Daily APPSC & TSPSC General Studies & General Knowledge Free Mock Test –111 || SI & Police Constable Free Mock Test in Telugu
Telangana Latest Job Notification all Jobs SI & Constable Important Free Online Exam
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
కింది వ్యాఖ్యల్లో సరైనది?
1) రాష్ట్రపతి, ప్రభుత్వ కార్యకలాపాలు సులువుగా నిర్వ హించే విధానాలను, మంత్రులకు కేటాయించే శాఖల గురించి నియమావళిని రూపొందించవచ్చు
2) భారత ప్రభుత్వ పరిపాలనాపరమైన అన్ని చర్యలు ప్రధానమంత్రి పేరుతో జరుపాలి
1. 1
2. 2
3. 1, 2
4. ఏదీ కాదు
కింది వాటిలో రాజ్యాంగ మౌలిక లక్షణం కానిది?
1. ప్రాథమిక హక్కులు
2. స్వతంత్ర న్యాయ వ్యవస్థ
3. సమాఖ్య
4. భారత పార్లమెంట్, రాజ్యాంగంలోని ఏ భాగాన్నయినా సవరించడం
కింది వాటిలో ప్రాథమిక విధి కానిది?
1. జాతీయ పతాకం, జాతీయ గీతాన్ని గౌరవించడం
2. ప్రజా ఆస్తులను సంరక్షించడం
3. భారత సమగ్రత, ఐక్యతను పెంపొందించడం
4. తప్పనిసరిగా మిలిటరీలో చేరి సేవచేయడం
ప్రతిపాదన (A): రాజ్యాంగం చట్ట సమానత్వాన్నిపేర్కొంటుంది.
కారణం (R): రాజ్యాంగం ప్రకారం కొన్ని పదవులు భారతీయులకు మాత్రమే వర్తిస్తాయి.
1. A, Rలు రెండూ నిజం. Aకు R సరైన వివరణ
2. A, Rలు రెండూ నిజం. కానీ Aకు R సరైన వివరణ కాదు
3. A నిజం, R తప్పు
4. A తప్పు, R నిజం
సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచే అధికారం కిందివారిలో ఎవరికి ఉంది?
1. రాష్ట్రపతి
2. పార్లమెంటు
3. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
4. లా కమిషన్
రాజ్యాంగపరమైన ప్రభుత్వం కింది వాటిలో ……?
1) రాజ్యక్షేమం దృష్ట్యా, వ్యక్తిగత స్వేచ్ఛపైన పరిమితులు విధిస్తుంది
2) వ్యక్తిగత స్వేచ్చ దృష్ట్యా రాజ్యంపై పరిమితులు విధిస్తుంది
1. 1
2. 2
3. 1, 2
4. ఏదీకాదు
73వ రాజ్యాంగ సవరణ మౌలిక లక్షణాలేవి?
1) గ్రామ, మండల, జిల్లా స్థాయి మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ
2) ఎస్సీ, ఎస్టీ మహిళలకు రిజర్వేషన్ అన్ని స్థాయిల్లో కల్పించడం
3) రాష్ట్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఎన్నికల నిర్వహణ
4) 11వ షెడ్యూల్‌ను చేర్చడం
1. 1, 2
2. 2, 3
3. 1, 2, 3, 4
4. 1, 4
కిందివారిలో ఎవరు పార్లమెంట్ సభ్యుడు కాకున్నా పార్లమెంట్ లోని ఉభయసభల సమావేశంలో పాల్గొనవచ్చు?
1. అటార్నీ జనరల్
2. కంప్రోలర్, ఆడిటర్ జనరల్
3. సొలిసిటర్ జనరల్
4. ఉపరాష్ట్రపతి
కింది వాటిలో ప్రణాళికతో సంబంధం కలిగినవి?
1) ఆర్థిక సంఘం
2) NDC
3) గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
4) పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
5) పార్లమెంట్
1. 1, 2, 5
2. 1, 3, 4
3. 2, 5
4. 1, 2, 3, 4, 5
లోకసభ స్పీకర్ కు సంబంధించి కింది వాటిని పరిశీలించండి.
1) రాష్ట్రపతి ఆభీష్టం (విశ్వాసం) ఉన్నంతవరకు లోకసభ స్పీకర్ తన పదవిలో ఉంటారు
2) లోకసభలో సభ్యుడు కాకున్నా స్పీకర్‌గా ఎన్నికయిన ఆరు నెలల్లోగా లోక్సభలో సభ్యుడు కావాలి
3) లోకసభ స్పీకర్ తన రాజీనామాను డిప్యూటీ స్పీకర్‌కు సమర్పిస్తాడు
1. 1
2. 2
3. 3
4. 1, 3
తొమ్మిదో షెడ్యూల్ కు సంబంధించి కింది వాటిలో సరికానిది?
1) మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా 1951లో ప్రవేశపెట్టారు
2) తొమ్మిదో షెడ్యూల్ జాతీయ భద్రతకు సంబంధించింది
3) 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశపెట్టారు
4) భూసంస్కరణలకు సంబంధించినది
1. 1, 4
2. 2, 3
3. 1, 3
4. 2, 4
14వ ఆర్థిక సంఘం గురించి కింది వాటిలో సరైనవి?
1) రాష్ట్రాల వాటాను 32 శాతం నుంచి 42 శాతానికి పెంచింది
2) సెక్టార్-స్పెసిఫిక్ గురించి రికమెండ్ చేసింది
1. 1
2. 2
3. 1, 2
4. ఏదీకాదు
కింది వ్యాఖ్యలను పరిశీలించండి.
1. మనీ బిల్లును రాజ్యసభ తిరస్కరించడంగాని, సవరణలు చేయడంగాని చేయలేదు
2. రాజ్యసభ డిమాండ్ ఫర్ గ్రాంట్స్ కోరలేదు
3. రాజ్యసభ వార్షిక ఆర్థిక నివేదికపై చర్చించలేదు
1. 1
2. 1, 2
3. 2, 3
4. 1, 2, 3
కింది వాటిలో వాస్తవ సమాఖ్య వ్యవస్థలో ఉండే అంశం భారత రాజకీయ వ్యవస్థలో లేని అంశం?
1. ద్వంద్వ పౌరసత్వం
2. రాజ్యాంగ ఆధిక్యత
3. కేంద్ర, రాష్ట్రాల మధ్య అధికారాల పంపిణీ
4. స్వతంత్ర న్యాయవ్యవస్థ
రాష్ట్ర శాసనసభకు ఎన్నికల తేదీని నిర్ణయించే అధికారం ఎవరికి ఉంటుంది?
1. రాష్ట్రపతి
2. ముఖ్యమంత్రి, మంత్రి మండలి
3. ఎన్నికల సంఘం
4. రాష్ట్ర శాసనసభ
భారత ప్రభుత్వ చట్టం-1919 దేనిని పేర్కొన్నది?
1. శాసన, న్యాయ వ్యవస్థ అధికారాలను విభజించింది
2. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిని పేర్కొన్నది
3. భారత రాజ్య కార్యదర్శి, వైస్రాయ్ అధికారాలను పేర్కొన్నది
4. ఏదీకాదు
భారత ప్రభుత్వం కింది వాటిలో దేనికి బదులుగా నీతి ఆయోగ్ ఏర్పాటు చేసింది?
1. మానవహక్కుల సంఘం
2. ఆర్థిక సంఘం
3. లా కమిషన్
4. ప్రణాళిక సంఘం
నిర్బంధ నివారణ చట్టాన్ని తెలియజేస్తున్న ప్రకరణ 22 ప్రకారం కల్పిస్తున్న రక్షణలు కింది వారిలో ఎవరికి వర్తించవు?
1) శత్రుదేశ పౌరులు
2) నివారక నిరోధ నిర్బంధ చట్టం కింద అరెస్టయిన వ్యక్తి
3) విదేశీయులకు
4) ప్రవాస భారతీయులకు
1. 1, 2
2. 1, 3
3. 2, 4
4. 3, 4
కింది ఏ ప్రాథమిక హక్కులు విదేశీయులకు కూడా వర్తిస్తాయి?
1) చట్టం ముందు సమానమే
2) వివక్షత రద్దు
3) అవకాశాలలో సమానత్వం
4) జీవించేహక్కు
1) 1
2) 1, 4
3) 1, 2, 4
4) 2, 3
రాజ్యాంగంలో 5, 6వ షెడ్యూళ్లు దేనిని పేర్కొంటాయి?
1. షెడ్యూల్ తెగల పరిరక్షణ
2. రాష్ట్రాల మధ్య సరిహద్దులు
3. పంచాయతీల అధికారాలు, విధులు, బాధ్యతల గురించి
4. సరిహద్దు రాష్ట్రాల ప్రయోజనాల గురించి
రాజ్యాంగ సంరక్షకుడిగా కింది వారిలో ఎవరిని పేర్కొంటారు?
1. రాష్ట్రపతి
2. ప్రధాన మంత్రి
3. లోకసభ సెక్రటరీ
4. సుప్రీంకోర్టు “
రాజ్యాంగంలో ప్రకరణ-32 గురించి కింది వాటిలో సరికానిది?
1. ఈ ప్రకరణ ప్రకారం సుప్రీంకోర్టు, హైకోర్టులు ప్రాథమిక హక్కుల అమలు కోసం రిట్లను జారీ చేస్తాయి
2. ఈ ప్రకరణను రాజ్యాంగంలోని మూడోభాగంలో పేర్కొన్నారు
3. అంబేద్కర్ ఈ ప్రకరణను రాజ్యాంగానికి ఆత్మ, హృదయం వంటిదని పేర్కొన్నారు
4. ఈ ప్రకరణ ప్రకారం 5 రకాల రిట్లను జారీచేస్తారు
రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్ కొన్ని రాష్ట్రాల్లోని గిరిజన ప్రాంతాల పరిపాలన గురించి పేర్కొం టుంది. ఆరో షెడ్యూల్ లో పేర్కొనని రాష్ట్రం ఏది?
1. అసోం
2. మణిపురి
3. మేఘాలయ
4. త్రిపుర
ప్రతిపాదన (A): రాజ్య సభ శాశ్వత సభ, ర్యాసభరద్దు కాదు. రాజ్యసభ సభ్యులు ఆరేండ్ల కాలం పదవిలో ఉంటారు.
కారణం (R) : ప్రకరణ 18 ప్రకారం రాజ్యసభ సభ్యుల్లో 1/2 వంతు సభ్యులు ప్రతి రెండేండ్లకు పదవీ విరమణ చేస్తారు?
1. A, Rలు రెండూ నిజం. Aకు R సరైన వివరణ
2. A, Rలు రెండూ నిజం. కానీ Aకు R సరైన వివరణ కాదు.
3. A నిజం, R తప్పు
4. A తప్పు, R నిజం
విశాఖ కేసులో సుప్రీంకోర్టు దేని గురించి మార్గదర్శకాలు జారీ చేసింది?
1. గృహహింస
2. వివక్ష రద్దు
3. పనిప్రదేశంలో లైంగిక వేధింపులు
4. మహిళల క్రయ విక్రయాలు
సాధారణ ఎన్నికల తర్వాత ప్రోటెం స్పీకర్?
1. లోకసభ ద్వారా ఎన్నికవుతాడు
2. ప్రధానమంత్రి ద్వారా ఎన్నికవుతాడు
3. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ద్వారా ఎన్నికవుతాడు
4. లోకసభలో సీనియర్ సభ్యుడు
రిట్ల జారీని పేర్కొంటున్న ప్రకరణలు?
1. ప్రకరణ 13, ప్రకరణ 212
2. ప్రకరణ 32, ప్రకరణ 226
3. ప్రకరణ 23, ప్రకరణ 213
4. ప్రకరణ 12, ప్రకరణ 226
రాజ్యాంగంలో ప్రకరణ 352 ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితిని కింది ఏ సందర్భంలో విధించవచ్చు?
1. యుద్ధం, అంతర్గత కల్లోలాలు
2. యుద్ధం లేదా అంతర్గత సాయుధ తిరుగుబాటు
3. రాష్ట్రాల్లో రాజ్యాంగ యంత్రాంగం విఫలం
4. దేశంలో ఆర్థిక స్థిరత్వం లేనప్పుడు
సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా మౌలిక స్వరూప సిద్ధాంతాన్ని పేర్కొన్నది?
1. గోలకనాథ్ కేసు
2. మేనకాగాంధీ కేసు
3. కేశవానందభారతీ కేసు
4. ఎస్ఆర్ బొమ్మై కేసు
రాజ్యాంగలోని 9వ భాగంలో పేర్కొన్న పంచాయతీరాజ్ వ్యవస్థ వర్తించని రాష్ట్రాలు ఏవి?
1. అసోం, మిజోరం, నాగాలాండ్
2. నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర
3. నాగాలాండ్, మేఘాలయ, మిజోరం
4. సిక్కిం, త్రిపుర, మేఘాలయ
1990లో ఏర్పాటైన అంతర్ రాష్ట్ర మండలి ముఖ్య ఉద్దేశం?
1. జాతీయ అభివృద్ధి మండలికి ప్రత్యామ్నాయంగా
2. సమాఖ్య స్ఫూర్తిని బలోపేతం చేయడం
3. ప్రభుత్వానికి, న్యాయవ్యవస్థకు మధ్య జోక్యం చేసుకోవడానికి సంస్థాగతమైన ఏర్పాటు
4. స్థానిక సంస్థలకు ప్రాతినిధ్యం కల్పించడానికి
కిందివాటిలో లోక్ సభ స్పీకర్‌గా పనిచేసి రాష్ట్రపతి అయిన వారెవరు?
1. నీలం సంజీవరెడ్డి
2. శంకర్ దయాళ్ శర్మ
3. కేఆర్ నారాయణన్
4. ఆర్ వెంకట్రామన్
కింది ఏ కేసు ద్వారా లోకస్ స్టాండీ నిబంధనను సుప్రీంకోర్టు సరళతరం చేసింది?
1. ఎస్ఆర్ బొమ్మై వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా
2. మినర్వామిల్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా
3. ఎస్పీ గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా
4. కేశవానందభారతీ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ
పూంచీ కమిషన్ దేనికి సంబంధించినది?
1. కేంద్ర, రాష్ట్ర సంబంధాలు
2. ఎన్నికల సంస్కరణలు
3. దేశంలో ఆర్థిక సంస్కరణలు
4. నూతన రాష్ట్రాల ఏర్పాటు
ప్రకరణ 3 ప్రకారం పార్లమెంట్ చట్టం ద్వారా
1) ఏ దేశం పై అయినా యుద్ధం ప్రకటించవచ్చు
2) రాష్ట్రాల సరిహద్దులను మార్చవచ్చు
3) ఏ రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణం అయినా పెంచవచ్చు
4) రాష్ట్రంలో స్వయం ప్రతిపత్తి గల కౌన్సిల్ ఏర్పాటు
1. 3 మాత్రమే
2. 1, 2, 3
3. 2, 3
4. 2, 3, 4
కింది కమిటీల్లో ఎన్నికల సంస్కరణలకు సంబంధించినవి?
1) దినేష్ గోస్వామి కమిటీ
2) తార్కుండే కమిటీ
3) ఇంద్రజిత్ గుప్తా కమిటీ
4) బల్వంత్ రాయ్ మెహతా కమిటీ
1. 1, 3, 4
2. 2, 3
3. 2, 3, 4
4. 1, 2, 3
రాజ్యసభకు సంబంధించి కింది వాటిని పరిశీలించండి.
1) రాష్ట్ర జాబితాలోని అంశాలపై చట్టాలను రూపొందించాలంటే మొదట రాజ్యసభ ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించాలి
2) నూతన అఖిల భారత సర్వీసులను ఏర్పాటు చేసే ప్రతి పాదనను రాజ్యసభలో మాత్రమే ప్రవేశపెట్టాలి
3) రాజ్యసభకు వివిధ రంగాలకు చెందిన 12 మంది సభ్యులు నామినేట్ అవుతారు
4) మేధావుల సభ, రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది
1. 1, 2, 3, 4
2. 1, 2
3. 3, 4
4. 2, 3, 4
రాజ్యాంగం ప్రకారం రాజ్యసభద్రవ్య బిల్లును ఎన్ని రోజుల వరకు తన వద్ద ఉంచుకోవచ్చు?
1. 14 రోజులు
2. 18 రోజులు
3. 30 రోజులు
4. 11 రోజులు
కింది రాజ్యాంగ సవరణలను జతపర్చండి.
1) 7వ సవరణ 1956 అ) ఆదేశిక సూత్రాల అమలు కోసం పార్లమెంట్ చేసే చట్టాలను న్యాయస్థానంలో సవాలు చేయరాదు
2) 25వ సవరణ 1971 ఆ) ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు ఆరు సూత్రాల పథకాన్ని చేర్చారు
3) 32వ సవరణ 1973 ఇ) పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని రాజ్యాంగంలో ప్రవేశపెట్టారు
4) 52వ సవరణ 1985 ఈ) ఒకే వ్యక్తిని ఒకటి లేదా అంత కంటే ఎక్కువ రాష్ట్రా
లకు గవర్నర్ గా నియమించవచ్చు
1. 1-ఈ, 2-ఆ, 3-ఆ, 4-ఇ
2. 1-అ, 2-ఆ, 3-ఇ, 4-ఈ
3. 1-ఈ, 2-ఇ, 3-ఆ, 4-అ
4. 1-ఇ, 2-ఆ, 3-ఆ, 4-ఈ
ఏరాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో 9వ షెడ్యూల్‌ను ప్రవేశపెట్టారు?
1. 3వ రాజ్యాంగ సవరణ
2. 4వ రాజ్యాంగ సవరణ
3. 1వ రాజ్యాంగ సవరణ
4. 6వ రాజ్యాంగ సవరణ
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu,general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc, si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si & Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2, si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si & Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu