General Studies & General Knowledge Model Practice Paper – 14 In Telugu for APPSC & TSPSC
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
General Studies - 14
Quiz-summary
0 of 40 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
Information
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 40 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- Answered
- Review
-
Question 1 of 40
1. Question
అత్యవసర పరిస్థితి గురించి రాజ్యాంగంలోని ఏ భాగంలో పేర్కొన్నారు?
1) 17 వ భాగం
2) 18వ భాగం
3) 19 వ భాగం
4) 20వ భాగంCorrect
Incorrect
-
Question 2 of 40
2. Question
ఏ రాజ్యంగ నిబంధన ప్రకారం రాజ్యాంగ అత్యవ సర పరిస్థితిని విధిస్తారు.
1) 352
2) 356
3) 360
4) 368Correct
Incorrect
-
Question 3 of 40
3. Question
రాష్ట్రపతి పాలనను తొలిసారిగా ఏ రాష్ట్రంలో విధించారు?
1) కేరళ
2) పంజాబ్
3) మహారాష్ట్ర
4) జమ్మూకాశ్మీర్Correct
Incorrect
-
Question 4 of 40
4. Question
ఈకిందివానిలో మన నక్షత్ర మండలానికి గల పేరు?
1) పాలపుంత
2) ఆకాశగంగ
3) మిల్కీవే
4) పైవన్నీCorrect
Incorrect
-
Question 5 of 40
5. Question
ఖగోళంలో నుంచి కనిపించే భూమి రంగు ఏది?
1) తెలుపు
2) ఎరుపు
3) ఆకుపచ్చ
4) నీలంCorrect
Incorrect
-
Question 6 of 40
6. Question
ఈకిందివానిలో దేనిని ప్రైమ్ మెరిడియన్ అంటారు?
1) కర్కటరేఖ
2) మకర రేఖ
3) గ్రీన్విచ్ రేఖ
4) భూమధ్యరేఖCorrect
Incorrect
-
Question 7 of 40
7. Question
భూగోళంలో అతిపెద్ద వలయం ఏది?
1) కర్కటరేఖ
2) మకర రేఖ
3) గ్రీన్ విచ్ రేఖ
4) భూమధ్యరేఖCorrect
Incorrect
-
Question 8 of 40
8. Question
ప్రపంచం మొత్తం మీద ఎన్ని కాల మండలాలు ఉన్నాయి?
1) 18
2) 20
3) 24
4) 26Correct
Incorrect
-
Question 9 of 40
9. Question
గ్రీన్ విచ్ కాలమానం కంటే మనదేశ కాలమనం ఎన్ని గంటల ముందు ఉంటుంది?
1) 41/2 గంటల ముందు
2) 5.0 గంటల ముందు
3) 51/2 గంటల ముందు
4) 6.0 గంటల ముందుCorrect
Incorrect
-
Question 10 of 40
10. Question
భూమి తన చుట్టూ తాను తిరిగేటప్పుడు అక్షం నిలు వుగా ఉండగా ఎన్ని డిగ్రీల కోణం తూర్పుకు వంగి తిరుగుతుంది?
1) 18 డిగ్రీల కోణం
2) 22.5 డిగ్రీల కోణం
3) 23.5 డిగ్రీల కోణం
4) 26.2 డిగ్రీల కోణంCorrect
Incorrect
-
Question 11 of 40
11. Question
ఈకిందివానిలో సరైన అంశమేది?
1) భూమి సూర్యునికి సమీపంగా ఉండే దినం జనవరి 3
2) భూమి సూర్యునికి దూరంగా ఉండే రోజు జులై 4
3) భూభ్రమణ వేగం సెకనుకు 29.72 కి.మీ.
1) 1 మాత్రమే
2) 2, 3 మాత్రమే
3) 1,3 మాత్రమే
4) పైవన్నీCorrect
Incorrect
-
Question 12 of 40
12. Question
ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఢిల్లీను జాతీయ రాజధాని ప్రాంతంగా గుర్తించారు?
1) 61
2) 65
3) 69
4) 71Correct
Incorrect
-
Question 13 of 40
13. Question
ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఉత్తరాంచల్, జార్ఖండ్, చత్తీస్ గడ్ రాష్ట్రాలను ఏర్పాటు చేశారు?
1) 78
2) 80
3) 82
4) 84Correct
Incorrect
-
Question 14 of 40
14. Question
కింది వాక్యాల్లో సరైన వాటిని గుర్తించండి.
1. శ్రేణి సంధానంలో ప్రతి విద్యుత్ పరికరం నుంచి ఒకే విద్యుత్ ప్రవహిస్తుంది
2. సమాంతర సంధానంలో ప్రతి విద్యుత్ పరికరంపై పొటెన్షియల్ బేధం ఒకేలా ఉంటుంది.
1) 1, 2
2) 1
3) 2
4) రెండూ సరికావుCorrect
Incorrect
-
Question 15 of 40
15. Question
తీగలో విద్యుత్ ప్రవాహం దేనిపై ఆధారపడుతుంది?
1) తీగ పరిమాణం
2) తీగ మండపం
3) 1 , 2
4) తీగ కొనల మధ్య ఉన్న పొటెన్షియల్ బేధంCorrect
Incorrect
-
Question 16 of 40
16. Question
భూమి ఉపరితల పొటెన్షియలను ఎలా పరిగణిస్తారు?
1) ధనాత్మకం
2) రుణాత్మకం
3) శూన్యం
4) అనంతంCorrect
Incorrect
-
Question 17 of 40
17. Question
50 ఓమ్ నిరోధం గల ఏకరీతి నిరోధాన్ని తీగకు 5 సమాన భాగాలు చేసి వీటిని సమాంతర సంధానం చేస్తే వచ్చే ఫలిత నిరోధం (ఓమ్ లలో)?
1) 10
2) 20
3) 30
4) 2Correct
Incorrect
-
Question 18 of 40
18. Question
ఎరుపు రంగు కాంతితో చూసినపుడు ఆకుపచ్చనిఆకులు ఏ రంగులో కనిపిస్తాయి?
1) నీలం
2) పసుపు
3) నలుపు
4) ఎరుపుCorrect
Incorrect
-
Question 19 of 40
19. Question
ఈకిందివానిలో సరైన అంశమేది?
1) సూర్యుడు ఎల్లో డ్వాకు చెందిన నక్షత్రం.
2) సూర్యునిపై ఉన్న మచ్చలను సూర్యాంకలు అని అంటారు.
3) భూమి విశిష్ట సాంద్రత 5.5.
1) 1,2 మాత్రమే
2) 2, 3 మాత్రమే
3) 1,3 మాత్రమే
4) పైవన్నీCorrect
Incorrect
-
Question 20 of 40
20. Question
ఈకిందివానిలో సరైన అంశమేది?
1) భూమి నుండి అత్యంత దూరంగా ఉండే చంద్రుడి స్థితిని అపోగీ అంటారు.
2) భూమి నుండి అతి సమీపాన ఉండే చంద్రుడి స్థితిని పెరిగీ అంటారు.
3) భూమి తన అక్షంపై అపసవ్య దిశలో పశ్చిమం నుండి తూర్పు వైపుకు తిరుగుతుంది.
1) 1,2 మాత్రమే
2) 2, 3 మాత్రమే
3) 1,3 మాత్రమే
4) పైవన్నీCorrect
Incorrect
-
Question 21 of 40
21. Question
సింధూ నాగరికత కాలంనాటి ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటిది ఏది?
1. వర్తకం
2. వండ్రంగి పని
3. పశుపోషణ
4. వ్యవసాయంCorrect
Incorrect
-
Question 22 of 40
22. Question
సముద్రంలో కృష్ణానది ఎక్కడ కలుస్తుంది?
1. హంసలదీవి
2. అంతర్వేది
3. మచిలీపట్నం
4. యానాంCorrect
Incorrect
-
Question 23 of 40
23. Question
సాత్పురా మరియు వింధ్య పర్వతాల మధ్య ప్రవహించే నది ఏది?
1. యమున
2. తపతి
3. నర్మద
4. గంగాCorrect
Incorrect
-
Question 24 of 40
24. Question
ఇండియాలో ప్రపంచంలో అత్యంత ఎత్తుగా ఉన్న రహదారి ఏ రెండు ప్రాంతాలను కలుపుతుంది?
1. లేహ్ – మనాలి
2. శ్రీనగర్ – జమ్ము
3. సిక్కిం – డార్జిలింగ్
4. లేహ్ – శ్రీనగర్Correct
Incorrect
-
Question 25 of 40
25. Question
నౌకాశ్రయం లేని రాష్ట్రం?
1. మధ్యప్రదేశ్
2. కర్ణాటక
3. ఆంధ్రప్రదేశ్
4. తమిళనాడుCorrect
Incorrect
-
Question 26 of 40
26. Question
శాన్ ఫ్రాన్సిస్ కో నగరాన్ని ఏమని పిలుస్తారు?
1. సిటీ ఆఫ్ గోల్డెన్ గేట్
2. సిటీ ఆఫ్ ఎటర్నల్ స్ప్రింగ్
3. సిటీ ఆఫ్ ప్యాలెసెస్
4. సిటీ ఆఫ్ సెవెన్ హిల్స్Correct
Incorrect
-
Question 27 of 40
27. Question
అతి ముఖ్యమైన యురేనియం గనులు ఉండే ప్రదేశం?
1. యూరల్స్
2. న్యూమెక్సికో
3. కటంగా
4. మెసాబీ రేంజిCorrect
Incorrect
-
Question 28 of 40
28. Question
‘Coffee Pot of the World’ అని ఏ దేశానికి పేరు?
1. బ్రెజిల్
2. అర్జెంటీనా
3. కెనడా
4. వెనుజులాCorrect
Incorrect
-
Question 29 of 40
29. Question
క్రింది వానిలో వేటిని జంట గ్రహాలు అంటారు?
1. సూర్యుడు, చంద్రుడు
2. సూర్యుడు, భూమి
3. భూమి, శుక్రుడు
4. భూమి, సూర్యుడుCorrect
Incorrect
-
Question 30 of 40
30. Question
దేనిని కొలవడానికి కెల్విన్ కొలమానము(స్కేల్) వాడతారు?
1. కాంతిశక్తి
2. ఉష్ణోగ్రత
3. ధ్వని తీవ్రత
4. ఉష్ణశక్తిCorrect
Incorrect
-
Question 31 of 40
31. Question
కృష్ణా నది పుట్టిన స్థలం ?
1. కొడగు
2. మహాబలేశ్వరం
3. త్రయంబకేశ్వర్
4. చిక్క బల్లాపూర్Correct
Incorrect
-
Question 32 of 40
32. Question
ఆకాశం నీటి రంగులో కనిపించడానికి కారణం
1. విక్షేపణం
2. వక్రీభవనం
3. వ్యాప్తి
4. పరివర్తనంCorrect
Incorrect
-
Question 33 of 40
33. Question
పల్లవుల రాజధాని
1. తంజావూరు
2. కంచి
3. సేలం
4. మదురైCorrect
Incorrect
-
Question 34 of 40
34. Question
శూన్యవాదమును ప్రతిపాదించినది ఎవరు?
1. అశ్వఘోషుడు
2. నాగార్జునుడు
3. సోమదేవ సూరి
4. కుంద కుందాచార్యCorrect
Incorrect
-
Question 35 of 40
35. Question
ఏ రక్తవర్గం ఉన్న వారు ఏ రక్త వర్గాన్నయినా తీసుకోవచ్చు?
1. AB
2. O
3. A
4. BCorrect
Incorrect
-
Question 36 of 40
36. Question
ఇండియాకి ఆఖరి మొగల్ చక్రవర్తి
1. బహదూర్ షా జాఫర్
2. ఔరంగజేబు
3. షా ఆలం
4. షాజహాన్Correct
Incorrect
-
Question 37 of 40
37. Question
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో లీనమైన సంవత్సరం
1. 1996
2. 2006
3. 2009
4. 2010Correct
Incorrect
-
Question 38 of 40
38. Question
చరిత్రకారులను మరియు సంగీత విద్వాంసులను ఆస్థానంలో పోషించని మొగల్ చక్రవర్తి?
1. బాబర్
2. జహంగీర్
3. షాజహన్
4. ఔరంగజేబ్Correct
Incorrect
-
Question 39 of 40
39. Question
కింది వానిలో అత్యంత గట్టిది –
1. వెండి
2. రాగి
3. బంగారం
4. సీసంCorrect
Incorrect
-
Question 40 of 40
40. Question
వేసవిలో అత్యధిక సమయం సూర్యకాంతి ప్రసరింపబడు ప్రదేశం?
1. ముంబయి
2. శ్రీనగర్
3. చెన్నై
4. కోల్ కతాCorrect
Incorrect
Leaderboard: General Studies - 14
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
Some Important Practice Bits are :
- What part of the constitution mentions a state of emergency?
- Any constitutional provision imposes a constitutional emergency.
- In which state was the Presidential rule first imposed?
- What is the name of our galaxy in the following?
- What is the color of the earth visible from the sky?
- Which of the following is also known as Prime Meridian?
- How many time zones are there in the whole world?
- How many hours earlier is Greenwich Mean Time?
- How many degrees does the earth rotate eastward when the axis is rotated around itself?
general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu,general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc, si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si & Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2, si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si & Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu