SI & Police Constable Free Online Mock Test in Telugu || Daily APPSC & TSPSC General Studies & General Knowledge Free Mock Test –114
Note : PDF will be Visible after Completing the Mock Test
Telangana Latest Job Notification all Jobs SI & Constable Important Free Online Exam
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
Daily General Studies - 114
Quiz-summary
0 of 23 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 23 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- Answered
- Review
-
Question 1 of 23
1. Question
ఆగస్టు 1942 లో క్విట్ ఇండియా ఉద్యమం మొదల య్యింది. దీని తర్వాత కాలంలో మహాత్మాగాంధీని అరెస్ట్ చేసి ఎక్కడుంచారు?
1. ఆగా ఖాన్ పాలెస్, పూనా
2. బంకూర
3. అల్మోర జైలు
4. అలీగఢ్Correct
Incorrect
-
Question 2 of 23
2. Question
సెప్టెంబర్, 1932లో పూనా ఒప్పందం ఎవరి మధ్య జరిగింది?
1. మహాత్మా గాంధీ-డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్
2. తిలక్- లాలా లజపతి రారు
3. రామ్ సే మెక్ డోనాల్డ్
4. మహాత్మా గాంధీ-ఇర్విన్Correct
Incorrect
-
Question 3 of 23
3. Question
మహాత్మా గాంధీ హాజరైన రెండవ రౌండ్ టేబుల్ సమావేశం ఎప్పుడు నిర్వహించారు?
1. నవంబర్-1930
2. సెప్టెంబర్-డిసెంబర్, 1931
3. నవంబర్ 17 నుండి డిసెంబర్ 24, 1932
4. 1942Correct
Incorrect
-
Question 4 of 23
4. Question
తొలుత ‘సత్యాగ్రహ ఆశ్రమం’ అని పిలిచిన, ఆ తర్వాత కాలంలో సబర్మతి ఆశ్రమం అని పిలువబడినది. దీన్ని జీవన్ లాల్ దేశారు కోచారాబ్ బంగాళాలో, అహ్మదాబాద్‌లో తొలుత ఎప్పుడు స్థాపించారు?
1. 1927
2. మే, 1915
3. 1881
4. 1919Correct
Incorrect
-
Question 5 of 23
5. Question
మార్చ్ 12, 1930లో మహాత్మా గాంధీ స్వయంగా సబర్మతీ ఆశ్రమం నుండి దేన్నీ ప్రారంభించారు?
1. దండి మార్చ్ (ఉప్పు సత్యాగ్రహం)
2. ఖిలాఫత్ ఉద్యమం
3. రౌలత్ సత్యాగ్రహం
4. గదార్ ఉద్యమంCorrect
Incorrect
-
Question 6 of 23
6. Question
మహాత్మా గాంధీ 1893 లో దక్షిణ ఆఫ్రికా వెళ్లి 1914 వరకు ఉన్నారు. 1915, జనవరిలో భారత దేశానికీ వచ్చారు. ఆ తర్వాత కాలంలో ఆయన వేటితో అనుబంధం కలిగి ఉన్నారు?
1. విలేజ్ ఇండిస్టీస్ సొసైటీ
2. బేసిక్ ఎడ్యుకేషన్ సొసైటీ
3. గో రక్షణ అసోసియేషన్
4. పైవన్నీCorrect
Incorrect
-
Question 7 of 23
7. Question
బ్యాంకులు రెపో రేట్-లింక్లోన్ ప్రొడక్ట్స్ వేటిని ఇవ్వదల్చుకున్నాయి?
1. హౌం లోన్స్
2. వెహికల్ లోన్స్
3. మార్టిగేజ్, క్యాష్-క్రెడిట్లోన్ ప్రొడక్ట్స్
4. పైవన్నీCorrect
Incorrect
-
Question 8 of 23
8. Question
10 పబ్లిక్ సెక్టార్ బ్యాంకులను విలీనం చేసి నాలుగు అతి పెద్ద బ్యాంకులను ఏర్పాటు చేయదలిచింది, కేంద్ర ప్రభుత్వం, ఇండియన్ బ్యాంకు, అల్లహాబాద్ బ్యాంకు కలిసి ఒకటిగా ఏర్పడతాయి. ఈ కింది వాటిలో ఏవేవి కలియనున్నాయి?
1. పీఎన్‌బి, ఓబిసి, యునైటెడ్ బ్యాంకు ఆఫ్ ఇండియా
2. కెనరా బ్యాంకు, సిండికేట్ బ్యాంకు
3. యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా, ఆంధ్ర బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకు
4. పైవన్నీCorrect
Incorrect
-
Question 9 of 23
9. Question
కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ సెక్టార్ బ్యాంకులకు ఇవ్వదలిచిన రూ.55,000 కోట్లలో, ఏ బ్యాంకుకి అత్యధికంగా రూ.16,000 కోట్ల ధనం లభించనున్నది?
1. పంజాబ్ నేషనల్ బ్యాంకు
2. యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా
3. బ్యాంకు ఆఫ్ బరోడా
4. కెనరా బ్యాంకుCorrect
Incorrect
-
Question 10 of 23
10. Question
ఈ కింది వాటిలో, అస్సాంతో ఎక్కువ పొడవున్న సరిహద్దు గల రాష్ట్రం ఏది?
1. సిక్కిం
2. బీహార్
3. మేఘాలయ
4. ఒడిశాCorrect
Incorrect
-
Question 11 of 23
11. Question
మిజోరాం రాష్ట్రం ఏ దేశాలతో అంతర్జాతీయ సరి హద్దు కలిగి ఉంది?
1. నేపాల్
2. మయన్మార్, బంగ్లాదేశ్
3. భూటాన్
4. థాయిలాండ్Correct
Incorrect
-
Question 12 of 23
12. Question
‘బాన్ ఛాలెంజ్’ వివరాలు ఏవి?
1. 2020 నాటికి ప్రపంచ వ్యాప్తంగా 150 మిలియన్ హెక్టర్ల డీ ఫారెస్టేడ్, డి గ్రేడేడ్ భూమిని రిస్టోర్ చేస్తారు (2030 నాటికీ 350 మిలియన్ హెక్టర్ల భూమిని రిస్టోర్ చేస్తారు)
2. పారిస్‌లో 2015 లో నిర్వహించిన సీఓపీలో భారతదేశం ‘బాన్ ఛాలెంజ్’ లో చేరింది
3. ఇటీవల భారతదేశం 2030 నాటికి, 26 మిలియన్ హెక్టర్ల డిగ్రెడేషన్ ల్యాండ్‌ను రిస్టోర్ చేస్తానని తెలిపింది
4. పైవన్నీCorrect
Incorrect
-
Question 13 of 23
13. Question
ల్యాండ్ డిగ్రెడేషన్ మీద, యుఎన్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ సమావేశం ఇటీవల ఇండియాలో నిర్వహిం చారు. ఇక్కడ విడుదల చేసిన ‘డ్రాట్ టూల్ బాక్స్’ లో గల మూడు మాడ్యుల్స్ వివరాలు ఏవి?
1. కరువు మోనిటరింగ్, ఎర్లీ వార్నింగ్
2. కరువు వల్నరబిలిటి, రిస్క్ మేనేజ్ మెంట్
3. కరువు రిస్క్ మిటిగేషన్ మెజర్స్ (కరువు రిస్క్‌ని తగ్గించే చర్యలు)
4. పైవన్నీCorrect
Incorrect
-
Question 14 of 23
14. Question
భారత రాజ్యాంగంలోని ఎన్నవ ఆర్టికల్, భారత రాష్ట్ర పతికి, రాష్ట్ర గవర్నర్లను కాన్స్టిట్యూషనల్ ఇమ్యునిటి కల్పిస్తుంది?
1. ఆర్టికల్ 371
2. ఆర్టికల్ 361
3. ఆర్టికల్ 21
4. ఆర్టికల్ 2Correct
Incorrect
-
Question 15 of 23
15. Question
యుఎస్ ఓపెన్ మహిళల సింగల్స్ విజేత బియాంక్ ఆండ్రీస్కూ, పురుషుల సింగిల్స్ విజేత రాఫెల్ నాదాల్, ఇంతవరకు రాఫెల్ నాదాల్ సాధించిన మేజర్ విజయాల వివరాలేవీ?
1. ఆస్ట్రేలియా ఓపెన్ (ఒకసారి), ఫ్రెంచ్ ఓపెన్ (12 సార్లు)
2. వింబుల్డన్ (2 సార్లు)
3. యుఎస్ ఓపెన్ (4 సార్లు)
4. పైవన్నీCorrect
Incorrect
-
Question 16 of 23
16. Question
ఐర్లాండ్ బోర్డర్ (సరిహద్దు) వివరాలు ఏవి?
1. ఇది, రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్‌కి -ఉత్తర ఐర్లాండ్‌కి మధ్య గల సరిహద్దు, ఉత్తర ఐర్లాండ్, బ్రిటన్ అధీనంలో ఉంది. ఉత్తర ఐర్లాండ్ రాజధాని : బెల్ ఫాస్ట్.
2. దీని పొడవు : సుమారు 499 కి.మీ. (310 మైల్స్)
3. దీన్ని సాఫ్ట్ బోర్డర్ అంటారు. ఎందుకంటే, ప్రత్యేకంగా నిర్మించిన గోడలు, సరిహద్దులు, కఠినమైన కాపలా షరతులు లేవు. ప్రజలు స్వేచ్ఛగా అటు ఇటు తిరుగుతుంటారు.
4. పైవన్నీ (బ్రెక్సిట్ సందర్భంగా, ఈ అంశం ప్రత్యేకత సంతరించుకుంది)Correct
Incorrect
-
Question 17 of 23
17. Question
ఏ రాష్ట్రాలలో టెంపరరిగా కొన్నాళ్ళు నివశించాలంటే, ‘పర్మిట్’ తీసుకోవాలి?
1. అరుణాచల్ ప్రదేశ్
2. మిజోరాం
3. నాగాలాండ్
4. పైవన్నీCorrect
Incorrect
-
Question 18 of 23
18. Question
కామాఖ్యా టెంపుల్ ఎక్కడుంది?
1. శ్రీనగర్
2. బుద్ధ గయ
3. గువహాటి, అస్సాం
4. మథురCorrect
Incorrect
-
Question 19 of 23
19. Question
భారతదేశంలో, మొత్తం ఉప్పు ఉత్పత్తిలో 99 శాతం ఉప్పుని ఉత్పత్తి చేసే రాష్ట్రాలు ఏవి?
1. గుజరాత్
2. రాజస్థాన్
3. తమిళనాడు
4. పైవన్నీCorrect
Incorrect
-
Question 20 of 23
20. Question
ఇటీవల నియమించబడిన కొత్త గవర్నర్లు ఎవరు?
1. తెలంగాణా : డాక్టర్ తమిళిసై సౌందరరాజన్, రాజస్థాన్ : కల్రాజ్ మిశ్రా
2. మహారాష్ట్ర : భగత్ సింగ్ కోష్యారి, హిమాచల్ ప్రదేశ్ : బండారు దత్తాత్రేయ
3. కేరళ : ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్
4. పై అందరూCorrect
Incorrect
-
Question 21 of 23
21. Question
జోర్డాన్ పేరుతో ఏవి ఉన్నాయి?
1. జోర్డాన్ దేశం (ఇజ్రాయిల్ దేశం దగ్గర)
2. జోర్డాన్ నది (ఇది గలీలి సముద్రం నుండి డెడ్ సీ వరకు ప్రవహిస్తుంది)
3. జోర్డాన్ లోయ
4. పైవన్నీCorrect
Incorrect
-
Question 22 of 23
22. Question
కేంద్ర ప్రభుత్వం స్పెషల్ మార్కెట్ ఇంటర్ వెన్షన్ ప్రైస్ స్కీం ను, ఇటీవల జమ్మూ, కశ్మీర్లో ఏ పంటకి అమలు చేసి కొనుగోలు చేయనున్నారు? వివరాలేవీ?
1. యాపిల్స్
2. ఎమ్ఐఎస్పీ కింద 12 లక్షల మెట్రిక్ టన్నుల యాపిల్స్‌ను నేషనల్ అగ్రికల్చర్ కో-పరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా కొనుగోలుచేస్తారు
3. 2018 లో కాశ్మీర్లో 20 లక్షల మెట్రిక్ టన్నుల యాపిల్స్ పండాయి
4. పైవన్నీCorrect
Incorrect
-
Question 23 of 23
23. Question
మోతీ హారి-అమ్లేఖ్ గంజ్ ఎనర్జీ పైప్ లైన్ వివరాలు ఏవి?
1. పొడవు : 69 కి.మీ
2. దీని ద్వారా సంవత్సరానికి రెండు మిలియన్ మెట్రిక్ టన్నుల శుభ్రమైన పెట్రోలియం ఉత్పత్తులు పంపవచ్చును
3. భారత్ నుండి నేపాల్‌కు ఆయిల్ ఉత్పత్తులు దీని ద్వారా పంపుతారు
4. పైవన్నీCorrect
Incorrect
Leaderboard: Daily General Studies - 114
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
Some important Questions Are :
- The Quit India Movement began in August 1942. After this, where was Mahatma Gandhi arrested?
- The Poona Agreement was signed between whom on September 2, 1932?
- When was the second round table meeting attended by Mahatma Gandhi held?
- Which of these was started by Mahatma Gandhi himself from the Sabarmati Ashram on March 12, 1930?
- The state of Mizoram has international border with which country?
- On land degradation, a meeting of the UN Conference of Parties was recently held in India. What are the details of the three modules in the ‘Draw Toolbox’ released here?
- Which article of the Constitution of India gives constitutional immunity to the President of the State of India and the Governors of the State?
- In which states do you have to take a ‘permit’ to stay temporarily for a few years?
general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu,general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc, si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si & Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2, si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si & Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu