SI & Police Constable DSC Free Online Mock Test in Telugu || Daily APPSC & TSPSC General Studies & General Knowledge Free Mock Test –145
Latest Job Notification all Jobs SI & Constable Important Free Online Exam
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
General Studies - 145
Quiz-summary
0 of 48 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 48 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- Answered
- Review
-
Question 1 of 48
1. Question
గవర్నర్‌కు సంబంధించి కింది వాటిలో సరికానిది?
1) గవర్నర్ వ్యవస్థను 1935 భారత ప్రభుత్వ చట్టం నుంచి గ్రహించారు
2) గవర్నర్‌ను రాష్ట్రపతి నియమించే విధానాన్ని కెనడా నుంచి గ్రహించారు
3) గవర్నర్‌గా ఎన్నిక కావాలంటే ఉండాల్సిన కనీస వయస్సు 30 సంవత్సరాలు
4) గవర్నర్ రాష్ర్టాధినేతగా వ్యవహరిస్తారుCorrect
Incorrect
-
Question 2 of 48
2. Question
గవర్నర్ పదవికి సంబంధించి కింది వాటిలో సరికానిది?
1) గవర్నర్ పదవీ కాలం నిర్దిష్టంగా ఐదు సంవత్సరాలు
2) గవర్నర్ పదవీ కాలం రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంతవరకు
3) గవర్నర్ తన రాజీనామాను రాష్ట్రపతికి సమర్పించాలి
4) గవర్నర్ వేతనం రాష్ట్ర సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారుCorrect
Incorrect
-
Question 3 of 48
3. Question
జంతువులయందు చలి కాలములో దీర్ఘ అ చైతన్యత మరియు జీవక్రియ మాంద్య స్థితిని అనబడును?
1. ఏస్టివేషన్
2. వలసలు
3. పరిణామం
4. నిద్రాణస్థితిCorrect
Incorrect
-
Question 4 of 48
4. Question
మెరీ కోమ్ కి దేనితో సంబంధం ఉంది?
1. విల్లు క్రీడ
2. బాక్సింగ్
3. క్రికెట్
4. చదరంగంCorrect
Incorrect
-
Question 5 of 48
5. Question
జ్వాలా గుట్టా సంబంధం ఏ క్రీడతో?
1. బ్యాడ్మింటన్
2. టెన్నిస్
3. హాకీ
4. టేబుల్ టెన్నిస్Correct
Incorrect
-
Question 6 of 48
6. Question
రేడియో టెలిస్కోప్ కనుగొన్నదెవరు?
1. గెలీలియో
2. న్యూటన్
3. ఇంస్టీన్
4. కార్లజాన్స్కిCorrect
Incorrect
-
Question 7 of 48
7. Question
శారీరక ఉష్ణోగ్రత ఎంత ఎక్కువైతే, ……. వచ్చి అణువుల యొక్క కైనటీక్ శక్తి ఉంది?
1. ఎక్కువ
2. తక్కువ
3. ఏ మార్పు లేదు
4. చెప్పలేముCorrect
Incorrect
-
Question 8 of 48
8. Question
పాలరాయి ఒక…
1) అవక్షేప శిల
2) రూపాంతర శిల
3) అగ్ని శిల
4) పాతాళ శిలCorrect
Incorrect
-
Question 9 of 48
9. Question
కింది అంశాల్లో సరికానిదానిని గుర్తించండి?
1) రాష్ర్టానికి ప్రథమ పౌరుడు గవర్నర్
2) రాష్ట్ర పరిపాలన గవర్నర్ పేరుమీద నిర్వహిస్తారు
3) రాష్ట్ర పరిపాలన సీఎం పేరుమీద నిర్వహిస్తారు
4) గవర్నర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారుCorrect
Incorrect
-
Question 10 of 48
10. Question
గవర్నర్ పదవికి సంబంధించి కింది వాటిలో సరికానిది?
1) గవర్నర్ నివాసం- రాజ్‌భవన్
2) గవర్నర్‌ను రాష్ట్ర శాసనసభ అవిశ్వాస తీర్మానం ద్వారా తొలగిస్తారు
3) గవర్నర్ జీతభత్యాలను పార్లమెంట్ నిర్ణయిస్తుంది
4) గవర్నర్‌గా నియమితులు కావాలంటే ఉండాల్సిన కనీస వయస్సు 35 సంవత్సరాలుCorrect
Incorrect
-
Question 11 of 48
11. Question
తక్షశిలలో జరిగిన తిరుగుబాటును అశోకుడు అణచివేసినట్లు తెలిపే ఆధారం?
1) పరిశిష్ట పర్వణ
2) ముద్రారాక్షసం
3) ఇండికా
4) దివ్యవదనCorrect
Incorrect
-
Question 12 of 48
12. Question
కౌటిల్యుడి అర్థశాస్త్రాన్ని ఆంగ్లంలోకి అనువదించినవారు?
1) జేమ్స్ ప్రిన్సిప్
2) విలియం జోన్స్
3) శ్యామశాస్త్రి
4) మాక్స్ ముల్లర్Correct
Incorrect
-
Question 13 of 48
13. Question
ఈ క్రింద ఇవ్వబడిన ఏ శాతవాహనరాజు కాలంలో ప్రఖ్యాత ‘మత్స్యపురాణము’ క్రోడీకరింపబడినది?
1. మొదటి శాతకర్ణి
2. గౌతమీపుత్ర శాతకర్ణి
3. హాలుడు
4. యజ్ఞశ్రీ శాతకర్ణిCorrect
Incorrect
-
Question 14 of 48
14. Question
శాతవాహనుల కాలములో ‘రాష్ట్రముల’ను ‘ఆహారములు’గా విభజించి ఎవరి ఆధీనములోనుంచిరి? .
1. మహామాత్రులు
2. కుమారమాత్యులు
3. అమాత్యులు
4. విషయపతిCorrect
Incorrect
-
Question 15 of 48
15. Question
అవక్షేప శిలకు ఉదాహరణ?
1) గ్రానైట్
2) ఇసుకరాయి
3) పాలరాయి
4) బసాల్ట్Correct
Incorrect
-
Question 16 of 48
16. Question
ఫ్లవర్ వ్యాలీ ఏ రాష్ట్రంలో ఉంది?
1) జమ్ము కాశ్మీర్
2) ఉత్తరాఖండ్
3) కేరళ
4) సిక్కింCorrect
Incorrect
-
Question 17 of 48
17. Question
ఆలుగడ్డల పరిశోధనా కేంద్రం ఎక్కడ ఉంది?
1) సిమ్లా
2) ధర్మశాల
3) డెహ్రాడూన్
4) ముస్సోరిCorrect
Incorrect
-
Question 18 of 48
18. Question
అండమాన్ దీవులను ఉత్తరం నుండి దక్షిణానికి వరుసగా తెలపండి?
1) లిటిల్ అండమాన్
3) మిడిల్ అండమాన్
3) నార్త్ అండమాన్
4) సౌత్ అండమాన్
1) 3, 2, 4, 1
2) 1, 2, 3, 4
3) 4, 3, 2,1
4) 2, 1, 3, 4Correct
Incorrect
-
Question 19 of 48
19. Question
కాటన్ పోలీస్ ఆఫ్ ఇండియా అని ఏ నగరాన్ని పిలుస్తారు?
1) కాన్పూర్
2) ముంబయి
3) కోయంబత్తూరు
4) అహ్మదాబాద్Correct
Incorrect
-
Question 20 of 48
20. Question
సాలె పురుగందె అమిత భయమెర్పడు భయాందోళణల వ్యాధి పేరు ఏమిటి?
1. ఆర్క్నోఫోబియా
2. స్పిర్మటో ఫోబియా
3. సోకేర ఫోబియా
4. క్లౌస్ట్రో ఫోబియాCorrect
Incorrect
-
Question 21 of 48
21. Question
‘ఇగ్లూ’ అను ఇల్లు …….. తో తయారు చేయబడినది?
1. మంచు
2. గడ్డి
3. గుడ్డలు
4. ఇవి అన్నిCorrect
Incorrect
-
Question 22 of 48
22. Question
అమరావతి స్థూపాన్ని విస్తృత పర్చి, మహాచైత్యం చుట్టూ రాతి వలయాన్ని నిర్మించిన శాతవాహన చక్రవర్తి ఎవరు?
1. వాసిష్టీపుత్ర శాతకర్ణి
2. యజ్ఞశ్రీ శాతకర్ణి
3. గౌతమీపుత్ర శాతకర్ణి
4. శ్రీముఖుడుCorrect
Incorrect
-
Question 23 of 48
23. Question
గాధాసప్తసతి గ్రంథకర్త ఎవరు?
1. శూద్రకుడు
2. శర్వవర్మ
3. గుణాడ్యుడు
4. హాలుడుCorrect
Incorrect
-
Question 24 of 48
24. Question
అరుదైన రక్తము యొక్క వర్గము వచ్చి?
1. A-ve
2. B+ve
3. O+ve
4. AB-veCorrect
Incorrect
-
Question 25 of 48
25. Question
ఒకే భాష, మతం మరియు మానవ వనరుల ఆధారముగా ఉన్న ……… ప్రదేశముగా తెలుపబడుతుంది?
1. సాహిత్యిక
2. పారిశ్రామిక
3. సామాజిక
4. ప్రాకృతికCorrect
Incorrect
-
Question 26 of 48
26. Question
గరీబీ హటావో నినాదాన్ని ఇందిరాగాంధీ ఏ ప్రణాళి కలో ఇవ్వటం జరిగింది?
1.4వ
2.5వ
3. 6వ
4.7వCorrect
Incorrect
-
Question 27 of 48
27. Question
బ్యాంకులను జాతీయకరణ చేసిన ప్రణాళిక?
1. 4వ
2. 5వ
3. 6వ
4.1, 3Correct
Incorrect
-
Question 28 of 48
28. Question
వాతావరణంలో మార్పులన్నీ ఏ పొరలో జరుగుతాయి?
1) ట్రోపో ఆవరణం
2) స్ట్రాటో ఆవరణం
3) ఐనో ఆవరణం
4) ఎక్సో ఆవరణంCorrect
Incorrect
-
Question 29 of 48
29. Question
రేడియో తరంగాలు ఏ వాతావరణ పొరలో ప్రయాణిస్తాయి?
1) ట్రోపో ఆవరణం
2) స్ట్రాటో ఆవరణం
3) ఐనో ఆవరణం
4) ఎక్సో ఆవరణంCorrect
Incorrect
-
Question 30 of 48
30. Question
ఏ దేశములో ‘అజ్జెక్’ నాగరికత ఆరంభమయినది?
1. గ్రీకు దేశము
2. రోమ్
3. ఈజిప్ట్
4. మెక్సికోCorrect
Incorrect
-
Question 31 of 48
31. Question
కారా, అలాబాద్ ప్రాంతాలను ‘బెనారస్’ సంధి ప్రకారం అయోధ్య నవాబుకు ఇచ్చి 50 లక్షల రూపాయలు పుచ్చుకొన్న గవర్నర్ జనరల్?
1. విలియం బెంటిక్
2. వారన్ హేస్టింగ్స్
3. కారస్మలీస్
4. డలౌసీCorrect
Incorrect
-
Question 32 of 48
32. Question
“శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి అనేక ఆశలను వమ్ము చేసి, అనుకోని అనేక పరిణామాలను తెచ్చి పెట్టింది” అని ఈ క్రింది వారిలో ఎవరు పేర్కొన్నారు?
1. హోమ్స్
2. సర్ థామస్ మన్రో
3. బేడన్ పోవెల్
4. సర్ జాన్ స్ట్రా చెCorrect
Incorrect
-
Question 33 of 48
33. Question
హలేబిడిలో అద్భుతమయిన మందిరము స్థాపించింది?
1. చోళరాజులు
2. చేర రాజులు
3. హోయ్బల రాజులు
4. పాండ్యులుCorrect
Incorrect
-
Question 34 of 48
34. Question
వీటిలో ఏవి ఎక్కువ సంగ్రహించినచో న్యూరోటాక్సిన్ వలె పని చేయుము?
1. కందిపప్పు
2. మినపప్పు
3. కేసరిపప్పు
4. మీది వేవీ కావుCorrect
Incorrect
-
Question 35 of 48
35. Question
ఇతడి పాలన కాలము వరకు అక్బర్ పాదుషా పాలనలో పెరిగి అభివృద్ధి చెందిన కళా విద్యాలయము వర్దిలినది మరియు కొనసాగినది ఉత్సాహభరిత మద్దతు మరియు ప్రాపకం ద్వారా?
1. జహంగీర్
2. షాజహాన్
3. ఔరంగజేబ్
4. బహదూర్ షా జఫర్Correct
Incorrect
-
Question 36 of 48
36. Question
రాజ్యాంగంలోని ఆర్టికల్ 168 ప్రకారం రాష్ట్ర శాసనసభ అంటే?
1) విధాన సభ + విధాన పరిషత్
2) విధాన సభ + విధాన పరిషత్ + గవర్నర్
3) విధాన సభ + విధాన పరిషత్ +ముఖ్యమంత్రి
4) విధాన సభ + విధాన పరిషత్ +మంత్రిమండలిCorrect
Incorrect
-
Question 37 of 48
37. Question
విధాన సభకు సంబంధించి కింది వాటిలో సరికానిదానిని గుర్తించండి?
1) విధాన సభను దిగువ సభ, ప్రజాప్రతినిధుల సభ అనిశ్చిత సభ అంటారు
2) విధాన సభకు పోటీ చేయాలంటే ఉండాల్సిన కనీస వయస్సు- 25 సంవత్సరాలు
3) విధాన సభ పదవీకాలం నిర్దిష్టంగా 5 సంవత్సరాలు
4) విధాన సభ సభ్యులను ఎమ్మెల్యేలు అంటారుCorrect
Incorrect
-
Question 38 of 48
38. Question
విధాన సభకు సంబంధించి కింది వాటిలో సరికానిది?
1) విధాన సభను పదవీకాలం కంటే ముందే గవర్నర్ రద్దు చేయగలరు
2) భారతీయ అత్యవసర పరిస్థితి కాలంలో విధాన సభ పదవీకాలాన్ని అదనంగా ఒక సంవత్సరం పొడిగించవచ్చు
3) విధాన సభ సభ్యుల సంఖ్య రాష్ట్ర జనాభాపై ఆధారపడి ఉంటుంది
4) విధాన సభకు గవర్నర్ 1/6వ వంతు సభ్యులను నామినేట్ చేస్తారుCorrect
Incorrect
-
Question 39 of 48
39. Question
వీటిలోనివేని ‘నైల్ నది బహుమతి’ అనబడును?
1. సుడాన్
2. ఇరాన్
3. ఈజిప్టు
4. చైనాCorrect
Incorrect
-
Question 40 of 48
40. Question
వీటిలోని వేని ఫలదీకరణకు కారకము కాదు?
1. సూర్యుని కిరణాలు
2. పురుగులు
3. గాలులు
4. నీరుCorrect
Incorrect
-
Question 41 of 48
41. Question
ఒక ‘ద్రావణము’ ఇవ్వబడిన పదార్ధమును మరింక కరిగించలేనప్పుడు ఇవ్వబడిన ఉష్ణోగ్రతలో దానిని …… సోల్యూషణ్ అని పిలువబడును?
1. సుప్రీమ్
2. ఫిల్ర్టేట్
3. సంత్రుప్త
4. అసంతృప్తCorrect
Incorrect
-
Question 42 of 48
42. Question
ఏ సంవత్సరంలో హైదారాబాద్ లో ఆర్య సమాజ శాఖను స్థాపించారు?
1) 1875
2) 1892
3) 1888
4) 1878Correct
Incorrect
-
Question 43 of 48
43. Question
హైదరాబాద్ ఆర్యసమాజ శాఖ మొదటి అధ్యక్షుడు ఎవరు?
1) స్వామి దయానంద సరస్వతి
2) స్వామి రామానందతీర్థ
3) లక్ష్మణద్వా
4) కమతాపర్షాద్Correct
Incorrect
-
Question 44 of 48
44. Question
ఒక దేశపు ఆర్ధిక అభివృద్ది యొక్క గొప్ప సూచకము వచ్చి వాటి?
1. విమానాశ్రయములు
2. వీదులు
3. రైల్వే
4. ప్రతివ్యక్తి ఆధాయంCorrect
Incorrect
-
Question 45 of 48
45. Question
అస్కార్ విజేత చిత్రము ‘గాంధీ’ నిర్దేశకుడు ఎవ్వడు?
1. సర్ రిచర్డ్ ఎటెన్ బోరో
2. మీరా నాయర్
3. షేకర్ కపూర్
4. రోహిత్ షెట్టిCorrect
Incorrect
-
Question 46 of 48
46. Question
అన్ని అమ్లాలలో తప్పని సరిగ్గా ఉండు మూలకం యేది?
1. కార్బన్
2. ఆమ్లజని
3. హయిడ్రోజన్
4. నత్రజనిCorrect
Incorrect
-
Question 47 of 48
47. Question
ముల్కీ ఉద్యమం 1952లో ప్రారంభం కావడానికి దారితీసిన – సంఘటనలలో ఏది సరైనది కాదు?
1) స్థానిక ఉపాధ్యాయులను మూకుమ్మడిగా బదిలీ చేయటం
2) అయ్యదేవర కాళేశ్వరరావు తన ప్రసంగంలో తెలంగాణ – వారిని అవమానించడం
3) ముల్కీ సమస్యపై విచారణకు మంత్రుల సబ్ కమిటీని ఏర్పాటు చేస్తానన్న ముఖ్యమంత్రి తన హామీని సకాలంలో నెరవేర్చకపోవడం
4) విద్యార్థి కార్యాచరణ సంఘం నేత బుచ్చయ్యను పోలీసులు గాయపర్చడంCorrect
Incorrect
-
Question 48 of 48
48. Question
పెద్ద ప్రేగులు….. పీల్చు కుంటాయి?
1. నీరు
2. ప్రోటీన్లు
3. కార్బోహయిడ్రేట్
4. కొవ్వులుCorrect
Incorrect
Leaderboard: General Studies - 145
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
Some important Questions :
- గవర్నర్ పదవికి సంబంధించి కింది వాటిలో సరికానిది?
- గవర్నర్‌కు సంబంధించి కింది వాటిలో సరికానిది?
- రేడియో టెలిస్కోప్ కనుగొన్నదెవరు?
- గవర్నర్ పదవికి సంబంధించి కింది వాటిలో సరికానిది?
- కౌటిల్యుడి అర్థశాస్త్రాన్ని ఆంగ్లంలోకి అనువదించినవారు?
- శాతవాహనుల కాలములో ‘రాష్ట్రముల’ను ‘ఆహారములు’గా విభజించి ఎవరి ఆధీనములోనుంచిరి? .
- అండమాన్ దీవులను ఉత్తరం నుండి దక్షిణానికి వరుసగా తెలపండి?
- కాటన్ పోలీస్ ఆఫ్ ఇండియా అని ఏ నగరాన్ని పిలుస్తారు?
- సాలె పురుగందె అమిత భయమెర్పడు భయాందోళణల వ్యాధి పేరు ఏమిటి?
- అరుదైన రక్తము యొక్క వర్గము వచ్చి?
general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu,general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc, si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si & Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2, si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si & Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu