Indian Geography General Studies & General Knowledge Model Practice Paper – 10 || SI & Police Constable Daily Free Mock Test in Telugu
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
Indian Geography - 10
Quiz-summary
0 of 50 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 50 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- Answered
- Review
-
Question 1 of 50
1. Question
అక్టోబర్ ఉష్ణానికి కారణం?
1. వర్షపాతం లేకపోవడం
2. అత్యధిక ఉష్ణోగ్రత, అత్యధిక ఆర్ద్రత ల సమ్మేళనం
3. పొడి అయిన ఉష్ణవాతావరణం
4. పైవన్నీCorrect
Incorrect
-
Question 2 of 50
2. Question
దేశంలో అత్యధిక సగటు వార్షిక ఉష్ణోగ్రత ఎక్కడ నమొదవుతుంది?
1. ఢిల్లీ
2. భోపాల్
3. జైపూర్
4. నాగపూర్Correct
Incorrect
-
Question 3 of 50
3. Question
దేశంలో ‘లూ’ లనే స్థానిక పవనం ఏ రాష్ట్రంలో వీస్తుంది?
1. పశ్చిమ బెంగాల్
2. ఉత్తర ప్రదేశ్
3. రాజస్థాన్
4. ఒరిస్సాCorrect
Incorrect
-
Question 4 of 50
4. Question
భారతదేశపు సగటు వర్షపాతము?
1. 120 సెం.మీ
2. 105 సెం.మీ
3. 150 సెం.మీ
4. 90 సెం.మీCorrect
Incorrect
-
Question 5 of 50
5. Question
‘మాంగో షవర్స్’ అనగానేమి?
1. చోటానాగపూర్ పీఠభూమిలో వీచే స్థానిక పవనాలు
2.బెంగాల్ లో కురిసే తొలకరి వర్షాలు
3. కేరళలో కురిసే తొలకరి వర్షాలు
4. పైవన్నీCorrect
Incorrect
-
Question 6 of 50
6. Question
ఏప్రిల్,మే నెలలో ఉత్తర భారతదేశంలో కురిసే వర్షపాతం ఈ కింది రకానికి చెందింది?
1. సంవహన వర్షపాతం
2. పర్వతీయ వర్షపాతం
3. చక్రీయ వర్షపాతం
4. ఏదీకాదుCorrect
Incorrect
-
Question 7 of 50
7. Question
భారతదేశంలో వాయుగుండం తరచుగా ఏ నెలలో సంభవిస్తాయి?
1. నవంబర్, డిసెంబర్
2. డిసెంబర్, జనవరి
3. జనవరి, ఫిబ్రవరి
4. అక్టోబర్, నవంబర్Correct
Incorrect
-
Question 8 of 50
8. Question
జనవరి మాసంలో అత్యధిక వర్షపాతం కురిసే ప్రాంతం ఏది?
1. తమిళనాడు
2. పంజాబ్
3. కర్ణాటక
4. అస్సాంCorrect
Incorrect
-
Question 9 of 50
9. Question
కిందివాటిలో స్టెప్పి రకపు శీతోష్ణస్థితి ఎక్కడ ఉంటుంది?
1. రాజస్థాన్ తూర్పు ప్రాంతము
2. దక్షిణ పంజాబు
3. గుజరాత్ రాష్ట్రపు ఉత్తర చివరి ప్రాంతం
4. పైవన్నీCorrect
Incorrect
-
Question 10 of 50
10. Question
డోల్ డ్రమ్స్ అనగా?
1. అత్యధిక ఉష్ణోగ్రత గల వలయము
2. అధిక పీడన వలయము
3. చిన్న పవనాలతో కూడిన అల్పపీడన వలయము
4. అతి తక్కువ ఉష్ణోగ్రత గల వలయముCorrect
Incorrect
-
Question 11 of 50
11. Question
దేశంలో అత్యధిక అటవీ విస్తీర్ణం గల రాష్ట్రం?
1. ఆంధ్రప్రదేశ్
2. కర్ణాటక
3. కేరళ
4. మధ్యప్రదేశ్Correct
Incorrect
-
Question 12 of 50
12. Question
అధిక వర్షపాతం కురిసే ప్రాంతాలలో ఏ అరణ్యాలు ఉన్నాయి?
1.సతత హరిత అరణ్యాలు
2. ఆకురాల్చు అరణ్యాలు
3. మడ అడవులు
4. చిట్టడవులుCorrect
Incorrect
-
Question 13 of 50
13. Question
అధిక వర్షపాతం కురిసే ప్రాంతాలలో ఏ అరణ్యాలు ఉన్నాయి?
1.సతత హరిత అరణ్యాలు
2. ఆకురాల్చు అరణ్యాలు
3. మడ అడవులు
4. చిట్టడవులుCorrect
Incorrect
-
Question 14 of 50
14. Question
సతత హరిత అరణ్యాలు ఈ క్రింది ఏ ప్రాంతాలలో కనిపిస్తాయి?
1. పశ్చిమ కనుమలు
2. అస్సాం
3. ఒరిస్సా
4. పైవన్నీCorrect
Incorrect
-
Question 15 of 50
15. Question
ఆకురాల్చే అడవులను మరోవిధంగా ఏమని పేర్కొంటారు?
1. సతత హరిత అరణ్యాలు
2. రుతుపవన అరణ్యాలు
3. మడ అడవులు
4. ముళ్ల అడవులుCorrect
Incorrect
-
Question 16 of 50
16. Question
ఏ రాష్ట్రం తన భూభాగంలో అధిక శాతం అడవులను కలిగి ఉంది?
1. అరుణాచల్ ప్రదేశ్
2. అస్సాం
3. మధ్యప్రదేశ్
4. బీహార్Correct
Incorrect
-
Question 17 of 50
17. Question
భారతదేశంలో ఏ రకమైన అడవులు ఆర్థికంగా చాలా ప్రాముఖ్యం కలిగి ఉన్నాయి?
1. టైడల్ అడవులు
2. చిట్టడవులు
3. సతత హరిత అడవులు
4. ఆకురాల్చే అడవులుCorrect
Incorrect
-
Question 18 of 50
18. Question
1952 జాతీయ అటవీ విధానం తీర్మానం ప్రకారం మొత్తం దేశ భూభాగంలో ఎంత శాతం అడవులు కలిగి ఉండాలి?
1. 23%
2. 33.3%
3. 19%
4.39 శాతంCorrect
Incorrect
-
Question 19 of 50
19. Question
బీడీలు తయారు చేయడానికి ఉపయోగించే ఆకులు?
1. తునికి ఆకులు
2. తేయాకులు
3. ఫైన్ ఆకులు
4. మహార్ ఆకులుCorrect
Incorrect
-
Question 20 of 50
20. Question
భారతదేశంలో విస్తారమైన ‘సాల్ అరణ్యాలు’ ఎక్కడ ఉన్నాయి?
1.హిమాలయ పీఠభూములు
2.పచ్చిమ కనుమలు
3.చోట నాగపూర్ పీఠభూమి
4.దక్కన్ పీఠభూమిCorrect
Incorrect
-
Question 21 of 50
21. Question
మడ చెట్ల అరణ్యాలు?
1.సతత హరిత అరణ్యాలు
2.ఆకురాల్చు అరణ్యాలు
3.సుందరవనాలు
4.పర్వతీయ అడవులుCorrect
Incorrect
-
Question 22 of 50
22. Question
వెదురు ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం?
1.ఆంధ్రప్రదేశ్
2.మధ్యప్రదేశ్
3.పశ్చిమ బెంగాల్
4.పంజాబ్Correct
Incorrect
-
Question 23 of 50
23. Question
ఏ రాష్ట్రం తన భూభాగంలో అతి తక్కువ విస్తీర్ణం అడవులను కలిగి ఉంది?
1.ఉత్తర ప్రదేశ్
2.కేరళ
3.పంజాబ్
4.మిజోరాంCorrect
Incorrect
-
Question 24 of 50
24. Question
హిమాలయాలలోని 3500 మీటర్ల ను మించిన ఎత్తైన ప్రాంతంలో పెరిగే అడవులను ఏమంటారు?
1.ఆల్ ఫైన్ అడవులు
2.స్క్రబ్ అడవులు
3.మాన్ గ్రూవ్ అడవులు
4.పైవన్నీCorrect
Incorrect
-
Question 25 of 50
25. Question
ఏ రకమైన అడవులలో గట్టి కలప లభిస్తుంది?
1.చిట్టడవులు
2.మాన్ గ్రూవ్ అడవులు
3.సతత హరిత అరణ్యాలు
4.పైవన్నీCorrect
Incorrect
-
Question 26 of 50
26. Question
‘సుందరవనాలు’ ఎక్కడ ఉన్నాయి?
1.పశ్చిమబెంగాల్
2.కేరళ
3.ఒరిస్సా
4.కర్ణాటకCorrect
Incorrect
-
Question 27 of 50
27. Question
దేశ భూభాగంలో ఎంత శాతం అడవుల కింద ఉంది?
1.29%
2.23%
3.28%
4.30%Correct
Incorrect
-
Question 28 of 50
28. Question
హఠాత్తుగా కురిసే కుండపోత వర్షపాతము లేదా హఠాత్తుగా కలిగే వరదల వల్ల భూ ఉపరితలం పై పొరలు కొట్టుకుపోవడం వల్ల జరిగే నేల క్రమక్షయానికి ఏమని పేరు?
1.వంక క్రమక్షయం
2.అవనాలిక క్రమక్షయం
3.పట క్రమక్షయం
4.తీర క్రమక్షయంCorrect
Incorrect
-
Question 29 of 50
29. Question
అస్సాం లో గల కాజిరంగా వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం ఏ వన్యప్రాణులకు సంబంధించినది?
1. సింహాలు
2.పులులు
3.ఇండియా ఏనుగులు
4. ఖడ్గమృగాలుCorrect
Incorrect
-
Question 30 of 50
30. Question
పులుల అభివృద్ధి సంరక్షణకు సంబంధించిన ఆపరేషన్ టైగర్ ప్రాజెక్ట్ ఈ కింది ఏ ప్రాంతానికి సంబంధించినది?
1.సుందర్ బన్స్
2.గిర్ అడవులు
3.అస్సాం
4.నాగార్జునసాగర్ శ్రీశైలం లోయCorrect
Incorrect
-
Question 31 of 50
31. Question
మంచి గంధం రక్త చందనం చెట్లు ఏ అడవులలో పెరుగుతాయి?
1.సతత హరిత అడవులు
2.ఋతుపవన అడవులు
3.పర్వత అడవులు
4.చిట్టడవులుCorrect
Incorrect
-
Question 32 of 50
32. Question
బందీపూర్ సంరక్షణ కేంద్రం దేనికి సంబంధించినది?
1.ఏనుగులు
2.జింకలు
3.పక్షులు
4.పైవన్నీCorrect
Incorrect
-
Question 33 of 50
33. Question
జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది?
1.ఉత్తరప్రదేశ్
2.మధ్యప్రదేశ్
3.గుజరాత్
4.ఒరిస్సాCorrect
Incorrect
-
Question 34 of 50
34. Question
ఆసియా జాతి సింహాలు ఉన్న గిర్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది?
1.మహారాష్ట్ర
2.కర్ణాటక
3.గుజరాత్
4.ఒరిస్సాCorrect
Incorrect
-
Question 35 of 50
35. Question
దేశంలోనే అతి పెద్ద పక్షుల సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది?
1.భరత్పూర్
2.రాళ్లపాడు
3.నేలపట్టు
4.చంద్రప్రభCorrect
Incorrect
-
Question 36 of 50
36. Question
‘వేలీ ఆఫ్ ఫ్లవర్స్’ ఎక్కడ ఉంది?
1.ఉత్తరప్రదేశ్
2.ఉత్తరాంచల్
3.కేరళ
4.కర్ణాటకCorrect
Incorrect
-
Question 37 of 50
37. Question
జాతీయ అటవీ పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది?
1.డెహ్రాడూన్
2.సిమ్లా
3.సిక్కిం
4.ఢిల్లీCorrect
Incorrect
-
Question 38 of 50
38. Question
రైల్వే స్లీపర్లు ఈ కింది కలపతో తయారవుతాయి?
1.సాల్
2.టేకు
3.గుగ్గిలం
4.ఖేర్Correct
Incorrect
-
Question 39 of 50
39. Question
నాణ్యమైన టేకు ఏ రాష్ట్రంలో లభిస్తుంది?
1.అస్సాం
2.కర్ణాటక
3. మధ్యప్రదేశ్
4.బీహార్Correct
Incorrect
-
Question 40 of 50
40. Question
లక్క ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం?
1.మహారాష్ట్ర
2. మధ్యప్రదేశ్
3. అస్సాం
4. బీహార్Correct
Incorrect
-
Question 41 of 50
41. Question
బురద, ఒండ్రుతో కూడిన సముద్ర తరంగాలు పోటు పాటలకు గురయ్యే ఉప్పునీటి, మంచినీటి ప్రాంతాలలో పెరిగే అడవులను ఏమంటారు?
1.మడ అడవులు
2.సతత హరిత అడవులు
3.ఆకురాల్చే అడవులు
4.చిట్టడవులుCorrect
Incorrect
-
Question 42 of 50
42. Question
‘సైలెంట్ వాలి’ ఎక్కడ ఉంది?
1.కర్ణాటక
2.ఉత్తరాంచల్
3.కేరళ
4.గోవాCorrect
Incorrect
-
Question 43 of 50
43. Question
అగ్గిపుల్లల తయారీలో ఏ కలపను వాడతారు?
1.సిల్వర్ ఫర్
2.సాల్
3.మద్ది
4.ఖేర్Correct
Incorrect
-
Question 44 of 50
44. Question
మన దేశంలో అధికంగా ఉండే నేలలు?
1.నల్ల నేలలు
2.ఎర్ర నేలలు
3.ఒండ్రు నేలలు
4.లేటరైట్ నేలలుCorrect
Incorrect
-
Question 45 of 50
45. Question
నేలల అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు?
1. పెడాలజీ
2. డెండ్రాలజీ
3. క్రిప్టాలజి
4. సిస్మోలజీCorrect
Incorrect
-
Question 46 of 50
46. Question
ఒండలి నేలలు ఎక్కడ కనిపిస్తాయి?
1.గంగా మైదానం
2.గోదావరి కృష్ణా డెల్టాలు
3.నర్మదా లోయ
4.పైవన్నీCorrect
Incorrect
-
Question 47 of 50
47. Question
‘ఒండలి నేల’ లను అత్యంత సంపన్నమైన నేల అని ఎందుకంటారు?
1.ఈ నెలలో ఖరీఫ్, రబీ పంటలు రెండు పండుతాయి కాబట్టి
2.దీనిలో హ్యూమస్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి
3.దీనిలోని ఖనిజ మిశ్రమాలు బాగా విచ్చిన్నమై ఉండటం నీటిని మొక్కల వేర్లు సులభంగా శోషించుకుంటాయి కాబట్టి
4.ఇవి ఆమ్లయుతంగా ఉంటుంది కాబట్టిCorrect
Incorrect
-
Question 48 of 50
48. Question
గంగా సింధూ మైదానం లోని శుష్క ప్రదేశాలలో విస్తరించి ఉన్న లవణ మరియు చవుడు మృత్తిక లను ఏమంటారు?
1. కంకర
2.చాస్
3.రే
4.బెట్Correct
Incorrect
-
Question 49 of 50
49. Question
గంగా సింధూ మైదానంలో తరుణ ఒండ్రుమట్టిని ఏమని పిలుస్తారు?
1.కంకర
2.బాబర్
3.ఖాదర్
4.బంగర్Correct
Incorrect
-
Question 50 of 50
50. Question
పాత ఒండలి నేలలను ఏమంటారు?
1.బంగర్
2.రే
3.టెరాయి
4.పైవన్నీCorrect
Incorrect
Leaderboard: Indian Geography - 10
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
Some Important Questions Are
- Where is the highest average annual temperature recorded in the country?
- In which state is the local wind ‘Loo’ blowing?
- What is the average rainfall in India?
- What is ‘Mango Showers’?
- Rainfall in northern India during the months of April and May is of the following type?
- In which month of India do cyclones occur frequently? Which is the wettest place in the month of January?
general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu,general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc, si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si & Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2, si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si & Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu