SI & Police Constable Free Online Mock Test in Telugu || Daily APPSC & TSPSC General Studies & General Knowledge Free Mock Test –121
Note : PDF will be Visible after Completing the Mock Test
Telangana Latest Job Notification all Jobs SI & Constable Important Free Online Exam
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
Daily General Studies - 121
Quiz-summary
0 of 45 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 45 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- Answered
- Review
-
Question 1 of 45
1. Question
అంతస్రావిక వ్యవస్థ గురించి చదివే శాస్ర్తాన్ని ఏమని పిలుస్తారు?
1) ఎండోక్రినాలజీ
2) ఫ్రీనాలజీ
3) క్రినాలజీ
4) న్యూరాలజీCorrect
Incorrect
-
Question 2 of 45
2. Question
కింది వాటిలో సరికానిది?
1) థైరాయిడ్ గ్రంథి- థైరాక్సిన్
2) పీయూష గ్రంథి- వాసోప్రెసిన్
3) అడ్రినల్ గ్రంథి- కాల్సిటోసిన్
4) బాలగ్రంథి- థైమోసిన్Correct
Incorrect
-
Question 3 of 45
3. Question
కింది వాటిని జతపర్చండి.
ఎ. ఎడిసన్స్ 1. STH
బి. విరిలిజం 2. అల్డోస్టిరాన్
సి. మిక్సిడోమా 3. థైరాక్సిన్
డి. జైగాంటిజమ్ 4. ఆండ్రోజెన్
1) ఎ-4, బి-3, సి-2, డి-1
2) ఎ-2, బి-4, సి-3, డి-1
3) ఎ-2, బి-4, సి-1, డి-3
4) ఎ-3, బి-4, సి-2, డి-1
Correct
Incorrect
-
Question 4 of 45
4. Question
మాస్టర్ గ్లాండ్ అని ఏ గ్రంథిని పిలుస్తారు?
1) పీయూష గ్రంథి
2) బాలగ్రంథి
3) థైరాయిడ్ గ్రంథి
4) పీనియల్ గ్రంథిCorrect
Incorrect
-
Question 5 of 45
5. Question
‘హార్మోన్ల’ను కనుగొన్న శాస్త్రవేత్త?
1) స్టార్లింగ్
2) ఫంక్
3) డేవిస్
4) స్టీనర్Correct
Incorrect
-
Question 6 of 45
6. Question
సూప్రారీనల్ గ్రంథి అని దేనిని పిలుస్తారు?
1) థైరాయిడ్ గ్రంథి
2) బాలగ్రంథి
3) పీయూష గ్రంథి
4) అధివృక్క గ్రంథిCorrect
Incorrect
-
Question 7 of 45
7. Question
ఆడమ్స్ యాపిల్ అని ఏ గ్రంథిని పిలుస్తారు?
1) బాలగ్రంథి
2) పీయూషగ్రంథి
3) పిట్యూటరీ గ్రంథి
4) థైరాయిడ్ గ్రంథిCorrect
Incorrect
-
Question 8 of 45
8. Question
కింది వాటిలో సరైనది?
1) థైరాయిడ్ గ్రంథిని మాస్టర్ గ్లాండ్ అని అంటారు
2) పీయూష గ్రంథిని సూప్రారీనల్ గ్రంథి అని అంటారు
3) అధివృక్క గ్రంథిని అడ్రినల్ గ్రంథి అని అంటారు
4) బాలగ్రంథి మూత్రపిండాలకు అంటిపెట్టుకుని ఉంటుందిCorrect
Incorrect
-
Question 9 of 45
9. Question
వాసోప్రెసిన్ అనే హార్మోన్ లోపం వల్ల ఏ వ్యాధి వస్తుంది?
1) షుగర్ వ్యాధి
2) అతిమూత్ర వ్యాధి
3) ఎడిసన్స్
4) డ్వార్ఫిజంCorrect
Incorrect
-
Question 10 of 45
10. Question
కింది వాటిలో మెదడులో ఉండే గ్రంథి?
1) పీయూష గ్రంథి
2) బాలగ్రంథి
3) థైరాయిడ్ గ్రంథి
4) అధివృక్క గ్రంథిCorrect
Incorrect
-
Question 11 of 45
11. Question
కింది వాటిని జతపర్చండి.
ఎ. ఆక్సిటోసిన్ 1. పాలు
బి. ప్రోలాక్టిన్ 2. గర్భాశయం
సి. థైరాక్సిన్ 3. బీపీ
డి. నాన్ అడ్రినల్ 4. అయోడిన్
1) ఎ-2, బి-3, సి-4, డి-1
2) ఎ-2, బి-1, సి-4, డి-3
3) ఎ-2, బి-4, సి-1, డి-3
4) ఎ-4, బి-3, సి-2, డి-1
Correct
Incorrect
-
Question 12 of 45
12. Question
భావోద్వేగ సమయాల్లో ఏ హార్మోన్ విడుదలవుతుంది?
1) అడ్రినల్
2) నాన్ అడ్రినల్
3) ఆక్సిటోసిన్
4) థైరాక్సిన్Correct
Incorrect
-
Question 13 of 45
13. Question
‘తాత్కాలిక అంతస్రావిక గ్రంథి’ అని దేనిని పిలుస్తారు?
1) థైరాయిడ్ గ్రంథి
2) బాలగ్రంథి
3) పీయూష గ్రంథి
4) అధివృక్క గ్రంథిCorrect
Incorrect
-
Question 14 of 45
14. Question
‘వ్యాధి నిరోధక శక్తి’ని పెంచే హార్మోన్?
1) థైమోసిన్
2) థైరాక్సిన్
3) ఆక్సిటోసిన్
4) అడ్రినల్Correct
Incorrect
-
Question 15 of 45
15. Question
చర్మానికి రంగును కలుగజేసే హార్మోన్?
1) మెలటోనిన్
2) థైమోసిన్
3) థైరాక్సిన్
4) కాల్సిటోసిన్Correct
Incorrect
-
Question 16 of 45
16. Question
ప్రభుత్వ ప్రతిపాదనను ఏ రోజున చర్చిస్తారు?
1) సోమవారం
2) గురువారం
3) శుక్రవారం
4) సోమవారం నుంచి శుక్రవారం వరకు ఎప్పుడైనాCorrect
Incorrect
-
Question 17 of 45
17. Question
కింది వాటిలో సరికాని అంశాన్ని గుర్తించండి
1) ప్రతి ప్రతిపాదన ఒక రకమైన తీర్మానమే
2) అన్ని తీర్మానాలు నిర్ధారితమైనవి కాకపోవచ్చు
3) ప్రతిపాదనలను సభలో ఓటింగ్ కు పెట్టాలి
4) తీర్మానాలను సభలో ఓటింగ్ కు పెట్టాలి. .Correct
Incorrect
-
Question 18 of 45
18. Question
యూత్ పార్లమెంట్‌కు సంబంధించి కింది వాటిలో సరికాని అంశాన్ని గుర్తించండి
1) యూత్ పార్లమెంట్ అనే పథకాన్ని పార్లమెంటరీ మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టింది
2) పార్లమెంటరీ కార్యక్రమాలను కొత్త వారికి తెలియజేయడం కోసం దీన్ని ప్రవేశ పెట్టారు
3)ప్రజాస్వామ్యానికి సంబంధించిన విలువలను యువతకు తెలపడం దీని ఉద్దేశం
4) జీ.వీ.మౌలాంకర్ సిపారసుల మేరకు యూత్ పార్లమెంట్ ను ప్రవేశపెట్టారు .Correct
Incorrect
-
Question 19 of 45
19. Question
ఒక సాధారణ బిల్లును పార్లమెంట్ లోని ఉభయ సభల్లో ఏదో ఒక సభలో ప్రవేశ పెట్టిన తరవాత ఎన్ని పఠన దశలు ముగిశాక మరో సభకు ఆ బిల్లును పంపుతారు?
1) 1
2) 2
3) 3
4) 4Correct
Incorrect
-
Question 20 of 45
20. Question
కింది వాటిలో సరికాని అంశాన్ని గుర్తించండి
1) ఒక సాధారణ బిల్లును సభలో ప్రవేశ పెట్టాలంటే సభ అనుమతి కావాలి
2) బిల్లును సభలో ప్రవేశపెట్టక మునుపే అది గెజిట్‌లో ముద్రితమైనప్పటికీ సభ అనుమతి తప్పనిసరి
3) ఒక సాధారణ బిల్లు గెజిట్‌లో ముద్రితమైతే మొదటి పఠనం పూర్తవుతుంది.
4) సభలో మంత్రి కూడా సాధారణ బిల్లులను ప్రవేశపెట్టవచ్చుCorrect
Incorrect
-
Question 21 of 45
21. Question
కింద పేర్కొన్న ఏ అంశంతో ఉన్న బిల్లులను ద్రవ్య బిల్లుగా పరిగణించరు?
1) పన్నులు విధించడం
2) భారత ప్రభుత్వ సంచిత నిధిలోకి సొమ్మును జమ చేయడం
3) స్థానిక సంస్థలు పన్నులు విధించడం
4) భారత ప్రభుత్వ ఖాతా నుంచి సొమ్మును విత్ డ్రా చేయడంCorrect
Incorrect
-
Question 22 of 45
22. Question
కింది వాటిలో ఏ అంశంతో ఉన్న బిల్లును ద్రవ్య బిల్లుగా పరిగణిస్తారు?
1) లైసెన్స్ ఫీజు చెల్లించడం
2) జరిమానాలు విధించడం
3) స్థానిక సంస్థలు, పన్నులను క్రమబద్దీకరించడం
4) కేంద్ర ప్రభుత్వ రుణాలను క్రమబద్దీకరించడంCorrect
Incorrect
-
Question 23 of 45
23. Question
కింది వాటిలో సరైన అంశాన్ని గుర్తించండి
1) ఏదైనా బిల్లును ద్రవ్య బిల్లు అవునా? కాదా? అనే అంశాన్ని స్పీకర్ నిర్ణయించిన తరవాత అతని నిర్ణయాన్ని పార్లమెంట్ లో సవాలు చేయవచ్చు.
2) ఏదైనా బిల్లు ద్రవ్య బిల్లు అవునా? కాదా? అనే అంశాన్ని స్పీకర్ నిర్ణయించిన తరవాత రాష్ట్రపతి అభ్యంతరం తెలపవచ్చు
3) ఏదైనా బిల్లు ద్రవ్య బిల్లు అవునా? కాదా? అనే అంశాన్ని స్పీకర్ నిర్ణయించిన తరవాత అతని నిర్ణయాన్ని న్యాయస్థానంలో సవాలు చేయవచ్చు
4) రాజ్యాంగంలోని 110వ నిబంధనలో ద్రవ్య బిల్లు నిర్వచనం ఉంది.Correct
Incorrect
-
Question 24 of 45
24. Question
Assertion (A): ద్రవ్య బిల్లును రాష్ట్రపతి సిపారసు మేరకే ప్రవేశ పెట్టాలి
Reason (R): ద్రవ్య బిల్లును మంత్రివర్గ సభ్యులు మాత్రమే ప్రవేశపెడారు.
1) A, R రెండూ సరైనవి.R అనేది A కు సరైన వివరణ
2) A, R రెండూ సరైనవి. R అనేది A కు సరైన వివరణ కాదు
3) A సరైంది. R సరైంది కాదు
4) A సరైంది కాదు. R సరైందిCorrect
Incorrect
-
Question 25 of 45
25. Question
కింది వాటిలో సరైన అంశాన్ని గుర్తించండి
1) ద్రవ్య సంబంధమైన బిల్లులను రాజ్యసభ తిరస్కరిం చరాదు
2) ద్రవ్య సంబంధమైన బిల్లులను రాజ్యసభ సవరించరాదు
3) ద్రవ్య సంబంధమైన బిల్లులకు సంబంధించిన సిపార సులను రాజ్యసభ చేయలేదు
4) ద్రవ్య సంబంధమైన బిల్లులను లోకసభలో మాత్రమే ప్రవేశపెట్టాలిCorrect
Incorrect
-
Question 26 of 45
26. Question
కింది వాటిలో సరికాని అంశాన్ని గుర్తించండి
1) సాధారణ బిల్లుల విషయంలో పార్లమెంట్ ఉభయ సభలకు సమాన అధికారాలు ఉంటాయి
2) ద్రవ్య సంబంధమైన బిల్లుల విషయంలో రాజ్యసభకు అపరిమితమైన అధికారాలు ఉంటాయి.
3) ఒక ద్రవ్య బిల్లును లోకసభ నుంచి రాజ్యసభకు పంపినపుడు ఆ బిల్లును రాజ్యసభ 14 రోజుల్లోపు తిరిగి పంపాలి
4) ఒక ద్రవ్య బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపేటపుడు స్పీకర్ ఆ బిల్లును ద్రవ్య బిల్లుగా ధృవీకరిస్తారు.Correct
Incorrect
-
Question 27 of 45
27. Question
రాష్ట్రపతి ద్రవ్య బిల్లును?
1) ఆమోదించవచ్చు.
2) నిలిపివేయవచ్చు
3) పునః పరిశీలనకు సభలకు పంపవచ్చు
4) పునః పరిశీలనకు సభలకు పంపరాదుCorrect
Incorrect
-
Question 28 of 45
28. Question
Assertion (A): సాధారణంగా ద్రవ్య సంబంధమైన బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం తెలుపుతారు.
Reason (R): ద్రవ్య బిల్లులను రాష్ట్రపతి ముందస్తు అనుమతితోనే లోక్ సభలో ప్రవేశ పెడతారు.
1) A, R రెండూ సరైనవి. R అనేది A కు సరైన వివరణ
2) A, R రెండూ సరైనవి. R అనేది A కు సరైన వివరణ కాదు
3) A సరైంది. R సరైంది కాదు
4) A సరైంది కాదు. R సరైందిCorrect
Incorrect
-
Question 29 of 45
29. Question
ఒక సాధారణ బిల్లును రాజ్యసభ గరిష్టంగా ఎంత కాలం తన వద్దే ఉంచుకోగల్గుతుంది?
1) 14 రోజులు
2) నెల రోజులు
3) మూడు నెలలు
4) ఆరు నెలలుCorrect
Incorrect
-
Question 30 of 45
30. Question
సాధారణ బిల్లులు, ద్రవ్య బిల్లులకు సంబందించిన కింది అంశాల్లో దేనిలో సాధారణంగా ఒకే లక్షణం కనిపిస్తుంది?
1) బిల్లు ఆమోదం తెలపాల్సిన కాలం
2) స్పీకర్ ధృవీకరణ విషయం
3) ఉభయ సభల సంయుక్త సమావేశం
4) బిల్లు వీగిపోతే ప్రభుత్వం రాజీనామా చేయడంCorrect
Incorrect
-
Question 31 of 45
31. Question
కింది వాటిలో సరి కాని అంశాన్ని గుర్తించండి
1) ఒక సాధారణ బిల్లును ప్రవేశ పెట్టడానికి రాష్ట్రపతి సిపారసు అవసరం లేదు
2) ఒక సాధారణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెడితే దాన్ని రాజ్యసభకు పంపేందుకు స్పీకర్ ధృవీకరణ అవసరం లేదు
3) ఒక సాధారణ బిల్లును రాష్ట్రపతి తిరస్కరించవచ్చు
4) ద్రవ్య బిల్లు విషయంలో రాజ్యసభ చేసిన సిపారసు లను లోకసభ తిరస్కరించరాదు.Correct
Incorrect
-
Question 32 of 45
32. Question
కింది వాటిలో సరికాని అంశాన్ని గుర్తించండి
1) ద్రవ్య బిల్లులన్నీ ఆర్థిక బిల్లులు అవుతాయి
2) ఆర్థిక బిల్లులన్నీ ద్రవ్య బిల్లులు కావు
3) ఆర్థిక బిల్లుల గురించి రాజ్యాంగంలో 117వ నిబంధనలో పేర్కొన్నారు.
4) మొదటి రకం ఆర్థిక బిల్లులను పార్లమెంట్ లోని ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చుCorrect
Incorrect
-
Question 33 of 45
33. Question
మొదటి రకం ఆర్థిక బిల్లులకు సంబంధించి సరైన సమాధానాన్ని గుర్తించండి
1) రాజ్యసభలో ప్రవేశపెట్టవచ్చు
2) రాజ్యసభ తిరస్కరించవచ్చు
3) రాష్ట్రపతి సిపారసు లేకుండానే సభలో ప్రవేశపెట్టవచ్చు.
4) రాజ్యసభ సవరించరాదుCorrect
Incorrect
-
Question 34 of 45
34. Question
రెండో రకం ఆర్థిక బిల్లును ఏ సభలో ప్రవేశ పెట్టవచ్చు?
1) లోక్‌సభలో
2) రాజ్యసభలో
3) రెంటిలో దేనిలోనైనా
4) రాష్ట్రపతి నిర్ణయిస్తారుCorrect
Incorrect
-
Question 35 of 45
35. Question
కింది వాటిలో సరికాని సమాధానాన్ని గుర్తించండి
1) రెండో రకం ఆర్థిక బిల్లులకు సంబంధించి పార్ల మెంట్ లోని ఉభయ సభల మధ్య భిన్నాభిప్రాయలు తలెత్తితే ఉభయ సభల ఉమ్మడి సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి వీలు లేదు.
2) మొదటి రకం ఆర్థిక బిల్లులను కేవలం లోక్ సభలోనే ప్రవేశపెట్టాలి
3) ద్రవ్య సంబంధమైన బిల్లులను లోక్ సభలోనే ప్రవేశ పెట్టాలి
4) రాష్ట్రపతి సిపారసుతో మాత్రమే మొదటి రకం ఆర్థిక బిల్లులను ప్రవేశపెట్టాలిCorrect
Incorrect
-
Question 36 of 45
36. Question
పార్లమెంట్ ఉభయ సభల ఉమ్మడి సమావేశానికి ఎవరు అధ్యక్షత వహిస్తారు?
1) రాష్ట్రపతి
2) స్పీకర్
3) డిప్యూటీ స్పీకర్
4) ఉపరాష్ట్రపతిCorrect
Incorrect
-
Question 37 of 45
37. Question
పార్లమెంట్ ఉభయ సభల ఉమ్మడి సమావేశ సమయంలో స్పీకర్ అందుబాటులో లేకపోతే ఆ సమావేశాలకు ఎవరు అక్ష్యక్షత వహిస్తారు?
1) రాష్ట్రపతి
2) డిప్యూటీ స్పీకర్
3) ఉపరాష్ట్రపతి
4) రాజ్యసభ డిప్యూటీ చైర్మన్Correct
Incorrect
-
Question 38 of 45
38. Question
పార్లమెంట్ ఉభయ సభల ఉమ్మడి సమావేశ సమయంలో స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఇద్దరూ సభలో లేకపోతే ఆ సమావేశానికి ఎవరు అధ్యక్షత వహిస్తారు?
1) రాజ్యసభ చైర్మన్
2) రాజ్యసభ డిప్యూటీ చైర్మన్
3) రాష్ట్రపతి
4) రాష్ట్రపతి నిర్ణయించిన ఉభయ సభల్లోని ఒక సభ్యుడుCorrect
Incorrect
-
Question 39 of 45
39. Question
పార్లమెంట్ ఉభయ సభల ఉమ్మడి సమావేశం జరిగే సమయంలో స్పీకర్, డిప్యూటీ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ అందుబాటులో లేని పక్షంలో ఆ సమావేశానికి ఎవరు అధ్యక్షత వహిస్తారు?
1) రాష్ట్రపతి
2) రాష్ట్రపతి నిర్ణయించిన ఉభయ సభల్లోని ఒక సభ్యుడు
3) ఉమ్మడి సమావేశానికి హాజరైన సభ్యులు నిర్ణయంచిన ఒక వ్యక్తి
4) రాజ్యసభ డిప్యూటీ చైర్మన్Correct
Incorrect
-
Question 40 of 45
40. Question
పార్లమెంట్ ఉభయ సభల ఉమ్మడి సమావేశ సమ యంలో ఆ సభలో స్పీకర్, డిప్యూటీ స్పీకర్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్లు లేకపోతే ఆ సమావేశానికి ఎవరు అధ్యక్షత వహిస్తారు?
1) రాష్ట్రపతి
2) రాష్ట్రపతి నిర్ణయించిన ఉభయ సభల్లోని ఒక సభ్యుడు
3) ఉభయ సభల్లోని సీనియర్ సభ్యుడు
4) ఉమ్మడి సమావేశానికి హాజరైన సభ్యులు నిర్ణయించిన వ్యక్తిCorrect
Incorrect
-
Question 41 of 45
41. Question
Assertion (A): రాజ్య సభ ఛైర్మన్ పార్లమెంట్ ఉభయ సభల ఉమ్మడి సమావేశానికి అధ్యక్షత వహించడు
Reason (R): రాజ్యసభ ఛైర్మన్ పార్లమెంట్ ఉభయ సభల్లో దేనిలోను సభ్యుడు కాదు
1) A, R రెండూ సరైనవి. R అనేది A కు సరైన వివరణ
2) A, R రెండూ సరైనవి. R అనేది A కు సరైన వివరణ కాదు
3) A సరైంది. R సరైంది కాదు
4) A సరైంది కాదు. R సరైందిCorrect
Incorrect
-
Question 42 of 45
42. Question
పార్లమెంట్ ఉభయ సభల ఉమ్మడి సమావేశం నిర్వహించేందుకు అవసరమైన కోరం?
1) లోక్ సభలోని మొత్తం సభ్యుల్లో 1/10 వంతు మంది
2) రాజ్యసభలోని మొత్తం సభ్యుల్లో 1/10 వంతు మంది
3) ఉభయ సభల్లోని మొత్తం సభ్యుల్లో 1/10 వంతు మంది
4) నిర్దిష్ట కోరం అంటూ ఏదీ ఉండదుCorrect
Incorrect
-
Question 43 of 45
43. Question
పార్లమెంట్ ఉభయ సభల ఉమ్మడి సమావేశ నిర్వహణ ఎలా ఉంటుంది?
1) లోకసభ నియమావళి ప్రకారం
2) రాజ్యసభ నియమావళి ప్రకారం
3) రాష్ట్రపతి రూపొందించిన నియమావళి ప్రకారం
4) ఎన్నికల సంఘం రూపొందించిన నియమావళితోCorrect
Incorrect
-
Question 44 of 45
44. Question
ఇప్పటి వరకు ఎన్ని బిల్లులు పార్లమెంట్ ఉభయ సభల ఉమ్మడి సమావేశంలో ఆమోదం పొందాయి
1) 1
2) 2
3) 3
4) 4Correct
Incorrect
-
Question 45 of 45
45. Question
రాజ్యసభ ద్రవ్య బిల్లును?
1) కచ్చితంగా సూచనలు చేసి లోకసభకు పంపాలి
2) కచ్చితంగా సూచనలు లేకుండా లోకసభకు పంపాలి
3) సూచనలు చేసి లేదా చేయకుండా లోక్‌సభకు పంపాలి
4) ఏ ద్రవ్య బిల్లుకు రాజ్యసభ సూచనలు చేయాలి? ఏ బిల్లుకు చేయరాదు అనే అంశాన్ని ముందుగా స్పీకర్ నిర్ణయిస్తారు.Correct
Incorrect
Leaderboard: Daily General Studies - 121
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
Some important Questions Are :
- అంతస్రావిక వ్యవస్థ గురించి చదివే శాస్ర్తాన్ని ఏమని పిలుస్తారు?
- ‘హార్మోన్ల’ను కనుగొన్న శాస్త్రవేత్త?
- సూప్రారీనల్ గ్రంథి అని దేనిని పిలుస్తారు?
- ఆడమ్స్ యాపిల్ అని ఏ గ్రంథిని పిలుస్తారు?
- వాసోప్రెసిన్ అనే హార్మోన్ లోపం వల్ల ఏ వ్యాధి వస్తుంది?
- భావోద్వేగ సమయాల్లో ఏ హార్మోన్ విడుదలవుతుంది?
- యూత్ పార్లమెంట్‌కు సంబంధించి కింది వాటిలో సరికాని అంశాన్ని గుర్తించండి
- ఒక సాధారణ బిల్లును రాజ్యసభ గరిష్టంగా ఎంత కాలం తన వద్దే ఉంచుకోగల్గుతుంది?
- What is the science of reading about the endocrine system called?
- Scientist who discovered ‘hormones’?
- What is called the suprarenal gland?
- Which gland is called Adam’s apple?
- Which disease is caused by a deficiency of a hormone called vasopressin?
- Which hormone is released during emotional times?
- Identify the inaccurate aspect of the following regarding the Youth Parliament
- How long can the Rajya Sabha keep a simple bill?
general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu,general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc, si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si & Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2, si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si & Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu