భారతదేశ నదులు, నీటి వనరులు – Indian Geography Free Online Mock Test in Telugu – 8

భారతదేశ నదులు, నీటి వనరులు – Indian Geography Free Online Mock Test in Telugu – 8

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

హిమాలయ నదీవ్యవస్థ కానిది
1. గంగానది
2. సింధునది
3. బ్రహ్మపుత్రానది
4. గోదావరి

Answer :  4

సింధూనది జన్మస్థానం
1. మానస సరోవరం
2. నాసికా త్రయంబకం
3. సింధూ హిమనీనదం
4. మహాబళేశ్వర్

Answer :  1

సింధూనది ఈ పర్వతాలలో పుట్టినది.
1. నీలగిరి పర్వతాలు
2. వరాహ పర్వతాలు
3. కైలాస పర్వతాలు
4. వింధ్య పర్వతాలు

Answer :  3

సింధూనది ఈ రాష్ట్రంలో ప్రవహించదు.
1. జమ్ము కాశ్మీర్
2. మధ్య ప్రదేశ్
3. పంజాబ్
4. హిమాచల్ ప్రదేశ్

Answer :  2

గంగానది జన్మస్థానం
1. గంగోత్రి
2. మహాలకేశ్వర్
3. నాసిక్
4. హరిద్వా ర్

Answer :  1

భగీరథి, అలకనంద కలిసే ప్రాంతం
1. సతవానాధ్
2. టిబెట్
3. దేవప్రయాగ్
4. బదిరీనాథ్

Answer :  3

బ్రహ్మపుత్రానదిని టిబెట్లో ఇలా పిలుస్తారు.
1. చాంగ్
2. పద్మ
3. సాంగ్
4. దిహంగ్

Answer :  3

బ్రహ్మపుత్ర నది ……………. అనే హిమనీనదం నుంచి పుట్టింది.
1. గంగోత్రి
2. మహాబళేశ్వర్
3. మానస సరోవర్
4. చెమయంగ్ డంగ్

Answer :  4

ద్వీపకల్ప నదులన్నీ కలిసే సముద్రం
1. అరేబియా సముద్రం
2. హిందూమహాసముద్రం
3. బంగాళాఖాతం
4. పైవేవీ కాదు

Answer :  3

ద్వీపకల్ప నదులలో పెద్ద నది
1. గంగానది
2. కృష్ణా నది
3. కావేరి నది
4. గోదావరి

Answer :  4

గోదావరి పుట్టిన ప్రదేశం
1. మహాబళేశ్వర్
2. చెమయుంగ్ డంగ్
3. నాసిక్ త్రయంబకం
4. మానససరోవర్

Answer :  3

ఉపరితల నీటి ప్రవాహం అంటే
1. కాలువల ద్వారా ప్రహించే నీరు
2. భూగర్భ జలాలు
3. బావులలోని నీరు
4. ఏదీకాదు

Answer :  1

అంతర్గత నీటి ప్రవాహానికి ఉదా॥
1. నదుల నీరు
2. భూగర్భజలం
3. సముద్రపునీరు
4. కాలవల నీరు

Answer :  2

తుంగభద్ర జలాలను పంచుకునే రాష్ట్రాలు
1. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా
2. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు
3. ఆంధ్రప్రదేశ్, కర్నాటక
4. ఆంధ్రప్రదేశ్, కేరళ

Answer :  3

నీటి హేతుబద్ద వినియోగానికి ఉదహరించిన గ్రామం
1. రాలేగావ్ సిద్ధి
2. దూబగుంట
3. రాంపురం
4. పావారే బజారు

Answer :  4

వివారే బజారు గల రాష్ట్రం
1. కేరళ
2. గుజరాత్
3. మహారాష్ట్ర
4. కర్నాటక

Answer :  3

గోదావరి నది ఈ సముద్రంలో కలుస్తుంది.
1. అరేబియా సముద్రం
2. బంగాళాఖాతం
3. మధ్యధరా సముద్రం
4. హిందూ మహాసముద్రం

Answer :  2

 

Join Telegram Group : Click Here  ( or )

Download PDF

Join Whatsapp Group : Click Here ( or )

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *