Daily General Studies & General Knowledge Model Practice Paper – 6 In Telugu for APPSC & TSPSC
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
Daily General Studies - 6
Quiz-summary
0 of 60 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- 51
- 52
- 53
- 54
- 55
- 56
- 57
- 58
- 59
- 60
Information
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 60 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- 51
- 52
- 53
- 54
- 55
- 56
- 57
- 58
- 59
- 60
- Answered
- Review
-
Question 1 of 60
1. Question
Q. క్రింది వానిలో ఏది ఇరాక్ పై అమెరికా దాడి (2003) సందర్భంగా ప్రచారంలో వచ్చింది?
1. సమూహ విధ్వంసన ఆయుధాలు
2. అణు ఆయుధాలు
3. తాపాధారిత అణు బాంబులు
4. వాతావరణ విధ్వంసక ఆయుధాలుCorrect
Incorrect
-
Question 2 of 60
2. Question
Q. భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడినప్పుడు ఇండియా వైశ్రాయి ఎవరు?
1. లార్డ్ డఫ్రిన్
2. లార్డ్ కర్జన్
3. లార్డ్ లాన్స్ డౌన్
4. లార్డ్ రిప్పన్Correct
Incorrect
-
Question 3 of 60
3. Question
Q. ఏ దేశ సహకారంతో బొకారో ఉక్కు కర్మాగారం నెలకొల్పబడింది?
1. జర్మనీ
2. ఇంగ్లాండ్
3. రష్యా
4. అమెరికాCorrect
Incorrect
-
Question 4 of 60
4. Question
Q. ఇండియాలో ఏ రాష్ట్రంలో నూనె గింజలు అధికంగా ఉత్పత్తి అవుతాయి?
1. గుజరాత్
2. గోవా
3. మేఘాలయ
4. బీహార్Correct
Incorrect
-
Question 5 of 60
5. Question
Q. ఏ నది మీద సర్దార్ సరోవర్ ప్రాజెక్టు ఉంది?
1. నర్మదా
2. బియాస్
3. కోశి
4. మహానదిCorrect
Incorrect
-
Question 6 of 60
6. Question
Q. ఇండియాలో ఎన్ని రాష్ట్రాలకు తీర రేఖ ఉంది?
1. 10
2. 8
3. 7
4. 9Correct
Incorrect
-
Question 7 of 60
7. Question
Q. ఆసియా ఖండంలో అతిచిన్న దేశం ఏది?
1. న్యూజిలాండ్
2. సింగపూర్
3. మాల్దీవులు
4. శ్రీలంకCorrect
Incorrect
-
Question 8 of 60
8. Question
Q. ప్రపంచ దేశాల్లో అత్యధికంగా రాగి నిల్వలు ఉన్న దేశం?
1. మెక్సికో
2. చిలీ
3. పేరు
4. జాంబియాCorrect
Incorrect
-
Question 9 of 60
9. Question
Q. సూర్యుడు ఏ రోజున భూమికి అతి తక్కువ దూరంలో ఉంటాడు?
1. మార్చి 21
2. డిసెంబరు 22
3. జనవరి 3
4. జులై 4Correct
Incorrect
-
Question 10 of 60
10. Question
Q. ప్రథమ చికిత్స ప్రధాన లక్ష్యాలు?
1. ప్రాణాన్ని రక్షించడం
2. బాధితుని పరిస్థితి విషమించకుండా చూడటం
3. కోలుకుంటానికి సహాయం
4. పైవన్నీCorrect
Incorrect
-
Question 11 of 60
11. Question
Q. రిక్టర్ స్కేల్ కొలవబడేది?
1. ద్రవాల సాంద్రత
2. భూకంపాల తీవ్రత
3. తుఫానుల వేగం
4. పర్వతాల ఎత్తుCorrect
Incorrect
-
Question 12 of 60
12. Question
Q. అల్లూరి సీతారామరాజు సమాధి ఇక్కడ కలదు?
1. మోగల్లు
2. చింతపల్లి
3. శంఖవరం
4. కృష్ణదేవి పేటCorrect
Incorrect
-
Question 13 of 60
13. Question
Q. హైదరాబాద్ నగర్ నిర్మాణం ఏ సంవత్సరంలో జరిగింది?
1. 1589
2. 1590
3. 1591
4. 1592Correct
Incorrect
-
Question 14 of 60
14. Question
Q. స్వాతంత్ర్యానికి ముందు భారతదేశంలో ఇంచుమించు రాష్ట్రాలు ఉండెను.
1. 561
2. 545
3. 583
4. 563Correct
Incorrect
-
Question 15 of 60
15. Question
Q. 15 ఆగస్టున పుట్టిన పేరుపొందిన భారతీయుడు
1. బాలగంగాధర్ తిలక్
2. శ్రీ అరబిందఘోష్
3. సి.ఆర్.దాస్
4. దాదాభాయి నౌరోజీCorrect
Incorrect
-
Question 16 of 60
16. Question
Q. స్వాతంత్ర్య పోరాట కాలంలో ‘HARIJAN’, ‘YOUNG INDIA’, ‘NAVA JEEVAN’ పత్రికలను ప్రచురించినది?
1. ఎస్.ఎన్. బెనర్జీ
2. అజాద్
3. నెహ్రూ
4. గాంధీCorrect
Incorrect
-
Question 17 of 60
17. Question
Q. మొదటి ప్రపంచయుద్ధం తర్వాత చేసుకోబడిన ఒడంబడిక పేరు?
1. పారిస్ ఒడంబడిక
2. వెరెసెయిల్స్ ఒడంబడిక
3. ఫ్రాక్ ఫర్డ్ ఒడంబడిక
4. ఫ్రాగ్ ఒడంబడికCorrect
Incorrect
-
Question 18 of 60
18. Question
Q. 1937లో ‘శ్రీ బాగ్’ ఒడంబడిక ఏ నాయకుల మధ్య జరిగింది?
1. ఆంధ్ర మరియు కర్నాటక
2. ఆంధ్ర మరియు తెలంగాణ
3. ఆంధ్ర మరియు తమిళనాడు
4. ఆంధ్ర మరియు రాయలసీమCorrect
Incorrect
-
Question 19 of 60
19. Question
Q. హైదరాబాద్ నగర స్థాపకుడు?
1. మహామ్మద్ కులీ కుతుబ్ షా
2. కులి కుతుబ్ షా
3. మహామ్మద్ కుతుబ్ షా
4. అబ్దుల్లా కుతుబ్ షాCorrect
Incorrect
-
Question 20 of 60
20. Question
Q. తెలుగులో మొదటి నవలైన ‘రాజశేఖర చరిత్ర’ను రాసింది ఎవరు?
1. కె. వీరేశలింగం
2. ఎం. కృష్ణారావు
3. పి. రంగయ్యనాయుడు
4. ఎన్. సుబ్బారావుCorrect
Incorrect
-
Question 21 of 60
21. Question
లోక్ సభ స్పీకర్ లేని పక్షంలో పార్లమెంట్ ఉభయసభల సంయుక్త సమావేశానికి ఎవరు అధ్యక్ఠత వహిస్తారు?
1. లోక్ సభలో అతి సీనియర్ సభ్యుడు
2. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్
3. రాజ్యసభ చైర్మన్
4. లోక్ సభ డిప్యూటీ స్పీకర్Correct
Incorrect
-
Question 22 of 60
22. Question
Q. 2011 జనగణన ప్రకారం ఇండియాలో అత్యధిక జనాభా గల పట్టణం?
1. ముంబై
2. కోల్ కతా
3. న్యూఢిల్లీ
4. బెంగుళూరుCorrect
Incorrect
-
Question 23 of 60
23. Question
Q. విస్తీర్ణంలో ప్రపంచంలో అతి చిన్న దేశం?
1. వాటికన్ సిటీ
2. నౌరు
3. తువాలు
4. పలావ్Correct
Incorrect
-
Question 24 of 60
24. Question
Q. పచ్చటి పండ్లను పండ్లుగా మార్చటానికై ఉపయోగించే వాయువు?
1. ఇథలీన్
2. ఎసిటిలీన్
3. అమ్మోనియా
4. కార్బన్ మోనాక్సైడ్Correct
Incorrect
-
Question 25 of 60
25. Question
Q. నీటి కొలను లోతు తక్కువగా కనబడుతుంది. ఎందువల్ల?
1. వక్రీభవనం
2. పరివర్తనం
3. వివర్తనం
4. వ్యతికరణముCorrect
Incorrect
-
Question 26 of 60
26. Question
Q. సింధులోయ ప్రజలు పెంచిన ప్రధాన పంటలు?
1. వరి, గోధుమ
2. వరి, బార్లీ
3. గోధుమ, బార్లీ
4. జొన్నలు, వరిCorrect
Incorrect
-
Question 27 of 60
27. Question
Q. ప్రపంచంలో అత్యధికంగా పోస్టు ఆఫీసులు ఉన్న దేశం?
1. చైనా
2. అమెరికా
3. ఇండియా
4. పాకిస్థాన్Correct
Incorrect
-
Question 28 of 60
28. Question
Q. కిరణజన్య సంయోగక్రియ జరిగే సమయం
1. రాత్రి
2. రాత్రి, పగలు
3. రాత్రి లేక పగలు
4. పగటి సమయంలోనేCorrect
Incorrect
-
Question 29 of 60
29. Question
Q. ఏ మొగల్ రాజు కాలంలో ఇండియాలో పొగాకు ప్రవేశపెట్టబడింది?
1. అక్బర్
2. జహంగీర్
3. షాజహాన్
4. ఔరంగజేబ్Correct
Incorrect
-
Question 30 of 60
30. Question
Q. కంప్యూటర్ ను నియంత్రణ చేసే విభాగం?
1. ప్రింటర్
2. కీబోర్డు
3. సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్
4. వి.డి.యు.Correct
Incorrect
-
Question 31 of 60
31. Question
Q. ప్రకృతిలో ఉన్న అతి గట్టి మూలకం?
1. బంగారం
2. వెండి
3. ఇనుము
4. వజ్రంCorrect
Incorrect
-
Question 32 of 60
32. Question
Q. 1 మైలు ఎన్ని కిలోమీటర్లకు సమానం?
1. 1.61 కిలోమీటర్లు
2. 1.91 కిలోమీటర్లు
3. 1.24 కిలోమీటర్లు
4. 1.31 కిలోమీటర్లుCorrect
Incorrect
-
Question 33 of 60
33. Question
Q. తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన ‘చందుర్తి యుద్ధం’ ఎవరిని పాలద్రోలింది?
1. ఇంగ్లీష్
2. డచ్
3. ఫ్రెంచ్
4. పోర్చుగీస్Correct
Incorrect
-
Question 34 of 60
34. Question
Q. Light of Asia (ఆసియా వెలుగు) అని ఎవరిని అంటారు?
1. మహవీర్
2. బుద్ధుడు
3. అక్బర్
4. అశోకుడుCorrect
Incorrect
-
Question 35 of 60
35. Question
Q. బ్రాహ్మణులపై జిజియా పన్ను విధించిన ఢిల్లీ సుల్తాను ఎవరు?
1. మహమ్మద్ బిన్ తుగ్లక్
2. ఫిరోజ్ షా తుగ్లక్
3. అల్లాఉద్దీన్ ఖిల్జీ
4. గియాసుద్దీన్ బాల్బన్Correct
Incorrect
-
Question 36 of 60
36. Question
Q. ఏ మహారాష్ట్ర సంఘ సంస్కర్తను ‘మహాత్మా’ అంటారు?
1. వి.డి. సావర్కర్
2. జ్యోతిబా పూలే
3. ఎం.జి. రనడే
4. జి.హెచ్. దేశ్ ముఖ్Correct
Incorrect
-
Question 37 of 60
37. Question
Q. భారతదేశములో బ్రిటిష్ సామ్రాజ్యానికి పునాది వేయటానికి కారకుడు?
1. రాబర్ట్ క్లైవ్
2. వాట్సన్
3. వారన్ హేస్టింగ్స్
4. పైవి ఏవీకావుCorrect
Incorrect
-
Question 38 of 60
38. Question
Q. సైమన్ కమీషన్ భారతదేశాన్ని సందర్సించిన సంవత్సరం?
1. 1924
2. 1927
3. 1946
4. 1948Correct
Incorrect
-
Question 39 of 60
39. Question
Q. ఇనుముకు తుప్పుపట్టడం దేనికి ఉదాహరణ?
1. రిడక్షన్
2. ఆక్సిడేషన్
3. పాలీమరైజేషన్
4. గాల్వనైజేషన్Correct
Incorrect
-
Question 40 of 60
40. Question
Q. నల్లరేగడి ఏ పంట సాగుకు అనువైంది?
1. వరి
2. పత్తి
3. గోధుమ
4. జనపనారCorrect
Incorrect
-
Question 41 of 60
41. Question
Q. మానవ శరీరంలోని ఎర్రరక్త కణాల జీవిత కాలం?
1. 150 రోజులు
2. 140 రోజులు
3. 130 రోజులు
4. 120 రోజులుCorrect
Incorrect
-
Question 42 of 60
42. Question
Q. ‘మైకాలజీ’ దేని అధ్యయనం?
1. మైకా
2. మైక్రోబయాలజీ
3. పంగి, ఫంగల్ వ్యాధులు
4. ఖనిజాలుCorrect
Incorrect
-
Question 43 of 60
43. Question
Q. కేంద్ర మామిడి పరిశోధన సంస్ధ ఉన్నచోటు –
1. లక్నో
2. మైసూర్
3. డెహ్రడూన్
4. కాన్పూర్Correct
Incorrect
-
Question 44 of 60
44. Question
Q. విలువైన రత్నము ‘కెంపు’ లో ప్రధానంగా అల్యూమినియం ట్రైఆక్సైడ్ తోపాటు స్వల్పంగా ఉండే పదార్ధము?
1. సిల్వర్ (వెండి)
2. మాంగనీస్
3. క్రోమియం
4. కోబాల్ట్Correct
Incorrect
-
Question 45 of 60
45. Question
Q. వధువును డబ్బుఇచ్చి కొనుక్కునే వివాహ పద్దతి –
1. అసుర
2. పైశాచ
3. ప్రజాపత్య
4. రాక్షసCorrect
Incorrect
-
Question 46 of 60
46. Question
Q. కెనడాతో సరిహద్దును పంచుకోకుండా ఉండే గ్రేట్ లేక్?
1. ఈరీ
2. మిచిగన్
3. ఆంటారియో
4. హ్యూరాన్Correct
Incorrect
-
Question 47 of 60
47. Question
Q. మానవుల జీర్ణవ్యవస్ధలో ఉత్పత్తి అయ్యే ఆమ్లము?
1. ఆసిటిక్ ఆమ్లము
2. హైడ్రోక్లోరిక్ ఆమ్లము
3. ఫార్మిక్ ఆమ్లము
4. నైట్రిక్ ఆమ్లముCorrect
Incorrect
-
Question 48 of 60
48. Question
Q. వజ్రము దీని రూపాంతరము (అల్లోట్రోప్) –
1. సిలికాన్
2. కార్బన్
3. హైడ్రోజన్
4. సోడియంCorrect
Incorrect
-
Question 49 of 60
49. Question
Q. పడవ వేగాన్ని నియంత్రించునది.
1. పీడన ప్రవణత
2. ఫర్రెల్స్ లా
3. భూ భ్రమణం
4. ఉష్ణోగ్రతCorrect
Incorrect
-
Question 50 of 60
50. Question
Q. హైదరాబాద్ లో ఆంధ్రమహిళా సభను ఎవరు ప్రారంభించారు?
1. ఇందిరాగాంధీ
2. దుర్గాబాయి దేశ్ ముఖ్
3. సి.డి. దేశ్ ముఖ్
4. సూర్యమణిCorrect
Incorrect
-
Question 51 of 60
51. Question
Q. తెల్ల విప్లవం దేనికి సంబంధించినది?
1. చేపల ఉత్పత్తిలో పెరుగుదలకు
2. గోధుమ ఉత్పత్తిలో పెరుగుదలకు
3. వరి ఉత్పత్తిలో పెరుగుదలకు
4. పాల ఉత్పత్తిలో పెరుగుదలకుCorrect
Incorrect
-
Question 52 of 60
52. Question
Q. దేశ రక్షణకు అయ్యే ఖర్చు —— నకు సంబంధిత అంశం?
1. ప్రజా వినియోగము
2. ప్రజా పెట్టుబడి
3. జాతి గౌరవం
4. జాతీయ ఆదాయంCorrect
Incorrect
-
Question 53 of 60
53. Question
Q. ఈ క్రింది వానిలో దేనికి రాజ్యాంగ హోదా లేదు?
1. ప్రణాళిక సంఘం
2. ఆర్థిక సంఘం
3. ఎన్నికల సంఘం
4. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమషన్Correct
Incorrect
-
Question 54 of 60
54. Question
Q. ఇండియాలో ప్రధాన ఎన్నికల కమీషనర్ మరియు ఎన్నికల కమీషనర్లను ఎవరు నియమిస్తారు?
1. ప్రధానమంత్రి
2. రాష్ట్రపతి
3. గృహ మంత్రి
4. సుప్రీంకోర్టుCorrect
Incorrect
-
Question 55 of 60
55. Question
Q. లోక్ సభ స్పీకర్ తన పదవికి రాజీనామా చేయాలంటే దాన్ని ఎవరికి సమర్పించాలి?
1. రాష్ట్రపతి
2. ప్రధానమంత్రి
3. డిప్యూటీ స్పీకర్
4. రాజ్యసభ ఛైర్మన్ కిCorrect
Incorrect
-
Question 56 of 60
56. Question
Q. సుప్రీంకోర్టు ఏ చట్టం ప్రకారం ఏర్పాటు చేయబడింది?
1. పిట్స్ ఇండియా చట్టం
2. 1861 ఇండియన్ కౌన్సిల్ చట్టం
3. రెగ్యులేటింగ్ చట్టం
4. 1982 ఇండియన్ కౌన్సిల్ చట్టంCorrect
Incorrect
-
Question 57 of 60
57. Question
Q. రాజ్యసభలో ఏ రాష్ట్రానికి అత్యధిక స్థానాలు ఉన్నాయి?
1. ఉత్తరప్రదేశ్
2. మహారాష్ట్ర
3. పశ్చిమబెంగాల్
4. బీహార్Correct
Incorrect
-
Question 58 of 60
58. Question
Q. ‘హెబియస్ కార్పస్’ అనే మాటకి దేనితో సంబంధం ఉంది?
1. న్యాయం/చట్టం
2. వైద్యం
3. జీవశాస్త్రం
4. జన్యుశాస్త్రంCorrect
Incorrect
-
Question 59 of 60
59. Question
Q. 6 – 14 సంవత్సరాల మధ్య ఉండే పిల్లలకు విద్య ప్రాథమిక హక్కుగా ఏ రాజ్యాంగ సవరణ ద్వారా జరిగింది?
1. 83
2. 84
3. 85
4. 86Correct
Incorrect
-
Question 60 of 60
60. Question
Q. ఏ సంవత్సరంలో Operation Blue Star పంజాబ్ లో జరిగింది?
1. 1981
2. 1982
3. 1983
4. 1984Correct
Incorrect
Leaderboard: Daily General Studies - 6
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
Some Important Practice Bits are :
- భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడినప్పుడు ఇండియా వైశ్రాయి ఎవరు?
- ఏ దేశ సహకారంతో బొకారో ఉక్కు కర్మాగారం నెలకొల్పబడింది?
- ఇండియాలో ఏ రాష్ట్రంలో నూనె గింజలు అధికంగా ఉత్పత్తి అవుతాయి?
- ఏ నది మీద సర్దార్ సరోవర్ ప్రాజెక్టు ఉంది?
- ఇండియాలో ఎన్ని రాష్ట్రాలకు తీర రేఖ ఉంది?
- ఆసియా ఖండంలో అతిచిన్న దేశం ఏది?
- ప్రపంచ దేశాల్లో అత్యధికంగా రాగి నిల్వలు ఉన్న దేశం?
- సూర్యుడు ఏ రోజున భూమికి అతి తక్కువ దూరంలో ఉంటాడు?
- Who was the Vaishya of India when the Indian National Congress was formed?
- Bokaro Steel Plant was established with the cooperation of which country?
- In which Indian state is oilseeds the largest producer?
- On which river is the Sardar Sarovar project located?
- How many states in India have coastline?
- Which is the smallest country in Asia?
- Which country has the highest copper reserves in the world?
- On which day is the sun the shortest distance from the earth?
general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu,general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,
si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc, si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si & Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2, si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si & Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu