Daily APPSC & TSPSC General Studies & General Knowledge Free Mock Test –107 || SI & Police Constable Free Mock Test in Telugu
Telangana Latest Job Notification all Jobs SI & Constable Important Free Online Exam
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
Chemistry - సిమెంట్/గాజు
Quiz-summary
0 of 28 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
To Download PDF Complete QUIZ , At the END of the QUIZ after submiting it you will get a link to Download the PDF
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 28 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- General Studies 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- Answered
- Review
-
Question 1 of 28
1. Question
ప్రాచీన కట్టడాలకు వినియోగించిన ‘డంగుసున్నం’ తయారీకి అవసరం లేని ముడిపదార్థం ఏది?
ఎ) సున్నం
బి) ఇసుక
సి) నీరు
డి) బొగ్గుCorrect
Incorrect
-
Question 2 of 28
2. Question
సిమెంట్ అనేది వేటి మిశ్రమం?
ఎ) కాల్షియం సల్ఫేట్, కాల్షియం క్లోరైడ్
బి) కాల్షియం ఫాస్ఫేట్, కాల్షియం అల్యూమినేట్
సి) కాల్షియం సిలికేట్లు, కాల్షియం అల్యూమినేట్
డి) సోడియం క్లోరైడ్, కాల్షియం క్లోరైడ్Correct
Incorrect
-
Question 3 of 28
3. Question
సిమెంట్ తయారీలో వినియోగించే ఉష్ణోగ్రత?
ఎ) 100 – 200°C
బి) 1700 – 1900°C
సి) 2000 – 2500°C
డి) 170 – 190°CCorrect
Incorrect
-
Question 4 of 28
4. Question
సిమెంట్ పరిశ్రమను ఎలాంటి ప్రాంతాల్లో నెలకొల్పుతారు?
ఎ) ఇసుక దొరికే ప్రాంతం
బి) సున్నపురాయి దొరికే ప్రాంతం
సి) నదీ తీర ప్రాంతం
డి) సముద్ర తీర ప్రాంతంCorrect
Incorrect
-
Question 5 of 28
5. Question
సిమెంట్ తయారీకి కావలసిన ముడి పదార్థాలు?
ఎ) సున్నపురాయి
బి) బంకమన్ను
సి) బొగ్గు
డి) పైవన్నీCorrect
Incorrect
-
Question 6 of 28
6. Question
బూడిద వర్ణం ఉన్న సిమెంట్ బంతులను ఏమంటారు?
ఎ) సిమెంట్ బాల్స్
బి) బక్కీ బాల్స్
సి) సిమెంట్ క్లింకర్స
డి) కల్లెట్స్Correct
Incorrect
-
Question 7 of 28
7. Question
సిమెంట్‌కు జిప్సం కలపడానికి కారణం?
ఎ) రంగు కోసం
బి) గట్టిదనం కోసం
సి) నునుపుదనం కోసం
డి) సెట్టింగ్ నెమ్మదిగా జరగడం కోసంCorrect
Incorrect
-
Question 8 of 28
8. Question
కిందివాటిలో మోటారు వాహనాల నుంచి వెలువడని కాలుష్యకారిణి ఏది?
ఎ) కార్బన్ డై ఆక్సైడ్
బి) ఫ్లై యాష్
సి) నైట్రోజన్ ఆక్సైడ్లు
డి) నీటి ఆవిరిCorrect
Incorrect
-
Question 9 of 28
9. Question
ఫ్లై యాష్‌ను ఎక్కువగా వేటికి ఉపయోగిస్తారు?
ఎ) ఇటుకల తయారీ
బి) సిమెంట్ తయారీ
సి) ఎ, బి
డి) ఏదీకాదుCorrect
Incorrect
-
Question 10 of 28
10. Question
ఫ్లై యాష్ గురించి సరికాని వాక్యం ఏది?
ఎ) థర్మల్ విద్యుత్ ప్లాంట్ల ఉప ఉత్పన్నం ఫ్లై యాష్
బి) ఫ్లై యాష్‌కు క్షార ధర్మం ఉంటుంది
సి) నీటిని పీల్చుకునే ధర్మం ఉంటుంది
డి) విషపూరిత మూలకాలు ఉండవుCorrect
Incorrect
-
Question 11 of 28
11. Question
ఫ్లై యాష్‌లో ఉండే హానికారక లోహాలు ఏవి?
ఎ) ఆర్సెనిక్
బి) మెర్క్యూరీ
సి) లెడ్
డి) పైవన్నీCorrect
Incorrect
-
Question 12 of 28
12. Question
ఫ్లై యాష్‌లో ప్రధానంగా ఉండేవి?
ఎ) సిలికాన్ డై ఆక్సైడ్
బి) అల్యూమినియం ఆక్సైడ్
సి) కాల్షియం ఆక్సైడ్
డి) పైవన్నీCorrect
Incorrect
-
Question 13 of 28
13. Question
సిమెంట్‌లో సాధారణంగా కలిపే జిప్సం శాతం?
ఎ) 10-20 శాతం
బి) 5-10 శాతం
సి) 50 శాతం
డి) 2-3 శాతంCorrect
Incorrect
-
Question 14 of 28
14. Question
గాజు అనేది ఒక..?
ఎ) స్ఫటిక ఘనపదార్థం
బి) అస్ఫటిక ఘన పదార్థం
సి) అతి శీతలీకరణం చెందిన ద్రవం
డి) జెల్లీCorrect
Incorrect
-
Question 15 of 28
15. Question
గాజు రసాయనికంగా వేటి మిశ్రమం?
1. సోడియం సిలికేట్
2. కాల్షియం సిలికేట్
3. సిలికా
ఎ) 1, 2 మాత్రమే
బి) 2, 3 మాత్రమే
సి) 1, 3 మాత్రమే
డి) పైవన్నీCorrect
Incorrect
-
Question 16 of 28
16. Question
ప్రయోగశాలలోని గాజు పరికరాల తయారీకి వాడే గాజు?
ఎ) సోడా గాజు
బి) క్వార్ట్జ్ గాజు
సి) పెరైక్స్ గాజు
డి) ఏదీకాదుCorrect
Incorrect
-
Question 17 of 28
17. Question
విద్యుత్ బల్బులు, దృశ్య పరికరాల తయారీకి వాడే గాజు?
ఎ) సోడా గాజు
బి) క్వార్ట్జ్ గాజు
సి) ఫ్లింట్ గాజు
డి) బోరోసిలికేట్ గాజుCorrect
Incorrect
-
Question 18 of 28
18. Question
గాజును కోయడానికి ఉపయోగించే పదార్థం?
ఎ) గాజు
బి) వజ్రం
సి) స్టీల్
డి) టంగ్స్టన్Correct
Incorrect
-
Question 19 of 28
19. Question
పోర్టలాండ్ సిమెంట్‌లోని ప్రధాన అనుఘటకాలు?
ఎ) సున్నం, సిలికా, ఐరన్ సల్ఫైడ్
బి) సున్నం, సిలికా, సోడా
సి) సున్నం, సిలికా, అల్యూమినా
డి) సిలికా, సున్నం, ఐరన్ ఆక్సైడ్Correct
Incorrect
-
Question 20 of 28
20. Question
గాజు అనేది ఒక..?
ఎ) విద్యుత్ వాహకం
బి) ఉష్ణ వాహకం
సి) ఉష్ణబంధకం (ఇన్సులేటర్)
డి) అర్ధ వాహకంCorrect
Incorrect
-
Question 21 of 28
21. Question
బంకమట్టి నుంచి సిమెంట్లోకి ప్రధానంగా చేరేది?
ఎ) కాల్షియం సిలికేట్
బి) అల్యూమినియం సిలికేట్
సి) సోడియం సిలికేట్
డి) సోడియం కార్బొనేట్Correct
Incorrect
-
Question 22 of 28
22. Question
కిటికీ అద్దాలు, గాజుసీసాల తయారీకి ఉపయోగించే గాజు?
ఎ) ఫ్లింట్ గాజు
బి) సోడా గాజు (మెత్తని గాజు)
సి) గట్టిగాజు
డి) పెరైక్స్ గాజుCorrect
Incorrect
-
Question 23 of 28
23. Question
గ్లాస్ బ్లోయింగ్ ప్రక్రియలో వాడే వాయువు?
ఎ) ఆక్సిజన్
బి) ఎసిటలీన్
సి) ఆక్సీ-ఎసిటలీన్
డి) హైడ్రోజన్Correct
Incorrect
-
Question 24 of 28
24. Question
సాధారణ గాజుకు కలిపే వివిధ పదార్థాలు, అవి ఇచ్చే రంగులను జతపరచండి.
ఎ) మాంగనీస్ డై ఆక్సైడ్ 1) ఊదా
బి) కోబాల్ట్ ఆక్సైడ్ 2) నీలం
సి) క్రోమియం ఆక్సైడ్ 3) ఆకుపచ్చ
డి) క్యూప్రస్ ఆక్సైడ్ 4) ఎరుపు
ఎ) ఎ-1 బి-2 సి-3 డి-4
బి) ఎ-4 బి-3 సి-2 డి-1
సి) ఎ-2 బి-4 సి-1 డి-3
డి) ఎ-3 బి-1 సి-4 డి-2
Correct
Incorrect
-
Question 25 of 28
25. Question
గాజుపై గాట్లు పెడుతూ ఎచ్చింగ్ చేయడానికి వాడే ఆమ్లం ఏది?
ఎ) హైడ్రోక్లోరికామ్లం (HCl)
బి) హైడ్రోఫ్లోరికామ్లం (HF)
సి) నైట్రికామ్లం (HNO3)
డి) సల్ఫ్యూరికామ్లం (H2SO4)Correct
Incorrect
-
Question 26 of 28
26. Question
వాటర్ గ్లాస్ అని దేనికి పేరు? (Gr-II, 2012)
ఎ) సోడియం సిలికేట్
బి) అల్యూమినియం సిలికేట్
సి) జింక్ సిలికేట్
డి) కాల్షియం సిలికేట్Correct
Incorrect
-
Question 27 of 28
27. Question
అతినీలలోహిత కిరణాలకు పారదర్శకంగా పని చేసే గాజు?
ఎ) ఫ్లింట్ గాజు
బి) క్వార్ట్జ్ గాజు
సి) పెరైక్స్ గాజు
డి) పైవన్నీCorrect
Incorrect
-
Question 28 of 28
28. Question
బుల్లెట్ ఫ్రూఫ్ గ్లాస్‌ను దేనితో తయారు చేస్తారు?
ఎ) క్వార్ట్జ్ గాజు
బి) మెత్తని గాజు
సి) గట్టిగాజు పొరల మధ్య థర్మోప్లాస్టిక్ పాలీకార్బొనేట్ పొరలను బలంగా అతికిస్తారు
డి) బోరోసిలికేట్ గాజుCorrect
Incorrect
Leaderboard: Chemistry - సిమెంట్/గాజు
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
Some important Questions Are :
- గాజుపై గాట్లు పెడుతూ ఎచ్చింగ్ చేయడానికి వాడే ఆమ్లం ఏది? – Which acid is used for etching bites on glass?
- ప్రయోగశాలలోని గాజు పరికరాల తయారీకి వాడే గాజు? – Glass used in the manufacture of laboratory glassware?
- అతినీలలోహిత కిరణాలకు పారదర్శకంగా పని చేసే గాజు? – Glass that works transparently to ultraviolet rays?
- గ్లాస్ బ్లోయింగ్ ప్రక్రియలో వాడే వాయువు? – Gas used in the glass blowing process?
- సిమెంట్ పరిశ్రమను ఎలాంటి ప్రాంతాల్లో నెలకొల్పుతారు? – In what areas is the cement industry established?
- గాజును కోయడానికి ఉపయోగించే పదార్థం? – The material used to cut the glass?
- ఫ్లై యాష్‌ను ఎక్కువగా వేటికి ఉపయోగిస్తారు? – What is fly ash mostly used for?
- ప్రాచీన కట్టడాలకు వినియోగించిన ‘డంగుసున్నం’ తయారీకి అవసరం లేని ముడిపదార్థం ఏది? – Which of these is not a raw material used in the manufacture of ‘Dangusunnam’ used for ancient structures?
- కిందివాటిలో మోటారు వాహనాల నుంచి వెలువడని కాలుష్యకారిణి ఏది? – Which of the following is not a pollutant emitted by motor vehicles?
general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu,general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc, si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si & Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2, si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si & Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu