SI & Police Constable Free Online Mock Test in Telugu || Daily APPSC & TSPSC General Studies & General Knowledge Free Mock Test –128
Latest Job Notification all Jobs SI & Constable Important Free Online Exam
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
Daily General Studies - 128
Quiz-summary
0 of 40 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 40 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- Answered
- Review
-
Question 1 of 40
1. Question
ఒక వ్యక్తి వస్తువులను ఒక మీటర్ కంటె దగ్గరి దూరంలో చూడలేడు. అతడు ఏ వ్యాధితో బాధపడుతున్నాడు.
1. హైపర్ మెట్రోపియా
2. మయోఫియా .
3. ఆస్టిగ్ మెటిజమ్
4. డిస్టార్షన్Correct
Incorrect
-
Question 2 of 40
2. Question
ఈ క్రింది వానిలో పరమాణు సంఖ్య పరమాణు బరువు ఒకే రకంగా ఉండే మూలకం?
1. హైడ్రోజన్
2. హీలియం
3. ఆక్సిజన్
4. నైట్రోజన్Correct
Incorrect
-
Question 3 of 40
3. Question
పచ్చని పండును కృత్రిమముగా పరికీకరణము చేయుటకు ఉపయోగించు వాయువు?
1. ఈథేన్
2. ఎథిలిన్
3. ఎసిటిలిన్
4. కార్బన్ డయాక్సైడ్Correct
Incorrect
-
Question 4 of 40
4. Question
సెంట్రల్ డ్రగ్ ఇన్స్టిట్యూట్ ఇచ్చట కలదు. (CDRI)
1. లక్నో
2. బెంగళూరు
3. అలహాబాద్
4. హైదరాబాద్Correct
Incorrect
-
Question 5 of 40
5. Question
టైఫాయిడ్ కి సర్వసాధారణముగా ఉపయోగించు మందు?
1. సల్ఫాడ్రగ్
2. క్లోరో మైసిటిస్
3. 1 మరియు 2
4. ఆస్కారబిక్ ఆసిడ్Correct
Incorrect
-
Question 6 of 40
6. Question
ఇండియన్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది?
1. కోల్ కత్తా
2. కటక్
3. ముంబాయి
4. న్యూఢిల్లీCorrect
Incorrect
-
Question 7 of 40
7. Question
మొదటి సారిగా కృత్రిమంగా తయారు చేయబడిన జీవ సమ్మెళనము?
1. మిథేన్
2. బెంజిన్
3. గ్లూకోస్
4. యూరియాCorrect
Incorrect
-
Question 8 of 40
8. Question
ఆకునందు బాహ్య చర్మముపై గల అనేక సూక్ష్మ రంధ్రములను ఏమంటారు?
1. పత్రరంద్రాలు
2. వాయు రంద్రాలు
3. జల రంద్రాలు
4. చిద్రములుCorrect
Incorrect
-
Question 9 of 40
9. Question
ఈ క్రింది వానిలో 14 సం|| వయస్సులోపు బాల బాలికల పెరుగుదలకు అతి ముఖ్యమైనది ఏది?
1. క్రొవ్వు
2. పాలు
3. విటమినులు
4. ప్రోటీన్లుCorrect
Incorrect
-
Question 10 of 40
10. Question
నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ రిసోర్సెస్ ఎక్కడ కలదు?
1. జమ్ము
2. షిల్లాంగ్
3. న్యూఢిల్లీ
4. బెంగళూరుCorrect
Incorrect
-
Question 11 of 40
11. Question
భారత ప్రభుత్వంలో ఆర్ధిక విషయాలలో క్రింది వాటిలో నిఘా ఉంచు వారు ఎవరు?
1. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్
2. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా
3. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ
4. ఆర్ధిక మంత్రిCorrect
Incorrect
-
Question 12 of 40
12. Question
‘ఏన్ ఐడియలిస్టిక్ వ్యూ ఆఫ్ లైఫ్’ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు?
1. మహాత్మా గాంధీ
2. స్వామి వివేకానంద
3. డాక్టర్ ఎస్.రాధాకృష్ణన్
4. ఎల్.కే. అద్వాణీCorrect
Incorrect
-
Question 13 of 40
13. Question
ఇతర దేశాలకు భారత రాయబారిని ఎవరు నియమిస్తారు?
1. భారత రాష్ట్రపతి
2. విదేశీ వ్యవహారాల మంత్రి
3. హోం మంత్రి
4. ప్రధాన మంత్రిCorrect
Incorrect
-
Question 14 of 40
14. Question
జంతు ఆహార ఉత్పత్తులలో మాత్రమే కనిపిస్తూ వృక్ష సంబంధిత ఆహార ఉత్పత్తులలో కనిపించని విటమిన్ ఏది?
1. విటమిన్ C
2. విటమిన్ B12
3. విటమిన్ A
4. విటమిన్ KCorrect
Incorrect
-
Question 15 of 40
15. Question
DWCRA దేనిని సూచిస్తుంది 😕
1. డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్ (Development of Women and Children in Rural Areas)
2. డైరక్ట్ వెల్ ఫేర్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్ (Direct Welfare of Children in Rural Areas)
3. డెవలప్ మెంట్ అండ్ వెల్ ఫేర్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్ (Development and Welfare of Children in Rural Areas)
4. పైన పెర్కొన్నవాటిలో ఏది కాదుCorrect
Incorrect
-
Question 16 of 40
16. Question
‘ఖుదా బక్ష్’ ఓరియంటల్ పబ్లిక్ లైబ్రరీ ఎక్కడ ఉన్నది?
1. పాట్నా
2. ధర్మశాల
3. తంజావూరు
4. రాంపూర్Correct
Incorrect
-
Question 17 of 40
17. Question
పాక్షికంగా ఆంధ్రప్రదేశ్, పాక్షికంగా తమిళనాడు లో ఉన్న సరస్సు ఏది?
1. స్టాన్లీ రిజర్వాయర్
2. పులికాట్ సరస్సు
3. తుంగభద్ర రిజర్వాయిర్
4. నాగార్జున సాగర్Correct
Incorrect
-
Question 18 of 40
18. Question
జోగ్ జలపాతము ఏ నదికి చెందినది?
1. కావేరీ
2. పెన్నా
3. శరావతి
4. నర్మదCorrect
Incorrect
-
Question 19 of 40
19. Question
క్రింది వాటిలో ఏవి సౌర కుటుంబానికి చేరవు?
1. అస్టరాయిడ్స్
2. తోకచుక్కలు
3. గ్రహాలు
4. నెబ్యులాలుCorrect
Incorrect
-
Question 20 of 40
20. Question
క్రింది వాటిలో ఏది ఇండియాలో తొలి న్యూక్లియర్ విద్యుత్ కేంద్రము?
1. తారాపూర్ విద్యుత్ కేంద్రము
2. కోటా విద్యుత్ కేంద్రము
3. కల్పాక్కం విద్యుత్ కేంద్రము
4. నరోరా విద్యుత్ కేంద్రముCorrect
Incorrect
-
Question 21 of 40
21. Question
తొలి వ్యోమగామి నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ చంద్రుని పై ఏ రోజున తన పాదము మోపెను?
1. జూలై 1973
2. జూలై 1969
3. ఆగస్టు 1973
4. ఆగస్టు 1969Correct
Incorrect
-
Question 22 of 40
22. Question
పత్తి సాగుకు ఏది అనువైన భూమి?
1. ఇసుక నేల
2. బంకమట్టి నేల
3. నల్లరేగడి భూమి
4. ఒండ్రుమట్టి నేలCorrect
Incorrect
-
Question 23 of 40
23. Question
‘కిన్నెరసాని’ దేనికి ఉపనది?
1. తపతి
2. దామోదర్
3. పెన్నార్
4. గోదావరిCorrect
Incorrect
-
Question 24 of 40
24. Question
2014 శీతాకాల ఒలింపిక్ క్రీడలు ఎక్కడ నిర్వాహించబడెను?
1. సోచి
2. ఒస్లో
3. పారిస్
4. స్టాక్ హోంCorrect
Incorrect
-
Question 25 of 40
25. Question
ఇండియాలో నౌకాదళం ఆస్తుల పరిరక్షణ కై క్రిందివాటిలో ఏ యూనిట్టు ఏర్పాటయింది?
1. సాగర్ సురక్షా బల్
2. సాగర్ రక్షక్ బల్
3. సాగర్ ప్రహరీ బల్
4. సాగర్ నిగ్రానీ బల్Correct
Incorrect
-
Question 26 of 40
26. Question
కస్తూరి జింకలు ఎక్కువగా ఎక్కడ ఉన్నాయి?
1. హర్యాణా
2. అస్సాం
3. హిమాచల ప్రదేశ్
4. ఆంధ్రప్రదేశ్Correct
Incorrect
-
Question 27 of 40
27. Question
పేనాలోని ఇంకు విమానంలో ఎందుకు బయటకు వస్తుంది?
1. వాతావరణ పీడనము పెరుగుట వల్ల
2. ఇంకు పీడనము చుట్టూ ఉన్న పీడనము కంటే ఎక్కువ ఉన్నందు వల్ల
3. విమానం ఎక్కువ వేగంతో వెళ్ళడం వల్ల
4. ఉష్ణోగ్రతలో భేదం వల్లCorrect
Incorrect
-
Question 28 of 40
28. Question
ఈ క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి?
1. లిట్టన్ – గ్యాగింగ్ చట్టం
2. విలియం బెంటిక్ – సతీసహగమన నిషేధ చట్టం
3. వారన్ హేస్టింగ్స్ – వితంతు పునర్వివాహ చట్టం
4. కారవాలీస్ – సతీసహగమన నిషేధ చట్టంCorrect
Incorrect
-
Question 29 of 40
29. Question
ఈ క్రింది వాటిలో సరైన జతను గుర్తించండి?
1. లార్డ్ కర్జన్ – The Problems of the East
2. దా॥ గిరిసన్ – The Nations Voice
3. రాజగోపాలాచారి – My Indian Years
4. హార్డింజ్-2 – Linguistic Servey of IndiaCorrect
Incorrect
-
Question 30 of 40
30. Question
క్రింది వాటిలో ఏది అంటు వ్యాధి కాదు?
1. గవదబిళ్లలు
2. మశూచి
3. క్షయ
4. టైఫాయిడ్Correct
Incorrect
-
Question 31 of 40
31. Question
హెచ్చుస్థాయి కార్బన్ డై ఆక్సైడ్ ప్రభావం కలిగి వేడిమితో కూడి, సంక్షుబ్ద వాతావరణం కలిగిన గ్రహము ఏది?
1. భూమి
2. గురుడు
3. శుక్రుడు
4. బుధుడుCorrect
Incorrect
-
Question 32 of 40
32. Question
‘స్మార్ట్ మనీ’ దేనిని సూచిస్తుంది?
1. విదేశీ కరెన్సీ
2. ఇంటర్ నెట్ బ్యాంకింగ్
3. యుఎస్ డాలర్లు
4. ట్రావలెర్స్ చెక్Correct
Incorrect
-
Question 33 of 40
33. Question
ఏ స్కేలునైనా ఉపయోగించి అతి చిన్న పొడవును కూడా కచ్చితంగా కొలవగలగడాన్ని ఏమంటారు?
1. స్క్రూ యొక్క పిచ్
2. కనీసపు కొలత
3. మిల్లీమీటరు
4. పైన పేర్కొన్న వాటిలో ఏదీ కాదుCorrect
Incorrect
-
Question 34 of 40
34. Question
న్యూక్లియర్ శక్తి 😕
1. థర్మల్ శక్తి కంటే చౌక
2. థర్మల్ శక్తి కంటే ధర ఎక్కువ
3. థర్మల్ శక్తితో సమమైనది
4. పోల్చదగినది కాదుCorrect
Incorrect
-
Question 35 of 40
35. Question
క్వీన్ ఆఫ్ మౌంటెన్స్?
1. ముస్సోరి
2. డార్జిలింగ్
3. కులు
4. ఊటీCorrect
Incorrect
-
Question 36 of 40
36. Question
సూర్యశక్తి ఆధారం?
1. కేంద్రక విచ్చిత్తి
2. కేంద్రక సంలీనం
3. రేడియో థార్మికత
4. పైవేవీకాదుCorrect
Incorrect
-
Question 37 of 40
37. Question
భూటాన్‌తో ఎక్కువ సరిహద్దును కలిగిన రాష్ట్రం?
1. అసోం
2. సిక్కిం
3. అరుణాచల్ ప్రదేశ్
4. పశ్చిమ బెంగాల్Correct
Incorrect
-
Question 38 of 40
38. Question
ముర్రే డార్లింగ్ నదులు ఏ ఖండంలో కలవు?
1. ఆఫ్రికా
2. ఆసియా
3. ఆస్ట్రేలియా
4. దక్షిణ అమెరికాCorrect
Incorrect
-
Question 39 of 40
39. Question
మౌర్య వంశములో చివరి చక్రవర్తి ఎవరు?
1. దేవభూతి
2. అవంతి వర్మన్
3. నందివర్ధన
4. బృహద్రతCorrect
Incorrect
-
Question 40 of 40
40. Question
‘అధిక రక్తపోటు’ దేనిని సూచిస్తుంది?
1. హెచ్చు నాడీ వేగము
2. తక్కువ రక్తపీడనము
3. హెచ్చు రక్తపీడనము
4. ఒత్తిడి కారకముCorrect
Incorrect
Leaderboard: Daily General Studies - 128
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
Some important Questions Are :
- హెచ్చుస్థాయి కార్బన్ డై ఆక్సైడ్ ప్రభావం కలిగి వేడిమితో కూడి, సంక్షుబ్ద వాతావరణం కలిగిన గ్రహము ఏది? – Which is the hottest and most turbulent planet with high carbon dioxide effect?
- ‘స్మార్ట్ మనీ’ దేనిని సూచిస్తుంది? – What does ‘smart money’ mean?
- భూటాన్‌తో ఎక్కువ సరిహద్దును కలిగిన రాష్ట్రం? – Which state has the longest border with Bhutan?
- ‘అధిక రక్తపోటు’ దేనిని సూచిస్తుంది? – What does ‘high blood pressure’ mean?
- ఒక వ్యక్తి వస్తువులను ఒక మీటర్ కంటె దగ్గరి దూరంలో చూడలేడు. అతడు ఏ వ్యాధితో బాధపడుతున్నాడు. – A person cannot see objects at a distance closer than one meter. He is not suffering from any disease.
- ఈ క్రింది వానిలో పరమాణు సంఖ్య పరమాణు బరువు ఒకే రకంగా ఉండే మూలకం? – Which of the following is an element whose atomic number and molecular weight are the same?
- పచ్చని పండును కృత్రిమముగా పరికీకరణము చేయుటకు ఉపయోగించు వాయువు? – The gas used to artificially process green fruit?
- సెంట్రల్ డ్రగ్ ఇన్స్టిట్యూట్ ఇచ్చట కలదు. (CDRI) – The Central Drug Institute is located here. (CDRI)
general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu,general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc, si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si & Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2, si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si & Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu