Daily APPSC & TSPSC General Studies & General Knowledge Free Mock Test – 101 || SI & Police Constable Free Mock Test in Telugu
Note : PDF & Download Link will be Visiable After Completion of Mock Test
Telangana Latest Job Notification all Jobs SI & Constable Important Free Online Exam
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
Daily General Studies - 101
Quiz-summary
0 of 40 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 40 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- Answered
- Review
-
Question 1 of 40
1. Question
అంథాలజీ వేటి అధ్యయనం?
1) వేర్లు
2) కాండం
3) పత్రాలు
4) పుష్పాలుCorrect
Incorrect
-
Question 2 of 40
2. Question
THE WONDER THAT WAS INDIA గ్రంథ రచయిత?
1. ఎ.ఎల్. భాష్యం
2. ఎరైన్
3. జేమ్స్ ప్రిన్స్ ప్
4. మొగస్తనీస్Correct
Incorrect
-
Question 3 of 40
3. Question
పెట్రోలియం ఉత్పత్తులను ఏ రకం వస్త్రాలను తయారు చేయటానికి ఉపయోగిస్తారు?
1. రేయాన్
2. టెర్లీన్
3. నైలాన్
4. కాటన్Correct
Incorrect
-
Question 4 of 40
4. Question
కింది వానిలో ఏది విటమిన్?
1. సిట్రిక్ ఆమ్లం
2. ఫోలిక్ ఆమ్లం
3. గ్లూటామిక్ ఆమ్లం
4. లినోలిక్ ఆమ్లంCorrect
Incorrect
-
Question 5 of 40
5. Question
చంద్రగుప్త – II పాలనా కాలంలో ఇండియాను దర్శించిన విదేశీయుడు?
1. ఫాహియాన్
2. వసుమిత్ర
3. హ్యుయాన్ సాంగ్
4. ఇత్సింగ్Correct
Incorrect
-
Question 6 of 40
6. Question
ఈశన్య భారత్ లో ఉండే ‘నైషి’, ‘ఏ నాగా’ జనాభా ఎవరికి వంశానుగత సంబంధం ఉంది?
1. జపనీయులకు
2. చైనీయులకు
3. మంగోలియనులకు
4. బాబిలోనియనులకుCorrect
Incorrect
-
Question 7 of 40
7. Question
బీహార్ తర్వాత, 2011 జనాభా లెక్కల ప్రకారం, అత్యల్ప అక్షరాస్యత కల రాష్ట్రం?
1. అరుణాచలప్రదేశ్
2. రాజస్థాన్
3. జార్ఖండ్
4. ఆంధ్రప్రదేశ్Correct
Incorrect
-
Question 8 of 40
8. Question
ఇండియా ఓడలు ప్రధానంగా ఎక్కడ మరమ్మత్తు చేయబడతాయి?
1. గోవా
2. చెన్నయ్
3. విశాఖపట్నం
4. బొంబాయిCorrect
Incorrect
-
Question 9 of 40
9. Question
దాల్, ఉలార్ సరస్సులు ఉన్న రాష్ట్రం?
1. జమ్ము – కాశ్మీర్
2. మహారాష్ట్ర
3. హిమాచల్ ప్రదేశ్
4. రాజస్థాన్Correct
Incorrect
-
Question 10 of 40
10. Question
ఏ నేలలు ఉన్న ప్రాంతాలలో గొప్ప నాగరికతలు విరసిల్లాయి?
1. రెడ్ నేలలు
2. మౌంటెన్ నేలలు
3. బ్లాక్ నేలలు
4. అల్యూవియల్ నేలలుCorrect
Incorrect
-
Question 11 of 40
11. Question
మయూరి కాశి ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఉంది?
1. పశ్చిమ బెంగాల్
2. గుజరాత్
3. బీహార్
4. మధ్యప్రదేశ్Correct
Incorrect
-
Question 12 of 40
12. Question
రాయలసీమ మహాసభ తొలి సమావేశం 28-1-1934లో ఇక్కడ జరిగింది?
1. అనంతపూర్
2. కడప
3. ఆదోని
4. తిరుపతిCorrect
Incorrect
-
Question 13 of 40
13. Question
క్రింది వారిలో ఎవరు రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనరు?
1. లోక్ సభకు ఎన్నికైన సభ్యులు
2. రాజ్యసభకు ఎన్నికైన సభ్యులు
3. శాసనమండలుల సభ్యులు
4. పైన పేర్కొన్నవారిలో ఎవరూ కాదుCorrect
Incorrect
-
Question 14 of 40
14. Question
క్రింది వాటిలో ఏది శరీరంలో జబ్బులను నిరోధిస్తుంది?
1. కార్బోహైడ్రేట్లు
2. ఎర్ర రక్తనాళాలు
3. విటమిన్లు
4. తెల్ల రక్తనాళాలుCorrect
Incorrect
-
Question 15 of 40
15. Question
బంగాళాఖాతంలో ఆవిర్భవించే తుఫాను యొక్క సాధారణ దిశ?
1. తూర్పు నుండి పడమరకు
2. పడమర నుండి తూర్పుకు
3. పడమర నుండి దక్షిణానికి
4. ఉత్తర నుండి దక్షిణానికిCorrect
Incorrect
-
Question 16 of 40
16. Question
అదనపు భౌమ వనరుల నుండి రేడియో ఉద్గారములను మానచిత్ర రచన జరపడాన్ని ఏమంటారు?
1. గ్రహ శకలాలు
2. రేడియో ఆస్ట్రానమీ
3. రేడియో మ్యాపింగ్
4. రేడియో ఫోటోగ్రఫీCorrect
Incorrect
-
Question 17 of 40
17. Question
1976 సంవత్సరంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు భారత రాష్ట్రపతి ఎవరు?
1. వి.వి. గిరి
2. జ్ఞానీ జైల్ సింగ్
3. ఫ్రకుద్దీన్ అలీ అహ్మద్
4. శంకర్ దయాళ్ శర్మCorrect
Incorrect
-
Question 18 of 40
18. Question
విద్యాసాగర్ సేతు ఏ నదిపై నిర్మించబడినది?
1. హుగ్లీ
2. బ్రహ్మపుత్ర
3. గంగా
4. యమునCorrect
Incorrect
-
Question 19 of 40
19. Question
కింది వాటిలో సరైన జత ఏది?
1) అవిశ్వాస, విశ్వాస తీర్మాన సమయంలోనే పార్టీ విప్ జారీ చేయాలి – దినేష్ గోస్వామి కమిటీ నివేదిక
2) ఎన్నికల ముందు ఏర్పడే రాజకీయ కూటములను కూడా రాజకీయ పార్టీలుగానే పరిగణించాలి – లా కమిషన్ నివేదిక
3) ప్రభుత్వాన్ని బలహీనపరిచేలా ఓటు వేసినప్పుడే దాన్ని చెల్లని ఓటుగా పరిగణించాలి – రాజ్యాంగ సమీక్షా కమిషన్
4) పైవన్నీCorrect
Incorrect
-
Question 20 of 40
20. Question
కింది వాటిలో రాజకీయ పార్టీల విధి కానిది ఏది?
1) ప్రజాభిప్రాయాన్ని సమీకరించడం
2) ఎన్నికల్లో పోటీ చేయడం
3) ప్రజల్లో రాజకీయ చైతన్యం కలిగించడం
4) ప్రభుత్వ అధికారులను నియంత్రించడంCorrect
Incorrect
-
Question 21 of 40
21. Question
రాజకీయ పార్టీలు అనేవి..?
1) రాజ్యాంగేతరమైనవి
2) చట్టేతరమైనవి
3) చట్టేతర, రాజ్యాంగేతరమైనవి
4) పైవేవీ కాదుCorrect
Incorrect
-
Question 22 of 40
22. Question
ప్రాణాంతకము మరియు స్పర్శతో హెచ్చుగా వ్యాపించు మశూచి ఒక:?
1. బ్యాక్టీరియా ద్వారా సోకే వ్యాధి
2. వైరస్ కు సంబంధించిన వ్యాధి
3. ఫంగల్ వ్యాధి
4. విటమిన్ లోపము వల్ల ఎదురయ్యే వ్యాధిCorrect
Incorrect
-
Question 23 of 40
23. Question
ఈక్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి?
1. భగత్ సింగ్ – Why amI an Athlest
2. రామ్ ప్రసాద్ బిస్మిల్ – A Nation in the Making
3. భగవతి చరణ్ వాహ – Philosophy of Bomb
4. పి.సి – – History of Hindu ChemistryCorrect
Incorrect
-
Question 24 of 40
24. Question
ఈ క్రింది వాటిలో సరైన జతను గుర్తించండి?
1. సేవాసదన్ – రమాభాయ్ రనడే
2. హోమరూల్ సొసైటీ – పులిని బీహారీదాస్
3. భారత స్త్రీ మహా మండల్ – సరళాదేవి చౌదురాణి
4. స్వదేశీ స్టీమ్ నావిగేషన్ – శ్యామ్ జీ కృష్ణవర్మCorrect
Incorrect
-
Question 25 of 40
25. Question
ఏ రంగుకు వక్రీభవన గుణకం తక్కువగా వుంటుంది……
1. ఊదా
2. ఎరుపు
3. తెలుపు
4. పసుపుCorrect
Incorrect
-
Question 26 of 40
26. Question
భారత దేశంలో విధించిన తొలి పన్ను ఏది?
1. భోగ
2. జిజియ
3. భాగ
4. బలిCorrect
Incorrect
-
Question 27 of 40
27. Question
మొక్కల అనుక్రమంలో ప్రారంభ మొక్కలు అని వేటిని పిలుస్తారు?
1) శైవలాలు
2) శిలీంధ్రాలు
3) లెకైన్లు
4) ఫెర్న మొక్కలుCorrect
Incorrect
-
Question 28 of 40
28. Question
కింది వాటిలో సరైన వాక్యాలేవి?
1. పుట్టగొడుగుల విత్తనాలను ‘స్పాన్’ అంటారు
2. పుట్టగొడుగుల్లో ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్ తక్కువగా.. ప్రోటీన్లు, మినరల్స్, మిటమిన్లు అధికంగా ఉండటం వల్ల డయాబెటిస్ రోగులు తినవచ్చు
3. ‘అమనీటా’ అనేది విషపూరిత పుట్టగొడుగు ప్రజాతి పేరు
1) ఎ, బి
2) బి, సి
3) ఎ, సి
4) ఎ, బి, సిCorrect
Incorrect
-
Question 29 of 40
29. Question
‘శిలీంధ్ర పుష్పాలు’గా వేటిని పేర్కొంటారు?
1) పుట్టగొడుగులు
2) టోడ్స్టూల్స్
3) మోల్డ్లు
4) పఫ్బాల్స్Correct
Incorrect
-
Question 30 of 40
30. Question
కింది వాటిలో సరైన వాక్యాలేవి?
1. ఒక శైవలం, శిలీంధ్రం కలిసి ఏర్పర్చిన దేహాన్ని ‘లెకైన్’ అంటారు
2. లెకైన్లో శైవలం రక్షణ కల్పిస్తుంది, శిలీంధ్రం ఆహారం తయారు చేస్తుంది
3. లెకైన్లు లిట్మస్ పేపర్ తయారీకి, కాలుష్య సూచికలుగా ఉపయోగపడతాయి
1) ఎ, బి
2) బి మాత్రమే
3) ఎ, సి
4) ఎ, బి, సిCorrect
Incorrect
-
Question 31 of 40
31. Question
కింది వాటిలో సరైన వాక్యాలేవి?
1. గింకో బైలోబా ఒక సజీవ శిలాజ మొక్క. ఇది ఇండియా హిమాలయ ప్రాంతంలో మాత్రమే పెరుగుతుంది
2. టాక్సస్ అనే వివృత బీజ మొక్క కాండం నుంచి ‘టాక్సాల్’ అనే యాంటీ కేన్సర్ పదార్థం లభిస్తుంది
3. సైకస్ను ‘సాగోఫామ్’ అంటారు. దీని ఎండు విత్తనాల(చిల్గోజా)ను కాల్చుకొని తింటారు
1) ఎ, బి
2) బి, సి
3) బి మాత్రమే
4) ఎ, బి, సిCorrect
Incorrect
-
Question 32 of 40
32. Question
కింది వాటిలో సరికానిది జత ఏది?
1. పేలినాలజీ – పరాగరేణువుల అధ్యయన శాస్త్రం
2. మైకాలజీ – శిలీంధ్రాల అధ్యయన శాస్త్రం
3. పెలియెంటాలజీ – శిలాజాల అధ్యయన శాస్త్రం
4. డెండ్రోక్రోనాలజీ – వృక్షాల అధ్యయన శాస్త్రం
1) ఎ, బి
2) సి, డి
3) డి మాత్రమే
4) పైవన్నీCorrect
Incorrect
-
Question 33 of 40
33. Question
కింది వాటిలో సరికాని జత ఏది?
1. ఫాదర్ ఆఫ్ బోటనీ – థియోఫ్రాస్టస్
2. ఫాదర్ ఆఫ్ టాక్సానమీ – లిన్నేయస్
3. ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ – ఎడ్వర్డ్ జెన్నర్
4. ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ – మెండల్
1) ఎ, బి
2) ఎ, డి
3) బి, సి
4) సిCorrect
Incorrect
-
Question 34 of 40
34. Question
ఎర్ర సముద్రం ఎరుపు వర్ణంలో ఉండటానికి కారణమైన శైవలం ఏది?
1) క్లోరెలా
2) ట్రైకోడెస్మియం
3) డిక్టియోటా
4) అసిటాబ్యులేరియాCorrect
Incorrect
-
Question 35 of 40
35. Question
భారతదేశంలో అత్యంత విలువైన టీ పెరుగుదల ఎక్కడ ఉంది?
1.జోర్హాట్.
2.డార్జిలింగ్.
3.నీలగిరి.
4.మన్నార్.Correct
Incorrect
-
Question 36 of 40
36. Question
Book : Pages : : Ladder : ?
1.Steps
2.Walking
3.Parts
4.LevelsCorrect
Incorrect
-
Question 37 of 40
37. Question
ABC : FFF : : MDP : ?
1.RRR
2.HHH
3.RHS
4.RSHCorrect
Incorrect
-
Question 38 of 40
38. Question
11 : 1331 : : 12 : ?
1.1728
2.728
3.1528
4.1628Correct
Incorrect
-
Question 39 of 40
39. Question
Mass : Kilogram : : Volume : ?
1.Joule
2.Litre
3.Degree
4.VoltCorrect
Incorrect
-
Question 40 of 40
40. Question
PQRS : OOQQ : : DEFG : ?
1.CCDD
2.CCFF
3.BBDD
4.CCEECorrect
Incorrect
Leaderboard: Daily General Studies - 101
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
Some important Questions Are :
- What is the study of anthology?
- THE WONDER THAT WAS INDIA Author?
- What type of petroleum products are used to make textiles?
- Which foreigner visited India during the reign of Chandragupta II?
- Where are Indian ships mainly repaired?
- .What is the general direction of the cyclone in the Bay of Bengal?
- Which of the following is not a function of political parties?
- .Which color has the lowest refractive index ……
- Which algae caused the Red Sea to turn red?
- 11: 1331:: 12:?
general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu,general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc, si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si & Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2, si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si & Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu