SI & Police Constable DSC Free Online Mock Test in Telugu || Daily APPSC & TSPSC General Studies & General Knowledge Free Mock Test –149
Latest Job Notification all Jobs SI & Constable Important Free Online Exam
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
Daily General Studies - 149
Quiz-summary
0 of 30 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 30 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- Answered
- Review
-
Question 1 of 30
1. Question
నాలుగు కంటే ఎక్కువ డివిజన్లను కలిగి ఉన్న రైల్వేజోన్ ఏది?
1) తూర్పు రైల్వే జోన్
2) వాయవ్య రైల్వే జోన్
3) ఆగ్నేయ రైల్వే జోన్
4) నార్త్ ఈస్టర్న్ ఫ్రాంటియర్ రైల్వేCorrect
Incorrect
-
Question 2 of 30
2. Question
జతపర్చండి?
ఎ. మీనంబాకం 1. కోల్‌కతా
బి. శాంతాక్రజ్ 2. ఢిల్లీ
సి. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 3. చెన్నై
డి. డమ్‌డమ్ 4. ముంబయి
ఇ. రాజా సాన్సి 5. అమృత్సర్
1) ఎ-1, బి-2, సి-3, డి-4, ఇ-5
2) ఎ-2, బి-4, సి-3, డి-5, ఇ-1
3) ఎ-3, బి-4, సి-2, డి-1, ఇ-5
4) ఎ-2, బి-3, సి-4, డి-5, ఇ-1Correct
Incorrect
-
Question 3 of 30
3. Question
ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడును కలుపుతూ తూర్పు తీరాన వెళ్లే రోడ్డు పేరు?
1) నేషనల్ హైవే-1
2) నేషనల్ హైవే-7
3) నేషనల్ హైవే-5
4) నేషనల్ హైవే-11Correct
Incorrect
-
Question 4 of 30
4. Question
తూర్పు, పశ్చిమ తీరం వెంబడి ఉన్న జాతీయ రహదారులు?
1) 4, 7
2) 5, 7
3) 5, 17
4) 5, 15Correct
Incorrect
-
Question 5 of 30
5. Question
భారత్‌లో అత్యంత ఎత్తు మీద ఉన్న రైల్వే స్టేషన్?
1) సిమ్లా మౌంటెన్ రైల్వే
2) రత్నగిరి, కొంకణ్ రైల్వే
3) ఘామ, డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే
4) కూనూర్, నీలగిరి మౌంటెన్ రైల్వేCorrect
Incorrect
-
Question 6 of 30
6. Question
భారత ప్రభుత్వం చేపట్టిన ఆర్థిక సంస్కరణల్లో భాగంగా ఇండియన్ ఎయిర్‌లైన్స్‌ను ఎయిర్ ఇండియాలో విలీనం చేశారు. ఈ కంపెనీ కొత్త పేరు?
1) ఇంటర్నేషనల్ ఏవియేషన్ కంపెనీ ఆఫ్ ఇండియా
2) నేషనల్ ఏవియేషన్ కంపెనీ ఆఫ్ ఇండియా
3) ఏవియేషన్ కంపెనీ ఆఫ్ ఇండియా
4) ఏవియేషన్ హోల్డింగ్స్ కంపెనీ ఆఫ్ ఇండియాCorrect
Incorrect
-
Question 7 of 30
7. Question
ఆసియాలో అతిపెద్దదైన రైల్ రోడ్ బ్రిడ్జ్ ఏ నదిపై నిర్మించారు?
1) విజయవాడలో కృష్ణానది
2) కాగజ్‌నగర్‌లో గోదావరి నది
3) నెల్లూరులో పెన్నానది
4 రాజమండ్రిలో గోదావరి నదిCorrect
Incorrect
-
Question 8 of 30
8. Question
కింది వాటిలో సరికానిది?
1) విశాఖపట్నం- నౌకా నిర్మాణం
2) టిట్లాఘర్- రైల్వే సామగ్రి
3) భద్రావతి- ఇనుము, ఉక్కు
4) పింజోర్- యంత్ర పరికరాలుCorrect
Incorrect
-
Question 9 of 30
9. Question
సాగర్మాలా అనే పేరు దేనికి సంబంధించినది?
1) ఒక డ్రిల్లింగ్ వాహనం
2) ఓడరేవు అభివృద్ధి ప్రాజెక్టు
3) హిందూ మహాసముద్రంలోని చమురు బావి
4) ఏదీకాదుCorrect
Incorrect
-
Question 10 of 30
10. Question
కేరళలో జాతీయ జలమార్గంగా గుర్తించిన పశ్చిమ తీర కాలువ ఏయే ప్రాంతాలను కలుపుతుంది?
1) కొచ్చిన్- కొల్లాం
2) కొల్లాం- కొట్టాపురం
3) కొచ్చిన్- కోజికోడ్
4) కొచ్చిన్- త్రివేండ్రంCorrect
Incorrect
-
Question 11 of 30
11. Question
భారత్‌లో రహదారుల అభివృద్ధికి ఉద్దేశించిన పెద్ద ప్రణాళిక?
1) అలహాబాద్ ప్రణాళిక
2) ఢిల్లీ ప్రణాళిక
3) నాగపూర్ ప్రణాళిక
4) బిలాస్పూర్ ప్రణాళికCorrect
Incorrect
-
Question 12 of 30
12. Question
సేతు సముద్రం కాలువ వేటిని కలుపుతుంది?
1) పాక్జలసంధి- పాంబన్ దీవి
2) పాక్జలసంధి- మన్నార్ సింధుశాఖ
3) పాంబన్ దీవి- మన్నార్ సింధుశాఖ
4) ఏదీకాదుCorrect
Incorrect
-
Question 13 of 30
13. Question
గీతాంజలి ఎక్స్‌ప్రెస్?
1) ముంబయి- హౌరా
2) ఢిల్లీ- ఉదయ్‌పూర్
3) మద్రాస్- ట్యూటికోరిన్
4) ఏదీకాదుCorrect
Incorrect
-
Question 14 of 30
14. Question
కింది వాటిలో సరైనది?
1) దేశంలోనే మొట్టమొదటి రైము (డీజిల్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్) అనే రైలును 2015 జూన్ 21న నాటి రైల్వేశాఖమంత్రి సురేష్ ప్రభు కొచ్చిలో ప్రారంభించారు
2) ప్రపంచంలోనే తొలి విద్యుత్ విమానం ఈ ఫ్యాన్ 2.0
3) దీనిని ఎయిర్‌బస్ కంపెనీ ఆవిష్కరించింది
4) పైవన్నీ సరైనవేCorrect
Incorrect
-
Question 15 of 30
15. Question
రవాణా వ్యవస్థలు 4 రకాలు అవి? ఏవి?
1) రోడ్డు రవాణా
2) రైలు రవాణా
3) జల, వాయు రవాణా
4) పైవన్నీCorrect
Incorrect
-
Question 16 of 30
16. Question
రవాణా వ్యవస్థకు సంబంధించి సరైన అంశం?
1) అత్యధికులు ఉపయోగించే రవాణా రోడ్డు రవాణా
2) అత్యధిక ఖర్చుతో కూడినది రవాణా వాయు రవాణా
3) అత్యల్ప ఖర్చుతో కూడిన జల రవాణా
4) పైవన్నీ సరైనవేCorrect
Incorrect
-
Question 17 of 30
17. Question
రవాణా వ్యవస్థకు సంబంధించి సరైన అంశం?
1) అత్యంత వేగవంతమైన రవాణా వాయు రవాణా
2) నెమ్మదిగా వెళ్లే రవాణా జలరవాణా
3) అత్యధిక ఆదాయం సంపాదించే రవాణా రైలు రవాణా
4) పైవన్నీ సరైనవేCorrect
Incorrect
-
Question 18 of 30
18. Question
రోడ్డు రవాణా గురించి సరైనది?
1) మొత్తం ప్రయాణికుల రవాణాలో 60% రోడ్డు మార్గాల ద్వారా జరుగుతుంది
2) దేశంలో రోడ్డు మార్గాల పొడవు 36,22,000 కి.మీ
3) ప్రపంచంలో భారత రహదారులు 2వ స్థానంలో కలవు
4) పైవన్నీ సరైనవేCorrect
Incorrect
-
Question 19 of 30
19. Question
ప్రపంచంలో రోడ్డు రవాణాలో మొదటి 4 స్థానాల్లో ఉన్న దేశాలు ఏవి?
1) అమెరికా, భారత్, బ్రెజిల్, జపాన్
2) అమెరికా, బ్రెజిల్, క్యూబా, ఫ్రాన్స్
3) ఇటలీ, జర్మనీ, బర్మా, జపాన్
4) భారత్, అమెరికా, రష్యా, జపాన్Correct
Incorrect
-
Question 20 of 30
20. Question
నాగపూర్ ప్రణాళిక ప్రకారం రహదారుల శాతాలను గుర్తించండి?
1) జాతీయ రహదారులు-2 శాతం
2) రాష్ట్ర రహదారులు- 4 శాతం
3) జిల్లా రహదారులు-14 శాతం, గ్రామ రహదారులు-80 శాతం
4) పైవన్నీ సరైనవేCorrect
Incorrect
-
Question 21 of 30
21. Question
కింది వాటిలో సరైనది?
1) ఉత్తర-దక్షిణ, తూర్పు-పశ్చిమ కారిడార్ల మొత్తం పొడవు 7300 కిలోమీటర్లు
2) భారత్‌లో అత్యధికంగా రహదారులు ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర
3) అత్యధిక రహదారి సాంద్రత గల రాష్ట్రం గోవా
4) పైవన్నీ సరైనవేCorrect
Incorrect
-
Question 22 of 30
22. Question
జాతీయ రహదారుల గురించి సరైనది?
1) మొదట జాతీయ రహదారులను అశోకుడు నిర్మించగా, షేర్షా పునరుద్ధరించాడు
2) షేర్షా పెషావర్ నుంచి ఢిల్లీ మీదుగా కలకత్తా వరకు గ్రాండ్టంక్ రోడ్డును
నిర్మించాడు
3) పొడవైన జాతీయ రహదారులు గల రాష్ట్రం ఉత్తరప్రదేశ్
4) పైవన్నీ సరైనవేCorrect
Incorrect
-
Question 23 of 30
23. Question
కింది వాటిలో సరైనది?
1) భారత్‌లో మొత్తం జాతీయ రహదారులు 223
2) మొదటి జాతీయ రహదారి ఢిల్లీ నుంచి అమృత్సర్ వరకు
3) 4వ నంబర్ జాతీయ రహదారి థానే నుంచి చెన్నై వరకు
4) పైవన్నీ సరైనవేCorrect
Incorrect
-
Question 24 of 30
24. Question
కింది వాటిలో సరైనది?
1) 7వ నంబర్ జాతీయ రహదారి కన్యాకుమారి నుంచి వారణాసి వరకు విస్తరించి ఉంది
2) 7వ నంబర్ జాతీయ రహదారి పొడవు 2369 కిలోమీటర్లు
3) భారత్‌లో పొడవైన రహదారి 7వ నంబర్ జాతీయ రహదారి
4) పైవన్నీ సరైనవేCorrect
Incorrect
-
Question 25 of 30
25. Question
కింది వాటిలో సరికానిది?
1) 8వ నంబర్ జాతీయ రహదారి ఢిల్లీ నుంచి ముంబయి మధ్య ఉంటుంది
2) 9వ నంబర్ జాతీయ రహదారి పుణె నుంచి మచిలీపట్నం మధ్య ఉంటుంది
3) 15వ నంబర్ జాతీయ రహదారి గంగానది ఒడ్డు నుంచి ఉంటుంది
4) 15వ నంబర్ జాతీయ రహదారి థార్ ఎడారి నుంచి ఎక్కువగా ఉంటుందిCorrect
Incorrect
-
Question 26 of 30
26. Question
కింది వాటిలో సరైనది?
1) దేశంలో అతిపొడవైన జాతీయ రహదారి – ఎన్‌హెచ్ 7
2) దేశంలో రెండవ పొడవైన జాతీయ రహదారి-ఎన్‌హెచ్ 6
3) దేశంలో అతి చిన్న జాతీయ రహదారి- ఎన్‌హెచ్ 47ఎ
4) పైవన్నీ సరైనవేCorrect
Incorrect
-
Question 27 of 30
27. Question
నేషనల్ హైవేస్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌ను ఎప్పుడు ప్రారంభించారు?
1) 1998
2) 1996
3) 1994
4) 1992Correct
Incorrect
-
Question 28 of 30
28. Question
స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్టు ఏ మెట్రోపాలిటిన్ నగరాలను కలుపుతుంది?
1) ఢిల్లీ- ముంబయి, చెన్నై- కోల్‌కతా
2) హైదరాబాద్- ఢిల్లీ, పుణె- గోవా
3) గోవా-చెన్నై, హైదరాబాద్-పుణె
4) ముంబయి-కోల్‌కతా, ఆగ్రా- ఢిల్లీCorrect
Incorrect
-
Question 29 of 30
29. Question
స్వర్ణచతుర్భుజి గురించి సరైనది?
1) దీని పొడవు 5846 కిలోమీటర్లు
2) ఇది 13 రాష్ర్టాల్లో కలదు
3) ఇది అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 756 కి.మీ కలదు, అత్యల్పంగా ఢిల్లీలో 25 కి.మీ. కలదు
4) పైవన్నీ సరైనవేCorrect
Incorrect
-
Question 30 of 30
30. Question
కింది వాటిలో సరైనది?
1) తూర్పు, పడమరల కారిడార్ పొడవు 3300 కి.మీ
2) ఉత్తర, దక్షిణ కారిడార్ పొడవు 4000 కి.మీ
3) భారత్‌లో 23ఎక్స్‌ప్రెస్ హైవేలు కలవు
4) పైవన్నీ సరైనవేCorrect
Incorrect
Leaderboard: Daily General Studies - 149
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
Some important Questions :
- Which railway zone has more than four divisions?
- Name of the east coast road connecting Andhra Pradesh, Odisha and Tamil Nadu?
- National highways along the east and west coast?
- The highest railway station in India?
- Indian Airlines was merged into Air India as part of the economic reforms undertaken by the Government of India. What is the new name of this company?
- Asia’s largest rail road bridge is built on which river?
- What does the name Sagarmala refer to?
general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu,general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc, si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si & Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2, si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si & Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu