SI & Police Constable Free Online Mock Test in Telugu || Daily APPSC & TSPSC General Studies & General Knowledge Free Mock Test –141
Latest Job Notification all Jobs SI & Constable Important Free Online Exam
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
Daily General Studies - 141
Quiz-summary
0 of 51 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- 51
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 51 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- 51
- Answered
- Review
-
Question 1 of 51
1. Question
భాగస్వామ్య ప్రజాస్వామ్యం గురించి ఎవరు పేర్కొన్నారు?
1) జయప్రకాశ్ నారాయణ్
2) ఎం.ఎన్. రారు
3) గాంధీజీ
4) పైన పేర్కొన్న ఎవరూ కాదుCorrect
Incorrect
-
Question 2 of 51
2. Question
కింద పేర్కొన్నవారిలో ఎవరి ఎన్నికల్లో ప్రత్యక్ష, పరోక్ష పద్ధతులు ఉంటాయి?
1) రాజ్యసభ సభ్యులు
2) విధాన పరిషత్తు సభ్యులు
3) ఎ, బి
4) పైవేవీ కావుCorrect
Incorrect
-
Question 3 of 51
3. Question
“లోకహితావాది” జి. హెచ్.దేశ్ ముఖ్ ఈ క్రింది వానిలో దేనితో సన్నిహిత సంబంధం కలిగి లేదు?
1) రామకృష్ణ మిషన్
2) ప్రార్థనా సమాజం
3) ఆర్యసమాజం
4) పశ్చిమ భారతంలోని దివ్యజ్ఞాన సమాజ ఉద్యమంCorrect
Incorrect
-
Question 4 of 51
4. Question
రామకృష్ణుని మత సిద్ధాంతం యొక్క ముఖ్య లక్షణం ఏది?
1) మార్మికానుభూతి
2) ఏకేశ్వరోపాసన
3) సర్వమతాల్లోని సత్యంపై విశ్వాసం
4) దైవనిధిCorrect
Incorrect
-
Question 5 of 51
5. Question
గరీబ్ హఠావో నినాదం ఏ పంచవర్ష ప్రణాళికలో ప్రవేశపెట్టబడింది:?
1. తొమ్మిదవ పంచవర్ష ప్రణాళిక
2. నాలుగవ పంచవర్ష ప్రణాళిక
3. మొదటి పంచవర్ష ప్రణాళిక
4. ఐదవ పంచవర్ష ప్రణాళికCorrect
Incorrect
-
Question 6 of 51
6. Question
కంప్యూటరు పొరబాటును ఏమంటారు?
1. బీ
2. ఆంట్
3. బగ్
4. ఫ్లైCorrect
Incorrect
-
Question 7 of 51
7. Question
క్రింది వాటిలో ఏది, ఏదైనా విభాజనముకు చేర్చుకోలేదు?
1. పరమాణువు
2. అణువు
3. సమ్మేళనము
4. పైవన్నీCorrect
Incorrect
-
Question 8 of 51
8. Question
ఇండియాలో దుమ్ముతుఫానులు ఏ నెలలో ఎక్కువుగా వస్తాయి?
1. జనవరి
2. ఆగస్ట్
3. నవంబర్
4. మేCorrect
Incorrect
-
Question 9 of 51
9. Question
భూమిని ఆవరించి ఉన్న వాతావరణ బరువు సుమారు ఎంత ఉంటుంది?
1) 56 కోట్ల టన్నులు
2) 56 లక్షల టన్నులు
3) 56 మిలియన్ల టన్నులు
4) 65 కోట్ల టన్నులుCorrect
Incorrect
-
Question 10 of 51
10. Question
వాతావరణంలో అత్యధికంగా ఉన్న వాయువు ఏది?
1) ఆక్సిజన్
2) హైడ్రోజన్
3) నైట్రోజన్
4) హీలియంCorrect
Incorrect
-
Question 11 of 51
11. Question
జెట్ విమానాలు ఎగిరే ఆవరణం?
1. స్ట్రాటో
2. ట్రోపో
3. మెసో
4. థర్మోCorrect
Incorrect
-
Question 12 of 51
12. Question
అల్ట్రా వైలట్ రేస్ (అతినీలలోహిత కిరణాలు)ను అడ్డుకునే వాతావరణ పొర?
1. ట్రోపో
2. స్ట్రాటో
3. మెసో
4. ఐనోCorrect
Incorrect
-
Question 13 of 51
13. Question
ఇండియాలో అత్యంత ఎత్తులో ఉన్న సరస్సు?
1. చోలాము(సిక్కిం)
2. లోక్తక్(మణిపూర్)
3. థాల్ (కాశ్మీర్)
4. సాంబార్(రాజస్థాన్)Correct
Incorrect
-
Question 14 of 51
14. Question
HDFC పూర్తి రూపము:?
1. హిందుస్థాన్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (Hindustan Development Finance Corporation)
2. హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ (Housing Development Financial Corporation)
3. హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కంపెనీ (Housing Development Finance Company)
4. హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (Housing Development Finance Corporation)Correct
Incorrect
-
Question 15 of 51
15. Question
పండ్లు మరియు పూలలోని పసుపుపచ్చ మరియు ఆరెంజి రంగుకు ప్రధాన కారణం 😕
1. శ్వేతరేణువు
2. హరితరేణువు
3. అల్యురోప్లాస్ట్
4. వర్ణరేణువుCorrect
Incorrect
-
Question 16 of 51
16. Question
మనదేశంలో భూకంప తీవ్రత ఎక్కువ గల ప్రాంతం?
1. హిమాలయ పర్వతాలు
2. పశ్చిమ కనుమలు
3. తూర్పు కనుమలు
4. మధ్య భారతంCorrect
Incorrect
-
Question 17 of 51
17. Question
పెనిప్లేన్స్ అనగా?
1. క్రమక్షయ మైదానాలు
2. తీర మైదానాలు
3. వరద మైదానాలు
4. డెల్టా మైదానాలుCorrect
Incorrect
-
Question 18 of 51
18. Question
అగ్ని పర్వతం విస్పోటనం చెందినప్పుడు ఏర్పడే చిన్న చిన్న రాతి ముక్కలను ఏమంటారు?
1. స్కోరియా
2. ప్యూమైస్
3. లాపిలి
4. డైక్Correct
Incorrect
-
Question 19 of 51
19. Question
IRDA పూర్తి రూపము:?
1. ఇన్సురెన్స్ రెగులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (Insurance Regulatory and Development Authority)
2. ఇండస్ట్రీస్ రెగులేటరీ డెవలప్మెంట్ అథారిటీ (Industries Regulatory and Development Authority)
3. ఇన్వెస్ట్మెంట్స్ రెగులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (Investments Regulatory and Development Authority)
4. పై వాటిలో ఏదీ కాదుCorrect
Incorrect
-
Question 20 of 51
20. Question
క్రింది వాటిలో ఏది దక్షిణాదిలో చిట్టచివరి కొండలు?
1. కార్డమం కొండలు
2. జవడి కొండలు
3. నల్లమలై కొండలు
4. నీలగిరి కొండలుCorrect
Incorrect
-
Question 21 of 51
21. Question
స్ప్రింగ్ ఉత్పత్తిలో క్రిందివాటిలో దేనికి ప్రాధాన్యత లభిస్తుంది?
1. ఇత్తడి
2. రాగి
3. ఉక్కు
4. ఇనుముCorrect
Incorrect
-
Question 22 of 51
22. Question
భారత రక్షణ వ్యవస్థలో ధ్రువ అనునది ఏమి?
1. విమానాలను తరలించే యుద్ధనౌక
2. క్షిపణిని తరలించే సబ్ మెరిన్
3. ఆధునిక తేలిక రకం హెలికాఫ్టర్
4. ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిCorrect
Incorrect
-
Question 23 of 51
23. Question
గాలిలో ప్రధాన అంశం:?
1. నైట్రోజన్
2. కార్బన్ డై ఆక్సైడ్
3. ఆక్సిజన్
4. హైడ్రోజన్Correct
Incorrect
-
Question 24 of 51
24. Question
ఎల్లోరా గుహలు ఏ నగరానికి దగ్గరలో ఉన్నాయి?
1. మలేగావ్
2. ఔరంగాబాద్
3. నాసిక్
4. అహమ్మద్ నగర్Correct
Incorrect
-
Question 25 of 51
25. Question
సూర్యుని కిరణములు భూమిని చేరేందుకు ఎంత వ్యవధి పడుతుంది?
1. 10 నిమిషాలు
2. 8 నిమిషాలు
3. 2 నిమిషాలు
4. 50 సెకెన్లుCorrect
Incorrect
-
Question 26 of 51
26. Question
హైగ్రోమీటరు దేని కొలమానము?
1. ద్రవముల సాపేక్ష సాంద్రత
2. పాల నాణ్యత
3. సాపేక్ష ఆర్ద్రత
4. గురుత్వ త్వరణముCorrect
Incorrect
-
Question 27 of 51
27. Question
రాజ్య సభకి ఎన్నిక అయిన సభ్యుడి కార్యకాలము వచ్చి?
1. 3 సంవత్సరములు
2. 5 సంవత్సరములు
3. 6 సంవత్సరములు
4. జీవిత కాలముCorrect
Incorrect
-
Question 28 of 51
28. Question
వీరిలో ఎవరు చిత్ర కారుడు కాదు?
1. అన్జొలియె మేనస్
2. ఎం.ఎఫ్. హుస్సేన్
3. ఎం.ఎస్.సుబ్బలక్ష్మి
4. రాజు రవి వర్మాCorrect
Incorrect
-
Question 29 of 51
29. Question
భారత దేశపు జాతీయ క్రీడ ఏది?
1. క్రికెట్
2. చదరంగము
3. కబ్బడి
4. హాకీCorrect
Incorrect
-
Question 30 of 51
30. Question
అన్నిటి కన్న పెద్ద పిల్లి ఏది?
1. చిరుత పులి
2. సింహం
3. ప్యాన్ధర్
4. పులిCorrect
Incorrect
-
Question 31 of 51
31. Question
మనిషి వచ్చి?
1. బయో ధర్మిక్
2. హోమియో ధర్మిక్
3. ఒలిగో ధర్మిక్
4. పాయికిలో ధర్మిక్Correct
Incorrect
-
Question 32 of 51
32. Question
పచ్చ విప్లవము యొక్క ప్రభావము …… పడినది?
1. ధాన్యాలు
2. పప్పులు
3. ఫలములు
4. కూరగాయలుCorrect
Incorrect
-
Question 33 of 51
33. Question
7వ పంచవర్ష ప్రణాళిక వీరి నమూనా ఆధారంగా రూపొందించబడినది?
1. వకిల్ బ్రహ్మానందం
2. రావు సింగ్
3. లక్షావాలా
4.డి.పి. థార్Correct
Incorrect
-
Question 34 of 51
34. Question
4వ పంచవర్ష ప్రణాళిక అనుకున్న వృద్ధిరేటును సాదించక పోవటానికి కారణం?
1. ఇండియా-పాకిస్తాన్ యుద్ధం
2. చమురు ధరలు పెరగటం
3. కాందిసీకుల సమస్య
4. పైవన్నీCorrect
Incorrect
-
Question 35 of 51
35. Question
వీటిలో ఎవ్వరు జాతి అసమానత్వము మరియు మూఢ నమ్మకాలను తొలగించుటకు పని చేసినారు?
1. డాక్టర్ రాజేంద్రప్రసాద్
2. లోకమాన్య తిలక్
3. పేరియడ్ రామస్వామి
4. లాలా లజపతి రాయ్Correct
Incorrect
-
Question 36 of 51
36. Question
గాలిలో నీటి ఆవిరి ఉనికిని ….. అంటారు?
1. చమట
2. మేఘాలు
3. ఇగిరిపోవడము
4. ఆర్థ్రతCorrect
Incorrect
-
Question 37 of 51
37. Question
వీటిలో నేది సహజ ఎరువుల యొక్క ఉదాహరణము?
1. మిశ్రమ ఎరువు
2. యూరియా
3. డిఏసి
4. సూపర్ ఫాస్ఫేట్Correct
Incorrect
-
Question 38 of 51
38. Question
ఇండియన్ స్ట్యాండర్డ్ టైం ( ఐ.ఎస్.టి) గ్రీన్ విచ్ మీస్ టైం (జి.ఎం.టి) కన్న ఎన్ని గంటలు ముందుకి ఉంది?
1. 4:00 గంటలు
2. 4:30 గంటలు
3. 5:00 గంటలు
4. 5:30 గంటలుCorrect
Incorrect
-
Question 39 of 51
39. Question
ఏ సందర్భాలలో ఈ కోణము త్రికోణము యొక్క కోణము కాలేదు?
1. 95°, 50°, 35°
2. 70°, 50°, 60°
3. 37°, 49°, 84°
4. 29°, 41°, 110°Correct
Incorrect
-
Question 40 of 51
40. Question
‘ఎమర్జెన్సీ హార్మోన్’ అని దేన్ని పిలుస్తారు?
1) పారాథైరాయిడ్
2) క్లోమం
3) ఎడ్రినల్
4) పిట్యూటరీCorrect
Incorrect
-
Question 41 of 51
41. Question
టెస్టోస్టిరాన్ను ఉత్పత్తి చేసే కణాలేవి?
1) ఆల్ఫా కణాలు
2) బీటా కణాలు
3) లీడింగ్ కణాలు
4) ఏదీకాదుCorrect
Incorrect
-
Question 42 of 51
42. Question
బాలగ్రంథి (Thymus) మానవ శరీరంలో ఎక్కడ ఉంటుంది?
1) గుండె సమీపంలో
2) మూత్రపిండాలపైన
3) మెదడులో
4) గొంతు భాగంలోCorrect
Incorrect
-
Question 43 of 51
43. Question
కింది వాటిలో వినాళ గ్రంథి కానిది ఏది?
1) థైరాయిడ్
2) పారాథైరాయిడ్
3) ఎడ్రినల్
4) పాంక్రియాస్Correct
Incorrect
-
Question 44 of 51
44. Question
‘అతి ప్రధాన గ్రంథి’ (Master Gland)గా దేన్ని పేర్కొంటారు?
1) థైమస్
2) థైరాయిడ్
3) పిట్యూటరీ
4) ఎడ్రినల్Correct
Incorrect
-
Question 45 of 51
45. Question
అనిషేక ఫలనం జరగడానికి కారణమైన హార్మోన్లు ఏవి?
1) ఆక్సిన్లు
2) సైటోకైనిన్లు
3) జిబ్బరెల్లిన్లు
4) ఇథిలీన్Correct
Incorrect
-
Question 46 of 51
46. Question
పత్రాల వయసును పెంచే హార్మోన్ ఏది?
1) సైటోకైనిన్
2) ఆక్సిన్
3) ఇథిలిన్
4) అబ్సైసిక్ ఆమ్లంCorrect
Incorrect
-
Question 47 of 51
47. Question
విత్తనాలు త్వరగా మొలకెత్తడానికి ఉపయోగపడే హార్మోన్ ఏది?
1) ఇథిలిన్
2) ఆక్సిన్
3) జిబ్బరెల్లిన్
4) ఏదీకాదుCorrect
Incorrect
-
Question 48 of 51
48. Question
భూమిపై వృక్షాలు లేకపోతే జీవులన్నీ మరణిస్తాయి. కారణం..
1) ఆక్సిజన్ లేకపోవడం
2) కార్బన్ డై ఆక్సైడ్ లోపించడం
3) 1, 2
4) ఏదీకాదుCorrect
Incorrect
-
Question 49 of 51
49. Question
మడ అడవులు అంటే ఏమిటి?
1) నీటి మొక్కలు
2) ఉప్పు నీటి వృక్షాలు
3) పండ్లనిచ్చే వృక్షాలు
4) శైవలాలుCorrect
Incorrect
-
Question 50 of 51
50. Question
హైదరాబాద్ లో వివేకవర్ధిని పాఠశాల ఏ సంవత్సరంలో స్థాపించబడింది?
1) 1901
2) 1905
3) 1904
4) 1906Correct
Incorrect
-
Question 51 of 51
51. Question
హైదరాబాద్ సంస్థాన ప్రజల్లో ప్రజా చైతన్యానికి శ్రీకారం చుట్టిన మొట్టమొదటి అందోళన ఏది?
1) వందేమాతర ఉద్యమం
2) చందా రైల్వే స్కీం అందోళన
3) సహాయ నిరాకరణోద్యమం
4) హైదరాబాద్ ఎడ్యుకేషనల్ కాన్ఫరెన్స్Correct
Incorrect
Leaderboard: Daily General Studies - 141
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
Some important Questions Are :
general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu,general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc, si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si & Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2, si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si & Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu