SI & Police Constable Free Online Mock Test in Telugu || Daily APPSC & TSPSC General Studies & General Knowledge Free Mock Test –131
Latest Job Notification all Jobs SI & Constable Important Free Online Exam
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
Daily General Studies - 131
Quiz-summary
0 of 41 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 41 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- Answered
- Review
-
Question 1 of 41
1. Question
క్రౌడిల్స్ ఆఫ్ సివిలైజేషన్ (నాగరికతా ఊయలలు)గా ప్రసిద్ది చెందినవి?
1) లోయలు
2) మైదాన ప్రాంతాలు
3) పీఠభూములు
4) పర్వతాలుCorrect
Incorrect
-
Question 2 of 41
2. Question
సైబీరియా మైదానం ఎక్కడ ఉంది?
1) ఈజిప్టు
2) చైనా
3) ఐరోపా
4) ఉత్తర ఆసియాCorrect
Incorrect
-
Question 3 of 41
3. Question
పసుపు వర్ణ మైదానాలు అని వేటిని పిలుస్తారు?
1) పెని ప్లేన్లు
2) పెడి ప్లేన్లు
3) లోయస్
4) స్ట్రాంట్ – ప్లాట్Correct
Incorrect
-
Question 4 of 41
4. Question
ప్రపంచంలో అతి పెద్దదైన సుందర్బన్ డెల్టా ఏ నదుల వల్ల ఏర్పడింది?
1) గంగా, బ్రహ్మపుత్ర
2) గంగా, యమున
3) గంగా, నర్మదా
4) బ్రహ్మపుత్ర, యమునCorrect
Incorrect
-
Question 5 of 41
5. Question
విసనకర్ర ఆకారంలో ఉండే డెల్టా?
1) పీడ్ మౌంట్
2) లోబేట్
3) కస్పేట్
4) ఎస్టురైన్Correct
Incorrect
-
Question 6 of 41
6. Question
రాతి మైదానాలు లేదా రాతి ఎడారులు విస్తరించి ఉన్న ప్రాంతాలు?
1) రాజస్థాన్
2) గుజరాత్
3) మధ్యప్రదేశ్
4) బిహార్Correct
Incorrect
-
Question 7 of 41
7. Question
సున్నపురాయి ప్రాంతంలో ఏర్పడే మైదానాన్ని ఏమంటారు?
1) సున్నపురాయి మైదానం
2) ఒండలి మైదానం
3) కాస్ట్ మైదానం
4) పెని ప్లేస్Correct
Incorrect
-
Question 8 of 41
8. Question
ఫ్లోర్ క్రాసింగ్ అంటే ఏమిటి?
1) రాజకీయ లబ్ధి కోసం పార్టీలు మారడం
2) శాసన సభలో అధికార పక్షానికి మద్దతు తెలపడం
3) రాజకీయ లబ్ధి కోసం అధికార పార్టీలోకి మారడం
4) పైవేవీ కాదుCorrect
Incorrect
-
Question 9 of 41
9. Question
అతి తక్కువ జనాభా గల రెండో రాష్ట్రం?
1. మణిపూర్
2. మిజోరాం
3. మేఘాలయ
4. గోవాCorrect
Incorrect
-
Question 10 of 41
10. Question
ఒకపోటుకు, మరోక పాటుకు మధ్యగల కాలవ్యవధి?
1. 6గం.13 ని.
2. 7 గం. 15 ని.
3. 5గం. 10 ని.
4. 4 గం. 26 ని.Correct
Incorrect
-
Question 11 of 41
11. Question
పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం అనర్హతపై అంతిమ అధికారం ఎవరిది?
1) సభాధ్యక్షులు
2) రాష్ట్రపతి
3) సుప్రీంకోర్టు
4) కేంద్ర ఎన్నికల సంఘంCorrect
Incorrect
-
Question 12 of 41
12. Question
కింది వాటిలో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి సంబంధించిన రాజ్యాంగ సవరణ ఏది?
1) 52వ సవరణ
2) 91వ సవరణ
3) ఎ, బి
4) పైవేవీ కాదుCorrect
Incorrect
-
Question 13 of 41
13. Question
ఈ క్రింది రాష్ట్రాలలో ఏ రాష్ట్ర గౌహతీ హైకోర్టుల న్యాయాధికార పరిధిలోకి రాదు?
1) అసోం
2) త్రిపుర
3) మణిపూర్
4) సిక్కిం .Correct
Incorrect
-
Question 14 of 41
14. Question
భారత, రాజ్యాంగాన్ని అనుసరించి, కేంద్ర మంత్రిమండలిలో
1) మంత్రులందరూ సమానులే
2) మిగిలిన మంత్రుల కంటే క్యాబినెట్ మంత్రులు ఉన్నతులు
3) డిప్యూటీ మంత్రులు స్టేట్ మంత్రుల కన్నా ఉన్నతులు కానీ క్యాబినెట్ మంత్రుల కన్నా హోదాలో చిన్న వారు .
4) ఏ పోర్ట్ ఫోలియో లేని మంత్రి హోదాలో అందరికన్నా క్రింది స్థానంలో ఉండునుCorrect
Incorrect
-
Question 15 of 41
15. Question
మొదటి ప్రణాళికకు సంబంధించినది?
1. వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది.
2. వ్యవసాయ వస్తూత్పత్తిలో స్వయం స్వావలంబన
3. భూ సంస్కరణలు అమలు చేయడం జరిగింది
4. పైవన్నీCorrect
Incorrect
-
Question 16 of 41
16. Question
మూడవ పంచవర్ష ప్రణాళిక విఫలానికి ఇది కారణం
1. రెండు యుద్దాలు సంభవించడం
2. అనావృష్టి సంభవించడం
3. ప్రధానమంత్రులు మరణించడం
4. పైవన్నీCorrect
Incorrect
-
Question 17 of 41
17. Question
ఎల్లో ప్రోటీన్లు అనగా
1) ప్లేవో ప్రోటీన్లు
2) జాంతో పిల్లు
3) కెరోటిన్లు
4) పైవన్నియూCorrect
Incorrect
-
Question 18 of 41
18. Question
ఈ రోజు ఉదయం 7 గంటలకు సంభవించిన పోటు మరుసటి రోజు ఉదయం ఎన్ని గంటలకు సంభవిస్తుంది?
1. 7 గం. 52 ని.
2. 8 గం. 30 ని.
3. 9 గం. 10 ని.
4. 7 గం. 15 ని.Correct
Incorrect
-
Question 19 of 41
19. Question
ఉష్ణోగ్రతను గ్రహించటంలో భూమి-జల భాగాలకు సంబంధించి కింది వాటిలో సరైన విషయాలను గుర్తించండి?
1) భూమి త్వరగా వేడెక్కి – త్వరగా చల్లబడును
2) భూమి త్వరగా వేడిక్కి – ఆలస్యంగా చల్లబడును
3) నీరు నెమ్మదిగా(ఆలస్యంగా) వేడెక్కి, నెమ్మదిగా చల్లబడుతుంది.
4) నీరు నెమ్మదిగా వేడెక్కి, త్వరగా చల్లబడుతుంది.Correct
Incorrect
-
Question 20 of 41
20. Question
చిలగడ దుంప అనేది ఒక?
1. వేరు రూపాంతరం
2. కాండ రూపాంతరం
3. పత్ర రూపాంతరం
4. మొగ్గCorrect
Incorrect
-
Question 21 of 41
21. Question
పార్లమెంటు కేంద్ర కార్యనిర్వాహకవర్గాన్ని నియంత్రించే పద్ధతిని గుర్తించండి.
ఎ) కోత తీర్మానాలు ప్రవేశపెట్టడం ద్వారా
బి) అవిశ్వాస, విశ్వాస తీర్మానాల ద్వారా
సి) ద్రవ్య బిల్లులు, బడ్జెట్ ను తిరస్కరించడం
డి) ప్రైవేట్ బిల్లులను ప్రవేశ పెట్టడం ద్వారా
1) ఎ, బి, డి
2) ఎ, సి, డి
3) ఎ, బి, సి
4) ఎ, బి, సి, డిCorrect
Incorrect
-
Question 22 of 41
22. Question
కొన్ని సంవత్సరాల నుండి ఖజీరంగా జాతీయపార్క్ లో చెత్త మొక్కలు సాధారణంగా లోకల్ గా లభ్యమయ్యే మొక్కలతో పాటు ఈ క్రింది పేర్కొనబడిన నీటి చెతమొక్కలు గడ్డి మొక్కలు ప్రధానంగా పుష్కలంగా వృద్ధి చెందుతున్నాయి. ఇవి సాధారణంగా ఒక కొమ్ము ఖడ్గమృగాలకు ఆహారంగా ఉపయోగపడుతున్నాయి వీనిని గుర్తించండి.
1) అకాషియా నైలో టీకా’
2) ఏకార్నియా క్రాసిఫెన్
3) మిమాసా ఇ వీసా
4) పార్టీనియమ్ అల్బాCorrect
Incorrect
-
Question 23 of 41
23. Question
ఈ క్రింది విషయాలను పరిశీలించండి
1) యాపిల్ పండ్లు దంత సంరక్షణకు తోడ్పడుతాయి.
2) అరటి పండ్లు ముఖ్య ప్రోటీన్ ధాతువులు మరియు విటమిన్ బి12 సమృద్ధిగావుంటాయి.
3) మనుషులలో వంశపారపర్యంగా బట్టతల అనేది తండ్రి జన్యువుల నుండి సంక్రమించుతుంది.
4) అలసట, అధిక ప్రయాస ద్వారా ‘పెప్టెన్జల్సర్’ వస్తాయి
పై పేర్కొన్న అంశాలలో ఈ క్రిందివి అసత్యాలుగా గుర్తించబడినాయి.
1) 1 మాత్రమే
2) 1మరియు3
3) 3 మరియు 4
4) 2 మరియుCorrect
Incorrect
-
Question 24 of 41
24. Question
ఇప్పటి వరకు ఆంధ్ర ప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన ఎన్నిమార్లు ప్రకటించబడింది?
1) నాలుగుసార్లు
2) ఐదుసార్లు
3) మూడుసార్లు
4) రెండుసార్లుCorrect
Incorrect
-
Question 25 of 41
25. Question
సుప్రీంకోర్టుకు వచ్చిన ప్రసిద్ధిగాంచిన ఈ క్రింది వాజ్యాలలో ఆస్తి హక్కుతో సంబంధంలేని వ్యాజ్యం ఏది?
1) ఎ.కె. గోపాలన్ VS కేరళ రాష్ట్రం
2) గోలక్ నాథ్ కేసు
3) కేశవానంద భారతి కేసు
4) మినర్వా మిల్స్ కేసుCorrect
Incorrect
-
Question 26 of 41
26. Question
ప్రపంచంలో మొదటి సారిగా ఒక దేశం ‘ట్రాన్సజెనిక్ గ్లోయింగ్ ఫిషను “విజయవంతంగా జన్యుసంకేత ఆధారంగా సృష్టించారు. వీటి నిర్మాణాలలో జన్యుస్థాయిలో ఫ్లోరోసెంటిగ్రీన్ పందుల జన్యు లక్షణాలను సంక్రమణం చెందించగలిగారు. తదనుగుణంగా ఈ ట్రా జనిక్ గ్లోయింగ్ చేపలు చీకటిలో కూడా మెరుస్తూ కనిపిస్తాయి. దీన్ని సృష్టించిన . శాస్త్రవేత్త ఏ దేశానికి చెందిన వాడు.
1) దక్షిణ కొరియా
2) స్వీడన్
3) థైవాన్
4) యునైటెడ్ కింగ్డమ్Correct
Incorrect
-
Question 27 of 41
27. Question
కింది వాటిలో శీతల పవనం కానిది?
1. మిస్ట్రల్
2. బ్లిజార్డ్స్
3. బోరా
4. సిరాకోCorrect
Incorrect
-
Question 28 of 41
28. Question
వాతావరణంలోని ఉష్ణోగ్రత సున్నా సెంటీగ్రేడ్ల కంటే ఎక్కువగా వున్నప్పుడు నీటి ఆవిరి చెట్లు, శిలలు, గడ్డిపరకలపై మంచు బిందువులుగా ఏర్పడటాన్ని ఏమంటారు?
1. శ్వేత తుహినం
2. మిస్ట్
3. స్మోగ్
4. తుషారంCorrect
Incorrect
-
Question 29 of 41
29. Question
శబ్దం యొక్క ధ్వని గట్టితనాన్ని క్రిందివాటిలో ఏది నిర్దేశిస్తుంది?
1. పౌన: పున్యము
2. కంపన పరిమితి
3. తరంగ దైర్ఘ్యం
4. వేగముCorrect
Incorrect
-
Question 30 of 41
30. Question
శాసనమండలీ లేని రాష్ట్రం ఈ క్రింది వానిలో ఏది?
1) మహారాష్ట్ర
2) రాజస్థాన్
3) కర్నాటక
4) కేరళ
5) 2 & 4Correct
Incorrect
-
Question 31 of 41
31. Question
ఈ క్రిందివానిలో ప్రణాళికలకు సంబంధించి సరైన జతను గుర్తించుము
1. రెండవ ప్రణాళిక – మహలనోబిస్
2. మూడవ ప్రణాళిక – గార్డిల్
3. నాల్గవ ప్రణాళిక – డి.పి.థార్
4. 5వ ప్రణాళిక – లక్డా వాలాCorrect
Incorrect
-
Question 32 of 41
32. Question
రెండవ పంచవర్ష ప్రణాళికలో అత్యధిక ప్రాధాన్యత పొందిన రంగం?
1. వ్యవసాయము
2. పరిశ్రమలు
3. రవాణా
4. సమాచారంCorrect
Incorrect
-
Question 33 of 41
33. Question
ఒకవేళ రాష్ట్రపతి తన పదవికి రాజీనామా చేయాలనుకుంటే తాను రాజీనామా పత్రాన్ని ఎవరికి సమర్పించాలి?
1) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
2) ప్రధానమంత్రి
3) ఉపరాష్ట్రపతి
4) లోక్ సభ స్పీకరుCorrect
Incorrect
-
Question 34 of 41
34. Question
మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ ను స్థాపించినదెవరు?
1. రోస్ పెరోట్
2. నారాయణ మూర్తి
3. బిల్ గేట్స్
4. అజిం ప్రేమ్ జీCorrect
Incorrect
-
Question 35 of 41
35. Question
పొగ ఏర్పడడానికి కారణం 😕
1. గాలిలోని విక్షిప్త ఘనము
2. ద్రవములోని విక్షిప్త ఘనము
3. వాయువులోని విక్షిప్త ఘనము
4. ద్రవములోని విక్షిప్త వాయువుCorrect
Incorrect
-
Question 36 of 41
36. Question
మానవ మెదడులో అతి పెద్ద భాగము 😕
1. మజ్జాముఖము
2. చిన్నమెదడు
3. పెద్దమెదడు
4. మధ్యమెదడుCorrect
Incorrect
-
Question 37 of 41
37. Question
సిలోన్ను ప్రస్తుతం ఏమని పిలుస్తారు?
1. తైవాన్
2. మలేషియా
3. శ్రీలంక
4. జాంబియాCorrect
Incorrect
-
Question 38 of 41
38. Question
సింథ్రీ ఏ పరిశ్రమకు సంబంధించింది.
1. సిమెంట్
2. బొగ్గు
3. ఎరువులు
4. ఔషదCorrect
Incorrect
-
Question 39 of 41
39. Question
2011 జనాభా లెక్కల నినాదం ఏమిటి?
1. ఒక జనాభా లెక్కలు, లక్షలాది మంది భవిష్యత్తు
2. మన జనాభా లెక్కలు, లక్షలాది మంది భవిష్యత్తు
3. ఒక జనాభా లెక్కలు, ఒకరి భవిష్యత్తు
4. మన జనాభా లెక్కలు, మన భవిష్యత్తుCorrect
Incorrect
-
Question 40 of 41
40. Question
శాతవాహనులు ఆంధ్రులు కారనీ, ఆంధ్రులకు భృత్యులనీ వాదించిన పండితుని గుర్తించుము
1. ఆర్.జి. భండార్కర్
2. వి. ఎన్. సుక్తంకర్
3. రాప్సన్
4. డా|| గోపాలాచారిCorrect
Incorrect
-
Question 41 of 41
41. Question
ఆంధ్ర ప్రాంతాన్ని పాలించిన ఈ క్రింది రాజవంశాలను వారి పాలనాకాలపు ప్రారంభ సంవత్సరమును ఆధారముగా ఉంచుకొని కాలానుక్రమణికలో అమర్చుము.
ఎ. ఇక్ష్వాకులు
బి. విష్ణుకుండినులు
సి. శాలంకాయనులు
డి. బృహత్ పలాయనులు
1. ఎ, బి, సి, డి
2. బి, సి, ఎ, డి
3. సి, బి, ఎ, డి
4. ఎ, బి, సి, డిCorrect
Incorrect
Leaderboard: Daily General Studies - 131
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
Some important Questions Are :
- క్రౌడిల్స్ ఆఫ్ సివిలైజేషన్ (నాగరికతా ఊయలలు)గా ప్రసిద్ది చెందినవి?
- పసుపు వర్ణ మైదానాలు అని వేటిని పిలుస్తారు?
- ప్రపంచంలో అతి పెద్దదైన సుందర్బన్ డెల్టా ఏ నదుల వల్ల ఏర్పడింది?
- రాతి మైదానాలు లేదా రాతి ఎడారులు విస్తరించి ఉన్న ప్రాంతాలు?
- అతి తక్కువ జనాభా గల రెండో రాష్ట్రం?
- పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం అనర్హతపై అంతిమ అధికారం ఎవరిది?
- భారత, రాజ్యాంగాన్ని అనుసరించి, కేంద్ర మంత్రిమండలిలో
- మూడవ పంచవర్ష ప్రణాళిక విఫలానికి ఇది కారణం
- ఉష్ణోగ్రతను గ్రహించటంలో భూమి-జల భాగాలకు సంబంధించి కింది వాటిలో సరైన విషయాలను గుర్తించండి?
general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu,general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc, si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si & Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2, si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si & Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu