లోహాలు – SI & Police Constable DSC Free Online Mock Test in Telugu || Daily APPSC & TSPSC General Studies & General Knowledge Free Mock Test –148
Latest Job Notification all Jobs SI & Constable Important Free Online Exam
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
Chemistry - లోహాలు - 7
Quiz-summary
0 of 55 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- 51
- 52
- 53
- 54
- 55
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
To Download PDF Complete QUIZ , At the END of the QUIZ after submiting it you will get a link to Download the PDF
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 55 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- General Studies 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- 51
- 52
- 53
- 54
- 55
- Answered
- Review
-
Question 1 of 55
1. Question
సిన్నబార్ దేని ధాతువు?
1) బంగారం
2) యురేనియం
3) సీసం
4) మెర్క్యూరీCorrect
Incorrect
-
Question 2 of 55
2. Question
చార్జ్ అంటే ఏమిటి?
1) విద్యుదావేశం
2) ఖనిజ చూర్ణం
3) కోక్, సున్నపురాయి, ధాతువుల మిశ్రమం
4) కోక్, ధాతువుల మిశ్రమంCorrect
Incorrect
-
Question 3 of 55
3. Question
బ్లాస్ట్ ఫర్నేస్‌లో లభించే గుల్లబారిన ఇనుమును ఏమంటారు?
1) స్టీల్
2) బ్లిస్టర్ ఐరన్
3) స్పాంజ్ ఐరన్
4) చేత ఇనుముCorrect
Incorrect
-
Question 4 of 55
4. Question
చేత ఇనుములో కార్బన్ శాతం?
1) 2 శాతం
2) 0.1 శాతం
3) 0.8 శాతం
4) 0.2 శాతంCorrect
Incorrect
-
Question 5 of 55
5. Question
గాలి లేకుండా ధాతువును వేడి చేసి బాష్పశీల మలినాలను తొలగించే ప్రక్రియ?
1) భస్మీకరణం
2) భర్జనం
3) నిక్షాళనం
4) పోలింగ్Correct
Incorrect
-
Question 6 of 55
6. Question
పైరైటీస్ రూపంలో ఇండియాలో లభించే ముడి ఖనిజం?
1) అల్యూమినియం
2) ఇనుము
3) బంగారం
4) ప్లాటినంCorrect
Incorrect
-
Question 7 of 55
7. Question
అల్యూమినియం లోహం ధాతువు?
1) బాక్సైట్
2) బెరైటీస్
3) సిన్నబార్
4) హెమటైట్Correct
Incorrect
-
Question 8 of 55
8. Question
భూపటలంలో పుష్కలమైన లోహం?
1) ఇనుము
2) బంగారం
3) అల్యూమినియం
4) లెడ్Correct
Incorrect
-
Question 9 of 55
9. Question
ఫిలాసఫర్స్ ఊల్ అంటే ఏమిటి?
1) జింక్ బ్రోమైడ్
2) జింక్ నైట్రేట్
3) జింక్ ఆక్సైడ్
4) జింక్ క్లోరైడ్Correct
Incorrect
-
Question 10 of 55
10. Question
లోహాలు మెరవడానికి కారణం?
1) తెల్లనిరంగు
2) గాల్వనైజేషన్
3) లోహాల్లోని స్వేచ్ఛా ఎలక్ట్రాన్లు కాంతిని పరావర్తనం చెందించడం వల్ల
4) లోహాల్లోని ప్రోటాన్లు కాంతిని శోషించుకోవడం వల్లCorrect
Incorrect
-
Question 11 of 55
11. Question
నేల పొరల్లో విస్తారంగా దొరికే లోహం?
1) మెగ్నీషియం
2) అల్యూమినియం
3) బంగారం
4) ఐరన్Correct
Incorrect
-
Question 12 of 55
12. Question
కిందివాటిలో అయస్కాంతత్వం లేని లోహాలు ఏవి?
i) ఐరన్
ii) జింక్
iii) టిన్
iv) కోబాల్ట్
1) i, ii
2) ii, iii
3) iii, iv
4) i, ivCorrect
Incorrect
-
Question 13 of 55
13. Question
దృఢత్వంతో పాటు సాగే గుణం ఉన్న లోహం?
1) ఐరన్
2) నిక్రోమ్
3) టంగ్స్టన్
4) బంగారంCorrect
Incorrect
-
Question 14 of 55
14. Question
ఎలాంటి వాతావరణంలో ఇనుము త్వరగా తప్పుపడుతుంది?
1) పొడిగాలిలో
2) శూన్యంలో
3) తేమగాలి ఉన్న సముద్రతీరంలో
4) జింక్‌తో పూతపూసినపుడుCorrect
Incorrect
-
Question 15 of 55
15. Question
ఇనుము తుప్పుపట్టడం ఏ ప్రక్రియ?
1) క్షయకరణం
2) ఉత్పతనం
3) బాష్పీభవనం
4) ఆక్సీకరణంCorrect
Incorrect
-
Question 16 of 55
16. Question
ఇనుము తుప్పు పట్టినపుడు దాని బరువు?
1) పెరుగుతుంది
2) తగ్గుతుంది
3) మారదు
4) తగ్గి పెరుగుతుందిCorrect
Incorrect
-
Question 17 of 55
17. Question
ఇనుము తుప్పు పట్టినపుడు ఏర్పడే పదార్థం ఏది?
1) ఫై సల్ఫేట్
2) ఫై సల్ఫైడ్
3) ఫెర్రిక్ ఆక్సైడ్
4) ఫెర్రిక్ క్లోరైడ్Correct
Incorrect
-
Question 18 of 55
18. Question
లోహక్షయాన్ని నివారించడానికి జింక్‌తో పూత పూస్తారు. ఇది ఏ ప్రక్రియ ?
1) ఆక్సీకరణం
2) ప్రొటెక్షన్
3) ఎలక్ట్రాలసిస్
4) గాల్వనైజేషన్Correct
Incorrect
-
Question 19 of 55
19. Question
విద్యుత్ బల్బులో ఫిలమెంట్‌ను దేనితో తయారు చేస్తారు?
1) ఐరన్
2) ప్లాటినం
3) టంగ్స్టన్
4) గోల్డ్Correct
Incorrect
-
Question 20 of 55
20. Question
విద్యుత్ బల్బులో గాలిని పూర్తిగా తొలగించడానికి కారణం?
1) కాంతి ప్రసారం పెంచడానికి
2) బల్బు పగిలిపోకుండా ఉండేందుకు
3) ఫిలమెంట్ గాలిలో మండి (ఆక్సీకరణం చెంది) కాలిపోకుండా ఉండేందుకు
4) బరువు తగ్గించడానికిCorrect
Incorrect
-
Question 21 of 55
21. Question
కిందివాటిలో సరైన జత కానిది ?
1) కంచు – కాపర్, టిన్
2) ఇత్తడి – కాపర్, జింక్
3) నిక్రోమ్ – ఐరన్, క్రోమియం, నికెల్
4) జర్మన్ సిల్వర్- సిల్వర్, జర్మేనియంCorrect
Incorrect
-
Question 22 of 55
22. Question
జర్మన్ సిల్వర్‌లో లేని లోహం?
1) సిల్వర్
2) కాపర్
3) జింక్
4) నికెల్Correct
Incorrect
-
Question 23 of 55
23. Question
టిన్ రసాయన సాంకేతికం?
1) Ti
2) Sn
3) W
4) ఏదీకాదుCorrect
Incorrect
-
Question 24 of 55
24. Question
ఉక్కు తుప్పు పట్టకుండా నిరోధించే ప్రధాన లోహం?
1) ఐరన్
2) కార్బన్
3) క్రోమియం
4) నికెల్Correct
Incorrect
-
Question 25 of 55
25. Question
స్టెయిన్లెస్ స్టీల్ ఏ లోహాల మిశ్రమం?
1) ఐరన్, నికెల్
2) ఐరన్, క్రోమియం, నికెల్
3) ఐరన్, క్రోమియం, జింక్
4) ఐరన్, మాంగనీస్Correct
Incorrect
-
Question 26 of 55
26. Question
ఎర్రరక్త కణాల్లోని హీమోగ్లోబిన్‌లో ఉండే లోహం?
1) కోబాల్ట్
2) ఐరన్
3) మెగ్నీషియం
4) కాపర్Correct
Incorrect
-
Question 27 of 55
27. Question
మెర్క్యురీకి సంబంధించిన సరైన వాక్యం?
1) గది ఉష్ణోగ్రత వద్ద ద్రవరూపంలోఉంటుంది
2) థర్మామీటర్లో, భారమితిలో ఉపయోగిస్తారు
3) ఉష్ణవ్యాకోచం చాలా ఎక్కువ
4) పైవన్నీCorrect
Incorrect
-
Question 28 of 55
28. Question
పంటి ఫిల్లింగ్‌లకు ఉపయోగించే దంత ఎమాల్గంలో ఉండే లోహం?
1) సిల్వర్
2) టిన్
3) మెర్క్యురీ
4) ఐరన్Correct
Incorrect
-
Question 29 of 55
29. Question
మానవుడు కనిపెట్టిన తొలి లోహం ఏది?
1) కాపర్
2) గోల్డ్
3) సిల్వర్
4) ఐరన్Correct
Incorrect
-
Question 30 of 55
30. Question
సీసం(లెడ్) విషపూరిత లోహాం. శరీరంలోకి ఏ విధంగా ప్రవేశిస్తుంది ?
1) వాహన కాలుష్యం
2) పెయింట్లు
3) ఆటబొమ్మలు
4) పైవన్నీCorrect
Incorrect
-
Question 31 of 55
31. Question
శరీరంలోని లెడ్ విషాన్ని తొలగించడానికి ఏ కారకాన్ని ఉపయోగిస్తారు?
1) టీఈఎల్
2) ఈడీటీఏ
3) టీఎన్టీ
4) ఆర్డీఎక్స్Correct
Incorrect
-
Question 32 of 55
32. Question
స్టోరేజ్ బ్యాటరీలు ఏ విషపూరిత లోహాన్ని విడుదల చేస్తాయి ?
1) టిన్
2) మెర్క్యురీ
3) లెడ్
4) గోల్డ్Correct
Incorrect
-
Question 33 of 55
33. Question
లెడ్ విషం వల్ల ఏ ప్రభావాలు కల్గుతాయి ?
1) జ్ఞాపకశక్తి తగ్గుదల
2) కిడ్నీ సంబంధిత వ్యాధులు
3) నిద్రలేమి
4) పైవన్నీCorrect
Incorrect
-
Question 34 of 55
34. Question
మోనజైట్ ఇసుక నుంచి ఏ ఖనిజం లభిస్తుంది?
1) యురేనియం
2) థోరియం
3) కాపర్
4) జింక్Correct
Incorrect
-
Question 35 of 55
35. Question
బ్యాటరీలు ఎక్కువకాలం పనిచేయడానికి ఉపయోగించే లోహం ?
1) నికెల్
2) లిథియం
3) సిల్వర్
4) మెర్క్యురీCorrect
Incorrect
-
Question 36 of 55
36. Question
సోల్డరింగ్‌లో ఉపయోగించే లోహాలు?
1) లెడ్
2) టిన్
3) రెండూ
4) పైవేవీ కావుCorrect
Incorrect
-
Question 37 of 55
37. Question
పాత కంప్యూటర్ల ఐఇల నుంచి వేరుచేసే లోహం ఏది?
1) సిల్వర్
2) గోల్డ్
3) లెడ్
4) మెర్క్యురీCorrect
Incorrect
-
Question 38 of 55
38. Question
కారుచక్రాల తయారీకి వాడే లోహం?
1) ఐరన్
2) అల్యూమినియం
3) సిల్వర్
4) టంగ్స్టన్Correct
Incorrect
-
Question 39 of 55
39. Question
వాహనాల్లో ఉపయోగించే గ్రీజు తయారీలో వాడే లోహాలు?
1) సోడియం, సిల్వర్
2) సోడియం, మెర్క్యురీ
3) సోడియం, కాల్షియం
4) సోడియం, ఐరన్Correct
Incorrect
-
Question 40 of 55
40. Question
ఇళ్లలో ఉపయోగించే ఎలక్ట్రిక్ వైర్లలో వాడే లోహం?
1) అల్యూమినియం
2) ఐరన్
3) కాపర్
4) క్రోమియంCorrect
Incorrect
-
Question 41 of 55
41. Question
కంప్యూటర్లు, ఎంపీ3 ప్లేయర్లలో ఉపయోగించే బలమైన అయస్కాంతాల తయారీలో వాడే లోహం?
1) ఐరన్
2) ప్లాటినం
3) నియోడిమియం
4) కోబాల్ట్Correct
Incorrect
-
Question 42 of 55
42. Question
శీతల పానీయాలు ఉండే టిన్ల తయారీలో ఏ లోహాన్ని వాడతారు ?
1) అల్యూమినియం
2) కాపర్
3) స్టీల్
4) ఐరన్Correct
Incorrect
-
Question 43 of 55
43. Question
రేడియోధార్మిక కిరణాలను శోషించుకొని రక్షణ కవచంగా నిలిచేది ?
1) రాగి రేకుస
2) ప్లాటినం రేకు
3) లెడ్ రేకు
4) బంగారు రేకుCorrect
Incorrect
-
Question 44 of 55
44. Question
సముద్రాల్లో ప్రధానంగా లభించే లోహాం ఏది ?
1) సోడియం (Na)
2)పొటాషియం (K)
3) మెగ్నీషియం (Mg)
4) కాల్షియం (Ca)Correct
Incorrect
-
Question 45 of 55
45. Question
మిశ్రమ లోహాల్లో పాదరసం ఉంటే దాన్ని ఏమంటారు ?
1) ఎమాల్గమ్
2) ఎమల్షన్
3) క్రయోలైట్
4) ఏదీకాదుCorrect
Incorrect
-
Question 46 of 55
46. Question
కంప్యూటర్‌ల్లో వినియోగించే మైక్రోచిప్ లేదా ఈసీ తయారీలో ఉపయోగించే మూలకం?
1) సీసం
2) ఐరన్
3) గ్రాఫైట్
4) సిలికాన్Correct
Incorrect
-
Question 47 of 55
47. Question
కిందివాటిలో అర్ధవాహకం ఏది?
1) వెండి
2) ఐరన్
3) గ్రాఫైట్
4) సిలికాన్Correct
Incorrect
-
Question 48 of 55
48. Question
సూర్యశక్తిని విద్యుచ్ఛక్తిగా మార్చే ప్రక్రియలో సోలార్ ప్యానెల్ తయారీలో ఉపయోగించే మూలకం ?
1) బెరీలియం
2) సిలికాన్
3) కాపర్
4) లెడ్Correct
Incorrect
-
Question 49 of 55
49. Question
ఉప్పునీరు (కఠిన జలం)లో ఉండే ప్రధాన అయాన్లు ?
1) సోడియం, పొటాషియం
2) కాల్షియం, మెగ్నీషియం
3) సోడియం, కాల్షియం
4) జింక్, కాపర్Correct
Incorrect
-
Question 50 of 55
50. Question
కిందివాటిలో ఏ లోహం ఫెర్రో అయస్కాంత ధర్మాన్ని ప్రదర్శించదు?
1) ఐరన్ (Fe)
2) నికెల్ (Ni)
3) కోబాల్ట్ (Co)
4) టిన్ (Sn)Correct
Incorrect
-
Question 51 of 55
51. Question
కిడ్నీ రాళ్లలో అధికంగా ఉండే లోహం ?
1) ఐరన్
2) సిలికాన్
3) కాల్షియం
4) సోడియంCorrect
Incorrect
-
Question 52 of 55
52. Question
అధిక రక్తపోటు ఉన్న వారి ఆహారంలో ఉండాల్సిన లోహాలు ?
1) తక్కువ సోడియం, తక్కువ పొటాషియం
2) తక్కువ పొటాషియం, ఎక్కువ సోడియం
3)తక్కువ సోడియం, ఎక్కువ పొటాషియం
4) ఎక్కువ ఉప్పు, ఎక్కువ కారంCorrect
Incorrect
-
Question 53 of 55
53. Question
పొటాషియం ఏ ఆహార పదార్థాల్లో పుష్కలంగా లభిస్తుంది ?
1) అరటిపండ్లు
2) పుట్టగొడుగులు
3) ముదురు ఆకుపచ్చ ఆకుకూరలు
4) పైవన్నీCorrect
Incorrect
-
Question 54 of 55
54. Question
రక్తం గడ్డకట్టడంలో ఏ లోహం ప్రధానపాత్ర వహిస్తుంది ?
1) సోడియం
2) పొటాషియం
3) క్లోరైడ్
4) కాల్షియంCorrect
Incorrect
-
Question 55 of 55
55. Question
శరీరంలో పొటాషియం అయాన్ ఏ పాత్ర పోషిస్తుంది ?
1) గుండెకు సంబంధించి విద్యుత్ ప్రసరణ నియంత్రణ
2) ప్రొటీన్లు, కండరాల నిర్మాణం
3) ఆమ్ల-క్షార తుల్యత నియంత్రణ
4) పైవన్నీCorrect
Incorrect
Leaderboard: Chemistry - లోహాలు - 7
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
Some important Questions :
- Food containers are coated with tin. But not with zinc. Because?Which of the metals has the most ductile property?
- Alloy used to make electrical resistors?
- Which alloy is used to make surgical instruments?
- What is the predominant metal in red soil?
- Steel most used for cookware?
- Which metal is present in hemoglobin, the red pigment in blood?
- Hard metal used in filament of bulbs?
- Which metal is coated to prevent corrosion?
general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu,general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc, si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si & Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2, si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si & Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu