SI & Police Constable Free Online Mock Test in Telugu || Daily APPSC & TSPSC General Studies & General Knowledge Free Mock Test –137
Latest Job Notification all Jobs SI & Constable Important Free Online Exam
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
మ్యాకదోని శాసనంలో పేర్కొనబడిన “గుల్మిక” అనే పదానికి అర్థం?
1. గ్రామ పెద్ద
2. బానిస
3. వాణిజ్య సుంకం
4. భూస్వామ్య ప్రభువు
వ్యవసాయ రంగంలో హరిత విప్లవం రావటానికి కారణ మైన సాంద్రవ్యవసాయ జిల్లాల కార్యక్రమం ఏ ప్రణాళికలో ప్రారంభించడం జరిగింది?
1.2వ
2.3వ
3. 4వ
4. 5వ
సమగ్ర పశుగణాభివృద్ధి పథకమును ఏ ప్రణాళికలో ప్రారంభించడం జరిగింది?
1.3వ
2.4వ
3. 5వ
4. 6వ
రోదసి గ్రహాల అధ్యయనం?
1. ఆస్ట్రాలజీ
2. ఫిజిక్స్
3. పామిస్ట్రీ
4. ఆస్ట్రానమి
తీవ్రతను అనుసరించి నేలల క్రమక్షయ రకాలను తక్కువ నుండి ఎక్కువకు రాయండి?
1) పట క్రమక్షయం < వంక క్రమక్షయం < అవనాళి
2) వంక క్రమక్షయం < అవనాళిక < పట క్రమక్షయం
3) పట క్రమక్షయం < అవనాళిక < వంక క్రమక్షయం
4) అవనాళిక < పట క్రమక్షయం < వంక క్రమక్షయం
సహ్యద్రి పర్వతాలు వేటిలో భాగం?
1) తూర్పుకనుమలు
2) పశ్చిమ కనుమలు
3) హిమాలయ పర్వతాలు
4) పూర్వాంచల్
అశోకుడికి దేశీయ, విదేశీ రాజ్యా లతో ఉన్న సంబంధాల గురించి తెలిపే శాసనం?
1) శిలాశాసనం – 2
2) సాంచీ శాసనం
3) ఢిల్లీ – తోప్రాస్తంభ శాసనం
4) శిలాశాసనం – 13
మూడో బౌద్ధ పరిషత్ ఎవరి కాలంలో జరిగింది?
1) బింబిసారుడు
2) అశోకుడు
3) దేవదత్తుడు
4) ప్రద్యో త
పశ్చిమ, తూర్పు కనుమలు ఎక్కడ కలుసు కుంటాయి?
1) బాబా బుడాన్ కొండలు
2) యాలక కొండలు
3) నీలగిరి కొండలు
4) పైవేవీకాదు
ఇండియా శ్రీలంక మధ్య లేని అంశాన్ని గుర్తించండి?
1) మన్నార్ సింధుశాఖ
2) పాక్ జలసంధి
3) రామసేతు
4) గ్రేట్ చానల్
రామకృష్ణ ఉద్యమం ఎవరి అభిప్రాయంతో రూపొంది ప్రారంభించబడెను?
1. స్వామి దయానంద
2. రాజా రాంమోహన్ రాయ్
3. స్వామి వివేకానంద
4. కేశబ్ చంద్ర సేన్
క్రింది వాటిలో ఏది ఒక జడవాయువు కాదు?
1. హీలియం
2. నియాన్
3. ఫ్రియాన్
4. జెనాన్
మానవ వనరులకు ప్రాధాన్యత సంపూర్ణ ఉద్యోగిత అను లక్ష్యంతో ప్రారంభమైన ప్రణాళిక
1.5వ
2.7వ
3. 8వ
4. 9వ
ఈ క్రింది వానిలో 8వ పంచవర్ష ప్రణాళికలో ప్రవేశపెట్టని పథకం?
1. మహిళా సంమృద్ధి యోజన
2. సిట్రా
3. ప్రధానమంత్రి రోజ్ గార్ యోజన
4. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన
కొమర్రాజు లక్ష్మణరావు 1905లో ఆంధ్ర సంవర్దినీ గ్రంథాలయంను ఎక్కడ స్థాపించారు?
1) విజయవాడ
2) వరంగల్
3) సికింద్రాబాద్
4) మధిర
శ్రీ రాజరాజ నరేంద్ర ఆంధ్ర భాషా నిలయం ఎక్కడ స్థాపించబడింది?
1) మధిర
2) వరంగల్
3) హైదరాబాద్
4) సూర్యపేట
క్రింది నృత్య విధానాలలో దేనితో మాధవీ ముద్గల్ పేరు ముడిపడి ఉన్నది?
1. భరతనాట్యం
2. ఓడిసీ
3. కథక్
4. కథాకళి
భూటాన్‌తో ఎక్కువ సరిహద్దును కలిగిన రాష్ట్రం?
1. అసోం
2. సిక్కిం
3. అరుణాచల్ ప్రదేశ్
4. పశ్చిమ బెంగాల్
భారతదేశంలో మొట్టమొదటి మహిళా విశ్వవిద్యాలయాన్ని స్థాపించినది?
1) గాంధీజీ
2) దొండోకేశన్ ఖార్వే
3) రాణీ అహల్యాదేవి
4) రాణీ రాయత్రీ దేవి
హిందూయేతరుల్ని హిందువులుగా మార్చుటకు ఉద్దేశించబడిన శుద్ధి ఉద్యమాన్ని ప్రారంభించినది?
1) స్వామి దయానంద సరస్వతి
2) అరబిందో
3) స్వామి వివేకానంద
4) రాజారాం మోహన్ రాయ్
ముర్రే డార్లింగ్ నదులు ఏ ఖండంలో కలవు?
1. ఆఫ్రికా
2. ఆసియా
3. ఆస్ట్రేలియా
4. దక్షిణ అమెరికా
తాళికోట యుద్ధం ఏ సంవత్సరంలో జరిగెను?
1. 1526
2. 1565
3. 1757
4. 1576
సౌర కుటుంబంలో అత్యధిక బరువుగల గ్రహం ఏది?
1. నెప్ట్యూన్
2. శని
3. బృహస్పతి
4. యురేనస్
ఏ మొక్క నుండి ‘బర్పెంటైన్ ఆయిల్’ తీయబడుతుంది?
1. పైనస్
2. ఫెర్న్
3. సూర్యకాంతి
4. మాస్
తొలి ఆధునిక ఒలింపిక్ ఆటలు ఏ దేశములో నిర్వహించబడెను?
1. యుకె
2. గ్రీస్
3. ఫ్రాన్స్
4. యు.ఎస్.ఏ
వాయువ్య రైల్వే ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉన్నది?
1. హుబ్లి
2. ముంబై
3. జైపూర్
4. ఢిల్లీ
ట్రాన్సమిటింగ్ ఆంటెనా దేనిని ప్రసారం చేస్తుంది?
1. శబ్ద తరంగాలు
2. వెలుగు తరంగాలు
3. మాడ్యులేటెడ్ తరంగాలు
4. శబ్ద మరియు వెలుగు తరంగాలు రెండు కూడా
క్రింది రాష్ట్రాలలో దేనిలో కక్రాపర్ న్యూక్లియర్ విద్యుత్ కేంద్రము ఏర్పాటైనది?
1. కర్నాటక
2. తమిళనాడు
3. మహారాష్ట్ర
4. గుజరాత్
కేంద్ర ఎక్సైజ్ సుంకం …….
1) ఉత్పత్తి పై విధించే పన్ను
2) సంపదపై విధించే పన్ను
3) ఆదాయంపై విధించే పన్ను
4) వారసత్వపు పన్ను
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెసన్ను (CBDT) ఎప్పుడు స్థాపించారు?
1) 1961
2) 1962
3) 1963
4) 1964
పరోక్ష పన్నుల కేంద్ర సంస్థను (CBIT) ఎప్పుడు ప్రవేశ పెట్టారు?
1) 1944, జనవరి 26
2) 1945, జనవరి 27
3) 1946, జనవరి 28
4) 1947, జనవరి 29
2022-23 కేంద్ర బడ్జెట్లో కార్పొరేట్ పన్నును ఎంత శాతంగా నిర్ణయించారు ?
1) 13%
2) 14%
3) 15%
4) 16%
భారత ఆర్థిక సంఘం ఒక
1) రాజ్యాంగబద్ధమైన లేదా చట్టబద్ధమైన సంస్థ
2) చట్టబద్ధమైన సంస్థ కాదు
3) రాజ్యాంగం ద్వారా రూపొందలేదు
4) చట్టేతర సంస్థ
భారత ఆర్థిక సంఘాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారు?
1) రాష్ట్రపతి
2) ఉపరాష్ట్రపతి
3) ప్రధానమంత్రి
4) కేంద్ర ఆర్థికమంత్రి
భారత ఆర్థిక సంఘాన్ని ఎన్ని సంవత్సరాలకు ఒకసారి ఏర్పాటు చేస్తారు?
1) 3
2) 5
3) 6
4) 10
సంపద పన్నును ఎవరు రద్దు చేశారు?
1) పి. చిదంబరం
2) అరుణ్ జైట్లీ
3) నిర్మలా సీతారామన్
4) తోమర్
చర్మంపై వెంట్రుకలు నిక్కబొడుచుకోవడానికి (Goose Bumps) కారణమైన హార్మోన్ ఏది?
1) ఎడ్రినలిన్
2) థైరాక్సిన్
3) వాసోప్రెస్సిన్
4) ఆక్సిటోసిన్
ఇన్సులిన్ హార్మోన్ విధి ఏమిటి?
1) రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది
2) రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది
3) రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది
4) రక్తంలో కొవ్వు శాతాన్ని తగ్గించి చక్కెర స్థాయిని పెంచుతుంది
మొక్కల్లో విత్తనాలు లేని ఫలాలు ఏర్పడటానికి తోడ్పడే హార్మోన్లు ఏవి?
1) సైటోకైనిన్లు
2) ఆక్సిన్లు
3) జిబ్బరెల్లిన్లు
4) ఇథిలిన్
ఫలాలు రాలిపోవడానికి కారణమైన హార్మోన్ ఏది?
1) ఆక్సిన్
2) సైటోకైనిన్
3) అబ్‌సైసిక్ ఆమ్లం
4) ఇథిలిన్
విత్తన సుప్తావస్థను ప్రేరేపించే హార్మోన్ ఏది?
1) అబ్‌సైసిక్ ఆమ్లం
2) ఇథిలిన్
3) ఆక్సిన్
4) సైటోకైనిన్
కలుపు మొక్కలను చంపడానికి ఉపయోగించే హార్మోన్ ఏది?
1) ఆక్సిన్లు
2) సైటోకైనిన్లు
3) ఇథిలిన్
4) జిబ్బరెల్లిన్లు
బోల్టింగ్లో తోడ్పడే హార్మోన్ ఏది?
1) ఆక్సిన్లు
2) సైటోకైనిన్లు
3) అబ్‌సైసిక్ ఆమ్లం
4) జిబ్బరెల్లిన్లు
మొక్కల్లో మరుగుజ్జుతనాన్ని తొలగించడానికి ఉపయోగపడే హార్మోన్ ఏది?
1) జిబ్బరెల్లిన్లు
2) ఆక్సిన్లు
3) సైటోకైనిన్లు
4) ఇథిలిన్
అగ్రాధిక్యాన్ని చూపే హార్మోన్ ఏది?
1) సైటోకైనిన్
2) ఇథిలిన్
3) అబ్‌సైసిక్ ఆమ్లం
4) ఆక్సిన్
మొక్కల్లో కాండం దేన్ని చూపుతుంది?
1) గురుత్వానువర్తనం
2) కాంతి అనువర్తనం
3) స్పర్శానువర్తనం
4) రసాయనిక అనువర్తనం
Q. వజ్రాల ఉత్పత్తికి పేర్గాంచిన జిల్లా?
1. కర్నూలు
2. విశాఖపట్టణం
3. కరీంనగర్
4. అనంతపురం
బొర్రా గుహలు ఈ జిల్లాలో ఉన్నాయి?
1. విజయనగరం
2. తూర్పుగోదావరి
3. శ్రీకాకుళం
4. విశాఖపట్టణం
విశాఖ హార్బర్ నీటి లోతు ఎంత?
1. 41 మీ.
2. 14 మీ.
3. 18 మీ.
4. 27 మీ.
కేసరి, మరాఠా పత్రికలను నడిపినది?
1. గోఖలే
2. సుబ్రహ్మణ్య అయ్యర్
3. తిలక్
4. సురేంద్రనాథ్ బెనర్జీ
భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావం?
1. 1880
2. 1875
3. 1885
4. 1890
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
General studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu,general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc, si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si & Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2, si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si & Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu