Daily General Studies & General Knowledge Model Practice Paper – 5 In Telugu for APPSC & TSPSC
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
Daily General Studies - 5
Quiz-summary
0 of 60 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- 51
- 52
- 53
- 54
- 55
- 56
- 57
- 58
- 59
- 60
Information
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 60 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- 51
- 52
- 53
- 54
- 55
- 56
- 57
- 58
- 59
- 60
- Answered
- Review
-
Question 1 of 60
1. Question
Q. జయాప ఏ భాషలో నృత్య రత్నావళిని రచించారు?
1. తెలుగు
2. సంస్కృతం
3. ప్రాకృతము
4. అర్ధమాగధిCorrect
Incorrect
-
Question 2 of 60
2. Question
Q. ఇండియాలో తొలి మహిళా ముఖ్యమంత్రి?
1. ఆషా పూర్ణ దేవి
2. సుచేతా కృపాలానీ
3. మాయావతి
4. సుష్మాస్వరాజ్Correct
Incorrect
-
Question 3 of 60
3. Question
Q. 1956 భారత పార్లమెంటు ద్వారా, ఇండియాను ఎన్ని జోన్లుగా విభజించారు?
1. 5
2. 7
3. 8
4. 9Correct
Incorrect
-
Question 4 of 60
4. Question
Q. ప్రపంచంలోని దేశాల సంఖ్య దాదాపు?
1. 250
2. 200
3. 190
4. 180Correct
Incorrect
-
Question 5 of 60
5. Question
Q. గోదావరీ తీరంలో భీమేశ్వర దేవాలయం నిర్మించినవారు?
1. చాళుక్య – 1
2. విజయాదిత్య
3. జయసింహ వల్లభ
4. అమ్మరాజుCorrect
Incorrect
-
Question 6 of 60
6. Question
Q. భారత ఉపరాష్ట్రపతి ఎవరి ద్వారా ఎన్నికకాబడతాడు?
1. లోక్ సభ, రాజ్యసభ సభ్యులచేత
2. ప్రజలచేత
3. లోక్ సభ సభ్యులచేత
4. రాష్ట్రపతి చేతCorrect
Incorrect
-
Question 7 of 60
7. Question
Q. కంప్యూటర్ ను కంట్రోలు చేసే విభాగం?
1. ప్రింటర్
2. హార్డ్ డిస్క్
3. కీబోర్డ్
4. సి.పి.యు.Correct
Incorrect
-
Question 8 of 60
8. Question
Q. శంకరాచార్యుడు బోధించిన తాత్విక శాఖ?
1. ద్వైతము
2. అద్వైతము
3. విశిష్టాద్వైతము
4. ద్వైతాద్వైతముCorrect
Incorrect
-
Question 9 of 60
9. Question
Q. ఎయిడ్స్ దేని వల్ల కలుగుతుంది?
1. వైరస్
2. బాక్టీరియా
3. ఫంగస్
4. ప్రోటోజోవాCorrect
Incorrect
-
Question 10 of 60
10. Question
Q. ఇండియాలో పసుపు రంగ విప్లవం దేనికి సంబంధం?
1. ఉన్ని
2. పాలు
3. చేపలు
4. నూనె గింజలుCorrect
Incorrect
-
Question 11 of 60
11. Question
Q. ఇండియా ప్రభుత్వ తొలి విద్యాశాఖ మంత్రి?
1. సి. రాజగోపాల్ చారి
2. అబుల్ కలాం ఆజాద్
3. ఎన్. గోపాలస్వామి అయ్యంగార్
4. జాన్ స్కాట్Correct
Incorrect
-
Question 12 of 60
12. Question
Q. IMF (International Monetary Fund) ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
1. వాషింగ్టన్
2. న్యూయార్క్
3. హేగ్
4. టోక్యోCorrect
Incorrect
-
Question 13 of 60
13. Question
Q. ఏ రక్తవర్గం ఉన్న వారిని విశ్వదాత అంటారు?
1. O
2. AB
3. A
4. BCorrect
Incorrect
-
Question 14 of 60
14. Question
Q. భారత రాజ్యాంగంలో ఇండియాకున్న మరోపేరు?
1. హిందుస్తాన్
2. భారత వర్ష
3. భారత భూమి
4. భారత్Correct
Incorrect
-
Question 15 of 60
15. Question
Q. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఉన్న చోటు?
1. జెనీవా
2. వాషింగ్ టన్ డి.సి.
3. మనీలా
4. న్యూయార్క్Correct
Incorrect
-
Question 16 of 60
16. Question
Q. జైనమత స్థాపకుడు
1. స్థూలభద్ర
2. భద్రబాహు
3. పార్శనాధ
4. రిషభనాధCorrect
Incorrect
-
Question 17 of 60
17. Question
Q. కావేరి నది ఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది?
1. కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు
2. కర్నాటక, కేరళ, తమిళనాడు
3. మధ్యప్రదేశ్, గుజరాత్, తమిళనాడు
4. మధ్యప్రదేశ్, గుజరాత్, తమిళనాడుCorrect
Incorrect
-
Question 18 of 60
18. Question
Q. కోహిమా ఏ రాష్ట్ర ముఖ్య పట్టణం?
1. అస్సాం
2. మణిపూర్
3. త్రిపుర
4. నాగాలాండ్Correct
Incorrect
-
Question 19 of 60
19. Question
Q. గ్రీన్ విచ్ లైను ఏ పట్టణానికి దగ్గరగా పోతుంది?
1. లండన్
2. పారిస్
3. మాడ్రిడ్
4. న్యూయార్క్Correct
Incorrect
-
Question 20 of 60
20. Question
Q. ఉత్తరప్రదేశ్ కు ఎన్ని రాష్ట్రాలు సరిహద్దులుగా ఉన్నాయి?
1. 6
2. 7
3. 8
4. 9Correct
Incorrect
-
Question 21 of 60
21. Question
Q. ఇండియా తీరప్రాంత పొడవు?
1. 6516 కి.మీ.
2. 9510 కి.మీ.
3. 8516 కి.మీ.
4. 7516 కి.మీ.Correct
Incorrect
-
Question 22 of 60
22. Question
Q. ‘మార్నింగ్ సన్’ అని పిలువబడే దేశం?
1. కెనడా
2. కొరియా
3. నార్వే
4. థాయిలాండ్Correct
Incorrect
-
Question 23 of 60
23. Question
Q. కలహరి ఎడారి ఉన్న స్థలం?
1. ఆఫ్రికా
2. అర్జెంటైనా
3. మంగోలియా
4. చిలీCorrect
Incorrect
-
Question 24 of 60
24. Question
Q. నిప్పును ఆర్పివేయు యంత్రంలో ఉండే వాయువు?
1. హైడ్రోజన్
2. కార్భన్ డై ఆక్సైడ్
3. సల్ఫర్ డై ఆక్సైడ్
4. హైడ్రోజన్ సల్ఫైడ్Correct
Incorrect
-
Question 25 of 60
25. Question
Q. ఈ క్రింద పేర్కొన్న వారిలో ఎవరు శివాజీ మరియు గణపతి పండుగలను జాతీయ పండుగలుగా మార్చారు?
1. లాలా లజపతి రాయ్
2. బాల గంగాధర్ తిలక్
3. వీర్ సావర్కర్
4. గోపాల కృష్ణ గోఖలేCorrect
Incorrect
-
Question 26 of 60
26. Question
Q. వ్యాపార కార్యకాలాపాల్లో ప్రత్యేకంగా వాడే కంప్యూటర్ భాష?
1. FORTRAN
2. BASIC
3. COBOL
4. PASCALCorrect
Incorrect
-
Question 27 of 60
27. Question
Q. అత్యంత బరువైన లోహం?
1. వెండి
2. బంగారం
3. పాదరసం
4. ప్లాటినంCorrect
Incorrect
-
Question 28 of 60
28. Question
Q. మామిడి, బొప్పాయి, టమాటాలలో ఉండే విటమిన్?
1. K
2. C
3. B
4. ACorrect
Incorrect
-
Question 29 of 60
29. Question
Q. ఇండియాలో స్థాపించబడిన తొలి అణు యంత్రాగారం?
1. కైగా
2. తారాపూర్
3. నరోరా
4. కోటాCorrect
Incorrect
-
Question 30 of 60
30. Question
Q. సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయోలజీ ఉన్న చోటు?
1. ముంబై
2. కొచ్చిన్
3. రాంచి
4. హైదరాబాద్Correct
Incorrect
-
Question 31 of 60
31. Question
Q. స్వల్పకాలిక వ్యవసాయ రుణ కాల పరిమితి?
1. 6 నెలలు దాకా
2. 9 నెలలు దాకా
3. 1 సంవత్సరం దాకా
4. 15 నెలలు దాకాCorrect
Incorrect
-
Question 32 of 60
32. Question
Q. ఇండియాలో వార్షిక పాల ఉత్పత్తి దాదాపు?
1. 102 మిలియన్ టన్నులు
2. 132 మిలియన్ టన్నులు
3. 122 మిలియన్ టన్నులు
4. 112 మిలియన్ టన్నులుCorrect
Incorrect
-
Question 33 of 60
33. Question
Q. 1969 సంవత్సరంలో జాతీయం చేయబడిన వాణిజ్య బ్యాంకుల సంఖ్య?
1. 14
2. 12
3. 24
4. 16Correct
Incorrect
-
Question 34 of 60
34. Question
Q. పన్ను రాబడులలో కేంద్ర ప్రభుత్వానికి అధికంగా రాబడి వచ్చు పన్ను?
1. ఆదాయ పన్ను
2. కార్పొరేట్ పన్ను
3. కేంద్ర ఎక్సైజ్ పన్ను
4. కస్టమ్స్ సుంకంCorrect
Incorrect
-
Question 35 of 60
35. Question
Q. గ్రుడ్డులో లభించేది ?
1. రాగి
2. సిలికాన్
3. సల్ఫర్
4. కార్బన్ డై ఆక్సైడ్Correct
Incorrect
-
Question 36 of 60
36. Question
Q. ఇండియాలో మొదటి టెలిగ్రాఫ్ లైన్ కలకత్తా నుంచి______ఎక్కడికి వేయబడింది?
1. పాట్నా
2. ఆగ్రా
3. లక్నో
4. ఢిల్లీCorrect
Incorrect
-
Question 37 of 60
37. Question
Q. ఈ కింది వాటిలో ఏది రక్తం గడ్డకట్టడానికి దోహదం చేస్తుంది?
1. విటమిన్ బి1
2. విటమిన్ బి2
3. విటమిన్ డి
4. విటమిన్ కెCorrect
Incorrect
-
Question 38 of 60
38. Question
Q. రాజ్యాంగం గుర్తించిన ప్రాంతీయ భాషలను ఏ రాజ్యాంగ షెడ్యూల్ పేర్కొంటుంది?
1. 6వ షెడ్యూల్
2. 4వ షెడ్యూల్
3. 7వ షెడ్యూల్
4. 8వ షెడ్యూల్Correct
Incorrect
-
Question 39 of 60
39. Question
Q. లీలావతి గణిత గ్రంధాన్ని రచించింది ఎవరు?
1. భాస్కర ఆచార్య
2. బ్రహ్మపుత్ర
3. మహావీరాచర్య
4. పావులూరి మల్లనCorrect
Incorrect
-
Question 40 of 60
40. Question
Q. దాల్ సరస్సు ఉన్న రాష్ట్రం?
1. ఉత్తరాఖండ్
2. పశ్చిమబెంగాల్
3. జమ్ము-కాశ్మీర్
4. అరుణాచల్ ప్రదేశ్Correct
Incorrect
-
Question 41 of 60
41. Question
Q. శ్రీనగర్ ఏ నది ఒడ్డున ఉంది?
1. జీలం
2. సట్లెజ్
3. గోమతి
4. అల్కానందCorrect
Incorrect
-
Question 42 of 60
42. Question
Q. భూకంపాలు జరిగే సమయం
1. ఉదయాన్నే
2. అర్థరాత్రిలో
3. సాయంకాలంలో
4. పగలు, రాత్రి వేళల్లో ఎప్పుడైనాCorrect
Incorrect
-
Question 43 of 60
43. Question
Q. ఇండియాలో స్థాపించబడిన మొదటి బ్యాంక్
1. బ్యాంక్ ఆఫ్ మద్రాస్
2. బ్యాంక్ ఆఫ్ బొంబై
3. బ్యాంక్ ఆఫ్ బెంగాల్
4. బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్Correct
Incorrect
-
Question 44 of 60
44. Question
Q. కొత్తగా పుట్టిన బేబికి ఉండే ఎముకల సంఖ్య
1. 300
2. 220
3. 120
4. 206Correct
Incorrect
-
Question 45 of 60
45. Question
Q. కాలేయములో నిలువ ఉండే విటమిను
1. విటమిను డి
2. విటమిను ఇ
3. విటమిను ఎ
4. విటమిను సిCorrect
Incorrect
-
Question 46 of 60
46. Question
Q. బుద్ధుడు తన తొలి బోధన చేసిన ప్రదేశం
1. కపిలవస్తు
2. సాంచి
3. సారనాథ్
4. రాజగృహCorrect
Incorrect
-
Question 47 of 60
47. Question
Q. ట్రాన్సిస్టర్ లో ఎక్కువగా వాడే పదార్థం
1. సిలికాన్
2. రాగి
3. వెండి
4. బంగారంCorrect
Incorrect
-
Question 48 of 60
48. Question
Q. నీలి విప్లవం దీనికి సంబంధించింది
1. చేపల ఉత్పత్తిలో పెరుగుదలకు
2. గోధుమ ఉత్పత్తిలో పెరుగుదలకు
3. వరి ఉత్పత్తిలో పెరుగుదలకు
4. పాల ఉత్పత్తిలో పెరుగుదలకుCorrect
Incorrect
-
Question 49 of 60
49. Question
Q. 1971లో లోకాయుక్త చట్టాన్ని చేసిన తొలి రాష్ట్రం ఏది?
1. ఒరిస్సా
2. మధ్యప్రదేశ్
3. బీహార్
4. కర్ణాటకCorrect
Incorrect
-
Question 50 of 60
50. Question
Q. కాంతికి ముఖ్యమైన ప్రకృతి వనరు
1. విద్యుద్ దీపం
2. సూర్యుడు
3. కిరోసిన్ దీపం
4. పైవి ఏవీకావుCorrect
Incorrect
-
Question 51 of 60
51. Question
Q. మెదడు బరువు
1. 800 గ్రాములు
2. 1000 గ్రాములు
3. 1200 గ్రాములు
4. 1400 గ్రాములుCorrect
Incorrect
-
Question 52 of 60
52. Question
Q. ఇండియాలో మొదటిసారిగా ఏ రాష్ట్రంలో కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడింది?
1. పశ్చిమబెంగాల్
2. తమిళనాడు
3. కేరళ
4. ఆంధ్రప్రదేశ్Correct
Incorrect
-
Question 53 of 60
53. Question
Q. లూయీ ఫిషర్ ప్రముఖ రచన పేరు?
1. ఏ వీక్ విత్ సరోజినీ నాయుడు
2. ఏ వీక్ విత్ నెహ్రూ
3. ఏ వీక్ విత్ పటేల్
4. ఏ వీక్ విత్ గాంధీCorrect
Incorrect
-
Question 54 of 60
54. Question
Q. భారత జాతీయ కాంగ్రెస్ లోని మితవాదులు అతివాదులతొ విడిపోవడానికి నిశ్చయించుకున్న సంవత్సరము?
1. 1907
2. 1906
3. 1905
4. 1908Correct
Incorrect
-
Question 55 of 60
55. Question
Q. హానుమకొండలోని వేయిస్తంభాల గుడి ఎవరి కాలంలో నిర్మించబడింది?
1. చాళుక్యులు
2. రెడ్డీస్
3. రాష్ట్రకూటులు
4. కాకతీయులుCorrect
Incorrect
-
Question 56 of 60
56. Question
Q. భారతదేశంలోని పురాతన పర్వతాలు?
1. ఆరావళి
2. హిమాలయాలు
3. వింధ్య
4. సహ్యాద్రిCorrect
Incorrect
-
Question 57 of 60
57. Question
Q. ముస్లింలు అత్యధికంగా నివసించే దేశం?
1. పాకిస్థాన్
2. బ్రెజిల్
3. ఇండోనేషియా
4. ఇండియాCorrect
Incorrect
-
Question 58 of 60
58. Question
Q. ప్రపంచములో అతిచిన్న ఖండం?
1. ఆఫ్రికా
2. అంటార్కిటికా
3. యూరప్
4. ఆస్ట్రేలియాCorrect
Incorrect
-
Question 59 of 60
59. Question
Q. మెక్ మోహన్ రేఖ ఏ దేశాల మధ్య సరిహద్దు రేఖ?
1. చైనా – ఇండియా
2. చైనా – భూటాన్
3. ఇండియా – భూటాన్
4. ఇండియా – పాకిస్థాన్Correct
Incorrect
-
Question 60 of 60
60. Question
Q. అత్యంత కాంతివంతమైన గ్రహం?
1. శుక్రుడు
2. గురుడు
3. బుధుడు
4. ఇంద్రుడుCorrect
Incorrect
Leaderboard: Daily General Studies - 5
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
Some Important Practice Bits are :
- జయాప ఏ భాషలో నృత్య రత్నావళిని రచించారు?
- ఇండియాలో తొలి మహిళా ముఖ్యమంత్రి?
- 1956 భారత పార్లమెంటు ద్వారా, ఇండియాను ఎన్ని జోన్లుగా విభజించారు?
- ప్రపంచంలోని దేశాల సంఖ్య దాదాపు?
- గోదావరీ తీరంలో భీమేశ్వర దేవాలయం నిర్మించినవారు?
- భారత ఉపరాష్ట్రపతి ఎవరి ద్వారా ఎన్నికకాబడతాడు?
- కంప్యూటర్ ను కంట్రోలు చేసే విభాగం?
- శంకరాచార్యుడు బోధించిన తాత్విక శాఖ?
- ఎయిడ్స్ దేని వల్ల కలుగుతుంది?
- ఇండియాలో పసుపు రంగ విప్లవం దేనికి సంబంధం?
- ఇండియా ప్రభుత్వ తొలి విద్యాశాఖ మంత్రి?
- In which language did Jayapa compose the Nritya Ratnavali?
- Who is the first woman Chief Minister of India?
- 1956 By the Indian Parliament, how many zones was India divided into?
- The number of countries in the world is almost?
- Who built the Bhimeshwara Temple on the banks of the Godavari?
- By whom is the Vice President of India elected?
- The department that controls the computer?
- The philosophical branch taught by Shankaracharya?
- What causes AIDS?
- What is the yellow sector revolution in India related to?
- Who was the first Minister of Education of the Government of India?
general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu,general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,
si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc, si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si & Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2, si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si & Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu