SI & Police Constable Free Online Mock Test in Telugu || Daily APPSC & TSPSC General Studies & General Knowledge Free Mock Test –115
Note : PDF will be Visible after Completing the Mock Test
Telangana Latest Job Notification all Jobs SI & Constable Important Free Online Exam
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
Daily General Studies - 115
Quiz-summary
0 of 40 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 40 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- Answered
- Review
-
Question 1 of 40
1. Question
ఓజోన్ తరుగుదలకు ప్రధాన కారణము:?
1. కార్బన్ డయాక్సైడ్
2. క్లోరోఫ్లూరో కార్బన్లు
3. కార్బన్ మోనోక్సైడ్
4. పై వాటిలో ఏ ఒక్కటీ కాదుCorrect
Incorrect
-
Question 2 of 40
2. Question
‘అలెన్ టెక్’ అనే జర్మనీ దేశస్థుడు గాంధీజీకి ఈ క్రింది ఏ అంశములో సహాయ సహకారాలను అందించారు?
1. ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాస్ అసోసియేషన్‌ను ఏర్పాటు చేయడములో
2. దక్షిణాఫ్రికాలో రెండవసారి సత్యాగ్రహం చేపట్టడములో
3. చంపారన్ సత్యాగ్రహ సమయములో
4. టాల్ స్టాయ్ ఫార్మ్ ను ఏర్పాటు చేయడములోCorrect
Incorrect
-
Question 3 of 40
3. Question
ఈక్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి?
1. అల్బంగ్ – మౌలానా అబుల్ కలాం ఆజాద్
2. వాయిస్ ఆఫ్ ఇండియా – దాదాభాయ్ నౌరోజీ
3. యుగాంతర్ – భూపేంద్ర దత్త
4. లైఫ్ డివైన్ – స్వామి వివేకానందCorrect
Incorrect
-
Question 4 of 40
4. Question
గ్రానైట్ దేని క్రింద వర్గీకరింపబడినది?
1. మెటమార్ఫిక్ రాయి
2. అవక్షేప రాయి
3. లావా వేడి వల్ల రూపొందిన రాయి
4. పై వాటిలో ఏ ఒక్కటీ కాదుCorrect
Incorrect
-
Question 5 of 40
5. Question
క్రింది పళ్ళ రసాలలో దేనిలో పొటాషియం హైడ్రోజన్ టార్ట్రేట్ ఉన్నది?
1. ఆపిల్
2. ద్రాక్ష
3. మామిడి
4. అరటిCorrect
Incorrect
-
Question 6 of 40
6. Question
క్రింది వాటిలో ఏది ఏప్ కాదు?
1. గిబ్బాన్
2. ఉరాంగుటాన్
3. గొరిల్లా
4. లంగూర్Correct
Incorrect
-
Question 7 of 40
7. Question
రాడార్ లో ఉపయోగించే విద్యుదయస్కాంత తరంగాలు:?
1. రేడియో తరంగాలు
2. సూక్ష్మ తరంగాలు
3. X-కిరణాలు
4. Y-కిరణాలుCorrect
Incorrect
-
Question 8 of 40
8. Question
జీవాధార వ్యవస్థలో కొవ్వు మరియు దాని నుండి లభించిన వాటిని సామూహికంగా ఏమని పేర్కొంటారు?
1. కార్బోహైడ్రేట్లు
2. ప్రోటీన్లు
3. కొవ్వు పదార్ధం
4. విటమిన్లుCorrect
Incorrect
-
Question 9 of 40
9. Question
ఒక అయస్కాంతంచే వికర్షించబడ్డ వస్తువును మనం ఏమని పేర్కొంటాము?
1. పరాయస్కాంతం
2. డయా అయస్కాంతం
3. ఫెరో అయస్కాంతం
4. వీటిలో ఏ ఒక్కటీ కాదుCorrect
Incorrect
-
Question 10 of 40
10. Question
భూములను నత్రజనితో శక్తివంతం చేయడానికై నాట్లకు క్రింది పంటలలో ఏది ప్రాధాన్యత కలిగి ఉంటుంది?
1. గోధుమ
2. ఆవాలు
3. సూర్యకాంతి
4. పప్పుధాన్యంCorrect
Incorrect
-
Question 11 of 40
11. Question
సెరెనా విలియమ్స్ ఏ క్రీడలో ఉన్నతస్థాయిలో పేరు పొందిన వ్యక్తి?
1. చదరంగం
2. బాడ్మింటన్
3. టెన్నిస్
4. టేబుల్ టెన్నిస్Correct
Incorrect
-
Question 12 of 40
12. Question
బందీపురం జాతీయ పార్కు దేనికి పేరు పొందినది?
1. పులులు
2. ఏనుగులు
3. అడవి బర్రెలు
4. ఇవన్నీకూడాCorrect
Incorrect
-
Question 13 of 40
13. Question
అనిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉన్నది?
1. అహ్మదాబాద్
2. చెన్నై
3. హైదరాబాద్
4. కోల్‌కతాCorrect
Incorrect
-
Question 14 of 40
14. Question
క్రింది వాటిలో ఎక్కడ రైల్వే ఉత్పత్తి స్థావరం లేదు?
1. భోపాల్
2. కపుర్తల
3. పెరంబూర్
4. హైదరాబాద్Correct
Incorrect
-
Question 15 of 40
15. Question
నేషనల్ రీవర్ కన్సర్వేషన్ డైరెక్టరేట్ ఏ మంత్రిత్వ శాఖ క్రింద పనిచేస్తున్నది?
1. వ్యవసాయ మంత్రిత్వ శాఖ
2. పర్యావరణ మరియు అటవీ మంత్రిత్వ శాఖ
3. ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ
4. నీటివనరుల మంత్రిత్వ శాఖCorrect
Incorrect
-
Question 16 of 40
16. Question
రామన్ ఫలితము దేని అధ్యయనమునకు ఉపయోగపడును?
1. కిరణములు
2. జీవకణము
3. క్రోమోజోములు
4. అణుశక్తిCorrect
Incorrect
-
Question 17 of 40
17. Question
ముడి ఖనిజముల నుండి లోహముల వెలికితీత ప్రక్రియను ఏమని పేర్కొంటారు?
1. మెటలర్జీ
2. మెటెరోలజీ
3. మెట్రాలజీ
4. మెటలోగ్రఫీCorrect
Incorrect
-
Question 18 of 40
18. Question
క్రింది వాటిలో ఆముదపు గింజలోని ఏ భాగము నూనె సమకూర్చుతుంది?
1. న్యూసెల్లస్
2. కారున్కల్
3. అంకురచ్చదము
4. బీజదళముCorrect
Incorrect
-
Question 19 of 40
19. Question
ఇండియాలో పెర్టి రకం భూసారం కలిగిన నేలలు ఎక్కువగా ఎక్కడ ఉన్నాయి?
1. బీహార్
2. ఒడిషా
3. కేరళ
4. గుజరాత్Correct
Incorrect
-
Question 20 of 40
20. Question
వాతావరణంలో అవరోహణ క్రమములో వాయువుల సరియైన అనుపాతము:?
1. నైట్రోజన్, కార్బన్ డయాక్సైడ్ మరియు ఆక్సిజన్
2. నైట్రోజన్, ఆక్సిజన్ మరియు కార్బన్ డయాక్సైడ్
3. కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్ మరియు ఆక్సిజన్
4. కార్బన్ డయాక్సైడ్, ఆక్సిజన్ మరియు నైట్రోజన్Correct
Incorrect
-
Question 21 of 40
21. Question
ఎత్తు పెరిగినప్పుడు ఉష్ణోగ్రత ఏ స్థాయిలో తగ్గుతుంది?
1. 1000 మీటర్లకు 8°
2. 1000 మీటర్లకు 2°
3. 1000 మీటర్లకు 6.5°
4. 1000 మీటర్లకు 10.5°Correct
Incorrect
-
Question 22 of 40
22. Question
‘శకుంతల’ గ్రంథ రచయిత ఎవరు?
1. మైథిలీ శరణ్ గుప్త
2. స్వామి దయానంద
3. కాళిదాసు
4. తులసీదాసుCorrect
Incorrect
-
Question 23 of 40
23. Question
భారత రాజ్యాంగం పదవ షెడ్యూల్ దేనిని సూచిస్తున్నది?
1. పార్టీ ఫిరాయింపు వ్యతిరేక చట్టం
2. అత్యవసర అంశాలు
3. హిందూ కోడ్ బిల్లు
4. జమీందారీ చట్టంCorrect
Incorrect
-
Question 24 of 40
24. Question
అన్యోన్య ప్రేరకత్వము సూత్రము ఆధారంగా క్రిందివాటిలో పనిచేయు సాధారణ పరికరము ఏది?
1. ట్యూబ్‌లైట్
2. ట్రాన్స్ఫార్మర్
3. ఎల్ఇడి
4. ఫోటో డయోడ్Correct
Incorrect
-
Question 25 of 40
25. Question
FICCI యొక్క పూర్తి రూపము:?
1. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛేంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ
2. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛేంబర్ ఆఫ్ కంపెనీస్ అండ్ ఇండస్ట్రీస్
3. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛేంబర్ ఆఫ్ కార్పొరేషన్స్ అండ్ ఇండస్ట్రీ
4. పైన పేర్కొన్నవి ఏదీ కాదుCorrect
Incorrect
-
Question 26 of 40
26. Question
ఏలిక పాముల సాధారణ పేరు:?
1. పిన్ వార్మ్
2. త్రెడ్ వార్మ్
3. రౌండ్ వార్మ్
4. గ్లో వార్మ్Correct
Incorrect
-
Question 27 of 40
27. Question
అనార్ధ్ర ఘటములో నిల్వ అయిన శక్తి ఏది?
1. మెకానికల్
2. ఎలక్ట్రికల్
3. కెమికల్
4. హీట్Correct
Incorrect
-
Question 28 of 40
28. Question
ఈ క్రింది వానిలో గూడుకట్టుకునే సర్పం.
1. కింగ్ కోబ్రా
2. వైపర్స్
3. రాట్ స్నేక్
4. ఎరిక్స్ జానైCorrect
Incorrect
-
Question 29 of 40
29. Question
ప్రత్యుత్పత్తి కోసం ఫిరమోన్స్ అనే రసాయనాలను స్రవించే జీవులు……….
1. కీటకాలు
2. మిరియాపొడా
3. క్రస్టేషియా
4. అరాక్నిడాCorrect
Incorrect
-
Question 30 of 40
30. Question
క్రింది వానిలో కీటకాహార మొక్క………
1. డయేనియా
2. వానిల్లా
3. నాక్టర్నమ్
4. సెస్ట్రమ్Correct
Incorrect
-
Question 31 of 40
31. Question
అధిక జలదాన శక్తి గల మొక్కలు………..
1. థాలోఫైటా
2. బ్రయోఫైటా
3. టెరిడోఫైటా
4. క్రిప్టోగామ్స్Correct
Incorrect
-
Question 32 of 40
32. Question
బ్యాక్టీరియోఫేజ్ వైరస్లు ఏ ఆకారంలో ఉంటాయి?
1. తోకకప్ప .
2. బుల్లెట్ :
3. సర్పిలాకారం
4. గోళాకారంCorrect
Incorrect
-
Question 33 of 40
33. Question
రెటినాలో ఉండే దండ కణాల సంఖ్య……… కోట్లు
1. 7
2. 9
3. 11
4. 14Correct
Incorrect
-
Question 34 of 40
34. Question
క్రింది వానిలో పైత్యరస లవణం………
1. సోడియం కోలేట్
2. సోడియం డి కోలేట్
3. సోడియం డీ ఆక్సీకోలేట్
4. పైవన్నీCorrect
Incorrect
-
Question 35 of 40
35. Question
‘పార్టీ మారాలనే ఉద్దేశంతో గుర్తింపదగిన ప్రయత్నాలు చేస్తే, అవి పార్టీ ఫిరాయింపుల కిందకి వస్తాయి, అలాంటి వారిని అనర్హులుగా ప్రకటించ వచ్చు’ అని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పు చెప్పింది?
1) తమిళనాడు శాసనసభ
2) కర్ణాటక శాసన సభ
3) ఆంధ్రప్రదేశ్ శాసన సభ
4) కేరళ శాసనసభCorrect
Incorrect
-
Question 36 of 40
36. Question
కింది వాటిలో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం లోని లోపం ఏది?
1) చీలిక, కలయిక అనే పదాలకు సరైన నిర్వచనం లేదు
2) సభాధ్యక్షులు నిర్ణీత సమయంలోనే తమ తీర్పును వెలువరించాలి అనే పరిమితి లేదు
3) ఎ, బి
4) పైన పేర్కొన్నవేవీ కాదుCorrect
Incorrect
-
Question 37 of 40
37. Question
కింది వాటిలో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలోని ప్రయోజనం ఏది?
1) రాజకీయ సుస్థిరత
2) అవకాశవాద రాజకీయాలను అరికట్టడం
3) సభ్యుల అనైతిక ప్రవర్తనను నిరోధించడం
4) పైవన్నీCorrect
Incorrect
-
Question 38 of 40
38. Question
6 సంవత్సరాల కాలం పాటు దేశ ద్రోహం కేసు క్రింద బాలగంగాధర్ తిలకు ఏ దేశ జైలులో నిర్బంధంలో ఉంచారు?
1. అండమాన్
2. లాహోర్
3. మయన్మార్
4. మలేషియాCorrect
Incorrect
-
Question 39 of 40
39. Question
కణజాల వర్ధనం ద్వారా ప్రయోగశాలలో తక్కువ సమయంలో అధిక మొక్కలను ఉత్పత్తి చేయడాన్ని ఏమంటారు?
1. కాలస్ .
2. ఆక్లియటైజేషన్
3. ట్రాన్సజెనిక్స్
4. మైక్రోప్రోపరేషన్ ‘Correct
Incorrect
-
Question 40 of 40
40. Question
కల్తీ లేని పాలు గల పాత్రలో పాలు స్థానే 10% నీళ్లు మార్చబడినవి. ఇలా మార్పిడి మూడుమార్లు జరిగినది మూడవ మారు జరిపినప్పుడు పాత్రలోని పాలు నాణ్యత ఎంత?
1. 70% నాణ్యమైనది
2. 90% నాణ్యమైనది
3. 80% నాణ్యమైనది
4. 72.90% నాణ్యమైనదిCorrect
Incorrect
Leaderboard: Daily General Studies - 115
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
Some important Questions Are :
- The main cause of ozone depletion:?
- ‘Allen Tech’, a German, assisted Gandhiji in which of the following?
- Granite is classified under which? Which of the following tooth juices contains potassium hydrogen tartrate?
- Electromagnetic waves used in radar:?
- What is the mass of fat in the digestive system and what is derived from it?
- What do we call an object repulsed by a magnet?
- Which of the following crops is preferred for sowing to enrich the soil with nitrogen?
- What is the name of Bandipuram National Park?
- ఓజోన్ తరుగుదలకు ప్రధాన కారణము:?
- ‘అలెన్ టెక్’ అనే జర్మనీ దేశస్థుడు గాంధీజీకి ఈ క్రింది ఏ అంశములో సహాయ సహకారాలను అందించారు?
- గ్రానైట్ దేని క్రింద వర్గీకరింపబడినది?క్రింది పళ్ళ రసాలలో దేనిలో పొటాషియం హైడ్రోజన్ టార్ట్రేట్ ఉన్నది?
- రాడార్ లో ఉపయోగించే విద్యుదయస్కాంత తరంగాలు:?
- జీవాధార వ్యవస్థలో కొవ్వు మరియు దాని నుండి లభించిన వాటిని సామూహికంగా ఏమని పేర్కొంటారు?
- ఒక అయస్కాంతంచే వికర్షించబడ్డ వస్తువును మనం ఏమని పేర్కొంటాము?
- భూములను నత్రజనితో శక్తివంతం చేయడానికై నాట్లకు క్రింది పంటలలో ఏది ప్రాధాన్యత కలిగి ఉంటుంది?
- బందీపురం జాతీయ పార్కు దేనికి పేరు పొందినది?
general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu,general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc, si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si & Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2, si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si & Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu