SI & Police Constable Free Online Mock Test in Telugu || Daily APPSC & TSPSC General Studies & General Knowledge Free Mock Test –138
Latest Job Notification all Jobs SI & Constable Important Free Online Exam
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
Daily General Studies - 138
Quiz-summary
0 of 50 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 50 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- Answered
- Review
-
Question 1 of 50
1. Question
ప్రపంచ వాతావరణ సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
1) వాషింగ్టన్
2) వార్సా
3) పారిస్
4) జెనీవాCorrect
Incorrect
-
Question 2 of 50
2. Question
భారతదేశ వాతావరణ సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
1) లక్నో
2) గ్వాలియర్
3) న్యూఢిల్లీ
4) హైదరాబాద్Correct
Incorrect
-
Question 3 of 50
3. Question
ఈ కింది వారిలో తెలంగాణ కథా సాహిత్యంలో పేద కులాల జీవితాలను ఆవిష్కరించిన రచయిత ఎవరు?
1. గూడూరి సీతారాం
2. సింగిరెడ్డి నారాయణరెడ్డి
3. ఆదిరాజు వీరభద్రరావు
4. కృష్ణస్వామి ముదిరాజ్Correct
Incorrect
-
Question 4 of 50
4. Question
ఈ క్రింది వానిలో సరిగా జతచేయబడనిది?
1.2వ ప్రణాళిక – ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి
2. 5వ ప్రణాళిక – పేదరిక నిర్ములన
3. 7వ ప్రణాళిక – పనికి ఆహార ఉత్పాదకత
4. 9వ ప్రణాళిక – మానవ వనరులకు ప్రాధాన్యతCorrect
Incorrect
-
Question 5 of 50
5. Question
ఈ క్రిందివానిలో సరిగా జతచేయబడనిది?
1. 7వ ప్రణాళికా కాలం – 1985-90
2. 8వ ప్రణాళికా కాలం – 1992-97
3. 9వ ప్రణాళికా కాలం – 1997-2002
4. 5వ ప్రణాళికా కాలం – 1974-78Correct
Incorrect
-
Question 6 of 50
6. Question
‘దక్కన్ స్టార్’ అనే ఆంగ్ల వార పత్రికను స్థాపించింది ఎవరు?
1. కృష్ణస్వామి ముదిరాజ్
2. సినారె
3. సామల సదాశివ
4. కప్పగంతుల లక్ష్మణశాస్త్రిCorrect
Incorrect
-
Question 7 of 50
7. Question
ఈ కింది వారిలో ‘తెలంగాణ భీష్ముడి’ గా పేరుగాంచిన వారు ఎవరు?
1. కాళోజీ
2. ఆదిరాజు వీరభద్రరావు
3. దాశరథి కృష్ణమాచార్యులు
4. గుమ్మన్న లక్ష్మినరసింహంCorrect
Incorrect
-
Question 8 of 50
8. Question
కిందివాటిలో సరికానిది పేర్కొనండి?
1) ఏప్రిల్ – తేనెటీగల పెంపకం
2) పిసికల్చర్ – చేపల పంపకం
3) హార్టికల్చర్ – పూలు పండ్లు తోటల పెంపకం
4) సెరికల్చర్ – పట్టు పరుగుల పెంపకం
1. 1
2. 2, 3
3. 4
4. పైవన్నీ సరైనవేCorrect
Incorrect
-
Question 9 of 50
9. Question
భూమిపై ప్రవహించే శిలాద్రవాన్ని ఏమంటారు?
1. మాగ్మొ
2. లావా
3. స్కోరియా
4. డైక్Correct
Incorrect
-
Question 10 of 50
10. Question
సిలోన్ దేని పూర్వపు పేరు?
1. సింగపూర్
2. శ్రీలంక
3. కాంగో
4. మ్యాన్మార్Correct
Incorrect
-
Question 11 of 50
11. Question
అగ్నిపర్వత అంతర్గత భూస్వరూపం కానిది గుర్తించండి?
1) డైక్
2) సిల్
3) లాకోలిత్
4. బాతోలిత్
1. 1
2. 2, 3
3. 3, 4
4. ఏదీకాదుCorrect
Incorrect
-
Question 12 of 50
12. Question
నైరుతి రుతుపవనాలు ఏయేశాఖలుగా విడిపోతాయి?
1) అరేబియా శాఖ
2) బంగాళాఖాత శాఖ
3) హిందూ మహాసముద్ర శాఖ
4) తూర్పు తీర శాఖ
1. 1, 2
2. 3, 4
3. 1, 2, 3
4. పైవేవీకావుCorrect
Incorrect
-
Question 13 of 50
13. Question
కింది వాటిని జత చేయండి?
1) డీజిల్ కాంపొనెంట్ వర్క్స్ పి) పాటియాలా
2) రైల్ కోచ్ ఫ్యాక్టరీ క్యూ) కపుర్తలా
3) ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఆర్) పెరంబూర్
4) వీల్ అండ్ ఏక్సిల్ ప్లాట్ ఎస్) ఎల్హంక
1. 1-క్యూ, 2-ఎస్, 3-పి, 4-ఆర్
2. 1-పి, 2-క్యూ, 3-ఆర్, 4-ఎస్
3. 1-క్యూ, 2-పి, 3-ఆర్, 4-ఎస్
4. 1-ఎస్, 2-ఆర్, 3-పి, 4-క్యూCorrect
Incorrect
-
Question 14 of 50
14. Question
ఒకే ఉష్ణోగ్రతలో మరియు ఒకే పీడనములో సమాన పరిమాణము గల అన్ని వాయువులు సమా సంఖ్యలో అణువులను కలిగి ఉంటాయి. ఇది దేనిని సూచిస్తుంది?
1. అవగాడ్రో నియమము
2. చార్లెస్ నియమము
3. బాయిల్స్ నియమము
4. గ్రాహం నియమముCorrect
Incorrect
-
Question 15 of 50
15. Question
7వ పంచవర్ష ప్రణాళికకు సంబంధించినది గుర్తించుము ?
1. జె.ఆర్.వై, ఎన్.ఆర్.వై పథకాలు ప్రారంభం
2. కుటీర జ్యోతి ప్రోగ్రామ్ పథకం ప్రారంభం
3. జాతీయ సమైఖ్యతా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. .
4. పైవన్నీ మనCorrect
Incorrect
-
Question 16 of 50
16. Question
నిరుద్యోగ నిర్మూలనకు భారీ స్థాయిలో శ్రీకారంచుట్టబడిన ప్రణాళిక?
1.5వ
2.6వ
3. 7వ
4.8వCorrect
Incorrect
-
Question 17 of 50
17. Question
10వ పంచవర్ష ప్రణాళిక లక్ష్యం కానిది?
1. జన నాణ్యత
2. శిశు మరణాల రేటు 1000కి 45కి తగ్గించడం
3. అక్షరాస్యత 75% పెంచడం .
4. శిశుమరణాల రేటు 1000కి 28కి తగ్గించడంCorrect
Incorrect
-
Question 18 of 50
18. Question
విజన్ 2020ను రూపొందించినవారు?
1. శ్యాంప్రసాద్ గుప్తా, వాజ్ పేయి
2. వాజ్ పేయి, కె.సి.పంథ్
3. శ్యాంప్రసాద్ గుప్తా, కె.సి.పంథ్
4. వాజ్ పేయి, అబ్దుల్ కలాంCorrect
Incorrect
-
Question 19 of 50
19. Question
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ ఎక్కడ ఉంది?
1. ఢిల్లీ
2. ముంబయి
3. పనాజీ
4. దిస్పూర్Correct
Incorrect
-
Question 20 of 50
20. Question
కింది వాటిని జత చేయండి?
1) పరిహేళి పి) జూలై 4
2) అపహేళి క్యూ) జనవరి 3
3) శరత్కాల విషవత్తు ఆర్) సెప్టెంబర్ 23
4) వసంతకాల విషవత్తు ఎస్) మార్చి 21
1. 1-ఎస్, 2-పి, 3-క్యూ, 4-ఆర్
2. 1-క్యూ, 2-పి, 3-ఆర్, 4-ఎస్
3. 1-ఆర్, 2-ఎస్, 3-పి, 4-క్యూ
4. 1-క్యూ, 2-ఆర్, 3-ఎస్, 4-పిCorrect
Incorrect
-
Question 21 of 50
21. Question
క్రింది వాటిలో ఏది యునెస్కోచే ప్రపంచ జీవావరణం నిలువ జాబితాలో చేర్చబడింది?
1. కిణ్ణూరు ప్రాంతము
2. స్పిటి లోయ
3. నల్లమలై కొండలు
4. సుందరవనములుCorrect
Incorrect
-
Question 22 of 50
22. Question
క్రింది వాటిలో ఏది కాలమానము కాదు?
1. సౌర దినం
2. దృష్టి విక్షేప సెకను
3. లీపు సంవత్సరం
4. చాంద్రమానంCorrect
Incorrect
-
Question 23 of 50
23. Question
8 బిట్లు గల స్ట్రింగ్ ను ఏమంటారు?
1. నిబిల్
2. బైట్
3. వర్డ్
4. పై వాటిలో ఏదీ కాదుCorrect
Incorrect
-
Question 24 of 50
24. Question
సింధు నాగరికత కాలంలో ‘పిల్లి’ కి సంబంధించిన ఆధారాలు లభించిన ప్రాంతం ఏది?
1. చాన్హుదారో
2. రాఖిగర్హి
3. రంగాపూర్
4. కోట్‌డిజిCorrect
Incorrect
-
Question 25 of 50
25. Question
ఈ కింది వాటిలో సరైనది ఏది?
1. శవపేటికతో ఖననం చేయడం – హరప్పా
2. కుండలో శవాన్ని పెట్టి ఖననం చేయ్యడం – సుర్కోటడ
3. ద్విఖననము
4. పైవన్నీ సరైనవేCorrect
Incorrect
-
Question 26 of 50
26. Question
వివిధ దేశాలలో నావిగేషన్ సిస్టమ్‌లను ఏ పేరుతో పిలుస్తారు?
దేశం నావిగేషన్ సిస్టమ్
1) రష్యా పి) గ్లోనాస్
2) అమెరికా క్యూ) జీపిఎస్
3) చైనా ఆర్) బీడు
4) ఐరోపా ఆర్) గెలీలియో
1. 1-ఎస్, 2-పి, 3-క్యూ 4-ఆర్
2. 1-పి, 2-క్యూ, 3-ఆర్, 4-ఎస్
3. 1-క్యూ, 2-పి, 3-ఆర్, 4-ఎస్
4. 1-ఎస్, 2-పి, 3-క్యూ, 4-ఆర్Correct
Incorrect
-
Question 27 of 50
27. Question
‘ఇండియన్ రీజినల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్’ కు గల పేరు?
1. నావిక్
2. గగన్
3. థృవ
4. పూర్ణిమCorrect
Incorrect
-
Question 28 of 50
28. Question
ఆశ్రమ వ్యవస్థ గురించి తెలియజేసిన తొలి గ్రంథం ఏది?
1. చాందోగ్యోపనిషత్తు
2. శ్వేత శ్వతాకోపనిషత్తు
3. ముండకోపనిషత్తు
4. ఈసానోపనిషత్తుCorrect
Incorrect
-
Question 29 of 50
29. Question
జొరాస్ట్రియన్ల పవిత్ర గ్రంథం ‘జెండ్ అవెస్త’ ఏ భారత దేశ నదిని ‘హర్కావతి’ అని పేర్కొంటుంది?
1. గోదావరి
2. గంగా
3. సరస్వతి
4. యమునCorrect
Incorrect
-
Question 30 of 50
30. Question
ఈ కింది వాటిలో సరైనది ఏది?
1. దశ్యు- అనార్యులు
2. విధాత – గిరిజన అసెంబ్లీ
3. ఫణి – వ్యాపార వాణిజ్యాలు నిర్వహించే ఆర్యతెగ
4. పైవన్నీ సరైనవేCorrect
Incorrect
-
Question 31 of 50
31. Question
ఋగ్వేదంలో పాపులను శిక్షించే దైవంగా ఈ కింది వారిలో ఎవరిని పూజించారు?
1. వరుణ
2. సూర్యుడు
3. శివుడు
4. అగ్నిCorrect
Incorrect
-
Question 32 of 50
32. Question
కరువు విపత్తును ఏ మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తుంది?
1. గృహ మంత్రిత్వ శాఖ
2. వ్యవసాయ మంత్రిత్వ శాఖ
3. ఆరోగ్య , కుటుంబ సంక్షేమశాఖ
4. పర్యావరణ, అటవీశాఖCorrect
Incorrect
-
Question 33 of 50
33. Question
మన దేశంలో మొదటిసారి వ్యర్థ పదార్థాలతో నిర్మించిన రాక్ గార్డెన్ ఏ రాష్ట్రంలో కలదు?
1. గోవా
2. ఛత్తీస్‌గఢ్
3. సిక్కిం
4. ఛండీగఢ్Correct
Incorrect
-
Question 34 of 50
34. Question
అంతర్జాతీయ కార్మిక దినం ఏ రోజున జరపబడుతుంది?
1. ఏప్రిల్ 15 న
2. డిసెంబర్ 12 న
3. మే 1 న
4. మే 31 నCorrect
Incorrect
-
Question 35 of 50
35. Question
సామాజిక సహాయ పథకమును ఏ ప్రణాళికలో ప్రారంభించడం జరిగింది.
1. 5వ
2.8వ .
3. 9వ
4. 10వCorrect
Incorrect
-
Question 36 of 50
36. Question
ఈ క్రిందివానిలో మూడవ ప్రణాళికలో ప్రారంభించని కార్యక్రమం?
1. క్షయ నిర్మూలన కార్యక్రమం
2. మశూచి నిర్మూలన కార్యక్రమం
3.గాయిటర్ నిర్మూలన కార్యక్రమం
4. మధుమేహ నిర్మూలన కార్యక్రమంCorrect
Incorrect
-
Question 37 of 50
37. Question
అంతరించిపోతున్న రెడ్ పాండా జాతులు విశేషంగా ఏ ఒక్క ప్రాంతంలో మాత్రమే ఉన్నాయి?
1. పశ్చిమ హిమాలయాలు
2. సివాలిక్ హిమాలయాలు
3. తూర్పు హిమాలయాలు
4. పై వాటిలో ఏదీ కాదుCorrect
Incorrect
-
Question 38 of 50
38. Question
ఇక్ష్వాకులు ఉత్తర హిందూ దేశంలోని అయోధ్యని పాలించిన ఇక్ష్వాకు సంతతి వారని చెప్పిన పండితులు ఎవరు?
1. బ్యూలర్, రాప్సన్
2. వోగెల్
3. కార్లో వెల్
4. గోపాలాచారిCorrect
Incorrect
-
Question 39 of 50
39. Question
ఇండికా గ్రంథ రచయిత?
1) మెగస్తనీస్
2) హుయాన్‌త్సాంగ్
3) ఫాహియాన్
4) అజీవకుడుCorrect
Incorrect
-
Question 40 of 50
40. Question
గ్రీకు సాహిత్యంలో పేర్కొన్న శాండ్రకోటస్ ఎవరు?
1) అశోకుడు
2) బిందుసారుడు
3) చంద్రగుప్త మౌర్యుడు
4) సంప్రతిCorrect
Incorrect
-
Question 41 of 50
41. Question
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీ ఎక్కడ ఉన్నది?
1. చండీఘడ్
2. హైదరాబాద్
3. న్యూఢిల్లీ
4. లక్నోCorrect
Incorrect
-
Question 42 of 50
42. Question
‘దేవదాసు’ రచయిత ఎవరు?
1. శరత్ చంద్ర చటర్జీ
2. రవీంద్రనాథ్ టాగోర్
3. సుమిత్రాసందన్ పంత్
4. అరుంధతీ రాయ్Correct
Incorrect
-
Question 43 of 50
43. Question
క్రికెట్ లో క్రింది ఉద్వాసనలలో ఏది బౌలరుకు పరిగణన ఇవ్వదు?
1. స్టంప్డ్
2. రన్ ఔట్
3. ఎల్.బి.డబ్ల్యు
4. బౌల్డ్Correct
Incorrect
-
Question 44 of 50
44. Question
గ్రాండ్ క్యానస్ అమెరికాలోని ఏ రాష్ట్రంలో కలదు?
1. ఫ్లోరిడా
2. కాలిఫోర్నియా
3. కొలరాడో
4. చికాగోCorrect
Incorrect
-
Question 45 of 50
45. Question
ఇండియాలో దుమ్ముతుఫానులు ఏ నెలలో ఎక్కువుగా వస్తాయి?
1. జనవరి
2. ఆగస్ట్
3. నవంబర్
4. మేCorrect
Incorrect
-
Question 46 of 50
46. Question
భూమి గ్రహించే సౌరశక్తి ఏ రూపంలో భూమిని చేరుతుంది?
1) హ్రస్వ తరంగాలు
2) దీర్ఘ తరంగాలు
3) 1, 2
4) ఏదీకాదుCorrect
Incorrect
-
Question 47 of 50
47. Question
పగలు గ్రహించిన ఉష్ణోగ్రతను రాత్రి ఏ రూపంలో కోల్పోతుంది?
1) హ్రస్వ తరంగాలు
2) దీర్ఘ తరంగాలు
3) 1, 2
4) ఏదీకాదుCorrect
Incorrect
-
Question 48 of 50
48. Question
బి.సి.సి.ఐ. ఏ సంవత్సరంలో స్థాపించబడినది?
1. 1929
2. 1947
3. 1985
4. 2005Correct
Incorrect
-
Question 49 of 50
49. Question
అల్లా ఉద్దీన్ హిందువులపై పన్నును ఎంత శాతం విధించాడు?
1. 20 శాతం
2. 33 శాతం
3. 40 శాతం
4. 50 శాతంCorrect
Incorrect
-
Question 50 of 50
50. Question
దక్షిణ భారత రాజ్యాలపై దండయాత్రను నిర్వహించ డంలో కీలక పాత్ర పోషించిన అల్లాఉద్దీన్ ఖిల్జీ సేనాపతితి ఎవరు?
1. జాఫర్‌ఖాన్
2. మాలిక్ కపూర్
3. ఫిరోజ్ షా
4. ఎవరూకాదుCorrect
Incorrect
Leaderboard: Daily General Studies - 138
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
Some important Questions Are :
- ప్రపంచ వాతావరణ సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
- భారతదేశ వాతావరణ సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
- ఈ కింది వారిలో తెలంగాణ కథా సాహిత్యంలో పేద కులాల జీవితాలను ఆవిష్కరించిన రచయిత ఎవరు?
- ‘దక్కన్ స్టార్’ అనే ఆంగ్ల వార పత్రికను స్థాపించింది ఎవరు?
- అగ్నిపర్వత అంతర్గత భూస్వరూపం కానిది గుర్తించండి?
- 7వ పంచవర్ష ప్రణాళికకు సంబంధించినది గుర్తించుము ?
- నిరుద్యోగ నిర్మూలనకు భారీ స్థాయిలో శ్రీకారంచుట్టబడిన ప్రణాళిక?
- నిరుద్యోగ నిర్మూలనకు భారీ స్థాయిలో శ్రీకారంచుట్టబడిన ప్రణాళిక?
- క్రింది వాటిలో ఏది యునెస్కోచే ప్రపంచ జీవావరణం నిలువ జాబితాలో చేర్చబడింది?
- సింధు నాగరికత కాలంలో ‘పిల్లి’ కి సంబంధించిన ఆధారాలు లభించిన ప్రాంతం ఏది?
general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu,general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc, si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si & Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2, si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si & Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu