SI & Police Constable Free Online Mock Test in Telugu || Daily APPSC & TSPSC General Studies & General Knowledge Free Mock Test –122
Note : PDF will be Visible after Completing the Mock Test
Telangana Latest Job Notification all Jobs SI & Constable Important Free Online Exam
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
Daily General Studies - 122
Quiz-summary
0 of 43 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 43 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- Answered
- Review
-
Question 1 of 43
1. Question
2018 మరియు 2126 సంవత్సరముల మధ్యగల లీపు సంవత్సరముల సంఖ్య
1) 25
2) 27
3) 26
4) 23Correct
Incorrect
-
Question 2 of 43
2. Question
1952 సంవత్సములో జనవరి 16న సోమవారమయితే, ఆ సంవత్సరములోని చివరి రోజు
1) ఆదివారము
2) సోమవారము
3) మంగళవారము
4) బుధవారముCorrect
Incorrect
-
Question 3 of 43
3. Question
ఈ క్రింది వానిలో ఏది సత్యము కాదు?
1) 2003 సంవత్సరం కాలెండరు 2014 సంవత్సరానికి సరిపడుతుంది.
2) 1998 డిశంబరు 14వ తారీఖు సోమవారం అయింది.
3) 2012 ఫిబ్రవరి 1వ తారీఖు బుధవారం అయింది.
4) 1600 సంవత్సరం డిశంబరు 31వ తారీఖు శనివారం అయింది.Correct
Incorrect
-
Question 4 of 43
4. Question
12 గంటలో గడియారంలోని గంటల మరియు నిముషాల ముల్లులు ఒకదానితో మరొకటి ఎన్ని సార్లు ఏకీభవిస్తూ (ఒకదానిపై – మరొకటి) ఉంటాయి?
1) 10
2) 11
3) 12
4) 13Correct
Incorrect
-
Question 5 of 43
5. Question
గడియారంలో 3 మరియు 4 గంటల మధ్య ఏ సమయంలో దాని ముల్లులు ఒక సరళరేఖలో ఉంటూ ఒకదానితో మరొకటి ఏకీభవించవు?
1) 3 గంటల 49 ని॥ల 5 సెకన్లు
2) 3 గంటల 43 ని॥ల 38 సెకన్లు
3) 3 గంటల 45 ని||ల 12 సెకన్లు ,
4) 3 గంటల 55 ని||ల 53 సెకన్లుCorrect
Incorrect
-
Question 6 of 43
6. Question
1.1.2018న ఒక గడియారమును 8AM వద్ద సరిచేసి పెట్టినారు. ఆ గడియారము 24 గంటలలో 15 నిముషాల సమయాన్ని అదనంగా చూపిస్తుంది. 4.1.2018న నిజమైన టైము 10 AM అయినప్పుడు ఆ గడియారంపై చూసే టైము (దాదాపుగా)
1. 10.45a.m
2) 11 a.m
3) 10.46 a.m
4) 11.05 a.mCorrect
Incorrect
-
Question 7 of 43
7. Question
14, 78, 252, 620, ……
1) 12900
2) 1080
3) 960
4) 740Correct
Incorrect
-
Question 8 of 43
8. Question
1, 4, 10, 20, ……….
1) 42
2) 35
3) 28
4) 37Correct
Incorrect
-
Question 9 of 43
9. Question
BCE, CEG, EGK, GKM, .
1) KMN
2) KMO
3) KMP
4) KMQCorrect
Incorrect
-
Question 10 of 43
10. Question
మెదడులో ఉండే గ్రంథి ఏది?
1) పిట్యూటరీ
2) హైపోథాలమస్
3) ఎడ్రినల్
4) గోనాడ్స్Correct
Incorrect
-
Question 11 of 43
11. Question
కింది వాటిలో కోపోద్రేకాలకు సంబంధించిన గ్రంథి ఏది?
1) ఎడ్రినల్
2) పిట్యూటరీ
3) కాలేయం
4) క్లోమంCorrect
Incorrect
-
Question 12 of 43
12. Question
శరీరంలో అతిపెద్ద అంతస్రావ గ్రంథి ఏది?
1) పిట్యూటరీ
2) ఎడ్రినల్
3) కాలేయం
4) థైరాయిడ్Correct
Incorrect
-
Question 13 of 43
13. Question
హార్మోన్లను ఉత్పత్తి చేయని గ్రంథి ఏది?
1) పిట్యూటరీ
2) కాలేయం
3) క్లోమం
4) పారాథైరాయిడ్Correct
Incorrect
-
Question 14 of 43
14. Question
‘పోరాడే లేదా పలాయనం చెందే గ్రంథి’ (Fight and Flight Gland)గా దేన్ని పిలుస్తారు?
1) కాలేయం
2) క్లోమం
3) ఎడ్రినల్
4) గోనాడ్స్Correct
Incorrect
-
Question 15 of 43
15. Question
శరీరంలో కార్బోహైడ్రేట్లను జీర్ణం చేయడానికి తోడ్పడే హార్మోన్ ఏది?
1) అమైలేజ్
2) కార్డిసోల్
3) ఆల్డోస్టిరాన్
4) ఇన్సులిన్Correct
Incorrect
-
Question 16 of 43
16. Question
శరీరంలో ఆకలి, దాహం లాంటి వాటిని నియంత్రించే మెదడులోని భాగం ఏది?
1) మెడుల్లా
2) సెరిబ్రం
3) సెరిబెల్లం
4) హైపోథాలమస్Correct
Incorrect
-
Question 17 of 43
17. Question
మానవ శరీరంలో Na+ అయాన్లను నియంత్రించే హార్మోన్ ఏది?
1) కార్డిసోల్
2) ఆల్డోస్టిరాన్
3) ఎడ్రినలిన్
4) థైరాక్సిన్Correct
Incorrect
-
Question 18 of 43
18. Question
పారాథైరాక్సిన్ లోపం వల్ల వచ్చే వ్యాధి?
1) టెటానస్
2) టిటాని
3) టీనియాసిస్
4) పైవన్నీCorrect
Incorrect
-
Question 19 of 43
19. Question
శరీరంలో అతిపెద్ద గ్రంథి ఏది?
1) పిట్యూటరీ
2) థైరాయిడ్
3) కాలేయం
4) క్లోమంCorrect
Incorrect
-
Question 20 of 43
20. Question
థైరాక్సిన్ ఉత్పత్తికి అవసరమైన మూలకం?
1) Fe
2) I
3) Ca
4) PCorrect
Incorrect
-
Question 21 of 43
21. Question
థైరాక్సిన్ లోపం వల్ల పెద్దవారిలో వచ్చే వ్యాధి ఏది?
1) టిటాని
2) క్రెటినిజం
3) గాయిటర్
4) రికెట్స్Correct
Incorrect
-
Question 22 of 43
22. Question
వ్యంధ్యత్వానికి కారణమైన హార్మోన్ ఏది?
1) ఈస్ట్రోజన్
2) ప్రొజెస్టిరాన్
3) థైరాక్సిన్
4) టెస్టోస్టిరాన్Correct
Incorrect
-
Question 23 of 43
23. Question
ACTH హార్మోన్‌ను ఉత్పత్తి చేసే గ్రంథి?
1) ఎడ్రినల్
2) పిట్యూటరీ
3) థైరాయిడ్
4) పారాథైరాయిడ్Correct
Incorrect
-
Question 24 of 43
24. Question
FSH హార్మోన్ నిర్వహించే విధి ఏమిటి?
1) చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది
2) అండకణాల ఉత్పత్తికి తోడ్పడుతుంది
3) జీర్ణక్రియకు తోడ్పడుతుంది
4) ఏదీకాదుCorrect
Incorrect
-
Question 25 of 43
25. Question
ప్రపంచంలొ అత్యధిక వర్షపాతం పొందే ప్రదేశాలలో చిరపుంజి స్థానం?
1. మొదటిది
2. రెండవది
3. మూడవది
4. నాల్గవదిCorrect
Incorrect
-
Question 26 of 43
26. Question
‘బోయర్స్’గా ప్రసిద్ధి చెందినవారు?
1. ఆంగ్లేయులు
2. ఫ్రెంచివారు
3. పోర్చుగీసువారు
4. డచ్చివారుCorrect
Incorrect
-
Question 27 of 43
27. Question
మన పార్లమెంటులో రాజ్యసభ సభ్యుల పదవీకాలం?
1. 4 సంవత్సరాలు
2. 5 సంవత్సరాలు
3. 6 సంవత్సరాలు
4. 8 సంవత్సరాలుCorrect
Incorrect
-
Question 28 of 43
28. Question
1822లో బ్రెజిల్ ఈ దేశం నుండి స్వాతంత్ర్యం పొందింది?
1. పోర్చుగల్
2. స్పెయిన్
3. హాలండ్
4. జర్మనీCorrect
Incorrect
-
Question 29 of 43
29. Question
భారతదేశంలో గల ప్రభుత్వం?
1. నియంతృత్వం
2. సైనిక ప్రభుత్వం
3. అధ్యక్ష ప్రభుత్వం
4. పార్లమెంటరీ ప్రభుత్వంCorrect
Incorrect
-
Question 30 of 43
30. Question
‘చీకటి ఖండం’గా పిలువబడింది?
1. ఆసియా
2. ఆఫ్రికా
3. దక్షిణ అమెరికా
4. ఉత్తర అమెరికాCorrect
Incorrect
-
Question 31 of 43
31. Question
లోక్‌సభ ఏడాదికి కనీసం ఎన్ని పర్యాయాలు సమావేశం కావాలి?
1. రెండు పర్యాయాలు
2. మూడు పర్యాయాలు
3. నాలుగు పర్యాయాలు
4. ఐదు పర్యాయాలుCorrect
Incorrect
-
Question 32 of 43
32. Question
హవాయి దీవులలో ప్రధానంగా పండే పండ్లు-
1. ఫ్లాషర్
2. అనాస
3. నారింజ
4. బత్తాయిCorrect
Incorrect
-
Question 33 of 43
33. Question
స్వయం నిర్ణయ సంకేతం :
1. ఫ్లాషర్
2. ఎర్రబల్బు
3. రోడ్డుపై తెల్లచారలు
4. స్పీడ్ బ్రేకర్స్Correct
Incorrect
-
Question 34 of 43
34. Question
కారల్ మార్క్స్ ప్రథమ ఇంటర్నేషనల్ శ్రామిక మీటింగ్‌ను ఇచట నిర్వహించాడు?
1. బెర్లిన్
2. లండన్
3. పారిస్
4. జెనీవాCorrect
Incorrect
-
Question 35 of 43
35. Question
‘ఇటలీ ఏకీకరణ’కు పూనుకొన్న మొదటి వ్యక్తి?
1. గారిబాల్డి
2. కపూర్
3. మాజిని
4. ఇమాన్యుయల్Correct
Incorrect
-
Question 36 of 43
36. Question
పోలాండ్‌ను రష్యాలో విలీనం చేసినవాడు?
1. బిస్మార్క్
2. మాజిని
3. నికోలస్
4. గారిబాల్డిCorrect
Incorrect
-
Question 37 of 43
37. Question
మత సంస్కరణోద్యమము మొదట ఇచట ప్రారంభమైనది?
1. ఇంగ్లాండ్
2. స్పెయిన్
3. ఫ్రాన్స్
4. ఇండియాCorrect
Incorrect
-
Question 38 of 43
38. Question
“డివైన్ కామెడి” రచయిత?
1. బెంథామ్
2. ఇరాస్మస్
3. థామస్ మోర్
4. డాంటేCorrect
Incorrect
-
Question 39 of 43
39. Question
పార్లమెంట్ యెక్క ఉభయసభల సంయుక్త సమావేశానికి ఎవరు అధ్యక్షత వహిస్తారు?
1. రాష్ట్రపతి
2. ఉపరాష్ట్రపతి
3. ప్రధానమంత్రి
4. స్పీకర్Correct
Incorrect
-
Question 40 of 43
40. Question
వందేమాతరం ఉద్యమము:
1. 1885
2. 1900
3. 1905
4. 1909Correct
Incorrect
-
Question 41 of 43
41. Question
సూర్యునికి గరిష్ఠ దూరంలో ఉన్న గ్రహం:
1. శుక్రుడు
2. ప్లూటో
3. శని
4. యురేనస్Correct
Incorrect
-
Question 42 of 43
42. Question
పశ్చిమ ఇండియా దీవులను కనుగొన్నది?
1. మాజిలాన్
2. మార్కోపోలో
3. జేమ్సుకుక్
4. కొలంబస్Correct
Incorrect
-
Question 43 of 43
43. Question
గ్రీకు విద్వాంసులు తమ అముల్య గ్రంథాలతో ఇచటకు తరలివెళ్ళారు?
1. రోమ్
2. లండన్
3. ప్యారిస్
4. కాన్స్టాంటినోపిల్Correct
Incorrect
Leaderboard: Daily General Studies - 122
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
Some important Questions Are :
- 2018 మరియు 2126 సంవత్సరముల మధ్యగల లీపు సంవత్సరముల సంఖ్య
- 1952 సంవత్సములో జనవరి 16న సోమవారమయితే, ఆ సంవత్సరములోని చివరి రోజు
- 12 గంటలో గడియారంలోని గంటల మరియు నిముషాల ముల్లులు ఒకదానితో మరొకటి ఎన్ని సార్లు ఏకీభవిస్తూ (ఒకదానిపై – మరొకటి) ఉంటాయి?
- గడియారంలో 3 మరియు 4 గంటల మధ్య ఏ సమయంలో దాని ముల్లులు ఒక సరళరేఖలో ఉంటూ ఒకదానితో మరొకటి ఏకీభవించవు?
1.1.2018న ఒక గడియారమును 8AM వద్ద సరిచేసి పెట్టినారు. ఆ గడియారము 24 గంటలలో 15 నిముషాల సమయాన్ని అదనంగా చూపిస్తుంది. 4.1.2018న నిజమైన టైము 10 AM అయినప్పుడు ఆ గడియారంపై చూసే టైము (దాదాపుగా) - కింది వాటిలో కోపోద్రేకాలకు సంబంధించిన గ్రంథి ఏది?
- హార్మోన్లను ఉత్పత్తి చేయని గ్రంథి ఏది?
- Number of leap years between 2018 and 2126
- Monday, January 16, 1952 is the last day of the year
- How many times in 12 hours do the hours and minutes of the clock coincide with each other (one on top of the other)?
At what time between 3 and 4 o’clock on the clock do its spines stay in a straight line and do not coincide with each other? - On 1.1.2018 a clock was set at 8AM. The clock shows an additional 15 minutes in 24 hours. The real time on 4.1.2018 is 10 AM when the time you
- look at the clock (approximately)
- Which of the following is an irritating gland?
- Which gland does not produce hormones?
general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu,general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc, si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si & Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2, si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si & Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu