SI & Police Constable Free Online Mock Test in Telugu || Daily APPSC & TSPSC General Studies & General Knowledge Free Mock Test –132
Latest Job Notification all Jobs SI & Constable Important Free Online Exam
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
Daily General Studies - 132
Quiz-summary
0 of 41 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 41 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- Answered
- Review
-
Question 1 of 41
1. Question
హరప్పా నాగరికతా కాలం?
1. 7000 బిసి-1800 బిసి
2. 7500 బిసి-1000 బిసి
3. 6500 బిసి-650 బిసి
4. 8000 బిసి-1200 బిసిCorrect
Incorrect
-
Question 2 of 41
2. Question
జైన మత స్థాపకుడు
1. బుషభ దేవుడు
2. సిద్ధార్థుడు
3. గౌతముడు
4. వర్థమాన మహావీరుడుCorrect
Incorrect
-
Question 3 of 41
3. Question
జైన మతంలో దిగంబరుల శాఖ అనుసరించేవారు?
1. వర్తక వ్యాపారుల సంఘాల వారు
2. క్షత్రియులు
3. శూద్రులు
4. బ్రాహ్మణులుCorrect
Incorrect
-
Question 4 of 41
4. Question
జైన, బౌద్ధ మతాల ఆవిర్భావ కాలం
1. క్రీ.పూ. 4వ శతాబ్దం
2. క్రీ.పూ. 6వ శతాబ్దం
3. క్రీ.పూ. 7వ శతాబ్దం
4. క్రీ.పూ. 5వ శతాబ్దంCorrect
Incorrect
-
Question 5 of 41
5. Question
5వ శతాబ్దం బౌద్ధ మత కాలం
1. 563 బిసి – 483 బిసి
2. 653 బిసి – 438 బిసి
3. 483 బిసి – 380 బిసి
4. ఏవీకావుCorrect
Incorrect
-
Question 6 of 41
6. Question
అలెగ్జాండర్ శిష్యుడు
1. దారియస్
2. సైరస్
3. సెల్యూకస్
4. నియార్స్Correct
Incorrect
-
Question 7 of 41
7. Question
అలెగ్జాండర్ దండయాత్ర కాలం
1. క్రీ.పూ. 326
2. క్రీ.పూ. 236
3. క్రీ.పూ. 336
4. క్రీ.పూ. 346Correct
Incorrect
-
Question 8 of 41
8. Question
ఇతని కాలంలో నలంద ఒక ఉన్నత విజ్ఞాన కేంద్రంగా ఎదిగింది?
1. విష్ణు గుప్తుడు
2. హర్షవర్థనుడు
3. కనిష్కుడు
4. అశోకుడుCorrect
Incorrect
-
Question 9 of 41
9. Question
ఆకార రేఖా వైశిష్ట్యం గల చిత్రం ఎక్కడ వుంది?
1. మహాబలిపురం
2. మైలాపూర్
3. ఎల్లోరా
4. భాగల్ పూర్Correct
Incorrect
-
Question 10 of 41
10. Question
మహాబలిపురంలోని ఆలయగోపురాల నిర్మాణం కాలం
1. క్రీ.శ. ఒకటో శతాబ్దం
2. క్రీ.పూ. మూడో శతాబ్దం
3. క్రీ.శ. రెండో శతాబ్దం
4. క్రీ.పూ. రెండో శతాబ్దం .Correct
Incorrect
-
Question 11 of 41
11. Question
క్రీ.శ. 1206-90 మధ్యన ఢిల్లీని పాలించిన వంశం?
1. కిఖీలు
2. మోహలులు
3. సుల్తాన్లు
4. లోడీలుCorrect
Incorrect
-
Question 12 of 41
12. Question
కుదా బాను వీరు చదివేవారు?
1. సయ్యదు
2. తుగ్లర్లు
3. మొఘలులు
4. మూలుక్టర్లుCorrect
Incorrect
-
Question 13 of 41
13. Question
దిన్-ఈ-ఇలాహి మత స్థాపకుడు?
1. షాజహాన్
2. షేర్ షా సూర్
3. అక్బర్
4. జహంగీర్Correct
Incorrect
-
Question 14 of 41
14. Question
ఉద్యానవనాల ద్వారా ఆహ్లాదాన్ని పొందినవారు?
1. సుల్తాన్లు
మొహలులు
3. పల్లవులు
4. చోళులుCorrect
Incorrect
-
Question 15 of 41
15. Question
నిర్గుణ సగుణ శాఖలు గల్గినది?
1. భక్తి ఉద్యమం
2. సూఫీ ఉద్యమం
3. బౌద్ధం
4. జైనంCorrect
Incorrect
-
Question 16 of 41
16. Question
రస్ ఖాన్ వీరి భక్తుడు?
1. రహీం
2. రాం
3. శ్రీకృష్ణుడు
4. అల్లాహ్Correct
Incorrect
-
Question 17 of 41
17. Question
రాజపుత్రులతో వివాహ సంబంధాలను ఏర్పరచుకున్నది?
1. పల్లవులు
2. చాళుక్యులు
3. మొఘలులు
4. సుల్తానులుCorrect
Incorrect
-
Question 18 of 41
18. Question
ఋతువులకు భౌతికాకర రూపంలో పెయింటింగ్స్ ఏయడం ఆరంభమైంది?
1. హుమాయున్
2. ఔరంగజేబు
3. జహంగీర్
4. షాజహాన్Correct
Incorrect
-
Question 19 of 41
19. Question
మొఘల్ చక్రవర్తులు దీనిని ప్రోత్సహించారు?
1. శిరస్సు వంచి వందనం చేయటం
2. చేతులతో వందనం చేయటం
3. వందనం చేయకపోవడం
4. సాష్టాంగ వందనం చేయటం.Correct
Incorrect
-
Question 20 of 41
20. Question
సిక్కుమత ఆవిర్భావానికి బీజం పడింది?
1. ముస్లిం మతంలో
2. భక్తి ఉద్యమంలో
3. జొరాస్ట్రియన్ ఉద్యమంలో
4. సూఫీ ఉద్యమంలోCorrect
Incorrect
-
Question 21 of 41
21. Question
చోళులు ప్రజాస్వామ్య వ్యవస్థను వీటిలో ఏర్పాటచేసారు?
1. పట్టణాలు
2. నగరాలు
3. మండలాలు
4. గ్రామాలుCorrect
Incorrect
-
Question 22 of 41
22. Question
స్వతంత్ర భారతదేశాన్ని స్థాపించిన మొదటి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏ రాష్ట్రంలో ఉంది?
1.పంజాబ్.
2.బీహార్.
3.మహారాష్ట్ర.
4.కేరళ.Correct
Incorrect
-
Question 23 of 41
23. Question
భారత ప్రభుత్వ చట్టంలో ద్వంద్వపాలన ఎప్పుడు ప్రవేశపెట్టబడింది?
1.1909.
2.1919.
3.1935.
4.వీటిలో ఏదీ కాదు.Correct
Incorrect
-
Question 24 of 41
24. Question
భారతదేశపు మొదటి భారత గవర్నర్ జనరల్ ఎవరు?
1.అంబేద్కర్.
2.రాజగోపాలాచారి.
3.రాజేంద్ర ప్రసాద్.
4.రాధాకృష్ణన్.Correct
Incorrect
-
Question 25 of 41
25. Question
మొదటి హునా దండయాత్ర ఎప్పుడు జరిగింది?
1.184AD.
2.458AD.
3.187AD.
4.658AD.Correct
Incorrect
-
Question 26 of 41
26. Question
రామ కృష్ణ మిషన్ ఎవరిచేత స్థాపించబడింది?
1.వివేకానంద.
2.రామ కృష్ణ.
3.రనాడే.
4.కేషాబ్ చంద్ర సేన్.Correct
Incorrect
-
Question 27 of 41
27. Question
సుభాష్ చంద్రబోస్ భారత జాతీయ కాంగ్రెస్ నుండి బయటకు వచ్చిన తరువాత ఏ పార్టీని స్థాపించారు?
1.భారత జాతీయ సైన్యం.
2.ఫార్వర్డ్ బ్లాక్.
3.రిపబ్లికన్ పార్టీ.
4.సోషలిస్టు పార్టీ.Correct
Incorrect
-
Question 28 of 41
28. Question
గోవాలో సతిని రద్దు చేసిన పోర్చుగీస్ గవర్నర్ ఎవరు?
1.అల్బుకెర్క్.
2.కాబ్రాల్.
3.అల్మెడా.
4.బ్రగాంజా.Correct
Incorrect
-
Question 29 of 41
29. Question
విక్రమ్ షిలా విశ్వవిద్యాలయం ఎక్కడ స్థాపించబడింది?
1.చంద్రగుప్త మౌర్య.
2.కనిష్క.
3.ధర్మపాలుడు.
4.పులకేశిన్ II.Correct
Incorrect
-
Question 30 of 41
30. Question
అశోకుని శాసనాలలో ఏ లిపిని ఉపయోగించారు?
1.బ్రహ్మి.
2.దేవనాగరి.
3.గురుముఖి.
4.సంస్కృతం.Correct
Incorrect
-
Question 31 of 41
31. Question
అజంతా కళాఖండాలలోని విషయం ఏ మతానికి సంబంధించినవిగా ఉంటాయి?
1.జైనమతం.
2.బౌద్ధమతం.
3.వైష్ణవమతం.
4.శైవవాదం.Correct
Incorrect
-
Question 32 of 41
32. Question
40 మంది సగటు ఆదాయం రూ. 4200 మరియు మరో 35 మంది వ్యక్తుల ఆదాయం రూ. 4000. మొత్తం సమూహం యొక్క సగటు ఆదాయం?
1.రూ.4100
2.రూ.4106 1/3
3.రూ.4106 2/3
4.రూ.4108 1/3Correct
Incorrect
-
Question 33 of 41
33. Question
12 మందిలో మొదటి 11 మంది వ్యక్తుల సగటు బరువు 95 కిలోలు. మొత్తం 12 మంది వ్యక్తుల సగటు బరువు కంటే 12వ వ్యక్తి బరువు 33 కిలోలు ఎక్కువ. 12వ వ్యక్తి యొక్క బరువు?
1.128.75 కిలో
2.128 కిలో
3.131 కిలో
4.97.45 కిలోCorrect
Incorrect
-
Question 34 of 41
34. Question
ఒక లైబ్రేరియన్ తన గ్రంథాలయం. కోసం 50 కథ – పుస్తకాలను కొనుగోలు చేశాడు. కానీ అతను మరో రూ. 76 ఎక్కువ ఖర్చు చేయడం ద్వారా మరో 14 పుస్తకాలను పొందగలడని మరియు ప్రతి పుస్తకానికి సగటు ధరను రూ. 1 తగ్గించవచ్చని అతను చూశాడు. అతను కొనుగోలు చేసిన ప్రతి పుస్తకం యొక్క సగటు ధర (రూ.లో)
1.9
2.10
3.15
4.20Correct
Incorrect
-
Question 35 of 41
35. Question
స్థానిక స్వపరిపాలనా సంస్థలకు, సంబంధించిన, 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాలు అన్వయించబడని రాష్ట్రాలు?
1) గోవా, జమ్మూ మరియు కాశ్మీర్, పాండిచ్చేరి
2) ఢిల్లీ, గోవా, మిజోరామ్, మేఘాలయ
3) మేఘాలయ, ఢిల్లీ, నాగాలాండ్
4) సిక్కిం, అస్సాం, మిజోరామ్Correct
Incorrect
-
Question 36 of 41
36. Question
నవీన ముడత పర్వతాలకు ఉదాహరణ.
1. యురాల్
2. అపలేచియన్
3. ఆరావళి
4. హిమాలయాలుCorrect
Incorrect
-
Question 37 of 41
37. Question
‘కురియన్ అవార్డు’ ఏ సంస్థ చే ఇవ్వబడుతుంది?
1. నేషనల్ డెయిరీ డెవలప్ మెంట్ బోర్డ్
2. నేషనల్ సైన్స్ డెవలప్ మెంట్ బోర్డ్
3. నేషనల్ అగ్రికల్చర్ డెవలప్ మెంట్ బోర్డ్
4. పై వాటిలో ఏదీ కాదుCorrect
Incorrect
-
Question 38 of 41
38. Question
1951 నుండి 1980 మధ్య కాలంలో భారతదేశంలో నమోదైన వృద్ధిరేటును ఈ విధంగా పిలుస్తారు?
1. భారత వృద్ధిరేటు
2. హిందూ వృద్ధిరేటు
3. సాంప్రదాయ వృద్ధిరేటు
4. ఆధునిక వృద్ధిరేటుCorrect
Incorrect
-
Question 39 of 41
39. Question
ఏ ప్రణాళిక నుండి భారతదేశంలో వృద్ధిరేటు వేగాన్ని, ‘పుంజుకుంది?
1. 1వ
2. 4వ .
3. 5వ
4. 6వCorrect
Incorrect
-
Question 40 of 41
40. Question
ఏ కేంద్ర పాలిత ప్రాంతము గుజరాత్ మరియు మహారాష్ట్రల మధ్య నెలకొని ఉన్నది?
1. దాద్రా మరియు నాగర్ హవేలీ
2. దామన్
3. డయ్యు
4. మాహేCorrect
Incorrect
-
Question 41 of 41
41. Question
మానవ కణములో ఎన్ని క్రోమోజోములు ఉంటాయి?
1. 44 క్రోమోజోములు
2. 48 క్రోమోజోములు
3. 46 క్రోమోజోములు
4. 24 క్రోమోజోములుCorrect
Incorrect
Leaderboard: Daily General Studies - 132
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
Some important Questions Are :
- ఇతని కాలంలో నలంద ఒక ఉన్నత విజ్ఞాన కేంద్రంగా ఎదిగింది?
- 5వ శతాబ్దం బౌద్ధ మత కాలం
- ఆకార రేఖా వైశిష్ట్యం గల చిత్రం ఎక్కడ వుంది?
- మహాబలిపురంలోని ఆలయగోపురాల నిర్మాణం కాలం
- క్రీ.శ. 1206-90 మధ్యన ఢిల్లీని పాలించిన వంశం?
- దిన్-ఈ-ఇలాహి మత స్థాపకుడు?
- ఉద్యానవనాల ద్వారా ఆహ్లాదాన్ని పొందినవారు?
- రాజపుత్రులతో వివాహ సంబంధాలను ఏర్పరచుకున్నది?
- ఋతువులకు భౌతికాకర రూపంలో పెయింటింగ్స్ ఏయడం ఆరంభమైంది?
- చోళులు ప్రజాస్వామ్య వ్యవస్థను వీటిలో ఏర్పాటచేసారు?
general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu,general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc, si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si & Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2, si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si & Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu