SI & Police Constable Free Online Mock Test in Telugu || Daily APPSC & TSPSC General Studies & General Knowledge Free Mock Test –130
Latest Job Notification all Jobs SI & Constable Important Free Online Exam
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
Daily General Studies - 130
Quiz-summary
0 of 40 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 40 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- Answered
- Review
-
Question 1 of 40
1. Question
ఐరోపాలో వాజ్ఞాన వ్యాప్తికి వీరు కృషి చేశారు?
1. ఇరానియన్లు
2. అరబ్బులు
3. పోర్చుగీసువారు
4. గ్రీకులుCorrect
Incorrect
-
Question 2 of 40
2. Question
ఆంగ్లేయులకు శిస్తు వసూలు హక్కును క్లైవ్ ఈ రాష్ట్రంలో సంపాదించాడు?
1. బెంగాల్
2. మద్రాసు
3. బొంబాయి
4. గోవాCorrect
Incorrect
-
Question 3 of 40
3. Question
మొదటి కర్ణాటక యుద్ధం?
1. క్రీ.శ. 1710 – 1712
2. క్రీ.శ. 1746 – 1748
3. క్రీ.శ. 1765 – 1768
4. క్రీ.శ. 1792 – 1795Correct
Incorrect
-
Question 4 of 40
4. Question
భారతదేశంలోని ఎడారి
1. అటకామా
2. పెటగోనియా
3. సహారా
4. థార్Correct
Incorrect
-
Question 5 of 40
5. Question
‘హార్మోన్’ అనే పదాన్ని వాడుకలో తెచ్చింది ఎవరు?
1) స్టార్లింగ్
2) రాబర్ట్ హుక్
3) లాండ్ స్టీనర్
4) వాట్సన్Correct
Incorrect
-
Question 6 of 40
6. Question
శిశువు జన్మించే ప్రక్రియలో తోడ్పడే హార్మోన్ ఏది?
1) వాసోప్రెస్సిన్
2) ఆక్సిటోసిన్
3) LH
4) FSHCorrect
Incorrect
-
Question 7 of 40
7. Question
స్వాతంత్ర్యానంతర కాలంలో, 14వ సాధారణ ఎన్నికల్లో మొట్టమొదటి సారిగా కాంగ్రెస్ పార్టీ ఒక సాధారణ ఎన్నికల్లో కేవలం ఒక్క స్థానాన్ని కూడా గెల్చుకోలేక విఫలమైపోయింది ఏ రాష్ట్రంలో?
1) పశ్చిమబెంగాల్
2) త్రిపుర
3) కేరళ
4) రాజస్థాన్Correct
Incorrect
-
Question 8 of 40
8. Question
కేల్కర్ కమిటీ దేనికి సంబంధించినది?
1) ప్రత్యక్ష పన్నులు
2) పరోక్ష పన్నులు
3) ప్రత్యక్ష మరియు పరోక్ష పన్నులు రెండూను
4) ఎగుమతి మరియు దిగుమతుల సుంకాలుCorrect
Incorrect
-
Question 9 of 40
9. Question
‘కేసుల విచారణలో ఉన్నవారు మరియు తప్పించుకు తిరుగుతున్నవారు ఎన్నికల్లో పోటీ
చేయరాదని ఏప్రిల్ 31, 2004వ ఆజ్ఞలు జారీ చేసిన హై కోర్టు ఈ క్రింది వానిలో ఏది?
1) పాట్నా హైకోర్టు
2)ఢిల్లీ హైకోర్టు
3)బొంబాయి హైకోర్టు
4)లక్నో హైకోర్టుCorrect
Incorrect
-
Question 10 of 40
10. Question
ఈ క్రింది భాషల జంటలలో ఏ జంట భాషలు, 71వ రాజ్యాంగ సవరణ ద్వారా 1992లో రాజ్యాంగంలోని VIIIవ షెడ్యూల్ లో చేర్చబడ్డాయి?
1) కొంకణి మరియు సింది
2) మణిపురి మరియు సింధి
3) నేపాలి మరియు కొంకణి
4) సింధి మరియు నేపాలిCorrect
Incorrect
-
Question 11 of 40
11. Question
భారత రాష్ట్రపతిని, భారత ప్రధాన న్యాయమూర్తిని అమితాశ్చర్యానికి లోను చేస్తూ మొత్తం 28 మందీలో 25 మంది న్యాయమూర్తులు మునుపెన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో, ఏ కారణమూ చెప్పకుండా ఏప్రిల్ 19, 2004 నాడు సెలవులో వెళ్ళింది.
1) పంజాబ్-హర్యాణా హైకోర్టు
2) పాట్నా హైకోర్టు
3) కలకత్తా హైకోర్టు
4) కేరళ హైకోర్టుCorrect
Incorrect
-
Question 12 of 40
12. Question
చిన్నపిల్లల్లో బుద్ధిమాంద్యం ఏర్పడటానికి కారణమైన హార్మోన్ ఏది?
1) ఎడ్రినలిన్
2) ఆక్సిటోసిన్
3) థైరాక్సిన్
4) పారాథైరాక్సిన్Correct
Incorrect
-
Question 13 of 40
13. Question
ప్రణాళికా సంఘ అధ్యక్షుడు:
1. ప్రధానమంత్రి
2. రాష్ట్రపతి
3. లోక్సభ స్పీకర్
4. గవర్నర్Correct
Incorrect
-
Question 14 of 40
14. Question
ఇది భూకంపాలను విశదీకరించు శాస్త్రము –
1. భూభౌతిక శాస్త్రము
2. భూగోళ శాస్త్రము
3. భూవిజ్ఞాన శాస్త్రము
4. భూకంప శాస్త్రముCorrect
Incorrect
-
Question 15 of 40
15. Question
తూర్పు, పశ్చిమ కనుమలు ఎక్కడ కలుస్తున్నాయి?
1. నీలగిరి కొండలలో
2. కడప శ్రేణులలో
3. ఉత్తర కొండలలో
4. తమిళనాడు కొండలలోCorrect
Incorrect
-
Question 16 of 40
16. Question
బృహదీశ్వరాలయం ఎక్కడ ఉన్నది?
1. మధుర
2. జగ్గయ్యపేట
3. తంజావూర్
4. కోయంబత్తూర్Correct
Incorrect
-
Question 17 of 40
17. Question
“మై ట్రూత్” పుస్తక రచయిత ఎవరు.
1.ఖుస్వంత్ సింగ్
2.కిరణ్ బేడీ
3.నరేంద్ర మోడీ
4.ఇందిరా గాంధీCorrect
Incorrect
-
Question 18 of 40
18. Question
‘1857 తిరుగుబాటు భారత స్వాతంత్ర్యపు మొదటి యుద్ధం’ అని ఎవరు చెప్పారు?
1.TR హోమ్స్
2.RC మజుందార్
3.VD సావర్కర్
4.జవహర్లాల్ నెహ్రూCorrect
Incorrect
-
Question 19 of 40
19. Question
భారత స్వాతంత్య్ర సమయంలో అత్యంత ప్రముఖ తీవ్రవాద నాయకులు ఎవరు?
1.BG తిలక్
2.అరబిందో ఘోష్
3.‘a’ మరియు ‘b’ రెండూ
4.వీటిలో ఏదీ కాదుCorrect
Incorrect
-
Question 20 of 40
20. Question
రాజీవ్ ఇంటర్నెట్ విలేజ్ ఎప్పుడు ప్రారంభించబడినది?
1. 2004 ఆగస్టు 20
2. 2004 అక్టోబర్ 2
3. 2004 నవంబర్ 14
4. 2004 జూన్ 4Correct
Incorrect
-
Question 21 of 40
21. Question
అనుమస్తిష్కము దేనిలోని భాగము?
1. వెనుక మెదడు
2. మెదడు కాండము
3. మధ్య మెదడు
4. ముందు మెదడుCorrect
Incorrect
-
Question 22 of 40
22. Question
తక్కువ వర్షపాతం కలిగిన రాష్ట్రం ఏది?
1. రాజస్థాన్
2. పంజాబ్
3. కర్ణాటక
4. గోవాCorrect
Incorrect
-
Question 23 of 40
23. Question
పాలు సాంద్రతను కొలవడానికి ఉపయోగించే పరికరం?
1.గ్లాక్టోమీటర్.
2.లాక్టోమీటర్.
3.కాల్షియోమీటర్.
4.ధ్రువణత.Correct
Incorrect
-
Question 24 of 40
24. Question
వాషింగ్ మెషిన్ ఏ సూత్రం పై పనిచేస్తుంది?
1.డయాలసిస్.
2.వ్యాప్తి.
3.రివర్స్ ద్రవాభిసరణ.
4.సెంట్రిఫ్యూగేషన్.Correct
Incorrect
-
Question 25 of 40
25. Question
వేటిని చుట్టి ఉంచడం ద్వారా పరికరాలను బాహ్య అయస్కాంత ప్రభావం నుండి రక్షించవచ్చు?
1.ఇనుప కవచం.
2.రబ్బరు కవచం.
3.ఇత్తడి కవచం.
4.గాజు కవచం.Correct
Incorrect
-
Question 26 of 40
26. Question
ధ్వని కాలుష్యం యొక్క యూనిట్?
1.డెసిబెల్.
2.దశాంశ౦.
3.PPM.
4.పైన పేర్కొన్నవేవీ కావు.Correct
Incorrect
-
Question 27 of 40
27. Question
ప్రతిధ్వని దేని కారణంగా ఉత్పత్తి అవుతుంది?
1) ధ్వని ప్రతిబింబం.
2) ధ్వని వక్రీభవనం.
3) ప్రతిధ్వని.
4) వీటిలో ఏదీ లేదు.Correct
Incorrect
-
Question 28 of 40
28. Question
భారత రాజకీయాలలో ఏక పార్టీ అధికారమును తుడిచిపెట్టిన సాధారణ ఎన్నికలు?
1) మూడవ సాధారణ ఎన్నికలు
2) నాల్గవ సాధారణ ఎన్నికలు
3) ఆరవ సాధారణ ఎన్నికలు
4) ఎనిమిదవ సాధారణ ఎన్నికలుCorrect
Incorrect
-
Question 29 of 40
29. Question
రాజ్యాంగ సవరణ 73 మరియు 74, చట్టము క్రింద రాష్ట్ర ఎన్నికల సంఘము ఎన్నికలను నిర్వహించునది?
1) పంచాయతీరాజ్ వ్యవస్థలకు మాత్రమే
2) రాష్ట్ర శాసన మండలికి మాత్రమే
3) సహకార సంఘంలకు
4) పంచాయితీరాజ్ మరియు మున్సిపల్ వ్యవస్థలకుCorrect
Incorrect
-
Question 30 of 40
30. Question
భారత రాజకీయాలలో సంకీర్ణ ప్రభుత్వములు వచ్చుట/ పెరుగుటవలన కలిగిన ముఖ్య పర్యవసానము
1) రాజకీయ అనిశ్చితి
2) ప్రాంతీయ మరియు చిన్న రాజకీయ పార్టీల పాత్ర ‘పెరుగుట
3) పార్టీ ఫిరాయింపులు
4) తరచుగా ఎన్నికలుCorrect
Incorrect
-
Question 31 of 40
31. Question
ఇటీవలి కాలంలో, దేశ, మత సామరస్య స్వభావంనకు తోడైన, ‘ఒక ముఖ్య పరిణామము
1) మత మార్పిడులు
2) షాబానో కేసు
3) బాబ్రీ మసీద్ విద్వంసము
4) హిందుత్వ సిద్ధాంతము వ్యాప్తి నొందుటCorrect
Incorrect
-
Question 32 of 40
32. Question
వేగవంతమైన, దేశాభివృద్ధికి ప్రాథమిక విద్య, ఆరోగ్యమునకు అత్యధిక. ప్రాధాన్యతను ఇవ్వవలెనని నొక్కి వక్కాణించిన భారతీయ విద్యావంతుడు
1) రంగరాజన్
2) అమర్త్యసేన్
3) మన్ మోహన్ సింగ్
4) మాంటెక్ సింగ్ అప్లువాలియాCorrect
Incorrect
-
Question 33 of 40
33. Question
రాజకీయ మార్గంలో మహిళా సాధికారికతకు తీసుకొన్న ముఖ్యమైన యత్నము
1) జాతీయ మహిళా కమీషన్ను ఏర్పాటు చేయుట
2) స్వయం సహాయక గ్రూపులను ఏర్పాటు చేయుట
3) మహిళలకు రిజర్వేషన్ బిల్లును పెట్టుట
4) స్థానిక సంస్థలలో కొన్ని సీట్లను రిజర్వ్ చేయుట.Correct
Incorrect
-
Question 34 of 40
34. Question
మమతా బెనర్జీ రాజకీయ పార్టీ పూర్తి పేరేమిటి?
1) తృణమూల్ కాంగ్రెస్
2)జాతీయ తృణమూల్ కాంగ్రెస్
3) బెంగాలీ తృణమూల్ కాంగ్రెస్
4) తృణమూల్ కాంగ్రెస్ పార్టీCorrect
Incorrect
-
Question 35 of 40
35. Question
క్రింద పేర్కొన్న, వరుసలలో పార్లమెంటరీ కమిటీలు వాటి అధ్యక్షులు పేర్లు వున్నాయి. ఇందులో తప్పుగా జతపర్చబడినది ఏది?
1) విదేశీ వ్యవహారాల కమిటీ – లక్ష్మీనారాయణ్ పాండే
2) ‘రైల్వేల కమిటీ – బాసుదేవ్ ఆచార్య
3) రక్షణ వ్యవహారాల కమిటీ – బాల సాహెబ్ వికె పాటిల్
4) ఆహారము వినిమయు వ్యవహారాల కమిటీ – ఎ. నరేంద్రCorrect
Incorrect
-
Question 36 of 40
36. Question
హైడ్రోస్కోప్ అనేది దేని యొక్క మార్పులను చూపించే పరికరం?
1.నీటి కింద ధ్వని.
2.వాతావరణ తేమ.
3.ద్రవం సాంద్రత.
4.భూమి యొక్క ఎత్తు.Correct
Incorrect
-
Question 37 of 40
37. Question
క్లోమగ్రంథిపై పరిశోధన చేసిన శాస్త్రవేత్త?
1) పాల్ లంగర్ హాన్స్
2) కొహెలర్
3) పావ్లోవ్
4) స్టార్లింగ్Correct
Incorrect
-
Question 38 of 40
38. Question
మానవుడి సాధారణ పెరుగుదలపై ప్రభావం చూపే హార్మోన్ ఏది?
1) ఈస్ట్రోజన్
2) ప్రొజెస్టిరాన్
3) టెస్టోస్టిరాన్
4) థైరాక్సిన్Correct
Incorrect
-
Question 39 of 40
39. Question
యుక్తవయసులో కంఠంలోని మార్పునకు కారణమైన హార్మోన్ ఏది?
1) ఈస్ట్రోజన్
2) థైరాక్సిన్
3) టెస్టోస్టిరాన్
4) ప్రొజెస్టిరాన్Correct
Incorrect
-
Question 40 of 40
40. Question
కోపం ఎక్కువ కావడానికి కారణమైన హార్మోన్ ఏది?
1) ఎడ్రినలిన్
2) థైరాక్సిన్
3) పారాథైరాక్సిన్
4) ఆక్సిటోసిన్Correct
Incorrect
Leaderboard: Daily General Studies - 130
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
Some important Questions Are :
- ఈ క్రింది భాషల జంటలలో ఏ జంట భాషలు, 71వ రాజ్యాంగ సవరణ ద్వారా 1992లో రాజ్యాంగంలోని VIIIవ షెడ్యూల్ లో చేర్చబడ్డాయి?
- భారత రాష్ట్రపతిని, భారత ప్రధాన న్యాయమూర్తిని అమితాశ్చర్యానికి లోను చేస్తూ మొత్తం 28 మందీలో 25 మంది న్యాయమూర్తులు మునుపెన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో, ఏ కారణమూ చెప్పకుండా ఏప్రిల్ 19, 2004 నాడు సెలవులో వెళ్ళింది.
- క్రింద పేర్కొన్న, వరుసలలో పార్లమెంటరీ కమిటీలు వాటి అధ్యక్షులు పేర్లు వున్నాయి. ఇందులో తప్పుగా జతపర్చబడినది ఏది?
- మమతా బెనర్జీ రాజకీయ పార్టీ పూర్తి పేరేమిటి?
- రాజకీయ మార్గంలో మహిళా సాధికారికతకు తీసుకొన్న ముఖ్యమైన యత్నము
- వేగవంతమైన, దేశాభివృద్ధికి ప్రాథమిక విద్య, ఆరోగ్యమునకు అత్యధిక. ప్రాధాన్యతను ఇవ్వవలెనని నొక్కి వక్కాణించిన భారతీయ విద్యావంతుడు
general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu,general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc, si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si & Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2, si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si & Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu