SI & Police Constable Free Online Mock Test in Telugu || Daily APPSC & TSPSC General Studies & General Knowledge Free Mock Test –134
Latest Job Notification all Jobs SI & Constable Important Free Online Exam
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
కింది వాటిలో వాస్తవ అంశానికి సుదూ రమైనది?
1. సిర్- ఇ – అక్బర్ : అక్బర్ జీవిత చరిత్ర
2. మజ్మ్ – ఉల్ -బహెరెన్: సూఫీ మతగు రువుల చరిత్ర
3. అర్థశాస్త్రం (ఆంగ్లంలో): శ్యామ శాస్త్రి
1) 1 మాత్రమే
2) 2, 3 మాత్రమే
3) 1, 2 మాత్రమే
4) 1, 3 మాత్రమే
కింది శాసనాలు, అవి నెలకొల్పబడిన ప్రాంతాలను గుర్తించండి?
1. జునాగఢ్ – గుజరాత్
2. రుమ్మిందై-బిహార్
3. ఇసిల – నేపాల్
4. పింప్ర-సారనాథ్
1) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ
2) 1-ఎ, 2-సి, 3-డి, 4-బి
3) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
4) 1-ఎ, 2-డి, 3-సి, 4-బి
సంస్కృతంలో శాసనాలు వేయించిన తొలి భారతీయ రాజు?
1. అశోకుడు
2. అజాత శతృ
3. రుద్రదమనుడు
4. గౌతమీ పుత్ర శాతకర్ణి
మెగస్తనీస్ ‘ఇండికా’ గ్రంథంలో పేర్కొన్నఅంశాలు ఏవి?
1. భారతీయులు అవినీతి పరులు
2. భారతీయ సమాజంలో 7 కులాలు కలవు
3. ఉరి శిక్షలు సర్వసాధారణం
1) 1,2
2) 2, 3
3) 1, 3
4) 1,2,3
కౌటిల్యుడు తన అర్థ శాస్త్రంలో పేర్కొన్న వాస్తవ సంఘటనల గురించి సరైనవి గుర్తించండి?
1. ఆంగ్లంలోకి శ్యామశాస్త్రి అనువాదం చేశారు
2. అవినీతి గురించి రాసిన తొలి గ్రంధం
3. బానిసలు, వారి విధులు, వారిలోని రకా లను వివరించాడు
1) 1,2
2) 2, 3
3) 1,2,3
4) 1, 2, 3 అవాస్తవాలు
మలేరియా వ్యాధితో ప్రాథమిక అతిథేయిగా వ్యవహరించేది?
1. ఆడ ఎనాఫిలస్ దోమ
2.క్యూలెక్స్ దోమ
3. మానవుడు
4. సీసీ ఈగ
ఏ వ్యాధిని హాసన్ వ్యాధి అని కూడా పిలు స్తారు?
1.కలరా
2. డిప్తీరియా
3. కుష్టు
4. కోరింత దగ్గు
తెలంగాణ సామాజిక–ఆర్థిక ముఖ చిత్రం–2022 ప్రకారం– ప్రస్తుత ధరలలో 2021–22లో రాష్ట్ర జీఎస్వీఏలో సరైన వ్యవసాయ–అనుబంధ ఉపరంగాల వృద్ధిరేట్లును జతపర్చండి.
వ్యవసాయ–అనుబంధ ఉపరంగాలు వృద్దిరేటు (శాతంలో)
1. పంటలు ఎ . 18.2.2
2. పశుసంపద బి. 5.3 .3
3. అటవీ సంపద సి. 16.6 .4
4. మత్స్య సంపద డి. 0.2
1. 1–డి, 2–సి, 3–బి, 4–ఎ
2. 1–ఎ, 2–బి, 3–సి, 4–డి
3. 1–డి, 2–ఎ, 3–బి, 4–సి
4. 1–డి, 2–ఎ, 3–సి, 4–బి
మిక్సోవైరస్ పిరోటైడిస్ అనే వైరస్ వల్ల సం క్రమించే వ్యాధి
1. ఆటలమ్మ
2. గవదబిళ్లలు
3. కామెర్లు
4. టైఫాయిడ్
కింది వానిలో ఏ వ్యాధిని మాంటిక్స్ పరీక్ష ద్వారా నిర్ధారిస్తారు?
1. క్షయ
2. డిప్తీరియా
3. టైఫాయిడ్
4. కుష్టు
చార్టర్ చట్టం – 1813కి సంబంధించి సరైంది?
ఎ) భారత్ లో విద్యాభివృద్ధి కోసం సంవత్సరానికి లక్ష రూపాయలు కేటాయించారు.
బి) క్రైస్తవ మిషనరీల రాకకోసం అనుమతినిచ్చారు.
సి) స్థానిక సంస్థలకు పన్నులు విధించి, వసూలు చేసే అధికారాన్ని కల్పించారు.
డి) బెంగాల్ గవర్నర్ జనరల్ పదవిని భారతదేశ గవర్నర్ జనరల్ పదవిగా మార్పు చేశారు.
1) ఎ, బి, డి
2) ఎ, సి, డి
3) ఎ, బి, సి
4) ఎ, బి, సి, డి
కింది వాటిలో సరికానిది గుర్తించండి?
1) తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత మొదటిసారిగా రాష్ట్ర జీఎస్వీఏలో వ్యవసాయం–అనుబంధ రంగం 2019–20లో రుణాత్మక వృద్ధిరేటు నమోదు చేసింది.
2) తెలంగాణ రాష్ట్ర సామాజిక–ఆర్థిక ముఖ చిత్రం–2022 ప్రకారం–2021–22లో రాష్ట్ర జీఎస్డీపీ ప్రస్తుత ధరలలో వ్యవసాయం–అనుబంధ రంగాల వృద్ధిరేటు 9.1 శాతంగా ఉంది.
1. రెండూ సరికావు
2. 1 మాత్రమే
3. 2 మాత్రమే
4. రెండూ సరైనవి
భారత రాజ్యాంగం గుర్తించిన 22 భాషలను రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్ లో పొందుపరిచారు?
1) 6వ
2) 8వ
3) 9వ
4) 10వ
ఇందిరాగాంధీ ప్రభుత్వం ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగ ప్రవేశికను సవరించి, ప్రవేశికకు సామ్యవాద, లౌకిక, సమగ్రత అనే పదాలను చేర్చింది?
1) 76వ రాజ్యాంగ సవరణ చట్టం, 1976
2) 32వ రాజ్యాంగ సవరణ చట్టం, 1971
3) 42వ రాజ్యాంగ సవరణ చట్టం, 1976
4) 39వ రాజ్యాంగ సవరణ చట్టం, 1978
ప్రాథమిక హక్కుల్లోని ఆర్టికల్ 17లో పేర్కొన్న అస్పృశ్యత రద్దు కోసం భారత పార్లమెంట్ రూపొందించిన చట్టం?
1) అస్పృశ్యత నేర నిషేధ చట్టం, 1955
2) అస్పృశ్యత నివారణ చట్టం, 1958
3) అస్పృశ్యత వ్యతిరేక చట్టం, 1962
4) అస్పృశ్యత రద్దు చట్టం, 1976
2015–16నుంచి 2021–22వరకు.. తెలంగాణ రాష్ట్ర జీఎస్డీపీలో వ్యవసాయం–అనుబంధ రంగాల వృద్ధిని సరైన సంవత్సరములతో జతపర్చండి.
సంవత్సరం వృద్దిరేటు(శాతంలో)
1. 2015–16 ఎ. 35.6
2. 2019–20 బి. –0.5
3. 2020–21 సి. 9.1
4. 2021–22 డి. 12.2
1. 1–ఎ, 2–బి, 3–సి, 4–డి
2. 1–బి, 2–సి, 3–ఎ, 4–డి
3. 1–బి, 2–ఎ, 3–డి, 4–సి
4. 1–బి, 2–ఎ, 3–సి, 4–డి
వివిధ రాష్ట్రాలకు లోకసభలో నిర్దేశించిన స్థానాలకు సంబంధించి సరికానిది?
1) ఉత్తర్ ప్రదేశ్- 80
2) ఆంధ్రప్రదేశ్- 25
3) తెలంగాణ- 17
4) మహారాష్ట్ర- 33
మన దేశంలో తొలి మహిళా ముఖ్యమంత్రిగా ఎవరు వ్యవహరించారు?
1) సుచేతా కృపలాని
2) నందినీ శతపతి
3) మాయావతి
4) రబ్రీదేవి
తెలంగాణ రాష్ట్రం రైతుబంధు పథకమును ఎప్పటి నుండి ప్రవేశపెట్టింది?
1. 2018–19 వానాకాలం
2. 2018–19 యాసంగి కాలం
3. 2019–20 వానా కాలం
4. 2019–20 యాసంగి కాలం
బ్రిటిషర్ల కాలంలో కలకత్తాలో ఏర్పాటైన సుప్రీం కోర్టుకు తొలి సీజే గా ఎవరు వ్యవహరించారు?
1) సర్ మారిస్ గ్వేయర్
2) సర్ బార్నెస్ పీకాక్
3) సర్ ఎలిజా ఇంఫే
4) సర్ ఆడెన్ మెట్ కాఫ్
భూమికి దగ్గరగా ఉన్న వాతావరణ పొర?
1) ఎక్సో స్పియర్
2) ఐనో స్పియర్
3) ట్రోపో స్ఫియర్
4) స్ట్రాటో స్ఫియర్
వాతావరణ మార్పులు ఏ ఆవరణంలో ఎక్కువగా జరుగుతాయి?
1) స్ట్రాటో స్పియర్
2) ట్రోపో స్పియర్
3) మీసో స్పియర్
4) ఐనో స్పియర్
తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల ఉచిత నిరంతర విద్యుత్ సరఫరా పథకంను రాష్ట్రవ్యాప్తంగా ఎప్పటి నుండి అమలులోకి లెచ్చారు?
1. 2017 జనవరి 1
2. 2018 జనవరి 1
3. 2019 జనవరి1
4. 2020 జనవరి 1
అగ్నిమాపక యంత్రాల్లో వాడే వాయువు?
1) నత్రజని
2) ఆమజని
3) బొగ్గుపులుసు వాయువు
4) ఉదజని
మదర్ ఆఫ్ పెరల్స్ అని పిలిచే మేఘాలు ఏ పొరలో ఉంటాయి?
1) ట్రోపో స్పియర్
2) స్ట్రాటో స్పియర్
3) మీసో స్పియర్
4) థర్మో స్పియర్
ఒకేరకమైన ఉష్ణోగ్రత ప్రాంతాలను కలుపుతూ ఏర్పడిన గీతలను ఏమంటారు?
1) ఐసోహైట్స్
2) ఐసోథర్డ్స్
3) ఐసోమియర్
4) ఐసోబార్స్
నీతి ఆయోగ్ విడుదలచేసిన 2020–21 సుస్థిరాభిద్ధి లక్ష్యాల సూచికలో.. ఏ సూచికలో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది?
1. ఈఎ6
2. ఈఎ5
3. ఈఎ10
4. ఈఎ7
వాతావరణంలో అత్యధికంగా ఉండే జడవాయువు?
1) నియాన్
2) ఆర్గాన్
3) హీలియం
4) ఏదీకాదు
ఆటోమేటిక్ వాతావరణ కేంద్రం ఎక్కడ ఉంది?
1) న్యూదిల్లీ
2) చెన్నై
3) బెంగళూరు
4) హైదరాబాద్
వేగు చుక్క – సాయంకాల చుక్క అని పేరు గల గ్రహం
1. అరుణ గ్రహం
2. బృహస్పతి
3. శుక్రుడు
4. బుధుడు
తెలంగాణ రాష్ట్రం 2018 ఆగస్ట్ 15న మొదటిసారిగా రైతుబీమా పథకంను ఏ జిల్లా లోప్రారంభించింది?
1. నల్గొండ
2. సిద్దిపేట
3. రంగారెడ్డి
4. రాజన్న సిరిసిల్ల
కిందివాటిలో అంతర గ్రహం కానిది ఏది?
1. బుధుడు
2. భూమి
3. శుక్రుడు
4. గురుడు
సౌర కుటుంబంలో లేనిది?
1. ఉల్కలు
2. గెలాక్సీ
3. తోకచుక్క
4. ఆస్టరాయిడ్స్
ఒక గ్రహం సూర్యుని నుంచి భూమికి గల దూరానికి 4 రెట్లు దూరంలో ఉంది. సూర్యుని చుట్టూ దాని పరిభ్రమణ కాలం?
1. 4 సంవత్సరాలు
2. 6 సంవత్సరాలు
3. 8 సంవత్సరాలు
4. 16 సంవత్సరాలు
ఎక్లిస్టిక్ అంటే?
1. సూర్యుని గమన మార్గం
2. భూమి గమన మార్గం
3. చంద్రుని గమన మార్గం
4. బృహస్పతి గమన మార్గం
2019–పశుగణన ప్రకారం– పశుపోషణలో దేశంలో తెలంగాణ రాష్ట్ర స్థానం
1. పశువుల సంఖ్యలో 7వ స్థానం
2. గొర్రెల సంఖ్యలో 1వ స్థానం
3. మాంసంలో 8వ స్థానం
4. కోడిగుడ్లలో 2వ స్థానం
గోల్డెన్ రైలో బియ్యం బంగారు వర్ణంలో ఉండటానికి కారణమైన వర్ణ ద్రవ్యం?
1) పత్రహరితం
2) బీటా కెరోటిన్
3) ఫైకో సయనిన్
4) పైకో ఎరిథ్రిన్
భారతదేశంలో ఏ జన్యు పరివర్తన కూరగాయ మొక్కకు క్షేత్రస్థాయి పరీక్షల కోసం అనుమతి ఇచ్చారు?
1) బీటీ టొమాటో
2) గోల్డెన్ వంకాయ
3) బీటీ వంకాయ
4) బీటీ బెండ
జన్యుపరివర్తన జంతువును సృష్టించడానికి పిండం , లోకి ఏ వైరస్ ద్వారా జన్యువులను ప్రవేశ పెడతారు?
1) బ్యా క్టీరియో ఫేజ్
2) జైమో ఫేజ్
3) మైకో ఫేజ్
4) రిట్రోవైరస్
తెలంగాణ మొత్తం అటవీ విస్తీర్ణం ఎంత?
1. 27,969 చ.కి.మీ
2. 28,969 చ.కి.మీ
3. 29,969 చ.కి.మీ
4. 26,969 చ.కి.మీ
మొక్కల కణజాల వర్తనం ఏ విధంగా ఉపయోగపడుతుంది?
1) వైరస్ రహిత మొక్కల ఉత్పత్తికి
2) అరుదైన మొక్కల ఉత్పత్తికి
3) జీవ వైవిధ్యాన్ని కాపాడటానికి
4) పైవన్నీ
ఇండియన్ రేర్ ఎర్త్ లిమిటెడ్ తీరప్రాంత ఇసుకలో ఉన్న మోనజైట్ ముడిఖనిజం నుంచి ఏ అణు ఇంధనాన్ని వెలికితీస్తుంది?
1) యురేనియం
2) ఫ్లూటోనియం
3) థోరియం
4) రేడియం
అణుశక్తి సాంకేతికత వ్యవసాయ రంగంలో ఏ విధంగా ఉపయోగపడుతుంది?
1) ఉత్పరివర్తన ప్రజననం ద్వారా అధిక దిగుబడిని ఇచ్చే మొక్కల అభివృద్ధికి
2) ఎరువులకు ఐసోటోపులను జోడించి వాటి సంగ్రహణను తెలుసుకోవడానికి
3) రేడియేషన్ను ఉపయోగించి కీటకాలను నియంత్రించడానికి
4) పైవన్నీ
వైద్యంలో వాడే సూదులు, కత్తెర, గ్లోవ్స్, వస్త్రాలు లాంటి వాటిని ఏ కిరణాలను ఉపయోగించి సూక్ష్మజీవ రహితం చేస్తారు?
1) X – కిరణాలు
2) గామా కిరణాలు
3) పరారుణ కిరణాలు
4) సూర్యకిరణాలు
ఐసోటోపులకు సంబంధించిన మూలక పరమాణు వుల్లో ఏ ఉప పరమాణు కణాలు ఎక్కువగా ఉంటాయి?
1) న్యూట్రాన్లు
2) ఎలక్ట్రాన్లు
3) ప్రోటాన్లు
4) మీసార్లు
తెలంగాణ రాష్ట్రంలో చేపల పెంపకానికి అనుకూలమైన అన్ని నీటి వనరులలో 100 శాతము గ్రాంట్తో చేపపిల్లల పంపిణీ కార్యక్రమమైన సమీకృత మత్స్య అభివృద్ధి పథకంను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
1. 2019 సెప్టెంబర్ 5
2. 2017 సెప్టెంబర్ 5
3. 2018 సెప్టెంబర్ 5
4. 2016 సెప్టెంబర్ 5
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
Some important Questions Are :
general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu,general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc, si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si & Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2, si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si & Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu