SI & Police Constable Free Online Mock Test in Telugu || Daily APPSC & TSPSC General Studies & General Knowledge Free Mock Test –135
Latest Job Notification all Jobs SI & Constable Important Free Online Exam
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
మొహంజోదారో ఏ ప్రాంతంలో ఉంది?
1) పంజాబ్
2) సింధ్
3) గుజరాత్
4) మహారాష్ట్ర
“బహిష్కృత్ భారత్” అనే పత్రికను ప్రారంభించినదెవరు?
1) బి. ఆర్. అంబేద్కర్
2) గాంధీజీ
3) బి. జి. తిలక్
4) జోతిబా పూలే
క్రింది వానిలో దేనితో అనిబిసెంట్ కు సంబంధము లేదు?
1) హోంరూల్ ఉద్యమము
2) దిష్యజ్ఞాన సమాజము
3) కామన్ వీలకు సంపాదకత్వము
4) వితంతు పునర్వివాహము
హరప్పా ప్రజలు ఎక్కువగా ఏ ప్రాంతానికి ఎగుమతులు చేసేవారు?
1) ఈజిప్ట్
2) మెసపటోమియా
3) బెలూచిస్థాన్
4) అరేబియా
హరప్పా నాగరికత క్షేత్రమైన బన్వాలి ఎక్కడ ఉంది?
1) పంజాబ్
2) హిస్సార్
3) గుజరాత్
4) బిహార్
భారతదేశంలో సాంకేతికత అభివృద్ధికి తోడ్పడిన వారికి సంబంధించి కిందివాటిలో సరైంది?
1) అణు సాంకేతిక పితామహుడు – హోమిజహంగీర్ బాబా
2) అంతరిక్ష సాంకేతిక పితామహుడు – విక్రమ్ సారాభాయ్
3) క్షిపణి సాంకేతిక పితామహుడు – అబ్దుల్ కలాం
4) పైవన్నీ
అణు సాంకేతికతకు సంబంధించిన ఏ పరిశోధనా సంస్థను అణు పరిశోధనా సంస్థలకు తల్లి లాంటిదని అంటారు?
1) ఇందిరా గాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రిసెర్చ్
2) బాబా అటామిక్ రిసెర్చ్ సెంటర్
3) టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్
4) డిపార్ట్ మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ
యురేనియం, థోరియం లాంటి అణు ఇంధనాలను సర్వే చేసి గుర్తించే అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఎక్కడ ఉంది?
1) హైదరాబాద్
2) కోల్‌కతా
3) ముంబయి
4) దిల్లీ
భారతదేశ అణు సాంకేతికత పరిశోధనా సంస్థల విధులకు సంబంధించి సరైంది?
1) హెవీ వాటర్ బోర్డ్ – భారజలాన్ని ఉత్పత్తి చేస్తుంది
2) న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ – అణు రియాక్టర్లకు ఇంధనాన్ని సరఫరా చేస్తుంది
3) బోర్డ్ ఆఫ్ రేడియేషన్ అండ్ ఐసోటోప్ టెక్నాలజీ – ఐసోటోపుల అభివృద్ధి, అనువర్తనాలు
4) పైవన్నీ
ముంబయిలోని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ విధి?
1) అణు రియాక్టర్ల డిజైన్
2) అణురియాక్టర్ల నిర్మాణం
3) అణు రియాక్టర్ల నిర్వహణ
4) పైవన్నీ
హరప్పా పట్టణంలో వృత్తాకార పట్టణ ప్రణాళిక కలిగిన దేశం?
1) మొహంజోదారో
2) లోథాల్
3) చన్హుదారో
4) బన్వాలీ
సింధు ప్రజలకు తెలియని లోహం?
1) బంగారం
2) ఇనుము
3) వెండి
4) రాగి
రాజారాం మోహన్ రాయ్ యొక్క హిందుత్వ సంస్కరణల రీతి?
ఎ) భావజాలాలను ఖండించడం
బి) బ్రాహ్మణ మతాధిపత్యానికి అనుగణ్యత లేకపోవడం
సి) భగవంతుడు ఒక్కడే అనే ప్రచారం
డి) శాస్త్రీయ సత్యాలకు మూలధారం వేదాలని చూపించడం పైన చెప్పిన వక్తవ్యములలో ఏది సరైనది
1) ఎ మరియు డి
2) ఎ, సి, డి
3) ఎ, బి,సి
4) పైన పేర్కొన్నవన్నియూ
రాజారాంమోహన్ రాయ్ కు సంబంధం లేనిది?
1) సతి పద్దతి రద్దు
2) విధాన వివాహాలు
3) ఆంగ్ల విద్యా వ్యాప్తి
4) సంస్కృత విద్య
సింధు శిథిలాలను ఎక్కడ కనుక్కున్నారు?
1) ఫరానా
2) మగధ
3) లోథాల్
4) మెసపటోమియా
హరప్పా సంస్కృతిలోని అతి ముఖ్యమైన అంశం?
1) లిపి
2) మతం
3) కళ
4) నగరీకరణ
కింది జంతువుల్లో దేన్ని హరప్పా సంస్కృతిలో చిత్రీకరించలేదు?
1) ఎద్దు
2) ఏనుగు
3) పులి
4) గుర్రం
హరప్పా ముద్రలను ఏ ఖనిజంతో తయారుచేశారు?
1) టెర్రాకోటా
2) ఇనుము
3) సీసం
4) రాగి
సామ్యవాద రీతి సమాజ స్థాపన ధ్యేయంగా ప్రారంభించబడిన ప్రణాళిక?
1. 1వ ప్రణాళిక
2.2వ ప్రణాళిక
3. 3వ ప్రణాళిక
4. 4వ ప్రణాళిక
సుస్థిర ఆర్ధిక అభివృద్ధి, ఆర్ధిక స్వావలంబన లక్ష్యంగా ఈ ప్రణాళిక ప్రారంభం అయింది?
1.3వ
2.4వ
3. 5వ
4. 6వ
వివిధ నగరాలకు గల పేర్లను జత చేయండి?
పేరు నగరం
1) పింక్ సిటీ పి) జైపూర్
2) సన్‌సిటీ క్యూ) జోథ్‌పూర్
3) ఆరంజ్‌సిటీ ఆర్) నాగ్‌పూర్
4) గోల్డెన్ సిటీ ఎస్) అమృతసర్
1. 1-పి, 2-క్యూ, 3-ఆర్ 4-ఎస్
2. 1-ఆర్, 2-ఎస్, 3-పి 4-క్యూ
3. 1-ఎస్, 2-పి, 3-క్యూ 4-ఆర్
4. 1-పి, 2-ఎస్, 3-క్యూ 4-ఆర్
స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా.
1. గోవా
2. కేరళ
3. కాశ్మీర్
4. మేఘాలయ
ఎన్నికల సందర్బంగా ఎన్నికల ప్రచారం ఎప్పుడు అంతం చేయాలి?
1. నిర్ణయించిన ఎన్నికల ఫలితాల సమయానికి 48 గంటలు ముందుగా
2. పోలింగ్ కు నికరంగా 48 గంటలు ముందుగా
3. పోలింగ్ కు నికరంగా 24 గంటలు ముందుగా
4. పోలింగ్ కు నికరంగా 36 గంటలు ముందుగా
రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులకు సంబంధించిన ఈ క్రింది – వ్యాఖ్యలలో వాస్తవమైనది ఏది?
1) వారు రాష్ట్రపతిచే నియమించబడి ఆయన చేతనే తొలగించబడతారు
2) వారు గవర్నర్ చే నియమించబడి ఆయన చేతనే తొలగించబడతారు
3) వారు రాష్ట్రపతిచే నియమించబడి గవర్నర్ చేత తొలగించబడతారు.
4 వారు గవర్నర్ చే నియమించబడి రాష్ట్రపతి చేత మాత్రమే తొలగించబడతారు
మనకు కనిపించే సూర్యుని ప్రకాశ ఉపరితలము 😕
1. కాంతి మండలము
2. వర్ణావరణము
3. కరోనా
4. పైవాటిలో ఏదీ కాదు
కిందివాటిని జత చేయండి?
షిప్‌యార్డ్ ప్రదేశం
1) గార్డెన్ రీచ్ పి) విశాఖపట్నం
2) హిందుస్థాన్ క్యూ) కోల్‌కతా
3) ఐఎన్‌ఎస్ కదంబ ఆర్) ముంబాయి
4) మజ్‌గావ్ డాక్ ఎస్) కార్వార్ (కర్ణాటక)
1. 1-పి, 2-క్యూ, 3-ఆర్, 4-ఎస్
2. 1-క్యూ, 2-ఆర్, 3-ఎస్, 4-పి
3. 1-క్యూ, 2-పి, 3-ఎస్, 4-ఆర్
4. 1-ఆర్, 2-క్యూ, 3-పి, 4-ఎస్
వరల్డ్ వైల్డ్ లైఫ్ డే
1. మార్చ్ 2
2. మార్చ్ 3
3. మార్చ్ 4
4. మార్చ్ 5
అనుకోకుండా ఎదరయ్యే ఖర్చులు, అదనపు ఖర్చులు, అధిక ఖర్చులు కొరకు ప్రభుత్వం తరువాత అనుమతిపొందే షరతుపై ఏ ఆధాయాధారం నుండి డబ్బును డ్రా చేస్తుంది? .
1) భారత సంచిత నిధి
2) భారత ప్రభుత్వ ఖాత
3) భారతీయ రిజర్వ్ బ్యాంక్
4) భారత ఆగంతుక నిధి
రాష్ట్రాల పునర్వ్యివస్థీకరణ చట్టం, 1956 ద్వారా దేశాన్ని ఐదు జోన్లుగా విభజించి జోల్ కౌన్సిళ్ళు ఏర్పాటు చేయబడ్డాయి. సిక్కిం ఏ జోన్లో చేర్చబడింది?
1) సెంట్రల్ జోన్
2) నార్దర్న్ జోన్
3) ఈస్టర్న్ జోన్
4) వెస్టర్న్ జోన్
మనదేశంలో తక్కువ పగలు ఉండే రోజు
1. మార్చ్ 21
2. సెప్టెంబర్ 23
3. డిసెంబర్ 22
4. జూన్ 2
రోదసి గ్రహాల అధ్యయనం?
1. ఆస్ట్రాలజీ
2. ఫిజిక్స్
3. పామిస్ట్రీ
4. ఆస్ట్రానమి
శాతవాహన రాజులు తమ వ్యక్తిగత ‘ నామాలకు మాతృగోత్రనామాలను ముందుచేర్చి చెప్పుకునే పద్ధతి ఎవరి కాలంలో ప్రారంభమైంది?
1. గౌతమీపుత్ర శాతకర్ణి
2. సిముఖుడు ,
3. వశిష్ఠపుత్ర పులోమావి
4. హాల
గౌతమీపుత్ర శాతకర్ణి సాధించిన సైనిక విజయాలను తెలిపే శాసనం ఎక్కడ ఉంది?
1. పితల్ ఖోరా
2. నాసిక్
3. నానేఘాట్
4. జున్నార్ .
గాలిలోని శబ్ద తరంగాలు ఎలాంటివి?
1. తిర్యక్
2. అనుదైర్ఘ్య
3. విద్యుదయస్కాంత
4. ధ్రువిత
కింది వాటిలో రేఖాంశాలకు సంబంధించని పేరు?
1. మధ్యాహ్న రేఖలు
2. అర్థవృత్తాలు
3. మెరిడియన్లు
4. పూర్ణ వృత్తాలు
భారత ప్రభుత్వం 1956లో అధికార భాషా సంఘాన్ని నియమించింది దాని అధ్యక్షులెవరు?
1) బి.జి.ఖేర్
2) గోపాలస్వామి అయ్యంగార్
3) డా జాకీర్ హుస్సేన్
4) ఫజల్ అలీ
మహాబలిపురంన్ని ఏ వంశపు వారు స్థాపించారు?
1. చోళులు
2. పల్లవులు
3. గుప్తులు
4. శాతవాహనులు
రేడియో తరంగాలను పరావర్తనం చెందించి రేడియో ప్రసారాలకు వీలు కల్పిస్తున్న వాతావరణ పొర?
1. ఎక్సో ఆవరణం
2. ఐనో ఆవరణం
3. మెసో ఆవరణం
4. స్ట్రాటో ఆవరణం
కులు, కాంగ్రా లోయలు ఏ రాష్ట్రానికి సంబంధించింది?
1. కాశ్మీర్
2. ఉత్తరాఖండ్
3. హిమాచల్ ప్రదేశ్
4. పంజాబ్
కైగా విద్యుదుత్పత్తి కేంద్రం ఏ రాష్ట్రంలో ఉన్నది?
1. తమిళనాడు
2. కర్ణాటక
3. కేరళ
4. ఒడిషా
క్రిందివారిలో ఎవరు విధుల నిర్వహణలో ఉన్నంత కాలం వారిపై ఏ కోర్టు కూడా క్రిమినల్ కేసులను మోపడం గానీ, కొనసాగించడం కానీ జరపజాలదు?
1. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నరు
2. రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, గవర్నరు
3. రాష్ట్రపతి మరియు గవర్నరు మాత్రమే
4. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాన మంత్రి
ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ ను ఎవరు నిర్మించారు?
1. అక్బర్
2. షాజహాన్
3. జహంగీర్
4. షేర్ షా
నేషనల్ అకాడెమీ ఆఫ్ అగ్రికల్చరల్ రిసెర్చ్ మేనేజ్ మెంట్ ఎక్కడ ఉన్నది?
1. డెహ్రాడూన్
2. హైదరాబాద్
3. న్యూ ఢిల్లీ
4. ఇటానగర్
సముద్రాలకు సంబంధించి కింది ప్రమాణాలలో సరికానిది?
1) లోతు – పాథమ్స్
2) దూరం – నాటికల్ మైల్స్
3) వేగం – నాట్
1. 1
2. 2
3. 3
4. అన్నీ సరైనవే
రాష్ట్రాలు వాటి తీరాలతో జత చేయండి?
రాష్ట్రం తీరం పేరు
1) ఒరిస్సా పి) ఉత్కళ, కళింగ
2) కర్ణాటక క్యూ) కెనరా
3) మహారాష్ట్ర ఆర్) కొంకణ్
4) తమిళనాడు ఎస్) కోరమండల్
5) కేరళ టి) మలబార్
1. 1-ఎస్, 2-క్యూ, 3-పి 4-ఆర్, 5-టి
2. 1-ఆర్, 2-పి, 3-క్యూ 4-ఎస్, 5-టి
3. 1-పి, 2-క్యూ, 3-ఆర్ 4-ఎస్, 5-టి
4. 1-క్యూ, 2-ఎస్, 3-పి 4-ఆర్, 5-టి
షెవరాయ్ కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నవి?
1. ఆంధ్రప్రదేశ్
2. కర్ణాటక
3. కేరళ
4. తమిళనాడు
సాధారణ గది ఉష్ణోగ్రతలో క్రింది లోహములలో ఏది ద్రవరూపములో ఉండును?
1. సోడియం
2. రేడియం
3. గాలియం
4. సిలికాన్
GATE యొక్క పూర్తి రూపము 😕
1. జనరల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఫర్ ఇంజినీర్స్ (General Aptitude Test for Engineers)
2. గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (Graduate Aptitude Test in Engineering)
3. గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఫర్ ఇంజినీర్స్ (Graduate Aptitude Test for Engineers)
4. పై వాటిలో ఏదీ కాదు
HPCL యొక్క పూర్తి రూపము 😕
1. హిందుస్తాన్ పెట్రోలియం కంపెనీ లిమిటెడ్ (Hindustan Petroleum company Limited)
2. హైస్పీడ్ పెట్రోలియం కంపెనీ లిమిటెడ్ (High speed petroleum company limited)
3. హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (Hindustan Petroleum Corporation Limited)
4. హిందుస్తాన్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (Hindustan Power Corporation Limited)
బందన శక్తిని ఎలా వ్యవహరిస్తారు?
1. ఫెర్మి
2. amu మాత్రమే
3. MeV మాత్రమే
4. amu లేదా MeV
పేదరిక నిర్మూలన ధ్యేయంగా ప్రారంభించబడిన ప్రణాళిక?
1. 3వ
2. 5వ
3. 6వ
4. 7వ
నాల్గవ పంచవర్ష ప్రణాళికలో వీరి నమూనాను అనుసరించడం జరిగింది?
1. డి. ఆర్. గాడ్జిల్
2. చక్రవర్తి, ఎక్కాస్, లిపేబర్, పరీఫ్
3. అశోక్ రుద్రమన్నే
4. పైవన్నీ
మనదేశంలో భూకంప తీవ్రత ఎక్కువ గల ప్రాంతం?
1. హిమాలయ పర్వతాలు
2. పశ్చిమ కనుమలు
3. తూర్పు కనుమలు
4. మధ్య భారతం
పెనిప్లేన్స్ అనగా?
1. క్రమక్షయ మైదానాలు
2. తీర మైదానాలు
3. వరద మైదానాలు
4. డెల్టా మైదానాలు
చంద్రుడు సూర్యుని సంపూర్తిగా ఏడెనిమిది నిమిషాల పాటు కనబడక చేసినచో ఆ ప్రక్రియను ఏమంటారు?
1. సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడినది
2. పాక్షిక చంద్ర గ్రహణం ఏర్పడినది
3. పాక్షిక సూర్య గ్రహణం ఏర్పడినది
4. సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడినది
క్రింది వాటిలో ఏది ఒక అస్ఫాటిక పదార్ధం కాదు?
1. గాజు
2. పాలిమర్
3. రబ్బర్
4. రాగి
‘పాథాలజీ’ దేనికి సంబంధించిన శాస్త్రము?
1. కీటకములు
2. విషములు
3. కేన్సర్
4. వ్యాధులు
అగ్ని పర్వతం విస్పోటనం చెందినప్పుడు ఏర్పడే చిన్న చిన్న రాతి ముక్కలను ఏమంటారు?
1. స్కోరియా
2. ప్యూమైస్
3. లాపిలి
4. డైక్
అగ్నిపర్వత అంతర్గత భూస్వరూపం కానిది గుర్తించండి?
1) డైక్
2) సిల్
3) లాకోలిత్
4. బాతోలిత్
1. 1
2. 2, 3
3. 3, 4
4. ఏదీకాదు
ఎన్ని సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గల పిల్లలు నిరక్షరాస్యులుగా పరిగణించబడతారు?
1. మూడు సంవత్సరాలు
2. నాలుగు సంవత్సరాలు
3. ఐదు సంవత్సరాలు
4. ఆరు సంవత్సరాలు
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu,general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc, si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si & Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2, si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si & Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu