SI & Police Constable Free Online Mock Test in Telugu || Daily APPSC & TSPSC General Studies & General Knowledge Free Mock Test –139
Latest Job Notification all Jobs SI & Constable Important Free Online Exam
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
Daily General Studies - 139
Quiz-summary
0 of 57 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- 51
- 52
- 53
- 54
- 55
- 56
- 57
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 57 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- 51
- 52
- 53
- 54
- 55
- 56
- 57
- Answered
- Review
-
Question 1 of 57
1. Question
శాతవాహనుల నౌకా వ్యాపారానికి సాక్ష్యాధారం?
1. ది పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్సీ
2. పులోమావి, యజ్ఞశ్రీ శాతకర్ణి వేయించిన ఓడ చిహ్నాం
3. బాలశ్రీ నాసిక్ శాసనం
4. గౌతమీ పుత్ర కార్లే శాసనంCorrect
Incorrect
-
Question 2 of 57
2. Question
తెలంగాణలో మొట్టమొదటి తెలుగు పాఠశాలను “చాదర్‌ఘాట్”లో కాళోజి రంగారావు ఏ సంవత్సరంలో స్థాపించారు?
1) 1904
2) 1905
3) 1906
4) 1907Correct
Incorrect
-
Question 3 of 57
3. Question
హైదరాబాద్ లో వివేకవర్ధిని పాఠశాలను స్థాపించింది ఎవరు?
1) కేశవరావు కొరాట్కర్
2) వామన్ రావ్ నాయక్
3) గణపతిరావు హార్టికార్
4) పై అందరూCorrect
Incorrect
-
Question 4 of 57
4. Question
అశ్వమేధ రాజసూయ, వాజపేయ యాగాలను నిర్వహించిన ఇక్ష్వాక రాజు ఎవరు?
1. రుద్రపురుషదత్తుడు
2. వీరపురుషదత్తుడు
3. ఎహుల శాంతమూలుడు
4. వాశిష్టీపుత్ర శ్రీ శాంతమూలుడుCorrect
Incorrect
-
Question 5 of 57
5. Question
భారతదేశం ప్రస్తుతం పోలియో రహిత దేశంగా పిలవటానికి కారణం పల్స్ పోలియోను ప్రవేశపెట్ట డం. ఈ కార్యక్రమం ఏ ప్రణాళికలో ప్రారంభమైంది
1. 8వ
2.9వ
3. 10వ
4.11వCorrect
Incorrect
-
Question 6 of 57
6. Question
పట్టణ ప్రాంతంలో నిరుద్యోగాన్ని పేదరికాన్ని నిర్మూలించాలనే ఉద్దేశ్యంతో స్వర్ణ జయంతి గ్రామస్వరాజ్ గార్ యోజన అను పథకమును ఏ ప్రణాళికలో ప్రారంభించడం జరిగింది?
1. 6వ
2.7వ
3. 8వ
4. 9వCorrect
Incorrect
-
Question 7 of 57
7. Question
పెద్ద లేదా చిన్న అయిన అన్ని వస్తువులు క్రింది వాటిలో దేనివలన ఒకే విధముగా క్రింద పడుతాయి?
1. బలము
2. వేగము
3. త్వరణము
4. ద్రవ్యవేగముCorrect
Incorrect
-
Question 8 of 57
8. Question
ఒక వస్తువు యొక్క స్థితి పరివర్తనమును ఏమని పేర్కొంటారు?
1. వేగము
2. త్వరణము
3. స్థానభ్రంశము
4. పైవాటిలో ఏదీ కాదుCorrect
Incorrect
-
Question 9 of 57
9. Question
శ్రీమతి అనిబీసెంట్ అరెస్టు దేనికి దారితీసినది?
1) యంగ్ ఇండియా అసోసియేషన్
2) హోంరూల్ లీగ్ ఉద్యమం
3) ఇండిగ్నంట్ సమూహం
4) యంగ్ క్రిస్టియన్ అసోసియేషన్Correct
Incorrect
-
Question 10 of 57
10. Question
1891లో ఏ కాంగ్రెస్ సమావేశంలో ఆనందాచార్యులు అధ్యక్షత వహించారు?
1) నాగపూర్
2) కాకినాడ
3) మీరట్
4) లక్నోCorrect
Incorrect
-
Question 11 of 57
11. Question
ఏ లోహము సాధారణముగా ఒక విద్యుదయస్కాంతముగా ఉపయోగించబడుతుంది?
1. రాగి
2. ఇనుము
3. నికల్
4. కోబాల్డ్Correct
Incorrect
-
Question 12 of 57
12. Question
జెట్ విమానాలు ఎగిరే ఆవరణం?
1. స్ట్రాటో
2. ట్రోపో
3. మెసో
4. థర్మోCorrect
Incorrect
-
Question 13 of 57
13. Question
అల్ట్రా వైలట్ రేస్ (అతినీలలోహిత కిరణాలు)ను అడ్డుకునే వాతావరణ పొర?
1. ట్రోపో
2. స్ట్రాటో
3. మెసో
4. ఐనోCorrect
Incorrect
-
Question 14 of 57
14. Question
నక్షత్రాలు తూర్పు నుండి పడమర దిశగా కదులుతున్నట్లు కనిపిస్తుంది, ఎందుకు?
1. అన్ని నక్షత్రాలు తూర్పు నుండి పడమర దిశగా కదులుతాయి
2. భూమి పడమర నుండి తూర్పుగా తిరుగుతుంది
3. భూమి తూర్పు నుండి పడమరగా తిరుగుతుంది
4. నక్షత్రాల వెనుక భాగం పడమర నుండి తూర్పుగా తిరుగుతుందిCorrect
Incorrect
-
Question 15 of 57
15. Question
ఆంధ్ర శాతవాహనుల రాజధాని?
1. వరంగల్
2. ధాన్యకటకం
3. వేంగి
4. కోడూర్Correct
Incorrect
-
Question 16 of 57
16. Question
శాశ్వత పవనాలు లేదా గ్రహ పవనాలు అని వేటినంటారు?
1) వ్యాపార పవనాలు
2) చక్రవాతాలు
3) ప్రపంచ పవనాలు
4) ధృవపవనాలుCorrect
Incorrect
-
Question 17 of 57
17. Question
ఉప అయన రేఖా ప్రాంతం నుంచి భూమధ్య రేఖ అల్ప పీడన ప్రాంతాల వైపునకు వీచే పవనాలను ఏమంటారు?
1) వ్యాపార పవనాలు
2) చక్రవాతాలు
3) ప్రపంచ పవనాలు
4) ధృవపవనాలుCorrect
Incorrect
-
Question 18 of 57
18. Question
శాతవాహనుల రాజధాని?
1. ఓరుగల్లు
2. వినుకొండ
3. పైఠాన్
4. కొండవీడుCorrect
Incorrect
-
Question 19 of 57
19. Question
ప్రపంచపు జీవసంబంధితములలో 90% కంటే హెచ్చుగా ఉన్న ప్రాంతాలు?
1. ఉష్ణమండల వర్షపాత అడవులు
2. తాజా నీటి జలకేంద్ర భూములు
3. టాప్ భూములు
4. మహాసముద్రములుCorrect
Incorrect
-
Question 20 of 57
20. Question
డెమోగ్రాఫిక్ గ్యాప్ అనునది దేని మధ్య తేడాను చూపుతుంది?
1. లింగ నిష్పత్తిలో
2. వయస్సులో
3. బాలలు / స్త్రీల నిష్పత్తిలో
4. జనన మరియు మరణాల సంఖ్యలోCorrect
Incorrect
-
Question 21 of 57
21. Question
ఒక పట్టకము గుండా ప్రసరింపజేసినప్పుడు క్రింది తరంగ ధైర్యములలో ఏది గరిష్టంగా విచలనము పొందును?
1. ఆరెంజి
2. ఎరుపు
3. ఆకుపచ్చ
4. నీలలోహితముCorrect
Incorrect
-
Question 22 of 57
22. Question
ఇండియాలో అత్యంత ఎత్తులో ఉన్న సరస్సు?
1. చోలాము(సిక్కిం)
2. లోక్తక్(మణిపూర్)
3. థాల్ (కాశ్మీర్)
4. సాంబార్(రాజస్థాన్)Correct
Incorrect
-
Question 23 of 57
23. Question
ఈ కింది వాక్యాల్లో ఋగ్వేద సమాజానికి సంబంధించి సరికానిది ఏది?
1. సామాజిక వివక్ష లేదు
2. కుల వ్యవస్థ ఆవిర్భవించలేదు
3. మహిళల స్వేచ్ఛ హరించబడ్డది
4. పితృస్వామ్య వ్యవస్థ కొనసాగిందిCorrect
Incorrect
-
Question 24 of 57
24. Question
సన్ రైజ్ పరిశ్రమలు ఏ ప్రణాళికలో ప్రారంభించబడినాయి?
1. 5వ
2.6వ
3. 7వ
4. 8వCorrect
Incorrect
-
Question 25 of 57
25. Question
రెండవ పంచవర్ష ప్రణాళికలో పి.సి.మహలనోబిస్ ఎన్ని రంగాల నమూనాను అనుసరించడం జరిగింది
1. 4 రంగాల నమూనా
2. 5 రంగాల నమూనా
3. 6 రంగాల నమూనా
4. 2 రంగాల నమూనాCorrect
Incorrect
-
Question 26 of 57
26. Question
హైదరాబాద్ రాష్ట్రంలో తొలి ముల్కీ ఉద్యమం ఏ జిల్లాలో ప్రారంభమైంది?
1) నల్గొండ
2) ఖమ్మం
3) వరంగల్
4) హైదరాబాద్Correct
Incorrect
-
Question 27 of 57
27. Question
‘నియోగ’ అనునది దేనికి సంబంధించినది?
1. వ్యభిచారం
2. సతీసహగమనం
3. బాల్యవివాహం
4. వితంతు వివాహంCorrect
Incorrect
-
Question 28 of 57
28. Question
భూమధ్యరేఖకు ఇరువైపులా 10 డిగ్రీల అక్షాంశాల మధ్య విస్తరించి ఉన్న ప్రాంతాన్ని ఏమంటారు?
1) భూమధ్యరేఖ అల్పపీడన మేఖల
2) భూమధ్యరేఖ అధిక పీడన మేఖల
3) ఉపధృవ అల్పపీడన మేఖల
4) ఉపధృవ అధిక పీడన మేఖలCorrect
Incorrect
-
Question 29 of 57
29. Question
ప్రశాంత మండలం లేదా నిశ్చల మేఖల మండల ప్రాంతం అని దేనిని అంటారు?
1) భూమధ్యరేఖ అల్పపీడన మేఖల
2) భూమధ్యరేఖ అధిక పీడన మేఖల
3) ఉపధృవ అల్పపీడన మేఖల
4) ధృవ అధిక పీడన మేఖలCorrect
Incorrect
-
Question 30 of 57
30. Question
గౌతమ బుద్దుడు జన్మించిన శాక్య తెగకు అంతం చేసిన రాజ్యం ఏది?
1. మగధ
2. నంద
3. కోసల
4. అవంతిCorrect
Incorrect
-
Question 31 of 57
31. Question
గౌతమ బుద్దుడు జన్మించిన శాక్య తెగకు అంతం చేసిన రాజ్యం ఏది?
1. మగధ
2. నంద
3. కోసల
4. అవంతిCorrect
Incorrect
-
Question 32 of 57
32. Question
ఈ కింది వాటిలో సరికానిది ఏది?
1. ఆనందుడు బుద్దుని ప్రియశిష్యుడు
2. అమ్రపాలి అనే వేశ్య బుద్దుడిని కలిసి బౌద్ద సన్యాసిగా మారింది
3. అంగుళిమాల అనే దొంగకు బుద్దుడు బౌద్ద మతాన్ని భోదించాడు
4. శాంతి భద్రతలు కాపాడే అధికారి ‘శాంతగార’Correct
Incorrect
-
Question 33 of 57
33. Question
ఈ కింది వాటిలో స్థూపంలో లేనిది ఏది?
1. ఛత్రం
2. హర్మిక
3. గర్భగుడి
4. తోరణములుCorrect
Incorrect
-
Question 34 of 57
34. Question
‘విశాలాంధ్ర’ పిలుపు ఇచ్చిన పార్టీ ఏది?
1) కమ్యూనిస్ట్ పార్టీ
2) కాంగ్రెస్
3) ఎ, బి
4) పైవేవీ కాదుCorrect
Incorrect
-
Question 35 of 57
35. Question
పార్టీ రహిత ప్రజాస్వామ్యం గురించి ప్రస్తావించింది ఎవరు?
1) ఎం.ఎన్. రారు
2) జయప్రకాశ్ నారాయణ్
3) గాంధీజీ
4) పైన పేర్కొన్న ఎవరూ కాదుCorrect
Incorrect
-
Question 36 of 57
36. Question
భారతీయ సంగీత వాయిద్యం ‘సంవాదిని’ ఏ రకం?
1.స్ట్రింగ్
2.గాలి
3.పెర్క్యూషన్
4.ప్రభావంCorrect
Incorrect
-
Question 37 of 57
37. Question
తేయాకు కంపెనీలు యాంత్రికంగా తేయాకును సేకరించడానికి ఉపయోగించడం ప్రారంభిస్తే_____
1.ఎక్కువ మంది తేయాకు పోగుచేసేవారిగా పనిచేయాలని కోరుకుంటారు
2.తేయాకు పోగుచేసేవారి నిరుద్యోగం తగ్గుతుంది
3.ప్రతి ఎకరానికి ఎక్కువ తేయాకు ఉత్పత్తి చేయబడుతుంది
4.తరువాత కాయకష్టంతో తేయాకు పోగుచేసేవారి వేతనాలు పడిపోతాయిCorrect
Incorrect
-
Question 38 of 57
38. Question
ఓజోన్ _____ గా సూచించబడుతుంది.
1.O₃
2.H₂O₂
3.Cl₂O
4.N₂OCorrect
Incorrect
-
Question 39 of 57
39. Question
వెర్మి-కంపోస్టింగ్ నిర్వహించడానికి ఏ జీవులు సహాయపడతాయి?
1.నిట్రిఫైయింగ్ బ్యాక్టీరియా
2.వానపాములు
3.శైవలాలు
4.ఫంగస్Correct
Incorrect
-
Question 40 of 57
40. Question
_____ చట్టాన్ని ప్రవేశపెట్టడానికి రాష్ట్రపతి యొక్క ముందస్తు అనుమతి అవసరమా?
1.ద్రవ్య బిల్లు
2.రాష్ట్రాలు ఆసక్తి చూపే పన్నును ప్రభావితం చేసే బిల్లు
3.వాణిజ్య స్వేచ్ఛపై ఆంక్షలు విధించే రాష్ట్ర బిల్లులు
4.పైవన్నీCorrect
Incorrect
-
Question 41 of 57
41. Question
రాష్ట్రపతి ఈ క్రింది వాటిలో ఏ కమిషన్ ను నియమించలేరు?
1.ఫైనాన్స్ సంఘం
2. ప్రణాళికా సంఘం
3. అధికారిక భాషలపై సంఘం
4.UPSCCorrect
Incorrect
-
Question 42 of 57
42. Question
ఏ సవరణలను ఉభయ సభలలో ప్రవేశ పెట్టలేము?
1.వార్షిక ఆర్థిక ప్రకటన
2.కేటాయింపు బిల్లు
3.నిధుల కోసం డిమాండ్
4.పైన పేర్కొన్న వాటిలో ఏదైనాCorrect
Incorrect
-
Question 43 of 57
43. Question
____ పార్లమెంటు ఆర్థిక సంఘం కాదు?
1.పబ్లిక్ అకౌంట్స్ సంఘం
2.అంచనాల సంఘం
3.పబ్లిక్ అండర్ టేకింగ్లపై సంఘం
4.రూల్స్ సంఘంCorrect
Incorrect
-
Question 44 of 57
44. Question
అల్లాఉద్దీన్ చేసిన ఆర్థిక సంస్కరణల గురించి ఈకిందివానిలో ఏవి సరైనవి?
1. పంట పొలాలను సర్వే చేయించి, శిస్తును నిర్ణ యించడానికి ‘ముస్తక్ రాజ్’ అనే అనే పదవికి ప్రత్యే కంగా ఒక ఉద్యోగిని నియమించాడు.
2. హిందువులు పంటలో 50 శాతం, ముస్లింలు 25 శాతాన్ని శిస్తుగా చెల్లించేవారు.
3. మార్కెట్లో వస్తువుల ధరల నిబంధనలను అమలు జరపడానికి దివాన్-ఇ-రియాసత్, షహనా-ఇమండీ అనే ఉద్యోగులను నియమించాడు.
4. పైవన్నీ సరైనవేCorrect
Incorrect
-
Question 45 of 57
45. Question
ఈ క్రింది వాటిలో ఏది ప్రజా ప్రాముఖ్యత కలిగిన విషయం వైపు మంత్రి దృష్టిని ఆకర్షిస్తుంది?
1.అరగంట చర్చ
2.కాలింగ్ ఆటేన్షన్ నోటీసు
3.స్వల్పకాల చర్చ
4.వాయిదా తీర్మానంCorrect
Incorrect
-
Question 46 of 57
46. Question
భారత రాజ్యాంగం ప్రకారం ఈ క్రింది వాటిలో ఏది మానవ హక్కు మరియు ప్రాథమిక హక్కులు?
1.సమాచార హక్కు
2.విద్యా హక్కు
3.పని చేసే హక్కు
4.గృహ నిర్మాణ హక్కుCorrect
Incorrect
-
Question 47 of 57
47. Question
రాష్ట్రపతి క్రింది ఏ సైనిక అధికారాలు మినహాయించబడ్డాయి?
1.సాయుధ దళాల సర్వోన్నత ఆదేశం
2.యుద్ధం లేదా శాంతిని ప్రకటించేటప్పుడు రాష్ట్రపతి నిర్ణయం పార్లమెంటు నియంత్రణకు లోబడి ఉంటుంది
3.సాయుధ దళాల శిక్షణ మరియు నిర్వహణకు ఆమోదం పొందడానికి రాష్ట్రపతికి పార్లమెంటు అనుమతి అవసరం
4.అధ్యక్షుడు అన్ని శాసన నియంత్రణ నుండి స్వతంత్రంగా ఉంటాడుCorrect
Incorrect
-
Question 48 of 57
48. Question
లోక్‌సభలో మనీ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఎవరి సిఫార్సు అవసరం?
1.లోక్ సభ స్పీకర్
2.కేంద్ర ఆర్థిక మంత్రి
3.లోక్ సభ నాయకుడు
4.అధ్యక్షుడుCorrect
Incorrect
-
Question 49 of 57
49. Question
లోక్ సభ గడువు ముగియక ముందే రద్దు చేయడానికి రాజ్యాంగం ద్వారా ఎవరికి అధికారం ఉంది?
1.ప్రధాన మంత్రి
2.రాష్ట్రపతి
3.ప్రధానమంత్రి సలహా మేరకు భారత రాష్ట్రపతి
4.ప్రధాన ఎన్నికల కమిషనర్Correct
Incorrect
-
Question 50 of 57
50. Question
నిర్దిష్ట కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాలపై భారత రాష్ట్రపతి కి ఎవరు సిఫార్సులు చేస్తారు?
1.ఆర్థిక మంత్రి
2.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
3.ప్రణాళికా సంఘం
4.ఫైనాన్స్ సంఘంCorrect
Incorrect
-
Question 51 of 57
51. Question
“హాఫ్ గర్ల్‌ఫ్రెండ్” రచయిత ఎవరు?
1.చేతన్ భగత్
2.అమిష్ త్రిపాఠి
3.రవీందర్ సింగ్
4.సల్మాన్ రష్దీCorrect
Incorrect
-
Question 52 of 57
52. Question
దిగువ పేర్కొన్న ఏది సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్?
1.HTML
2.DHTML
3.జావాస్క్రిప్ట్
4.PHPCorrect
Incorrect
-
Question 53 of 57
53. Question
వాక్యూమ్ ఫ్లాస్క్‌ను ఎవరు కనుగొన్నారు?
1.చార్లెస్ బాబేజ్
2.అలెగ్జాండర్ ఫ్లెమింగ్
3.గ్రెగొరీ పింకస్
4.జేమ్స్ దేవార్Correct
Incorrect
-
Question 54 of 57
54. Question
మయోపియా అనేది ఒక రకమైన కంటి లోపం, దీనికి ఉన్న మరొక పేరు ఏమిటి?
1.దూరదృష్టి
2.సమీప దృష్టి
3.ఆస్టిగ్మాటిజం
4.రేచీకటిCorrect
Incorrect
-
Question 55 of 57
55. Question
హరిత విప్లవ పితామహుడుగా ఎవరిని పిలుస్తారు?
1.డాక్టర్ రాబర్ట్ న్యూక్లియస్
2.డాక్టర్ ఇయాన్ విల్ముట్
3.డాక్టర్ NE బోర్లాగ్
4.డాక్టర్ JC బోస్Correct
Incorrect
-
Question 56 of 57
56. Question
పాంథెరా టైగ్రిస్ అనేది దేని యొక్క శాస్త్రీయ నామం
1.చిరుతపులి
2.పులి
3.తిమింగలం
4.మేకCorrect
Incorrect
-
Question 57 of 57
57. Question
గాజును ________ అని కూడా అంటారు.
1.సూపర్‌కూల్డ్ ద్రవం
2.సూపర్ ద్రవం
3.ఆదర్శ ద్రవం
4.స్వేదన ద్రవంCorrect
Incorrect
Leaderboard: Daily General Studies - 139
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
Some important Questions Are :
- శాతవాహనుల నౌకా వ్యాపారానికి సాక్ష్యాధారం?
- తెలంగాణలో మొట్టమొదటి తెలుగు పాఠశాలను “చాదర్‌ఘాట్”లో కాళోజి రంగారావు ఏ సంవత్సరంలో స్థాపించారు?
- హైదరాబాద్ లో వివేకవర్ధిని పాఠశాలను స్థాపించింది ఎవరు?
- అశ్వమేధ రాజసూయ, వాజపేయ యాగాలను నిర్వహించిన ఇక్ష్వాక రాజు ఎవరు?
- భారతదేశం ప్రస్తుతం పోలియో రహిత దేశంగా పిలవటానికి కారణం పల్స్ పోలియోను ప్రవేశపెట్ట డం. ఈ కార్యక్రమం ఏ ప్రణాళికలో ప్రారంభమైంది
- పట్టణ ప్రాంతంలో నిరుద్యోగాన్ని పేదరికాన్ని నిర్మూలించాలనే ఉద్దేశ్యంతో స్వర్ణ జయంతి గ్రామస్వరాజ్ గార్ యోజన అను పథకమును ఏ ప్రణాళికలో ప్రారంభించడం జరిగింది?
- ఒక వస్తువు యొక్క స్థితి పరివర్తనమును ఏమని పేర్కొంటారు?
- ఏ లోహము సాధారణముగా ఒక విద్యుదయస్కాంతముగా ఉపయోగించబడుతుంది?
- అల్ట్రా వైలట్ రేస్ (అతినీలలోహిత కిరణాలు)ను అడ్డుకునే వాతావరణ పొర?
general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu,general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc, si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si & Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2, si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si & Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu