Daily APPSC & TSPSC General Studies & General Knowledge Free Mock Test –106 || SI & Police Constable Free Mock Test in Telugu
Telangana Latest Job Notification all Jobs SI & Constable Important Free Online Exam
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
COMPUTERS
Quiz-summary
0 of 49 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
To Download PDF Complete QUIZ , At the END of the QUIZ after submiting it you will get a link to Download the PDF
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 49 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- General Studies 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- Answered
- Review
-
Question 1 of 49
1. Question
కంప్యూటర్ను కనుగొన్న శాస్త్రవేత్త?
A ) టిమ్ బెర్నర్
B ) చార్లెస్ బాబేజి
C ) రాబర్ట్ నైస్
D ) ఫారడేCorrect
Incorrect
-
Question 2 of 49
2. Question
మన దేశంలో సూపర్ కంప్యూటర్లను రూపొందించే (C-DAC) సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్ టెక్నాలజీని పుణెలో ఎప్పుడు ఏర్పాటు చేశారు?
A ) 1984
B ) 1988
C ) 1990
D ) 1994Correct
Incorrect
-
Question 3 of 49
3. Question
కంప్యూటర్ మెదడు (Brain)గా దేన్ని పిలుస్తారు?
A ) మౌస్
B ) మెమొరీ
C ) కీబోర్డ్
D ) సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్Correct
Incorrect
-
Question 4 of 49
4. Question
సింప్యూటర్ అనే అతిచిన్న కంప్యూటర్ను రూపొందించింనవారు?
A ) ఐఐటీ కాన్పూర్
B ) భోపాల్ యూనివర్సిటీ
C ) సంప్యూటర్ ట్రస్ట్ (బెంగళూరు)
D ) బార్క్ (ముంబై)Correct
Incorrect
-
Question 5 of 49
5. Question
1998 నుంచి మన దేశంలో ఎవరి ఆధ్వర్యంలో ఆయా ప్రాంతాల్లో సాఫ్ట్ వేర్ టెక్నాలజీ పార్క్ లు ఏర్పాటు చేస్తున్నారు?
A ) నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్
B ) నేషనల్ కంప్యూటర్ సెంటర్
C ) సమాచార సాంకేతిక శాఖ
D ) భారత ఎలక్ట్రానిక్స్ శాఖCorrect
Incorrect
-
Question 6 of 49
6. Question
పర్యాటక వివరాలు తెలపడానికి కంప్యూటర్ లో ఉపయోగిస్తోన్న వ్యవస్థ పేరు?
A ) విండోస్
B ) విస్టా
C ) లైనెక్స్
D ) విండోస్ ఎక్స్.పి.Correct
Incorrect
-
Question 7 of 49
7. Question
ఆంగ్ల భాషలో ఉన్న ధ్రువపత్రాల (Documents)ను హిందీలోకి అనువదిం చడానికి కంప్యూటర్ లో ఏర్పాటు చేసిన వ్యవస్థ
A ) ఆంగ్ల భారతి
B ) అనుభారతి
C ) టెలి భారతి
D ) కంప్యూటర్ భారతిCorrect
Incorrect
-
Question 8 of 49
8. Question
మొదటి తరం కంప్యూటర్‌ల్లో దేనిని ఉపయోగించారు.
A ) శూన్యనాళిక డయోడ్
B ) ట్రాన్సిస్టర్లు
C ) ఇంట్రిగేటేడ్ చిప్స్
D ) పెంటియంCorrect
Incorrect
-
Question 9 of 49
9. Question
ఏ తరం (జనరేషన్) కంప్యూటర్లను కృత్రిమ మేథస్సు (Artificial Intelgensia) అని
అంటారు.
A ) 2
B ) 3
C ) 4
D ) 5Correct
Incorrect
-
Question 10 of 49
10. Question
మార్చి 18, 2003లో కొడైకెనాల్ లో దివంగ తుడైన ప్రపంచంలోని ప్రథమ పోర్టబుల్ కంప్యూటర్
సృష్టికర్త ఎవరు?
A ) రాబర్ట్ నైస్
B ) కాట్యడగ్లస్
C ) ఆడమ్ ఆఫ్ బార్
D ) ఇల్యునివ్Correct
Incorrect
-
Question 11 of 49
11. Question
కంప్యూటర్ శక్తిని కొలిచేందుకు ఉపయోగించే ఒక అంశం
A ) బ్యాండ్ విడ్త్
B ) డేటావిడ్త్
C ) లాన్ విడ్త్
D ) పైవన్నీCorrect
Incorrect
-
Question 12 of 49
12. Question
జూలై 2007లో అత్యంత వేగవంతమైన కంప్యూటర్ను ఏ సంస్థ ఆవిష్కరించింది.
A ) ఐబిఎం
B ) సిడిఎసి
C ) ఇంటెల్
D ) మైక్రోసాఫ్ట్Correct
Incorrect
-
Question 13 of 49
13. Question
మొట్టమొదట మైక్రోప్రాసెసర్ చిప్ ను ప్రవేశపెట్టిన సంస్థ
A ) మోటరోలా
B ) ఇంటెల్
C ) ఐబిఎం
D ) విప్రోCorrect
Incorrect
-
Question 14 of 49
14. Question
అమెరికా రూపొందించిన క్రీఎక్స్ ఎం.పి – 14 అనేది ఒక
A ) యుద్ధవిమానం
B )క్షిపణి
C ) రాకెట్
D ) సూపర్ కంప్యూటర్Correct
Incorrect
-
Question 15 of 49
15. Question
కంప్యూటర్ ట్రాన్సిస్టర్ తయారీలో ఉపయోగించే సిలికాన్ మూలకాన్ని ఏ విధంగా వర్గీకరించారు
A ) వాహకం
B ) అర్ధవాహకం
C ) బంధకం
D ) ఏదీకాదుCorrect
Incorrect
-
Question 16 of 49
16. Question
ఒక బైట్ ఎన్ని బిట్లకు సమానం ?
A ) 2
B ) 4
C ) 8
D ) 16Correct
Incorrect
-
Question 17 of 49
17. Question
కంప్యూటర్ భాషలో పేపర్ పై ముద్రించిన సమాచారాన్ని ఏమంటారు?
A ) స్మూత్ కాపీ
B ) ట్రూకాపీ
C ) హార్డ్ కాపీ
D ) లేజర్ కాపీCorrect
Incorrect
-
Question 18 of 49
18. Question
మన దేశంలో మొట్టమొదటి కంప్యూటర్ విశ్వవిద్యాలయం ఎక్కడ స్థాపించారు.
A ) బెంగళూరు
B ) హైదరాబాద్
C ) జబల్ పూర్
D ) భువనేశ్వర్Correct
Incorrect
-
Question 19 of 49
19. Question
మంత్ర సాఫ్ట్ వేర్ ప్రభుత్వ పత్రాలు ఏ భాషలోకి మార్చడానికి ఉపయోగిస్తారు?
A ) ఇంగ్లిష్ నుంచి హిందీ
B ) హిందీ నుంచి ఇంగ్లిష్
C ) ఇంగ్లిష్ నుంచి ఉర్దూ
D ) ఉర్దూ నుంచి ఇంగ్లిష్Correct
Incorrect
-
Question 20 of 49
20. Question
కంపాక్ట్ డిస్క్ నుంచి సౌండ్ తిరిగి పొందడానికి దీన్ని ఉపయోగిస్తారు
A ) క్వార్ట్ క్రిస్టల్
B ) టైటానియం నీడిల్
C ) లేజర్ కిరణం
D ) పైవన్నీCorrect
Incorrect
-
Question 21 of 49
21. Question
కంప్యూటర్ మౌస్ (Mouse) ఆవిష్కరించినవారు?
A ) డగ్లస్ ఎంజాల్ బర్ట్
B ) రాబర్ట్ మూరే
C ) విలియం క్రీక్
D ) థామ్సన్Correct
Incorrect
-
Question 22 of 49
22. Question
భారతదేశం ఏ పేరుమీద గ్రిడ్ కంప్యూటింగ్ ప్రాజెక్ట్ ఏర్పాటుచేసింది?
A ) పరమ్
B ) అనుపమ్
C ) గరుడ
D ) అనురాగ్Correct
Incorrect
-
Question 23 of 49
23. Question
టాటా ఏ విభాగం ఏక సూపర్ కంప్యూటర్ను రూపొందించింది?
A ) టాటా కంప్యూటర్ ల్యాబ్
B ) టాటా కన్సల్టెన్సీ సర్వీస్
C ) రిసెర్చ్ సెంటర్
D ) కంప్యూటేషనల్ రిసెర్చ్ లాబొరేటరీCorrect
Incorrect
-
Question 24 of 49
24. Question
తియాన్ హే అనే సూపర్ కంప్యూటర్ను ఏ దేశం రూపొందించింది?
A ) జపాన్
B ) చైనా
C ) ఇండోనేషియా
D ) అమెరికాCorrect
Incorrect
-
Question 25 of 49
25. Question
కంప్యూటర్లోని మైక్రోప్రాసెసర్‌ను రూపొందించినవారు?
A ) గోర్డన్ మూరే
B ) రాబర్ట్ నైస్
C ) 1, 2
D ) జాన్సస్Correct
Incorrect
-
Question 26 of 49
26. Question
2009లో అమెరికాలోని ఫ్లోరిడా యూనివర్సిటీ లో ఏర్పాటు చేసిన సూపర్ కంప్యూటర్ పేరు?
A ) నోవోజీ
B ) రోడ్ రన్నర్
C ) న్యూ ప్లానెట్
D ) హైస్పీడ్Correct
Incorrect
-
Question 27 of 49
27. Question
మనదేశం రూపొందించిన అతి చిన్న కంప్యూటర్ పేరు?
A ) పరమ్
B ) విశిష్ట
C ) సింప్యూటర్
D ) స్మాల్ కంప్యూటర్Correct
Incorrect
-
Question 28 of 49
28. Question
కంప్యూటర్ అర్థం చేసుకొనే లాంగ్వేజ్ ?
A ) మెషిన్ లాంగ్వేజ్
B ) అసెంబ్లీ లాంగ్వేజ్
C ) హై లెవల్ లాంగ్వేజ్
D ) పైవన్నీCorrect
Incorrect
-
Question 29 of 49
29. Question
ఇంటర్నెట్లో ఉపయోగించే సాఫ్ట్వేర్ పేరు?
A ) జావా
B ) మైక్రోసాఫ్ట్
C ) విండోస్ – 98
D ) యునిక్స్Correct
Incorrect
-
Question 30 of 49
30. Question
సూపర్ కంప్యూటర్ను కనుగొన్నవారు?
A ) చార్లెస్ బాబేజి
B ) సియోర్ క్రే
C ) ఎంజాల్ బర్ట్
D ) ఆంధోనిCorrect
Incorrect
-
Question 31 of 49
31. Question
హిందీ భాషలో తొలిసారిగా ఏర్పాటు చేసిన ఈ-మెయిల్ పేరు?
A ) e-దృష్టి
B ) e-భాషా
C ) e-పాత్ర
D ) రాజస్విCorrect
Incorrect
-
Question 32 of 49
32. Question
పిక్సెల్ (PIXEL) పూర్తి పేరు?
A ) పికో జిరాక్స్
B ) పికో ఎలిమెంట్
C ) పిక్చర్ ఎలిమెంట్
D ) పిక్చర్ ఎలివేషన్Correct
Incorrect
-
Question 33 of 49
33. Question
అనుపమ్ సూపర్ కంప్యూటర్ను రూపొందించింది?
A ) DRDO
B ) ISRO
C ) BARC
D) NALCorrect
Incorrect
-
Question 34 of 49
34. Question
.పరమ్ శీర్షి సూపర్ కంప్యూటర్ వ్యవస్థను 2009 జనవరిలో ఏ యూనివర్సిటీలో ఏర్పాటు చేశారు?
A ) జవహర్లాల్ నెహ్రూ
B ) బెంగళూరు
C ) నార్త్-ఈస్టర్న్ హిల్స్
D ) లక్నోCorrect
Incorrect
-
Question 35 of 49
35. Question
మనదేశం ఇతర దేశాలకు ఎగుమతి చేస్తోన్న సూపర్ కంప్యూటర్?
A ) పరమ్
B ) అనుపమ్
C ) ఏక
D ) సింప్యూటర్Correct
Incorrect
-
Question 36 of 49
36. Question
.పెంటియమ్ లను ఏ తరం (Generation) కంప్యూటర్లలో ఉపయోగిస్తున్నారు?
A ) 2
B ) 3
C ) 4
D ) 5Correct
Incorrect
-
Question 37 of 49
37. Question
కంప్యూటర్ మౌస్ ఎడమ బటతో ఎన్ని పనులు చేయొచ్చు?
A ) 3
B ) 4
C ) 5
D ) ఎన్నైనాCorrect
Incorrect
-
Question 38 of 49
38. Question
భారత ప్రభుత్వం తొలిసారిగా ఎప్పుడు కంప్యూటర్ పాలసీని ప్రకటించింది?
A ) 1956
B ) 1972
C ) 1984
D ) 1996Correct
Incorrect
-
Question 39 of 49
39. Question
కంప్యూటర్లలో ఉపయోగించే బిట్ (BIT) పూర్తి పేరు?
A ) బైనరి ఇంటరాక్షన్
B ) బైనరి డిజిట్
C ) బెస్ట్ ఇండికేటర్
D ) పైవేమీకావుCorrect
Incorrect
-
Question 40 of 49
40. Question
మనదేశం స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి సూపర్ కంప్యూటర్ పేరు?
A ) పరమ్
B ) అనురాగ్
C ) ఏక
D ) ఫ్లోసోల్వర్Correct
Incorrect
-
Question 41 of 49
41. Question
కంప్యూటర్లోని ప్రధాన మెమొరీ (Main Memory) పేరు?
A ) RAM
B ) ROM
C ) PROM
D ) EPROMCorrect
Incorrect
-
Question 42 of 49
42. Question
బహుళ ప్రయోజనాల కోసం రూపొందించిన మనదేశ సూపర్ కంప్యూటర్?
A ) పరమ్
B ) పీస్
C ) అనుపమ్
D ) ఏదీకాదుCorrect
Incorrect
-
Question 43 of 49
43. Question
ఇ-మెయిల్ ఆవిష్కరణ జరిగి 2010కి 39 సంవత్సరాలు పూర్తయ్యా యి. ఇ-మెయిల్ పితామహుడుగా
పేరుగాంచినవారు?
A ) మూరే
B ) జాన్ అబ్రహం
C ) రేటామ్ లిన్సన్
D ) లారెన్స్Correct
Incorrect
-
Question 44 of 49
44. Question
బెంగళూరులో మైక్రోసాఫ్ట్ సంస్థ ఏర్పాటు చేసిన రిసెర్చ్ సెంటర్ పేరు?
A ) డిల్
B ) సెంటియా
C ) బ్లూ జీన్
D ) లాఫ్ట్Correct
Incorrect
-
Question 45 of 49
45. Question
1981 ఆగస్టు 12న ఐబిఎం సంస్థ దేనిని తొలిసారిగా మార్కెట్లోకి ప్రవేశపెట్టింది?
A ) సూపర్ కంప్యూటర్
B ) హైబ్రిడ్ కంప్యూటర్
C ) పర్సనల్ కంప్యూటర్
D ) పెంటియంCorrect
Incorrect
-
Question 46 of 49
46. Question
మైక్రోప్రాసెసర్ ముఖ్య లక్షణం (Characterstic)
A ) ఇన్స్ట్రక్షన్ సెట్
B ) బ్యాండ్ విడ్త్
C ) క్లాక్ స్పీడ్
D ) పైవన్నీCorrect
Incorrect
-
Question 47 of 49
47. Question
పాకెట్ కాలిక్యులేటర్ ఏ తరగతికి చెందిన కంప్యూటర్‌గా భావించవచ్చు?
A ) మినీ కంప్యూటర్
B ) డిజిటల్ కంప్యూటర్
C ) మెయిన్ ఫ్రేం కంప్యూటర్
D ) మైక్రో కంప్యూటర్Correct
Incorrect
-
Question 48 of 49
48. Question
కంప్యూటర్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్లో ఎన్ని ముఖ్య భాగాలుంటాయి?
A ) 1
B ) 2
C ) 3
D ) 4Correct
Incorrect
-
Question 49 of 49
49. Question
కంప్యూటర్లలోని వైరస్‌లను ప్రధానంగా ఎన్ని రకాలుగావిభజింపవచ్చు?
A ) 2
B ) 10
C ) 18
D ) ఎన్నైనాCorrect
Incorrect
Leaderboard: COMPUTERS
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
Some important Questions Are :
- భారత ప్రభుత్వం తొలిసారిగా ఎప్పుడు కంప్యూటర్ పాలసీని ప్రకటించింది? – When was the Government of India first announced the Computer Policy?
- మన దేశంలో మొట్టమొదటి కంప్యూటర్ విశ్వవిద్యాలయం ఎక్కడ స్థాపించారు. – Where the first computer university was established in our country.
- మనదేశం ఇతర దేశాలకు ఎగుమతి చేస్తోన్న సూపర్ కంప్యూటర్? – Supercomputer that our country is exporting to other countries?
- కంప్యూటర్లలో ఉపయోగించే బిట్ (BIT) పూర్తి పేరు? – What is the full name of the bit (BIT) used in computers?
- కంప్యూటర్లోని ప్రధాన మెమొరీ (Main Memory) పేరు? – What is the name of the main memory in the computer?
- తియాన్ హే అనే సూపర్ కంప్యూటర్ను ఏ దేశం రూపొందించింది? – Which country invented the supercomputer Tian He?
- పర్యాటక వివరాలు తెలపడానికి కంప్యూటర్ లో ఉపయోగిస్తోన్న వ్యవస్థ పేరు? – What is the name of the system used in the computer to enter the tourist details?
- ఏ తరం (జనరేషన్) కంప్యూటర్లను కృత్రిమ మేథస్సు (Artificial Intelgensia) అని అంటారు. – Any generation of computers is called Artificial Intelligence.
general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu,general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc, si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si & Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2, si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si & Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu