General Studies & General knowledge Model Practice Bits in Telugu

General Studies & General knowledge Model Practice Bits in Telugu

వివిధ అంశాల ఆధారంగా ఐసీఏవో ఇచ్చిన ర్యాంకింగ్‌లో భారత్‌ ఎన్నో స్థానంలో ఉంది?
1) 102
2) 65
3) 48
4) 21


Answer : 3

బల్దేర్‌ బండి రచయిత ఎవరు?
1) సుద్దాల అశోక్‌
2) వినాయక్‌ సాగర్‌
3) రమేశ్‌ కార్తిక్‌
4) నిరంజన్‌ సాగర్‌


Answer : 3

కింది వాటిలో సరైనదేది?
ఎ. 2022 డిసెంబర్‌ 1న జీ-20కి భారత్‌ నాయకత్వం స్వీకరించింది
బి. 2022 డిసెంబర్‌ 1న ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి భారత్‌ నాయకత్వాన్ని స్వీకరించింది
1) ఎ
2) బి
3) ఏదీకాదు
4) ఎ, బి


Answer : 4

శ్రీలంకకు రుణంపై పది సంవత్సరాల పాటు మారటోరియం విధించాలని కింది వాటిలో కోరిన గ్రూప్‌?
1) జీ-20
2) జీ-7
3) ప్రపంచ బ్యాంక్‌
4) పారిస్‌ క్లబ్‌


Answer : 4

ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో టెలిస్కోప్‌ ఏ దేశంలో రానుంది?
1) దక్షిణాఫ్రికా
2) జపాన్‌
3) ఆస్ట్రేలియా
4) దక్షిణ కొరియా


Answer : 3

జతపరచండి?
ఎ. రెపోరేట్‌                                              1. 18%
బి.బ్యాంక్‌ రేట్‌                                            2. 4.50%
సి. నగదు నిల్వల నిష్పత్తి                               3. 6.50%
డి. చట్టబద్ధ ద్రవ్య నిష్పత్తి                              4. 6.25%
1) ఎ-4, బి-3, సి-3, డి-1
2) ఎ-1, బి-2, సి-3, డి-4
3) ఎ-4, బి-3, సి-1, డి-2
4) ఎ-3, బి-4, సి-2, డి-1


Answer : 1

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కాస్ట్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియాకు కొత్త ప్రెసిడెంట్‌గా ఎవరు ఎన్నికయ్యారు?
1) రాకేశ్‌ బల్లా
2) విజేందర్‌ శర్మ
3) రాజీవ్‌ లక్ష్మణ్‌ కరండికర్‌
4) జీసీ ముర్ము


Answer : 2

తెలంగాణకు చెందిన ఖేతి అంకుర సంస్థ ఏ అవార్డును గెలుచుకుంది?
1) ఎర్త్‌ షాట్‌ అవార్డ్‌
2) బెస్ట్‌ ఎన్విరాన్‌మెంట్‌ ప్రాజెక్ట్‌
3) వాటర్‌ ప్రైజ్‌
4) ైక్లెమేట్‌ షాట్‌ ప్రైజ్‌


Answer : 1

దేని నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేసే కొత్త విధానాన్ని ఐఐటీ మద్రాస్‌ ఇటీవల ఆవిష్కరించింది?
1) పంట వృథా
2) చెత్త
3) సముద్రపు అలలు
4) ఏదీకాదు


Answer : 3

అగ్ని వారియర్‌ ఏ దేశంతో భారత్‌ నిర్వహించే సైనిక విన్యాసం?
1) థాయిలాండ్‌
2) నేపాల్‌
3) సింగపూర్‌
4) మలేషియా


Answer : 3

‘ఒక జిల్లా ఒక క్రీడ’ పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం?
1) ఉత్తరాఖండ్‌
2) మణిపూర్‌
3) కేరళ
4) ఉత్తరప్రదేశ్‌


Answer : 4

జనవరి 1, 2023లో దేనికి భారత్‌ నాయకత్వం స్వీకరించనుంది?
1) మానవ హక్కుల మండలి
2) వాసెనార్‌ ఏర్పాటు
3) అణు నిరాయుధీకరణ ఒప్పందం
4) ఏదీకాదు


Answer : 2

కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ప్రకటించిన ‘వాటర్‌ హీరోస్‌ షేర్‌ యువర్‌ స్టోరీ’ అవార్డును ఎవరు గెలుచుకున్నారు?
1) మహేందర్‌ సింగ్‌ తవార్‌
2) ఎహాస్‌ స్వచ్ఛంధ సంస్థ
3) నేహా కుష్‌వాహ
4) అందరూ


Answer : 4

ఏ సంవత్సరాన్ని ఐక్యరాజ్య సమితి తృణధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది?
1) 2026
2) 2025
3) 2024
4) 2023


Answer : 4

సంగం అనేది ఏ రెండు దేశాల నావికా విన్యాసం?
1) భారత్‌, శ్రీలంక
2) భారత్‌, అమెరికా
3) భారత్‌, ఇండోనేషియా
4) భారత్‌, థాయిలాండ్‌


Answer : 2

Download PDF

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *