వాయు కాలుష్యం – SI & Police Constable DSC Free Online Mock Test in Telugu || Daily APPSC & TSPSC General Studies & General Knowledge Free Mock Test –147
Latest Job Notification all Jobs SI & Constable Important Free Online Exam
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
Chemistry - వాయు కాలుష్యం - 5
Quiz-summary
0 of 19 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
To Download PDF Complete QUIZ , At the END of the QUIZ after submiting it you will get a link to Download the PDF
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 19 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- General Studies 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- Answered
- Review
-
Question 1 of 19
1. Question
వాతావరణంలోకి కార్బన్ డై ఆక్సైడ్‌ను విడుదల చేసే ప్రక్రియలేవి?
ఎ. అగ్ని పర్వతాల విస్ఫోటనం
బి. జంతు శ్వాసక్రియ
సి. కిరణజన్య సంయోగక్రియ
డి. మొక్కలు కుళ్లిపోవడం
1) ఎ,బి మాత్రమే
2) ఎ, సి, డి మాత్రమే
3) ఎ, బి, డి మాత్రమే
4) పైవన్నీCorrect
Incorrect
-
Question 2 of 19
2. Question
స్టీల్ పరిశ్రమ వాతావరణంలోకి విడుదల చేసే కాలుష్య కారక వాయువులేవి?
1) సల్ఫర్ డై ఆక్సైడ్
2) కార్బన్ డై ఆక్సైడ్
3) కార్బన్ మోనాక్సైడ్
4) పైవన్నీCorrect
Incorrect
-
Question 3 of 19
3. Question
మెరుపులు ఏర్పడినప్పుడు విడుదలయ్యే వాయువు ఏది?
1) నైట్రస్ ఆక్సైడ్
2) కార్బన్ డై ఆక్సైడ్
3) సల్ఫర్ డై ఆక్సైడ్
4) నైట్రోజన్ డై ఆక్సైడ్Correct
Incorrect
-
Question 4 of 19
4. Question
కాంతి రసాయన పొగమంచుకు కారణమైన పదార్థాలేవి?
1) నైట్రస్ ఆక్సైడ్
2) పొగ
3) పెరాక్సీ ఎసిటైల్ నైట్రేట్
4) పైవన్నీCorrect
Incorrect
-
Question 5 of 19
5. Question
వాతావరణంలో అనుమతించదగ్గ కార్బన్ మోనాక్సైడ్ స్థాయి?
1) 10 పీపీఎం
2) 7 పీపీఎం
3) 50 పీపీఎం
4) 100 పీపీఎంCorrect
Incorrect
-
Question 6 of 19
6. Question
కింద ఇచ్చిన వాటిలో గాలిని కలుషితం చేయనిది?
1) ఫ్లై యాష్
2) ఫ్రియాన్
3) హైడ్రోజన్ సల్ఫైడ్
4) ఫ్లోరైడ్Correct
Incorrect
-
Question 7 of 19
7. Question
అంటార్కిటికాలో ఓజోన్ క్షీణతకు కారణమైన పదార్థం?
1) ఎక్రోలిన్
2) PAN
3) CO, CO2
4) క్లోరిన్ నైట్రేట్Correct
Incorrect
-
Question 8 of 19
8. Question
కార్బన్ మోనాక్సైడ్ (CO) విడుదలకు ప్రధాన కారణం?
1) పరిశ్రమలు
2) వాహనాలు
3) అడవులు
4) అగ్నిపర్వతాలుCorrect
Incorrect
-
Question 9 of 19
9. Question
రేడియో తరంగాలను పరావర్తనం చేసే వాతావరణ పొర?
1) స్ట్రాటో ఆవరణం
2) మీసో ఆవరణం
3) ట్రోపో ఆవరణం
4) థర్మో ఆవరణంCorrect
Incorrect
-
Question 10 of 19
10. Question
వాతావరణం పై పొరల్లో ఓజోన్ పొర క్షీణతకు కారణమైన వాయువులేవి?
1) ఫుల్లరీన్లు
2) ఫ్రియాన్లు
3) పాలిహాలోజన్లు
4) ఫెర్రోసీన్Correct
Incorrect
-
Question 11 of 19
11. Question
ఫ్లై యాష్‌కు సంబంధించి కింది వాటిలో సరైన వాక్యం ఏది?
ఎ. ఇటుకల తయారీలో వాడతారు
బి. పోర్ట్ ల్యాండ్ సిమెంట్‌కు ప్రత్యామ్నాయంగా కొంతవరకు వాడవచ్చు
సి. ఫ్లై యాష్‌లో కాల్షియం ఆక్సైడ్, సిలికాన్ డై ఆక్సైడ్లు మాత్రమే ఉంటాయి. విషపూరిత మూలకాలుండవు
1) ఎ, బి మాత్రమే
2) బి మాత్రమే
3) ఎ, సి మాత్రమే
4) సి మాత్రమేCorrect
Incorrect
-
Question 12 of 19
12. Question
వాతావరణంలో మానవ కార్యకలాపాల వల్ల కార్బన్ డై ఆక్సైడ్ పరిమాణం రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ కార్యకలాపాల్లో ముఖ్యమైన వాటిని గుర్తించండి.
ఎ. శిలాజ ఇంధనాల దహనం
బి. వ్యవసాయం
సి. చెట్ల నరికివేత
డి. హరితహారం
1) ఎ, బి, డి మాత్రమే
2) ఎ, డి మాత్రమే
3) ఎ, బి, సి మాత్రమే
4) ఎ, సి మాత్రమేCorrect
Incorrect
-
Question 13 of 19
13. Question
వాహనాల నుంచి వెలువడే 2.5 మైక్రాన్ల పరిమాణంలో ఉండే కణ స్వభావ పదార్థాలు (Particulate matter) ఊపిరితిత్తుల్లోకి అత్యంత సునాయాసంగా ప్రవేశిస్తాయి. వీటివల్ల కలిగే జబ్బులేవి?
1) శ్వాస సంబంధిత వ్యాధులు
2) గుండె జబ్బులు
3) పక్షవాతం
4) పైవన్నీCorrect
Incorrect
-
Question 14 of 19
14. Question
కిందివాటిలో కేన్సర్ కారక పదార్థాలు ఏవి?
1) కార్బన్ డై ఆక్సైడ్లు
2) ఎరోమాటిక్ సమ్మేళనాలు
3) ఎలిఫాటిక్ హైడ్రోకార్బన్లు
4) జడవాయువులుCorrect
Incorrect
-
Question 15 of 19
15. Question
ఆమ్ల వర్షానికి కారణమయ్యే ప్రధానమైన ఆక్సైడ్లు ఏవి?
ఎ. కార్బన్ ఆక్సైడ్లు బి. సల్ఫర్ ఆక్సైడ్లు
సి. నైట్రోజన్ ఆక్సైడ్లు
1) బి, సి మాత్రమే
2) ఎ, బి మాత్రమే
3) ఎ, సి మాత్రమే
4) పైవన్నీCorrect
Incorrect
-
Question 16 of 19
16. Question
వరి పొలాలు ఏ విధంగా భూగోళ తాపానికి కారణమవుతున్నాయి?
1) నైట్రోజన్ డై ఆక్సైడ్ విడుదల చేయడం ద్వారా
2) మీథేన్ వాయువు విడుదల చేయడం ద్వారా
3) సల్ఫర్ డై ఆక్సైడ్ విడుదల ద్వారా
4) పైవన్నీCorrect
Incorrect
-
Question 17 of 19
17. Question
కాంతి కాలుష్యం అంటే?
1) రాత్రివేళలో పెద్ద పెద్ద నగరాలను ఆవహించి ఉండే కాంతి పుంజం
2) ఫ్రియాన్ల వల్ల కలుషితమైన కాంతి
3) అడవులు మండటం వల్ల వెలువడే కాంతి
4) వాహనాల లైట్ల వల్ల వెలువడే కాంతిCorrect
Incorrect
-
Question 18 of 19
18. Question
కాంతి రసాయన స్మాగ్కు కారణమైనవి?
1) హైడ్రోకార్బన్లు
2) ఆల్డిహైడ్లు
3) పెరాక్సీ ఎసిటైల్ నైట్రేట్
4) పైవన్నీCorrect
Incorrect
-
Question 19 of 19
19. Question
వాతావరణంలో కార్బన్ డై ఆక్సైడ్ పెరగడం వల్ల కలిగే దుష్ర్పభావం?
1) ఆమ్ల వర్షాలు కురుస్తాయి
2) హరిత గృహ ప్రభావం ఏర్పడుతుంది
3) జలచరాలు చనిపోతాయి
4) కిరణజన్య సంయోగ క్రియను నిరోధిస్తుందిCorrect
Incorrect
Leaderboard: Chemistry - వాయు కాలుష్యం - 5
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
Some important Questions :
- How are rice fields causing global warming?
- Which substance is responsible for ozone depletion in Antarctica?
- What causes light chemical smog?
- What are the substances responsible for photochemical smog?
- What is the adverse effect of increasing carbon dioxide in the atmosphere?
- The amount of carbon dioxide in the atmosphere is increasing day by day due to human activities. Identify the important ones in these activities.
- Particulate matter with a size of 2.5 microns emitted from vehicles enters the lungs very easily. What are the diseases caused by these?
- Which gas is released when lightning occurs?
- What are the pollutant gases released into the atmosphere by the steel industry?
general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu,general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc, si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si & Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2, si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si & Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu