SI & Police Constable Free Online Mock Test in Telugu || Daily APPSC & TSPSC General Studies & General Knowledge Free Mock Test –140
Latest Job Notification all Jobs SI & Constable Important Free Online Exam
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
Daily General Studies - 140
Quiz-summary
0 of 44 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 44 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- Answered
- Review
-
Question 1 of 44
1. Question
మొదటి భారత రాజకీయ సంఘాన్ని స్థాపించినది?
1. శిశిర్ కుమార్ ఘోష్
2. గోవింద రనడే
3. గాంధీజీ
4. దాదాబాయి నౌరోజిCorrect
Incorrect
-
Question 2 of 44
2. Question
ఆరోగ్యశ్రీ పథకం – రాజీవ్ ఆరోగ్యశ్రీగా మార్చబడిన తేది
1. 2004 జూన్ 13
2. 2005 జనవరి 9
3. 2007 ఆగష్టు 15
4. 2006 ఏప్రిల్ 9Correct
Incorrect
-
Question 3 of 44
3. Question
‘జాతీయ గ్రామీణ ఉపాధి పథకం’ ఎప్పుడు ప్రారంభించబడింది?
1. 1979
2. 1978
3. 1980
4. 1977Correct
Incorrect
-
Question 4 of 44
4. Question
మానవుని కుట్టి, రక్తాన్ని పీల్చేవి
1. మగ దోమలు
2. ఆడ దోమలు
3. ఆడ, మగ దోమలు
4. ఈగలుCorrect
Incorrect
-
Question 5 of 44
5. Question
ఏ పదార్థం తింటే జపాన్ దేశ నావికుల్లో బెరిబెరి వ్యాది కలిగిందని తెలిసింది?
1. వేరుశనగ
2. గుడ్లు
3. పాలిష్ చెయ్యని బియ్యం
4. పాలిష్ చేసిన బియ్యంCorrect
Incorrect
-
Question 6 of 44
6. Question
సున్నపు తేటను పాలవలె మార్చు వాయువు :
1. ఆక్సిజన్
2. కార్బన్డైఆక్సైడు
3. బ్రోమిన్
4. క్లోరిన్Correct
Incorrect
-
Question 7 of 44
7. Question
శిశిర్ కుమార్ ఘోష్ సంపాదకునిగా పనిచేసిన పత్రిక?
1. సంజీవని పత్రిక
2. అమృతబజార్ పత్రిక
3. మరాఠా పత్రిక
4. ది హిందూ పత్రికCorrect
Incorrect
-
Question 8 of 44
8. Question
బ్రహ్మసమాజ స్థాపకుడు?
1. రాజారామమోహనరాయ్
2. బాలగంగాధర్ తిలక్
3. స్వామి వివేకానందుడు
4. రామకృష్ణ పరమహంసCorrect
Incorrect
-
Question 9 of 44
9. Question
భారతీయులకు స్వేచ్ఛ, సమానత్వం, ప్రజాస్వామ్యం వంటి పాశ్చాత్య భావనలను తెలుసుకొనుటకు ఉపయోగింపబడిన మాధ్యమిక భాష?
1. లాటిన్
2. హిందీ
3. జర్మన్
4. ఇంగ్లీషుCorrect
Incorrect
-
Question 10 of 44
10. Question
ఈ కింది మాజీ రాష్ట్రపతులలో ఉపరాష్ట్రపతిగా పనిచేయనివారు ఎవరు?
1. సర్వేపల్లి రాధాకృష్ణన్
2. నీలం సంజీవరెడ్డి
3. శంకర్ దయాళ్ శర్మ
4. ఆర్. వెంకట్రామన్Correct
Incorrect
-
Question 11 of 44
11. Question
రక్షక కవాట సిద్ధాంత(Protective valve theory) రూప శిల్పి?
1. అరవింద ఘోష్
2. బంకించంద్ర ఛటర్జీ
3. ఎ.ఓ. హ్యూమ్
4. దాదాబాయి నౌరోజిCorrect
Incorrect
-
Question 12 of 44
12. Question
పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఏర్పడినది:
1. 1945
2. 1946
3. 1949
4. 1952Correct
Incorrect
-
Question 13 of 44
13. Question
మొదటి ప్రపంచ యుద్ధానంతరం 1919లో జరిగిన శాంతి ఒప్పందం:
1. వర్సెయిల్సు ఒప్పందం
2. పారిస్ ఒప్పందం
3. బెర్లిన్ ఒప్పందం
4. లండన్ ఒప్పందంCorrect
Incorrect
-
Question 14 of 44
14. Question
ప్రపంచంలో చెరకు సాగుభూమి విస్తారంగా యున్న దేశం –
1. మయన్మార్ (బర్మా)
2. భారతదేశం
3. థాయ్‌లాండ్
4. బంగ్లాదేశ్Correct
Incorrect
-
Question 15 of 44
15. Question
జెట్ నిమానాలకు కమాండర్ గా వ్యవహరించిన తొలి భారతీయ మహిళ ఎవరు?
1. సిమా కపూర్
2. హర్ ప్రీత్ అహ్లూవాలియా
3. నిర్ యాత్ రాయ్
4. సౌదామిని దేశ్ ముఖ్Correct
Incorrect
-
Question 16 of 44
16. Question
ప్రపంచంలో ఏ దేశం అతి పొడవైన తీర ప్రాంతం కలిగి ఉంది?
1. చిలీ
2. అమెరికా
3. కెనడా
4. అర్జెంటీనాCorrect
Incorrect
-
Question 17 of 44
17. Question
హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను ఎవరు నిర్ణయిస్తాడు?
1. పార్లమెంటు
2. రాష్ట్ర విధాన సభ
3. రాష్ట్రపతి
4. గవర్నర్Correct
Incorrect
-
Question 18 of 44
18. Question
రాష్ట్ర మంత్రుల జీతాలను నిర్ణయించు అధికారం గలవారు?
1. పార్లమెంటు
2. రాజ్యాంగం
3. రాష్ట్ర విధాన సభ
4. రాష్ట్రపతిCorrect
Incorrect
-
Question 19 of 44
19. Question
లౌకికతత్వానికి యిందు ప్రాముఖ్యత యివ్వబడింది:
1. ప్రాథమిక హక్కులు
2. ఆదేశ సూత్రాలు
3. గాంధేయ నియమాలు
4. రాజ్యాంగ అనుబంధాలుCorrect
Incorrect
-
Question 20 of 44
20. Question
పండ్లు త్వరితముగా పక్వదశకు వచ్చుటకు తోడ్పడునది:
1. అబ్సిసిక్ ఆమ్లము
2. ఇథైలీన్
3. జిబ్బరెల్లిన్
4. సైటోకైనిక్Correct
Incorrect
-
Question 21 of 44
21. Question
ఆఫ్రికా ఖండంలో వజ్రాలు, ముత్యాల పరిశ్రమకు ప్రసిద్ధి చెందినది:
1. ఈజిప్టు
2. అల్జీరియా
3. నైజీరియా
4. జైరెCorrect
Incorrect
-
Question 22 of 44
22. Question
భారతదేశంలో అత్యధికంగా ఖనిజసంపద గల ప్రాంతం:
1. కాశ్మీర్‌లోయ
2. ఛోటానాగపూర్
3. తూర్పుతీర మైదానం
4. గంగా సింధుమైదానంCorrect
Incorrect
-
Question 23 of 44
23. Question
నల్లమందు యుద్ధాలు ఏ రెండు దేశాల మధ్య జరిగాయి?
1. చైనా – జపాన్
2. జపాన్ – ఇండోనేషియా
3. చైనా – ఇంగ్లాండ్
4. మలేషియా – ఇండోనేషియాCorrect
Incorrect
-
Question 24 of 44
24. Question
భారతదేశానికి వచ్చిన మొట్టమొదటి యూరోపియన్లు?
1. ఆంగ్లేయులు
2. డచ్చివారు
3. పోర్చుగీసువారు
4. ఫ్రెంచివారుCorrect
Incorrect
-
Question 25 of 44
25. Question
మొదటి ప్రపంచ యుద్ధానంతరం జరిగిన సంధి?
1. పారిస్ సంధి
2. వర్సెయిల్ సంధి
3. లండన్ సంధి
4. ఫ్రాంక్‌ఫర్డ్ సంధిCorrect
Incorrect
-
Question 26 of 44
26. Question
ముస్సోలిని ఏ దేశపు నియంత?
1. జర్మనీ
2. పోలండ్
3. ఇటలీ
4. హాలెండ్Correct
Incorrect
-
Question 27 of 44
27. Question
అమెరికా అణుబాంబులను ఏ నగరంపై వేసింది?
1. హిరోషిమా
2. టోక్యో
3. పెకింగ్
4. రంగూన్Correct
Incorrect
-
Question 28 of 44
28. Question
ఐక్యరాజ్యసమితి అంగాలలో ప్రధానమైనది:
1. సాధారణ సభ
2. భద్రతా మండలి
3. అంతర్జాతీయ న్యాయస్థానం
4. సచివాలయంCorrect
Incorrect
-
Question 29 of 44
29. Question
సిపాయిల విప్లవాన్ని ఈ విధంగా కూడా చెప్పెదరు:
1. ప్రథమ భారత స్వాతంత్ర్య సమరము
2. సమైక్యతా సమరము
3. అహింసాయుత పోరాటం
4. సహాయనిరాకరణోద్యమంCorrect
Incorrect
-
Question 30 of 44
30. Question
ప్రపంచంలోకెల్లా ఎత్తయిన పర్వతాలు :
1. హిమాలయాలు
2. ఆల్ప్స్ పర్వతాలు
3. రాకీ పర్వతాలు
4. గ్రేట్ డివైడింగ్ రేంజ్ పర్వతాలుCorrect
Incorrect
-
Question 31 of 44
31. Question
ఎవరెస్టు శిఖరం ఎత్తు?
1. 8600 మీటర్లు
2. 8676 మీటర్లు
3. 8848 మీటర్లు
4. 7260 మీటర్లుCorrect
Incorrect
-
Question 32 of 44
32. Question
మలేషియా రాజధాని?
1. జకార్తా
2. రంగూన్
3. సియోల్
4. కౌలాలంపూర్Correct
Incorrect
-
Question 33 of 44
33. Question
భారతదేశ దిగుమతులలో ముఖ్యమైనది?
1. తేయాకు
2. పెట్రోలియం
3. ఇనుప ఖనిజం
4. కాఫీCorrect
Incorrect
-
Question 34 of 44
34. Question
ప్రపంచ భూ విస్తీర్ణంలో ఆసియా ఖండ విస్తీర్ణశాతం?
1. 25.5%
2. 27.7%
3. 28.8%
4. 29.8%Correct
Incorrect
-
Question 35 of 44
35. Question
రాజ్యాంగము ప్రకారము పంచాయతీరాజ్ ఏ జాబితా క్రింద వస్తుంది?
1. గవర్నరు జాబితా
2. కేంద్ర జాబితా
3. జిల్లా జాబితా
4. రాష్ట్ర జాబితాCorrect
Incorrect
-
Question 36 of 44
36. Question
ముత్యాల ఉత్పత్తిలో అగ్రగామి:
1. శ్రీలంక
2. రష్యా
3. చైనా
4. బ్రూనైCorrect
Incorrect
-
Question 37 of 44
37. Question
సింధు మైదానంలో ఎక్కువభాగం ఈ దేశంలో ఉంది:
1. పాకిస్తాన్
2. బంగ్లాదేశ్
3. అఫ్ఘనిస్తాన్
4. ఇండియాCorrect
Incorrect
-
Question 38 of 44
38. Question
ప్రపంచంలో అతి ఎత్తయిన పీఠభూమి:
1. మాల్వా పీఠభూమి
2. గోండ్వానా పీఠభూమి
3. దక్కన్ పీఠభూమి
4. పామీర్ పీఠభూమిCorrect
Incorrect
-
Question 39 of 44
39. Question
వైద్యులు రక్త పీడనాన్ని ఏ పరికరంతో కొలుస్తారు?
1. బారోమీటరు
2. హైగ్రోమీటరు
3. స్పిగ్నోమానోమీటరు
4. గ్లూకోమీటరుCorrect
Incorrect
-
Question 40 of 44
40. Question
మానవ శరీరంలో ‘ఉష్ణోగ్రత క్రమతాకేంద్రం’ అని దేనిని అంటారు?
1. పీనియల్
2. హైపోథలామస్
3. థైరాయిడ్
4. పిట్యూటరీCorrect
Incorrect
-
Question 41 of 44
41. Question
‘నాటికల్ మైల్’ అనే ప్రమాణాన్ని దేనికి ఉపయోగిస్తారు?
1. అస్ట్రానమీ
2. నావిగేషన్
3. రోడ్మైల్
4. సరిహద్దులు కొలవడానికిCorrect
Incorrect
-
Question 42 of 44
42. Question
గోబర్ గ్యాసులో ముఖ్యంగా ఉండే వాయువు ఏది?
1. కార్బన్డయాక్సైడ్
2. మీథేన్
3. ఎసిటలీన్
4. ఇథలీన్Correct
Incorrect
-
Question 43 of 44
43. Question
స్వయం ప్రకాశకాలు :
1. గ్రహాలు
2. నక్షత్రాలు
3. మెటిర్లు
4. ఆస్టరాయిడ్లుCorrect
Incorrect
-
Question 44 of 44
44. Question
ప్రణాళికా సంఘం స్థాపించబడిన సంవత్సరం:
1. 1948
2. 1949
3. 1950
4. 1951Correct
Incorrect
Leaderboard: Daily General Studies - 140
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
Some important Questions Are :
- మొదటి భారత రాజకీయ సంఘాన్ని స్థాపించినది?
- ఆరోగ్యశ్రీ పథకం – రాజీవ్ ఆరోగ్యశ్రీగా మార్చబడిన తేది
- ‘జాతీయ గ్రామీణ ఉపాధి పథకం’ ఎప్పుడు ప్రారంభించబడింది?
- మానవుని కుట్టి, రక్తాన్ని పీల్చేవి
- ఏ పదార్థం తింటే జపాన్ దేశ నావికుల్లో బెరిబెరి వ్యాది కలిగిందని తెలిసింది?
- శిశిర్ కుమార్ ఘోష్ సంపాదకునిగా పనిచేసిన పత్రిక?
- భారతీయులకు స్వేచ్ఛ, సమానత్వం, ప్రజాస్వామ్యం వంటి పాశ్చాత్య భావనలను తెలుసుకొనుటకు ఉపయోగింపబడిన మాధ్యమిక భాష?
- రక్షక కవాట సిద్ధాంత(Protective valve theory) రూప శిల్పి?
general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu,general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc, si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si & Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2, si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si & Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu