Daily General Studies & General Knowledge Model Practice Paper – 12 In Telugu for APPSC & TSPSC
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
General Studies - 12
Quiz-summary
0 of 45 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 45 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- Answered
- Review
-
Question 1 of 45
1. Question
వాయువులన్నింటి కంటే తేలికైనది?
1) O2
2) N2
3) CO2
4) H2Correct
Incorrect
-
Question 2 of 45
2. Question
చారిత్రక కట్టడాలు రూపు కోల్పోవడానికి ప్రధాన కారకం?
1) CO2
2) SO2
3) P2O5
4) Cl2Correct
Incorrect
-
Question 3 of 45
3. Question
ఎక్కువ సాపేక్ష సాంద్రత గల సల్ఫర్ రూపాంతరం?
1) రాంబిక్
2) మోనోక్లినిక్
3) ప్లాస్టిక్
4) ప్రిజ్మాటిక్ సల్ఫర్Correct
Incorrect
-
Question 4 of 45
4. Question
ఫ్రాష్ పద్ధతిలో అల్పసాంద్రత గల నురగ ఏ పదార్థాల కలయిక వల్ల ఏర్పడుతుంది?
1) సల్ఫర్ ద్రవం+ నీరు
2) వేడిగాలి+నీరు
3) సల్ఫర్ ద్రవం+ వేడిగాలి
4) సల్ఫర్ ద్రవం+ వేడిగాలి+ నీరుCorrect
Incorrect
-
Question 5 of 45
5. Question
H2Sను సల్ఫర్‌గా మార్చే చర్య?
1) క్షయకరణ చర్య
2) ఆక్సీకరణ చర్య
3) తటస్థీకరణ చర్య
4) విరంజన చర్యCorrect
Incorrect
-
Question 6 of 45
6. Question
లోహ సల్ఫైడ్లు ఆక్సిజన్‌తో మండి దేన్ని ఏర్పరుస్తాయి?
1) సల్ఫర్‌డైఆక్సైడ్
2) సల్ఫర్మోనాక్సైడ్
3) సల్ఫర్ట్రైఆక్సైడ్
4) సల్ఫ్యూరిక్ఆమ్లంCorrect
Incorrect
-
Question 7 of 45
7. Question
నైట్రోజన్ ధర్మాలు కానివి?
1) పుల్లనైన వాయువు
2) నీటిలో కరగదు
3) దహనశీలి వాయువు
4) ఏదీకాదుCorrect
Incorrect
-
Question 8 of 45
8. Question
గాలి నుంచి నైట్రోజన్ తయారీలో ముఖ్యమైన ప్రక్రియ?
1) విద్యుత్ విశ్లేషణ
2) జలవిశ్లేషణ
3) జౌల్ థామ్సన్ ప్రభావం
4) ఏదీకాదుCorrect
Incorrect
-
Question 9 of 45
9. Question
క్లోరిన్ వాయువు?
1) దహనశీలి, దహన దోహదకారి కాదు
2) దహనశీలి కాదు, దహన దోహదకారి
3) దహనశీలి, దహన దోహదకారి
4) దహనశీలి కాదు, దహన దోహదకారి కాదుCorrect
Incorrect
-
Question 10 of 45
10. Question
అమ్మోనియం పాస్ఫేట్ ఉపయోగం ఏమిటి?
1) పేలుడు పదార్థం
2) బ్యాటరీల్లో వాడకం
3) ఎరువుల్లో వాడకం
4) సోల్డరింగ్Correct
Incorrect
-
Question 11 of 45
11. Question
ఉప ఉత్పన్నం Cl2 ను ఎలా భద్రపరుస్తారు?
1) వాయురూపం, సిలిండర్లలో
2) ద్రవీకరించి సిలిండర్లలో
3) ఘనరూపంలో
4) సిలిండర్లలోCorrect
Incorrect
-
Question 12 of 45
12. Question
హైడ్రోజన్ క్లోరైడ్ వాయువు?
1) గాలి కంటే బరువైనది
2) గాలి కంటే తేలికైనది
3) గాలితో సమాన బరువు కలిగి ఉంటుంది
4) నీటి కంటే తేలికైనదిCorrect
Incorrect
-
Question 13 of 45
13. Question
టి అయానిక లబ్దం విలువ (Kw) దేనిపై ఆధారపడుతుంది?
1) పీడనం
2) ఉష్ణోగ్రత
3) నీటిలో కలిపిన బలమైన ఆమ్లం
4) నీటిలో కలిపిన బలమైన క్షారంCorrect
Incorrect
-
Question 14 of 45
14. Question
లోహపు ఆక్సైడ్లు నీటిలో కరిగి ఏర్పరిచే పదార్థాలు ఏ వర్గానికి చెందుతాయి?
1) ఆమ్లాలు
2) లవణాలు
3) క్షారాలు
4) తటస్థ ద్రావణాలుCorrect
Incorrect
-
Question 15 of 45
15. Question
రక్తం గుణం?
1) ఆమ్లగుణం
2) క్షారగుణం
3) తటస్థం
4) ఏదీకాదుCorrect
Incorrect
-
Question 16 of 45
16. Question
మొక్కలు, జంతువుల కణజాలాల్లో ముఖ్యమైన మూలకం?
1) హైడ్రోజన్
2) ఆక్సిజన్
3) పాస్ఫరస్
4) నైట్రోజన్Correct
Incorrect
-
Question 17 of 45
17. Question
చనిపోయిన వృక్ష, జంతు కళేబరాలు, వాటి వ్యర్థ పదార్థాలు ఏ బ్యాక్టీరియా ద్వారా అమ్మోనియా, అమ్మోనియా లవణాలుగా మారుతాయి?
1) అమ్మోనిఫైయింగ్
2) నైట్రోఫైయింగ్
3) నైట్రోసోఫైయింగ్
4) డీనైట్రోఫైయింగ్Correct
Incorrect
-
Question 18 of 45
18. Question
తెల్ల భాస్వరం అణు ఫార్ములా?
1) P2
2) P4
3) P5
4) P6Correct
Incorrect
-
Question 19 of 45
19. Question
ఎముకల్లో ఎంత శాతం కాల్షియం పాస్ఫేట్ ఉంటుంది?
1) 50 శాతం
2) 30 శాతం
3) 90 శాతం
4) 80 శాతంCorrect
Incorrect
-
Question 20 of 45
20. Question
తెల్లని పాస్ఫరస్ వాసన?
1) ఘాటైన వాసన
2) కుళ్లిన కోడిగుడ్ల వాసన
3) వెల్లుల్లి వాసన
4) ఏదీకాదుCorrect
Incorrect
-
Question 21 of 45
21. Question
గన్‌పౌడర్ వేటి మిశ్రమం?
1) సల్ఫర్, బొగ్గుపొడి, పొటాషియం నైట్రేట్
2) కాల్షియం, బొగ్గుపొడి,పొటాషియం నైట్రేట్
3) సల్ఫర్, పొటాషియం నైట్రేట్
4) బొగ్గుపొడి, పొటాషియం నైట్రేట్Correct
Incorrect
-
Question 22 of 45
22. Question
సల్ఫర్‌ను ఎక్కడ ఉపయోగిస్తారు?
1) కీటక నాశనుల తయారీలో
2) సల్ఫ్యూరిక్ ఆమ్లం తయారీలో
3) మలాం తయారీలో
4) పైవన్నీCorrect
Incorrect
-
Question 23 of 45
23. Question
సల్ఫర్‌డైఆక్సైడ్ దేనిలో ఎక్కువగా కరుగుతుంది?
1) నీరు
2) కార్బన్ డై సల్ఫైడ్
3) ఆల్కహాల్
4) ఏదీకాదుCorrect
Incorrect
-
Question 24 of 45
24. Question
ఒక పదార్థం రంగును పోగొట్టడాన్ని ఏమంటారు?
1) శుద్ధీకరణ
2) విరళీకరణం
3) విరంజనం
4) పైవన్నీCorrect
Incorrect
-
Question 25 of 45
25. Question
సల్ఫ్యూరిక్ ఆమ్లం లోహాలతో చర్య జరిపి ఏ వాయువును విడుదల చేస్తుంది?
1) ఆక్సిజన్
2) సల్ఫర్ డై ఆక్సైడ్
3) హైడ్రోజన్
4) సల్ఫర్ ట్రై ఆక్సైడ్Correct
Incorrect
-
Question 26 of 45
26. Question
కింది జతల్లో రూపాంతరాలు కానిది ఏది?
1) ఆక్సిజన్, ఓజోన్
2) హైడ్రోజన్, డ్యుటీరియమ్
3) ఎరుపు పాస్ఫరస్, పసుపు పాస్ఫరస్
4) డైమండ్, గ్రాఫైట్Correct
Incorrect
-
Question 27 of 45
27. Question
పాస్ఫరస్ పరిశ్రమలో పనిచేసే శ్రామికులకు వచ్చే జలుబు?
1) ఫాసీజా
2) రేబీస్
3) ఆస్తమా
4) న్యుమోనియాCorrect
Incorrect
-
Question 28 of 45
28. Question
సముద్రపు నీటిలో ఉప్పు శాతం ఎంత?
1) 28%
2) 2.8%
3) 82%
4) 8.2%Correct
Incorrect
-
Question 29 of 45
29. Question
పరిశుద్ధమైన ఉప్పును పొందడానికి ఉప్పు ద్రావణంలోకి ఏ వాయువును పంపుతారు?
1) H2
2) O2
3) Cl2
4) HCLCorrect
Incorrect
-
Question 30 of 45
30. Question
భూపటలంలో సమృద్ధిగా దొరికే హాలోజన్ కిందివాటిలో ఏది?
1) ఫ్లోరిన్
2) క్లోరిన్
3) బ్రోమిన్
4) అయోడిన్Correct
Incorrect
-
Question 31 of 45
31. Question
బ్లీచింగ్ పౌడర్ రసాయన నామం?
1) కాల్షియం క్లోరో హైపో క్లోరేట్
2) కాల్షియం హైపో క్లోరేట్
3) కాల్షియం క్లోరేట్
4) కాల్షియం ఫర్ క్లోరేట్Correct
Incorrect
-
Question 32 of 45
32. Question
బ్లీచింగ్ పౌడర్‌ను CO2తో చర్య జరిపినప్పుడు?
1) CaCl2 ఏర్పడుతుంది
2) క్లోరిన్ విడుదలవుతుంది
3) చర్య జరగదు
4) వాయువును శోషిస్తుందిCorrect
Incorrect
-
Question 33 of 45
33. Question
ఆమ్లాలు దేన్ని విడుదల చేస్తాయి?
1) హైడ్రోజన్
2) ఆక్సిజన్
3) నైట్రోజన్
4) క్లోరిన్Correct
Incorrect
-
Question 34 of 45
34. Question
ఆక్సిజన్‌ను మొదటిసారి తయారుచేసింది?
1) లెవోయిజర్
2) ప్రిస్టిలీ
3) షీలే
4) కేవెండిష్Correct
Incorrect
-
Question 35 of 45
35. Question
వెల్డింగ్ షాపుల్లో ఉపయోగించే వాయువు ఏది?
1) ఆక్సిజన్
2) ఆక్సిహైడ్రోజన్
3) హైడ్రోజన్
4) నైట్రోజన్Correct
Incorrect
-
Question 36 of 45
36. Question
అస్తమా రోగులకు శ్వాస ఆడటానికి ఏ వాయువును ఉపయోగిస్తారు?
1) ఆక్సిజన్
2) హైడ్రోజన్
3) నైట్రోజన్
4) నియాన్Correct
Incorrect
-
Question 37 of 45
37. Question
పదార్థాలను గాలిలో మండించడాన్ని ఏమంటారు?
1) శోషణం
2) ఉత్పతనం
3) భర్జనం
4) ఏదీకాదుCorrect
Incorrect
-
Question 38 of 45
38. Question
సాధారణ నీటిలో కాల్షియం, మెగ్నీషియం లవణాల వల్ల ఏర్పడేది?
1) మృదుత్వం
2) కఠినత్వం
3) తియ్యదనం
4) చెడువాసనCorrect
Incorrect
-
Question 39 of 45
39. Question
నీటి కఠినత్వాన్ని గుర్తించడానికి ఉపయోగించే కారక ద్రావణం?
1) లైమ్, సోడా మిశ్రమం
2) వాషింగ్ సోడా ద్రావణం
3) సబ్బు ద్రావణం
4) AgNo3 ద్రావణంCorrect
Incorrect
-
Question 40 of 45
40. Question
రసాయనికంగా కాల్గాన్ అంటే?
1) సోడియం అల్యూమినో సిలికేట్
2) సోడియం సిలికేట్
3) సోడియం హెక్సామెటా పాస్ఫేట్
4) ఆల్కైల్ సల్ఫోనిక్ ఆమ్లంCorrect
Incorrect
-
Question 41 of 45
41. Question
ఆవర్తన పట్టికలో తేలికైన మూలకం?
1) హైడ్రోజన్
2) ఫ్లోరిన్
3) లిథియం
4) హీలియంCorrect
Incorrect
-
Question 42 of 45
42. Question
కఠిన జలాన్ని కాటయాన్, ఆనయాన్ వినిమయ రెసిన్ల ద్వారా పంపిన తర్వాత సేకరించే నీరు?
1) మృదుజలం
2) స్వేదనజలం
3) అయాన్హ్రిత జలం
4) ద్విస్వేదన జలంCorrect
Incorrect
-
Question 43 of 45
43. Question
నీటి తాత్కాలిక కాఠిన్యతను తొలగించే విధానం?
1) వడబోత
2) ద్రవాభిసరణ
3) మరిగించటం
4) వ్యాపనంCorrect
Incorrect
-
Question 44 of 45
44. Question
బ్రైన్ ద్రావణాన్ని విద్యుద్విశ్లేషణం చేస్తే లభించే ముఖ్య ఉత్పన్నం?
1) సోడియం క్లోరైడ్
2) కాస్టిక్ సోడా
3) బట్టల సోడా
4) బేకింగ్ సోడాCorrect
Incorrect
-
Question 45 of 45
45. Question
విలీన ఆమ్ల ద్రావణానికి ఫినాఫ్తలీన్ అనే సూచికను కలిపితే ఏర్పడే రంగు ఏది?
1) నారింజ
2) గులాబీ
3) రంగు లేదు
4) పసుపుCorrect
Incorrect
Leaderboard: General Studies - 12
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
Some Important Practice Bits are :
- వాయువులన్నింటి కంటే తేలికైనది?
- చారిత్రక కట్టడాలు రూపు కోల్పోవడానికి ప్రధాన కారకం?
- ఎక్కువ సాపేక్ష సాంద్రత గల సల్ఫర్ రూపాంతరం?
- ఫ్రాష్ పద్ధతిలో అల్పసాంద్రత గల నురగ ఏ పదార్థాల కలయిక వల్ల ఏర్పడుతుంది?
- H2Sను సల్ఫర్‌గా మార్చే చర్య?
- లోహ సల్ఫైడ్లు ఆక్సిజన్‌తో మండి దేన్ని ఏర్పరుస్తాయి?
- గాలి నుంచి నైట్రోజన్ తయారీలో ముఖ్యమైన ప్రక్రియ?
- అమ్మోనియం పాస్ఫేట్ ఉపయోగం ఏమిటి?
- ఉప ఉత్పన్నం Cl2 ను ఎలా భద్రపరుస్తారు?
- నీటి అయానిక లబ్దం విలువ (Kw) దేనిపై ఆధారపడుతుంది?
- Lighter than all gases?
- What is the main reason for the loss of the shape of historical monuments?
- What is the high relative density sulfur variant?
- In the fresh method, low density foam is formed by the combination of which of these substances?
- The process of converting H2S to sulfur?
- Metal sulfides combine with oxygen to form what?
- An important process in the production of nitrogen from air?
- What is the use of ammonium phosphate?
- How is by-product Cl2 stored?
- On what does the ionic yield value (Kw) of water depend?
general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu,general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc, si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si & Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2, si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si & Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu