SI & Police Constable Free Online Mock Test in Telugu || Daily APPSC & TSPSC General Studies & General Knowledge Free Mock Test –136
Latest Job Notification all Jobs SI & Constable Important Free Online Exam
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
Daily General Studies - 136
Quiz-summary
0 of 57 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- 51
- 52
- 53
- 54
- 55
- 56
- 57
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 57 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- 51
- 52
- 53
- 54
- 55
- 56
- 57
- Answered
- Review
-
Question 1 of 57
1. Question
ఈ క్రింది వానిలో సరి కానిది ఏది?
1) చిలకలూరి వీరభద్రరావు – .ఆంధ్రుల చరిత్ర
2) సురవరం ప్రతాపరెడ్డి – ఆంధ్రుల సాంఘిక చరిత్ర
3) కట్టమంచి రామలింగారెడ్డి – అర్థశాస్త్రం
4) ఖండవల్లి లక్ష్మీరంజనం – అబ్రహం లింకను చరిత్రCorrect
Incorrect
-
Question 2 of 57
2. Question
కొమర్రాజు లక్ష్మణరావు గారు శ్రీ రాజరాజ నరేంద్ర ఆంధ్ర భాషా నిలయమును ఏ సంవత్సరంలో స్థాపించారు?
1) 1901
2) 1905
3) 1904
4) 1906Correct
Incorrect
-
Question 3 of 57
3. Question
భారతదేశంలో అత్యధిక లాభాలు ఆర్జిస్తున్న ప్రభుత్వ, రంగ సంస్థ చమురు, సహజ వాయువులు. దీనిని ఏ ప్రణాళికలో ప్రారంభించడం జరిగింది?
1.2వ
2. 3వ
3. 4వ
4. 5వCorrect
Incorrect
-
Question 4 of 57
4. Question
పశువైద్యశాలలను ఈ ప్రణాళికలో ప్రారంభించడం జరిగింది?
1. 1వ
2.5వ
3. 6వ
4. 7వCorrect
Incorrect
-
Question 5 of 57
5. Question
కర్ణాటక ఏ రకం వృక్షాలకు పేరు పొందినది?
1. సాల వృక్షాలు
2. టేకు వృక్షాలు
3. గంధపు వృక్షాలు
4. బిర్చ్ వృక్షాలుCorrect
Incorrect
-
Question 6 of 57
6. Question
కేంద్ర ప్రభుత్వం ఏ పన్నును విధించి, వసూలు చేసి వాటిని సంపూర్తిగా రాష్ట్రాలకు కేటాయిస్తుంది?
1. రైల్వే చార్జీలు మరియు రవానా చార్జీల పై పన్నులు
2. స్టాంప్ డ్యూటీ
3. సేల్స్ టాక్స్
4. పైవాటిలో ఏదీ కాదుCorrect
Incorrect
-
Question 7 of 57
7. Question
జమ్మూ మరియు కాశ్మీర్ రాష్ట్రానికి దేని క్రింద ప్రత్యేక ప్రతిపత్తి కల్పించబడింది?
1. రాజ్యాంగం 356 అధికరణ
2. రాజ్యాంగం 370 అధికరణ
3. రాజ్యాంగం 356 మరియు 370 అధికరణ
4. పైన పేర్కొన్న వాటిలో ఏదీ కాదుCorrect
Incorrect
-
Question 8 of 57
8. Question
20 సూత్రాల కార్యక్రమం ఏ ప్రణాళికలో ప్రారంభించడం జరిగింది?
1.5వ
2. 7వ
3. 9వ
4. 8వCorrect
Incorrect
-
Question 9 of 57
9. Question
సాంఘిక న్యాయము, సమానత్వముతో కూడిన అభివృద్ధి అనేది ఈ ప్రణాళికకు సంబంధించిన లక్ష్యం ?
1. 10వ
2. 8వ
3. 9వ
4. 11వCorrect
Incorrect
-
Question 10 of 57
10. Question
గౌతమీ బాలశ్రీ తన నాసిక్ శాసనాన్ని ఎవరి పాలనా కాలంలో వేయించింది?
1. గౌతమీపుత్ర శాతకర్ణి
2. వాసిష్టీపుత్ర పులోమావి
3. సుందర శాతకర్ణి
4. శివశ్రీ శాతకర్ణిCorrect
Incorrect
-
Question 11 of 57
11. Question
“కవివత్సలుడు” అనే బిరుదును ధరించిన రాజు?
1. గౌతమీపుత్ర శాతకర్ణి
2. హాల శాతవాహనుడు
3. మాధవవర్మ-3
4. రాజరాజ నరేంద్రుడుCorrect
Incorrect
-
Question 12 of 57
12. Question
పేస్ మేకర్ దేనికి సంబంధించినది?
1. ఊపిరితిత్తులు
2. మూత్రపిండములు
3. కాలేయము
4. గుండెCorrect
Incorrect
-
Question 13 of 57
13. Question
రేఖాంశము పై ప్రతి డిగ్రీకి కాలములో తేడా ఎంత?
1. 8 నిమిషాలు
2. 10 నిమిషాలు
3. 4 నిమిషాలు
4. 12 నిమిషాలుCorrect
Incorrect
-
Question 14 of 57
14. Question
నైరుతి రుతుపవనాలు ఏయేశాఖలుగా విడిపోతాయి?
1) అరేబియా శాఖ
2) బంగాళాఖాత శాఖ
3) హిందూ మహాసముద్ర శాఖ
4) తూర్పు తీర శాఖ
1. 1, 2
2. 3, 4
3. 1, 2, 3
4. పైవేవీకావుCorrect
Incorrect
-
Question 15 of 57
15. Question
విద్యుత్తులో ఆంపియరు దేనికి యూనిట్టు?
1. కరెంటు
2. నిరోధము
3. పీడనము
4. పైన పేర్కొన్నవన్నీCorrect
Incorrect
-
Question 16 of 57
16. Question
క్రింది వాటిలో ఏది చట్టబద్దమైన సంస్థ కాదు?
1. ఎన్నికల కమిషన్
2. ఫైనాన్స్ కమిషన్
3. ప్లానింగ్ కమిషన్
4. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్Correct
Incorrect
-
Question 17 of 57
17. Question
ఈ క్రింది వ్యాఖ్యలలో సరికానిది ఏది?
1) హైదరాబాద్ రాష్ట్రంలో 1952లో తొలిసారి పౌర ప్రభుత్వం ఎన్నికల ద్వారా ఏర్పడింది.
2) 1952 సాధారణ ఎన్నికల్లో హైదరాబాద్ రాష్ట్రంలోని మరఠ్వాడా, కన్నడ భాష మాట్లాడే ప్రాంతాల్లో కాంగ్రెస్ ఆధిక్యత సాధించింది.
3) హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన తొలి శాసనసభ ఎన్నికల్లో నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో కమ్యూనిస్టు పార్టీ కూటమికి -ఆధిక్యత లభించింది.
4) 1952 సాధారణ ఎన్నికల్లో హైదరాబాద్ రాష్ట్రంలో పి.డి.ఎఫ్.కూటమి అధికారంలోకి వచ్చింది.Correct
Incorrect
-
Question 18 of 57
18. Question
విత్తనం మొలకెత్తడానికి క్రింది స్థితిగతులలో ఏది అత్యంత అవసరమైనది?
1. నీరు
2. వెలుగు
3. తక్కువ ఉష్ణోగ్రత
4. ఖనిజాల ఉప్పుCorrect
Incorrect
-
Question 19 of 57
19. Question
డెనమైట్ లో అత్యంత ముఖ్యమైన పదార్థము ఏది?
1. టి.ఎన్.టి.
2. పిక్రిక్ ఆసిడ్
3. నెట్రోగ్లిజరిన్
4. నైట్రోబెంజేన్Correct
Incorrect
-
Question 20 of 57
20. Question
వరల్డ్ వైల్డ్ లైఫ్ డే
1. మార్చ్ 2
2. మార్చ్ 3
3. మార్చ్ 4
4. మార్చ్ 5Correct
Incorrect
-
Question 21 of 57
21. Question
గాలిలో శబ్దవేగము దేని వల్ల మార్పు చెందదు?
1. వాతావరణ పీడనము
2. గాలి యొక్క ఉష్ణోగ్రత
3. గాలిలో ఆర్ద్రతాంశము
4. వీటిలో ఏ ఒక్కటీ కాదుCorrect
Incorrect
-
Question 22 of 57
22. Question
హైడ్రోస్పియర్ లో అతిపెద్ద భాగము ఏది?
1. అట్లాంటిక్ మహాసముద్రము
2. హిందూ మహాసముద్రము
3. శాంత (Pacific) మహాసముద్రము
4. అంటార్కిటిక్ మహాసముద్రముCorrect
Incorrect
-
Question 23 of 57
23. Question
ICICI యొక్క పూర్తి రూపము 😕
1. ఇండస్ట్రియల్ క్రెడిట్ అండ్ ఇన్వెస్ట్ మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (Industrial Credit and Investment Corporation of India)
2. ఇండస్ట్రియల్ క్రెడిట్ అండ్ ఇన్వెస్ట్ మెంట్ కంపెనీ ఆఫ్ ఇండియా (Industrial Credit and Investment Company of India)
3. ఇండస్ట్రియల్ క్రెడిట్ అండ్ ఇన్వెస్ట్ మెంట్ కో-ఆర్డినేషన్ ఆఫ్ ఇండియా (Industrial Credit and Investment Co-ordination of India)
4. పైన పేర్కొన్న వాటిలో ఏదీ కాదుCorrect
Incorrect
-
Question 24 of 57
24. Question
క్రింది వాటిలో ఏది హెచ్చు తరంగ దైర్ఘ్యము కలిగి ఉన్నది?
1. దృశ్య వర్ణ పటము
2. γ-కిరణములు
3. రేడియో తరంగములు
4. ఈ మూడూ కూడాCorrect
Incorrect
-
Question 25 of 57
25. Question
వందేమాతరంను ఆంగ్లంలోకి అనువదించిన వారు?
1. అనీపుత్
2. రవీంద్రనాథ్ ఠాగూర్
3. విలియం జోన్స్
4. అరబిందో ఘోష్Correct
Incorrect
-
Question 26 of 57
26. Question
1579 సంవత్సరంలో భారతదేశానికి వచ్చి ‘సాల్సెట్టిలో మత ప్రచారకుడుగా పని చేసిన బ్రిటీష్ జాతీయుడు?
1. జేమ్స్ న్యూబెర్రీ
2. విలియం లీడ్స్
3. ఫ్రాన్స్ డ్రెక్ చే
4. థామస్ స్టీవెన్స్Correct
Incorrect
-
Question 27 of 57
27. Question
ఈ కింది వాటిలో సరైనది ఏది?
1. తెలంగాణ పోరాట స్మృతులు – ఆరుట్ల రామచంద్రారెడ్డి
2. తెలంగాణ ప్రజల సాయుధ పోరాట చరిత్ర – దేవుల పల్లి వెంకటేశ్వరరావు
3. తెలంగాణ అనుభవాలు -జ్ఞాపకాలు – రావినారయణరెడ్డి
4. పైవన్నీ సరైనవేCorrect
Incorrect
-
Question 28 of 57
28. Question
వివాహిత స్త్రీ మంగళసూత్రాన్ని ధరించే సాంప్రదాయం ఏ శిల్పాల ద్వారా తెలుస్తుంది?
1. కోణార్క్ శిల్పం
2. రామప్ప శిల్పం
3. అజంతా శిల్పం
4. ఎల్లోరా శిల్పంCorrect
Incorrect
-
Question 29 of 57
29. Question
9వ పంచవర్ష ప్రణాళిక ఎంచుకున్న వృద్ధిరేటు?
1.6.5
2. 5.4
3. 7.5
4.8.0Correct
Incorrect
-
Question 30 of 57
30. Question
ప్రణాళికేతర వ్యయం తగ్గించి జి.డి.పిలో పన్నుల నిష్పత్తిని పెంచాలని నిర్ధారించిన ప్రణాళిక?
1.6వ
2.7వ
3. 8వ
4. 9వCorrect
Incorrect
-
Question 31 of 57
31. Question
“వేదాలకు మరలిపొమ్ము” అనే నినాదాన్నిచ్చిన దెవరు?
1) రనడే
2) అనిబీసెంట్
3) ఈశ్వరచంద్రసేన్
4) దయానంద సరస్వతిCorrect
Incorrect
-
Question 32 of 57
32. Question
“భారతదేశ పునరుజ్జీవనానికి పితామహుడు” అని వాసికెక్కినదెవరు?
1) ఘజా ఉద్దేలా
2) గోఖలే
3) లజపత్ రాయ్
4) రాజరాంమోహనరాయ్Correct
Incorrect
-
Question 33 of 57
33. Question
మనదేశంలో తక్కువ పగలు ఉండే రోజు
1. మార్చ్ 21
2. సెప్టెంబర్ 23
3. డిసెంబర్ 22
4. జూన్ 2Correct
Incorrect
-
Question 34 of 57
34. Question
ఋషభదత్తుని నాసిక్ శాసనాన్ని అనుసరించి శాతవాహనుల కాలంలో వడ్డీ రేటు ఎంత ఉండేదని తెలుస్తుంది?
1. 6%
2.9%
3. 12%
4. 18%Correct
Incorrect
-
Question 35 of 57
35. Question
క్వీన్ ఆఫ్ మౌంటెన్స్?
1. ముస్సోరి
2. డార్జిలింగ్
3. కులు
4. ఊటీCorrect
Incorrect
-
Question 36 of 57
36. Question
సూర్యశక్తి ఆధారం?
1. కేంద్రక విచ్చిత్తి
2. కేంద్రక సంలీనం
3. రేడియో థార్మికత
4. పైవేవీకాదుCorrect
Incorrect
-
Question 37 of 57
37. Question
ల్యూకేమియా దేనికి సంబంధించిన కేన్సర్?
1. ఎముక మజ్జ
2. కనెక్టివ్ టిష్యూ
3. క్లోమం
4. పొట్టCorrect
Incorrect
-
Question 38 of 57
38. Question
క్రికెట్ ఆడేందుకై నిర్మించిన చిన్నస్వామి స్టేడియం ఎక్కడ ఉన్నది?
1. చెన్నై
2. హైదరాబాద్
3. బెంగళూరు
4. తిరువనంతపురముCorrect
Incorrect
-
Question 39 of 57
39. Question
దక్షిణ గంగోత్రి అనగా:?
1. పాలవుంతలో నక్షత్రాల సమూహం
2. అంటార్కిటికాలో ఇండియా యొక్క శాశ్వత కేంద్రం
3. గంగానది జన్మస్థానం
4. హిమాలయాలలో ఒక పర్వత కనుమCorrect
Incorrect
-
Question 40 of 57
40. Question
మానవ దేహంలో అతి చిన్న గ్రంధి ఏది?
1. కాలేయము
2. లాలాజల
3. పిట్యూటరీ
4. థైరాయిడ్Correct
Incorrect
-
Question 41 of 57
41. Question
క్రింది రసాయనిక సమ్మేళనములలో ఏది ఉల్లిచే కన్నీటి గ్రంధులను ఉద్దీపనము చేయించుటకు దోహదం చేస్తుంది?
1. ఒక ఫాస్పేటు సమ్మేళనము
2. ఒక క్లోరైడ్ సమ్మేళనము
3. ఒక సల్ఫైడ్ సమ్మేళనము
4. ఒక నైట్రేట్ సమ్మేళనముCorrect
Incorrect
-
Question 42 of 57
42. Question
క్రింది ఆటలలో దేనితో మైకేల్ ఫెరీరా పేరు ముడిపడి ఉన్నది?
1. చదరంగం
2. స్నూకర్
3. గోల్ఫ్
4. పైవాటిలో ఏదీ కాదుCorrect
Incorrect
-
Question 43 of 57
43. Question
అస్మక రాజైన శాతకర్ణి చేతిలో కళింగ ప్రభువు ఖారవేలుడు పరాజితుదైనట్లు తెలిపే జాతక సాహిత్యం ఏది?
1. శిరివణిజ జాతక
2. చుళ్ళ-కళింగ జాతక
3. భీమసేన జాతక
4. రాజావళి జాతకCorrect
Incorrect
-
Question 44 of 57
44. Question
అమరావతి స్థూపం ఎవరి పాలనాకాలంలో నిర్మితమైంది?
1. వేంగీ చాళుక్యులు
2. ఇక్ష్వాకులు
3. శాతవాహనులు
4. శాలంకాయనులుCorrect
Incorrect
-
Question 45 of 57
45. Question
పిట్యూటరీ గ్రంథి ఏ భాగంలో ఉంటుంది?
1) సెరిబ్రం
2) సెరిబెల్లం
3) మెడుల్లా
4) ఏదీకాదుCorrect
Incorrect
-
Question 46 of 57
46. Question
గ్లూకగాన్ హార్మోన్ ఎక్కడ ఉత్పత్తవుతుంది?
1) కాలేయం
2) క్లోమం
3) అడ్రినలిన్ గ్రంథి
4) థైరాయిడ్ గ్రంథిCorrect
Incorrect
-
Question 47 of 57
47. Question
ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే కణాలేవి?
1) T – కణాలు
2) C – కణాలు
3) ఆల్ఫా కణాలు
4) బీటా కణాలుCorrect
Incorrect
-
Question 48 of 57
48. Question
వాణిజ్యపరంగా విలువ కలిగిన కార్క్ దీని నుంచి పొందబడుతుంది?
1.క్వెర్కస్ SPP.
2.సెడ్రస్ డియోదర.
3.ఫికస్.
4.సైకాస్.Correct
Incorrect
-
Question 49 of 57
49. Question
పువ్వులు దేని కొరకు సువాసనను విడుదల చేస్తాయి?
1.గాలిని శుద్ధి చేయడానికి
2.ఈగలను తరిమికొట్టడానికి .
3.కీటకాలను ఆకర్షించడానికి
4.పైన పేర్కొన్నవన్నీ చేయడానికి .Correct
Incorrect
-
Question 50 of 57
50. Question
కింది వాటిలో ఏది కాండం యొక్క రూపాంతరం కాదు?
1.ఉల్లిపాయ బొడ్డు .
2.దుంప వేరు.
3.చిలగడదుంప యొక్క గడ్డ దినుసు.
4.బంగాళాదుంప గడ్డ.Correct
Incorrect
-
Question 51 of 57
51. Question
దిగువ పేర్కొన్న దేని నుంచి క్వినైన్ వెలికితీయబడింది?
1.సర్పగంధ.
2.నల్లమందు.
3.చిన్చోనా.
4.దనురా.Correct
Incorrect
-
Question 52 of 57
52. Question
థర్మ్ అనేది దేనిని కొలిచే ప్రమాణం?
1.బలము లేదా శక్తి
2.వేడి.
3.కాంతి.
4.దూరం.Correct
Incorrect
-
Question 53 of 57
53. Question
ఏ ఉష్ణోగ్రత వద్ద నీరు నీటి ఆవిరిగా మారుతుంది?
1.273 k.
2.100 k.
3.373 k.
4.0 k.Correct
Incorrect
-
Question 54 of 57
54. Question
ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ లో ఏమి కనిపిస్తుంది?
1.స్థిర పౌనఃపున్యం.
2.స్థిర పరిమాణం
3.పౌనఃపున్యం మరియు పరిమాణం లో మార్పు.
4.పరిమాణం లో మాత్రమే మార్పు.Correct
Incorrect
-
Question 55 of 57
55. Question
ఫ్లోరోసెంట్ ట్యూబ్ లో ప్రాథమికంగా ఉత్పత్తి చేయబడే రేడియేషన్ ఏమిటి?
1.పరారుణ.
2.అతినీలలోహిత.
3.మైక్రోవేవ్ లు.
4.X- కిరణాలు.Correct
Incorrect
-
Question 56 of 57
56. Question
నకిలీ పత్రాలు దేని ద్వారా గుర్తించబడతాయి?
1.అతినీలలోహిత కిరణాలు.
2.పరారుణ కిరణాలు.
3.బీటా కిరణాలు.
4.గామా కిరణాలు.Correct
Incorrect
-
Question 57 of 57
57. Question
రేడియేషన్ వల్ల మానవ శరీరానికి జరిగే నష్టాన్ని దేనితో లెక్కిస్తారు?
1.రెమ్స్.
2.రోంట్జెన్.
3.క్యూరి.
4.రాడ్స్.Correct
Incorrect
Leaderboard: Daily General Studies - 136
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
Some important Questions Are :
- రేడియేషన్ వల్ల మానవ శరీరానికి జరిగే నష్టాన్ని దేనితో లెక్కిస్తారు?
- నకిలీ పత్రాలు దేని ద్వారా గుర్తించబడతాయి?
- ఫ్లోరోసెంట్ ట్యూబ్ లో ప్రాథమికంగా ఉత్పత్తి చేయబడే రేడియేషన్ ఏమిటి?
- ఏ ఉష్ణోగ్రత వద్ద నీరు నీటి ఆవిరిగా మారుతుంది?
- పువ్వులు దేని కొరకు సువాసనను విడుదల చేస్తాయి?
- వాణిజ్యపరంగా విలువ కలిగిన కార్క్ దీని నుంచి పొందబడుతుంది?
- గ్లూకగాన్ హార్మోన్ ఎక్కడ ఉత్పత్తవుతుంది?
- పిట్యూటరీ గ్రంథి ఏ భాగంలో ఉంటుంది?
- అస్మక రాజైన శాతకర్ణి చేతిలో కళింగ ప్రభువు ఖారవేలుడు పరాజితుదైనట్లు తెలిపే జాతక సాహిత్యం ఏది?
general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu,general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc, si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si & Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2, si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si & Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu