Daily General Studies & General Knowledge Model Practice Paper – 4 In Telugu for APPSC & TSPSC
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
Daily General Studies - 4
Quiz-summary
0 of 60 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- 51
- 52
- 53
- 54
- 55
- 56
- 57
- 58
- 59
- 60
Information
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 60 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- 51
- 52
- 53
- 54
- 55
- 56
- 57
- 58
- 59
- 60
- Answered
- Review
-
Question 1 of 60
1. Question
Q. ఎర్ర రక్త కణాల జీవన కాలం?
1. 120 రోజులు
2. 160 రోజులు
3. 86 రోజులు
4. 94 రోజులుCorrect
Incorrect
-
Question 2 of 60
2. Question
Q. ఏ జిల్లాలో మూసి నది ఆవిర్భవించింది?
1. రంగారెడ్డి
2. మహబూబ్ నగర్
3. నిజామాబాద్
4. మెదక్Correct
Incorrect
-
Question 3 of 60
3. Question
Q. విస్తీర్ణంలో ప్రపంచంలో అతి పెద్ద దేశం?
1. రష్యా
2. కెనడా
3. అమెరికా
4. ఇండియాCorrect
Incorrect
-
Question 4 of 60
4. Question
Q. ప్రపంచంలో వరిని అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం?
1. యు.ఎస్.ఎ.
2. ఇండియా
3. చైనా
4. ఆస్ట్రేలియాCorrect
Incorrect
-
Question 5 of 60
5. Question
Q. ఫాసిస్ట్ పార్టీ స్థాపకుడు?
1. ముస్సోలిని
2. హిట్లర్
3. రూజ్ వెల్డ్
4. చర్చిల్Correct
Incorrect
-
Question 6 of 60
6. Question
Q. కిలోగ్రామ్ ఎన్ని పౌండ్లకు సమానం?
1. 2.2 పౌండ్లు
2. 3.0 పౌండ్లు
3. 2.8 పౌండ్లు
4. 1.9 పౌండ్లుCorrect
Incorrect
-
Question 7 of 60
7. Question
Q. JINNAH AND TILAK :COMRRADES IN THE FREEDOM STRUGGLE గ్రంధ రచయిత:
1. ఎ.జి. నూరానీ
2. సుధీర్ కక్కర్
3. ఎన్. రామ్ నజీర్
4. అర్చనా నారంగ్Correct
Incorrect
-
Question 8 of 60
8. Question
Q. కింది వాటిలో రామాయణంతో సంబంధమున్న గృహలు :
1. ఎల్లోరా
2. అజంతా
3. ఆరావళి
4. బొర్రాCorrect
Incorrect
-
Question 9 of 60
9. Question
Q. దిల్వారా దేవలయాలు ఉన్న చోటు?
1. లక్నో
2. ఔరంగబాద్
3. ఫతేపూర్ సిక్రీ ఔరంగబాద్
4. మౌంట్ అబుCorrect
Incorrect
-
Question 10 of 60
10. Question
Q. ఏ వేదాన్ని సంగీత పరమైన కృతిగా పరిగణించారు?
1. రుగ్వేదం
2. యజుర్వేదం
3. సామవేదం
4. అథరర్వవేదంCorrect
Incorrect
-
Question 11 of 60
11. Question
Q. సాధారణ వ్యక్తి రక్త ph స్థాయి?
1. 4.0 – 4.5
2. 6.45 – 6.5
3. 7.35 – 7.45
4. 8.25 – 8.35Correct
Incorrect
-
Question 12 of 60
12. Question
Q. పాలలో ఉన్న నీటి శాతం కొలిచే పరికరం?
1. లాక్టో మీటరు
2. హైడ్రో మీటరు
3. హైగ్రో మీటరు
4. పిక్నోమీటరుCorrect
Incorrect
-
Question 13 of 60
13. Question
Q. శరీరానికి సూర్యరశ్మిని ఇచ్చే విటమిన్?
1. A
2. B
3. C
4. DCorrect
Incorrect
-
Question 14 of 60
14. Question
Q. కంప్యూటర్ వైరస్ ని ఏమంటారు.
1. బిట్
2. బైట్
3. బగ్
4. ఫ్రోంCorrect
Incorrect
-
Question 15 of 60
15. Question
Q. నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఏ నది మీద కట్టబడింది?
1. కృష్ణా
2. గోదావరి
3. కావేరి
4. మంజీరాCorrect
Incorrect
-
Question 16 of 60
16. Question
Q. ఒక Byte లో ఎన్ని Bits ఉంటాయి?
1. 8
2. 9
3. 10
4. 11Correct
Incorrect
-
Question 17 of 60
17. Question
Q. మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు?
1. బాబర్
2. అక్బర్
3. హుమయున్
4. షాజహాన్Correct
Incorrect
-
Question 18 of 60
18. Question
Q. నత్త రక్తం రంగు?
1. నీలం
2. ఎరుపు
3. నలుపు
4. తెలుపుCorrect
Incorrect
-
Question 19 of 60
19. Question
Q. భారత రాజ్యాంగ ప్రవేశిక రచయిత ఎవరు?
1. నేహ్రూ
2. యం.కె. గాంధీ
3. బి.ఆర్. అంబేద్కర్
4. ఆజాద్Correct
Incorrect
-
Question 20 of 60
20. Question
Q. ‘దక్షిణ దేశ గంగానది’ అని దేనిని అంటారు?
1. గోదావరి
2. కృష్ణా
3. కావేరి
4. మహానదిCorrect
Incorrect
-
Question 21 of 60
21. Question
Q. సగటు మానవ మెదడు యొక్క బరువు
1. 1.4 కిలో గ్రాములు
2. 1.6 కిలో గ్రాములు
3. 1.8 కిలో గ్రాములు
4. 2.1 కిలో గ్రాములుCorrect
Incorrect
-
Question 22 of 60
22. Question
Q. “నాకు రక్తాన్ని ఇవ్వండి… మీకు నేను స్వాతంత్ర్యం ఇస్తాను” అని అన్నది ఎవరు?
1. సి.ఆర్. దాస్
2. జవహర్ లాల్ నేహ్రూ
3. అజాద్
4. సుభాష్ చంద్రబోస్Correct
Incorrect
-
Question 23 of 60
23. Question
Q. స్వతంత్ర ఇండియాకి తొలి మరియు ఆఖరి ఒకే ఒక ఇండియన్ గవర్నర్ జనరల్?
1. సి. రాజగోపాలచారి
2. ఎస్. రాధాకృష్ణన్
3. జవహర్ లాల్ నెహ్రూ
4. జె.వి. కృపలానిCorrect
Incorrect
-
Question 24 of 60
24. Question
Q. ఈ కింది వానిలో ఒక మానవ కారక విపత్తు?
1. వరద
2. భూకంపం
3. కరువు
4. బాంబు ప్రేలుడుCorrect
Incorrect
-
Question 25 of 60
25. Question
Q. ఎర్ర గ్రహం?
1. అంగారకుడు
2. శుక్రుడు
3. గురుడు
4. బుధుడుCorrect
Incorrect
-
Question 26 of 60
26. Question
Q. గాలిలో కాంతి వేగం అత్యధికంగా ఏ రంగుకి ఉంటుంది?
1. ఎరుపు రంగు
2. వయోలెట్ రంగు
3. నీలి రంగు
4. నీలి రంగుCorrect
Incorrect
-
Question 27 of 60
27. Question
రాకెట్ ఏ సూత్రం మీద పనిచేస్తుంది?
1. శక్తి సంరక్షణ
2. బెర్నోలిస్ సూత్రం
3. అవోగార్డు భావన
4. గతిభార సంరక్షణCorrect
Incorrect
-
Question 28 of 60
28. Question
AIDS ని ఏ సంవత్సరంలో కనుగొన్నారు?
1. 1980
2. 1981
3. 1982
4. 1983Correct
Incorrect
-
Question 29 of 60
29. Question
మనం జీవించడానికి దోహదపడే ఆక్సిజన్ కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఏర్పడుతుంది. ఇది దేని నుండి వస్తుంది?
1. కార్బన్ డై ఆక్సైడ్
2. భూమి నుండి గ్రహించిన కార్బనేట్
3. ఖనిజ కారకాల ఆక్సైడ్స్
4. నీరుCorrect
Incorrect
-
Question 30 of 60
30. Question
శ్రీ కృష్ణ దేవరాయలు రచించిన ప్రముఖ గ్రంథం పేరు?
1. ఆముక్త మాల్యద
2. హరి విలాసం
3. ఆంధ్ర తేజం
4. విజయనగర రాజ్యంCorrect
Incorrect
-
Question 31 of 60
31. Question
ఇండియాలో 14 బ్యాంకులను జాతీయం చేయబడిన సంవత్సరము?
1. మే 1967
2. జూన్ 1968
3. జులై 1969
4. ఆగస్టు 1970Correct
Incorrect
-
Question 32 of 60
32. Question
Q. ‘చిప్కో’ మరియు ‘అప్సికో’ ఉద్యమాలు దేనికి వ్యతిరేకంగా ఉద్భవింపబడినాయి?
1. అటవీకరణం
2. జంతువుల వేట
3. అడవులను ధ్వంసము చేయుట
4. పైవి ఏవీకావుCorrect
Incorrect
-
Question 33 of 60
33. Question
Q. భారత రాజ్యాంగములో షెడ్యూల్డుల సంఖ్య?
1. 9
2. 10
3. 11
4. 12Correct
Incorrect
-
Question 34 of 60
34. Question
Q. మానవ హృదయాన్ని (గుండె) మొదటిసారిగా మార్పిడి చేసిన వైద్యుడు?
1. క్రిస్టియన్ బెర్నార్డ్
2. రోహమ్ కోరమ్
3. హెన్రీ రాన్
4. సిరిల్ వైట్ మన్Correct
Incorrect
-
Question 35 of 60
35. Question
Q. పల్లవుల రాజధాని?
1. కంచి
2. మధురై
3. తంజావూర్
4. పై వాటిలో ఏదీ కాదుCorrect
Incorrect
-
Question 36 of 60
36. Question
Q. 4వ పంచవర్ష ప్రణాళిక కాలం?
1. 1969 – 74
2. 1968 – 73
3. 1967 – 72
4. 1966 – 71Correct
Incorrect
-
Question 37 of 60
37. Question
Q. ‘ది స్టోరి ఆఫ్ ది ఇంటిగ్రేషన్ ఆఫ్ ది ఇండియన్ స్టేట్స్’ పుస్తక రచయిత?
1. బి.యస్. రావు
2. సి. రాజగోపాలచారి
3. కృష్ణమీనన్
4. వి.పి. మీనన్Correct
Incorrect
-
Question 38 of 60
38. Question
Q. ఇండియాలో ఏ సంవత్సరంలో మొదటి రైలు ప్రారంభించబడినది?
1. 1851
2. 1852
3. 1853
4. 1854Correct
Incorrect
-
Question 39 of 60
39. Question
Q. ‘మోహిని అట్టం’ నృత్యము ఏ రాష్ట్రానికి చెందినది?
1. కర్ణాటక
2. తమిళనాడు
3. హిమాచల్ ప్రదేశ్
4. కేరళCorrect
Incorrect
-
Question 40 of 60
40. Question
Q. రేడియా ధార్మికతను కనుగొన్నది?
1. మేడం క్యూరీ
2. హెన్రీ బెక్విరెల్
3. ఆటోహాన్
4. జాన్ కార్ బెల్డ్Correct
Incorrect
-
Question 41 of 60
41. Question
Q. డైనమైట్ ను కనుగొన్నది?
1. ఆల్ ఫ్రడ్ నోబిల్
2. ఎండర్సన్
3. యుకావ
4. ఫారడేCorrect
Incorrect
-
Question 42 of 60
42. Question
Q. భారతదేశాన్ని ‘సాప్ట్ స్టేట్’ అని వర్ణించినవారు?
1. అమర్త్యసేన్
2. గున్నార్ మిర్దాల్
3. బరాక్ ఒబామా
4. యు.ఎన్. జనరల్ సెక్రెటరీCorrect
Incorrect
-
Question 43 of 60
43. Question
Q. లుకేమియా దేనికి సంబంధించిన వ్యాధి?
1. రక్తం
2. నరాలు
3. చెవులు
4. ఊపిరితిత్తులుCorrect
Incorrect
-
Question 44 of 60
44. Question
Q. “డిల్లీకి పదండి” అనే నినాదాన్ని ఇచ్చింది?
1. గాంధీజీ
2. సుభాష్ చంద్రబోస్
3. జవహర్ లాల్ నెహ్రూ
4. తిలక్Correct
Incorrect
-
Question 45 of 60
45. Question
Q. శుద్ధి ఉద్యమాన్ని ప్రారంభించినవారు?
1. కేశవ చంద్రసేన్
2. దయానంద సరస్వతి
3. ఆత్మారాం పాండురంగ
4. వివేకానందుడుCorrect
Incorrect
-
Question 46 of 60
46. Question
Q. మానవ శరీరంలో ఎముకల సంఖ్య?
1. 204
2. 206
3. 208
4. 210Correct
Incorrect
-
Question 47 of 60
47. Question
Q. ఇండియాలో మొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగిన సంవత్సరం?
1. 1952
2. 1947
3. 1950
4. 1951Correct
Incorrect
-
Question 48 of 60
48. Question
Q. IBM మాట పూర్తి పేరు?
1. Indian Business Machine
2. International Business Machine
3. Italian Business Machine
4. Integral Business MachineCorrect
Incorrect
-
Question 49 of 60
49. Question
Q. భారత జాతీయ కాంగ్రెస్ మొదటి మహాసభ ఎక్కడ జరిగింది?
1. బొంబాయి
2. సూరత్
3. కలకత్తా
4. జైపూర్Correct
Incorrect
-
Question 50 of 60
50. Question
Q. పసిఫిక్, అట్లాంటిక్ మహా సముద్రాలను కలిపే కాలువ ఏది?
1. పనామా కాలువ
2. సూయజ్ కాలువ
3. బేరింగ్ కాలువ
4. సుపీరియర్ కాలువCorrect
Incorrect
-
Question 51 of 60
51. Question
Q. భారతదేశ తొలి ఉప ప్రధానమంత్రి ఎవరు?
1. మొరార్జీ దేశ్య్
2. జి.బి. పంత్
3. సర్దార్ వల్లభాయ్ పటేల్
4. దేవీలాల్Correct
Incorrect
-
Question 52 of 60
52. Question
Q. చివరి సిక్కు గురువు ఎవరు?
1. గురు తేజ్ బహదూర్
2. గురు హరగోవింద్ సింగ్
3. గురు అర్జున్ సింగ్
4. గురు గోవింద్ సింగ్Correct
Incorrect
-
Question 53 of 60
53. Question
Q. క్లోరోఫిల్లో ఉండే లోహ అయాన్ ఏది
1. మెగ్నీషియం
2. ఇనుము
3. జింక్
4. కోబాల్ట్Correct
Incorrect
-
Question 54 of 60
54. Question
Q. పుష్యమిత్రుడు స్థాపించిన రాజవంశం?
1. కణ్వ
2. సుంగ
3. చోళ
4. చేరCorrect
Incorrect
-
Question 55 of 60
55. Question
Q. కాంతి సంవత్సరం దేని విభాగం/కొలమానం?
1. దూరం
2. కాలం
3. కాంతి సాంద్రత
4. ముద్దCorrect
Incorrect
-
Question 56 of 60
56. Question
Q. మహాభారత యుద్ధంలో ఆంధ్రులు ఎవరి తరపున యుద్ధంలో పాల్గొన్నారు?
1. కీచకుడు
2. కౌరవులు
3. పాండవులు
4. శ్రీకృష్ణCorrect
Incorrect
-
Question 57 of 60
57. Question
Q. సౌరకుటుంబంలో అతి పెద్ద గ్రహం?
1. గురుడు
2. బుధుడు
3. శుక్రుడు
4. అంగారకుడుCorrect
Incorrect
-
Question 58 of 60
58. Question
Q. తిరుపతి ఉండు శ్రేణి?
1. నల్లమల్లై
2. పాలకొండ
3. శేషాచలం
4. వెలిగొండCorrect
Incorrect
-
Question 59 of 60
59. Question
Q. ఇండియాకు అత్యధికంగా ఈ దేశంతో విదేశీ వ్యాపారం జరుగుతుంది?
1. యు.ఎస్.ఎ.
2. జపాన్
3. జర్మనీ
4. యు.ఎ.ఇ.Correct
Incorrect
-
Question 60 of 60
60. Question
Q. గౌతమ బుద్ధుడు పుట్టిన చోటు?
1. పాటలీపుత్ర
2. కపిలవస్తు
3. లుంబిని
4. బుద్ధగయCorrect
Incorrect
Leaderboard: Daily General Studies - 4
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
Some Important Practice Bits are :
- ఎర్ర రక్త కణాల జీవన కాలం?
- ఏ జిల్లాలో మూసి నది ఆవిర్భవించింది?
- విస్తీర్ణంలో ప్రపంచంలో అతి పెద్ద దేశం?
- ముల్లాపెరియార్ డ్యామ్ ఏ రెండు రాష్ట్రాల మధ్య తీవ్ర విభేదాలను సృష్టించినది?
- ప్రపంచంలో వరిని అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం?
- Q. ఫాసిస్ట్ పార్టీ స్థాపకుడు?
- JINNAH AND TILAK :COMRRADES IN THE FREEDOM STRUGGLE గ్రంధ రచయిత:
- కింది వాటిలో రామాయణంతో సంబంధమున్న గృహలు :
- Lifespan of red blood cells?
- In which district did the river Musi originate?
- The largest country in the world by area?
- Mullaperiyar Dam has created serious differences between which two states?
- Which country is the largest producer of rice in the world?
- Q. Founder of the Fascist Party?
- JINNAH AND TILAK: COMRRADES IN THE FREEDOM STRUGGLE Author:
- The following are the houses associated with Ramayana: