పొందిన మొదటి భారతీయుడు?
1. శ్రీనివాస రామానుజన్
2. భాస్కరాచార్యుడు
3. ఆర్యభట్ట
4. ఎవరూ కాదుCorrect
Incorrect
-
Question 23 of 24
23. Question
ఒకే చుట్టుకొలతగల అన్ని రకాల సంవృత పటాలలోని వృత్తం చాలా ఎక్కువ వైశాల్యం ఉంటుందని నిరూపించిన శాస్త్రవేత్త?
1. ఆర్యభట్ట
2. ఎరటోస్తనీస్
3. యూక్లిడ్
4. పైథాగరస్Correct
Incorrect
-
Question 24 of 24
24. Question
కిందివాటిలో ఆర్యభట్ట కృషికి చెందినది?
1. త్రిభుజ వైశాల్యం
2. వృత్త వైశాల్యం
3. అంకశ్రేణిలో n పదాల మొత్తానికి సూత్రం
4. పైవన్నీCorrect
Incorrect
Leaderboard: General Studies - 2
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
Some Important Practice Bits are :
- ‘ఆర్యభట్టీయం’ అనే గ్రంథంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి?
- ‘సిద్ధాంత శిరోమణి’ అనే గ్రంథాన్ని రచించిన శాస్త్రవేత్త?
- ‘ఎలిమెంట్స్’ గ్రంథాన్ని రచించిన గణిత శాస్త్రవేత్త?
- కిందివాటిలో రామానుజన్ సంఖ్య?
- ప్రపంచవ్యాప్తంగా శాస్త్రీయమైన, క్లుప్తమైన విధానమని అంగీకరించిన సంఖ్యామానం?
- సూర్యుడు 4, 320,000 భ్రమణాలు చేస్తాడని చెప్పడానికి ఖ్యుఘృ అనే సంఖ్యావాచకాన్ని ఉపయోగించినవారు?
- కిందివాటిలో భారతీయులకు చెందినది?
- నిరూప రేఖాగణితానికి మూల పురుషుడు?
- కిందివాటిలో పైథాగరస్ కు చెందిన విషయం ?
- ‘ది ఎలిమెంట్స్’ అనే గ్రంథం మొదటి భాగంలో ఎన్నో ప్రతిపాదన పైథాగరస్ సిద్ధాంత విపర్యయం?
- ది ఎలిమెంట్స్’ అనే గ్రంథం ఎన్ని ఉప గ్రంథాలుగా ఉంటుంది?
- సంగీతంలో గణిత విజ్ఞానాన్ని ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త?
- సరూప త్రిభుజాల ధర్మాలను ఉపయోగించి సముద్రం ఒడ్డు నుంచి సముద్ర ఓడల మధ్య దూరాలను లెక్కించిన శాస్త్రవేత్త?
- ‘సమున్నత సంయుక్త సంఖ్య’ అనే భావనను ప్రవేశపెట్టినది?
- ‘సున్నా నియమాలు’ రచించిన శాస్త్రవేత్త?
- How many verses are there in the book ‘Aryabhattiyam’?
- Which scientist wrote the book ‘Siddhanta Shiromani’?
- Which mathematician wrote the book ‘Elements’?
- Which of the following is a Ramanujan number?
- A statistic that is universally accepted as a scientific, concise approach?
- Who used the numeral quiz to say that the sun makes 4,320,000 rotations?
- which of the following belongs to Indians?
- The original male for descriptive geometry?
- Which of the following belongs to Pythagoras?
- Many propositions in the first part of the book ‘The Elements’ are a reversal of Pythagoras’ theory?
- How many sub-texts is the book ‘The Elements’?
- Who was the scientist who introduced mathematical science in music?
- Which scientist calculated the distances between ships and seas using the properties of triangles?
- Introduced the concept of ’eminence compound number’?
- The scientist who wrote ‘Zero Rules’?