మన విశ్వం – Our Universe Indian Geography Free Online Mock Test in Telugu – 9

మన విశ్వం – Our Universe Indian Geography Free Online Mock Test in Telugu – 9

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

మన విశ్వం - Our Universe Geography

NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది  

All the Best….

Leaderboard: మన విశ్వం - Our Universe Geography

maximum of 98 points
Pos. Name Entered on Points Result
Table is loading
No data available
  • క్రింది వాటిలో విశ్వం యొక్క పుట్టుక (లేదా) మూలం గురించి అధ్యయనం చేయు సిద్ధాంతం ఏది?
  • ‘బిగ్ బ్యాంక్’ సిద్ధాంతంను ప్రతిపాదించిన వారెవరు?
  • విశ్వం యొక్క అధ్యయనంను ఏమని పేర్కొంటారు?
  • విశ్వం యొక్క వయస్సు సుమారుగా ఎన్ని బిలియన్ సం||గా పేర్కొంటారు?
  • స్వయం ప్రకాశక స్వభావంగల ఖగోళ వస్తువులను ఏమని పేర్కొంటారు?
  • విశ్వంలో గల గెలాక్సీల సంఖ్య ఎంత?
  • నక్షత్ర మండలాల సంఖ్య ఎంత?
  • మనం నివసించుచున్న గెలాక్సీ (సౌరవ్యవస్థ)ను ఏమని పేర్కొంటారు?
  • సూర్యుడు ఒక …?
  • సూర్యుడు మరియు – సూర్యుని చుట్టూ పరిభ్రమించు చున్న గ్రహాలను కలిపి ఏమని పేర్కొంటారు?
  • ఈ క్రింది వాటిలో ఒక బిందువు వద్ద స్థిరంగా ఉండేది ఏది?
  • ఈ క్రింది. వాటిలో గ్రహాల కన్నా చిన్నగా ఉండే గ్రహ శకలాలు ఏవి?
  • ‘ఆస్టిరాయిడ్స్’ ఏ గ్రహాల మధ్యలో ఉండును?
  • ఈ క్రింది వాటిలో చిన్న గ్రహ శకలాలు ఏవి?
  • ‘హేలీ’ అనే తోకచుక్క ఏ సంవత్సరంలో కన్పించింది?
  • “హేలీ’ అనే తోకచుక్క ఎన్ని సంవత్సరాలకు కన్పిస్తుంది?
  • 1986లో కన్పించిన ‘హేలీ’ అనే తోకచుక్క మళ్ళీ ఎప్పుడు కన్పించనున్నది?

 

Join Telegram Group : Click Here  ( or )

Download PDF

Join Whatsapp Group : Click Here ( or )

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *