SI & Police Constable DSC Free Online Mock Test in Telugu || Daily APPSC & TSPSC General Studies & General Knowledge Free Mock Test –151
Latest Job Notification all Jobs SI & Constable Important Free Online Exam
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
Daily General Studies - 151
Quiz-summary
0 of 39 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 39 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- Answered
- Review
-
Question 1 of 39
1. Question
‘19,024 అడుగుల ఎత్తు’దేనికి సంబంధించింది?
1. ఇటీవల గుర్తించిన అత్యంత ఎత్తయిన జలపాతం
2. అత్యంత ఎత్తులో ఉన్న మోటార్ రహదారి
3. అత్యంత ఎత్తులో ఉన్న యుద్ధ క్షేత్రం
4. అత్యంత ఎత్తులో నిర్మించిన విమానాశ్రయంCorrect
Incorrect
-
Question 2 of 39
2. Question
బీఎస్ఎఫ్ తనిఖీ పరిధిని పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం చేసిన తొలి రెండు రాష్ర్టాలు ఏవి?
1. కేరళ
2. రాజస్థాన్
2. పంజాబ్
4. పశ్చిమబెంగాల్
1. 1, 2
2. 1, 3
3. 2, 4
4. 3, 4Correct
Incorrect
-
Question 3 of 39
3. Question
సంహతి అనే ప్రాజెక్ట్ దేనికి సంబంధించింది?
1. పర్యావరణ పరిరక్షణ
2. జలవనరుల పరిరక్షణ
3. గిరిజన భాషల్లో విద్య అందించడం
4. ఏనుగులకు ప్రత్యేక ప్రదేశాల ఏర్పాటుCorrect
Incorrect
-
Question 4 of 39
4. Question
అధికరణం 245 దేనికి సంబంధించింది?
1. పార్లమెంట్ చేసిన చట్టాన్ని ఉపసంహరించడం
2. కేంద్ర, రాష్ట్ర, ఉమ్మడి జాబితా
3. పార్లమెంట్ నిర్వచనం
4. వ్యవసాయ అంశాలుCorrect
Incorrect
-
Question 5 of 39
5. Question
కింది వాటిలో సరికానిది?
1. రైతు ఉత్పత్తుల వాణిజ్య, వ్యాపార (ప్రోత్సాహక, సులభతర) చట్టం
2. ధరల హామీ, వ్యవసాయ సేవలపై రైతుల (సాధికారత, రక్షణ) ఒప్పంద చట్టం
3. నిత్యావసర సరకుల (సవరణ) చట్టం
4. రైతుల ఆదాయ రెట్టింపుCorrect
Incorrect
-
Question 6 of 39
6. Question
ప్రపంచ బ్యాంక్ తాజా నివేదిక ప్రకారం ప్రపంచంలో రెమిటెన్స్‌లలో అగ్రస్థానంలో ఉన్న దేశం?
1. చైనా
2. అమెరికా
3. భారత్
4. ఫిలిప్పీన్స్Correct
Incorrect
-
Question 7 of 39
7. Question
కింది వాటిలో భిన్నమైన దానిని గుర్తించండి?
1. దక్షిణ గంగోత్రి
2. ధాత్రి
3. మైత్రి
4. భారతిCorrect
Incorrect
-
Question 8 of 39
8. Question
ప్రథమ్ అనే స్వచ్ఛంద సంస్థను ఏ సంవత్సరంలో ప్రారంభించారు?
1. 1992
2. 1993
3. 1994
4. 1995Correct
Incorrect
-
Question 9 of 39
9. Question
స్వచ్ఛ సర్వేక్షణ్ రాష్ర్టాల ర్యాంకుల్లో తెలంగాణ ఎన్నో ర్యాంక్‌లో నిలిచింది?
1. 18
2. 6
3. 11
4. 15Correct
Incorrect
-
Question 10 of 39
10. Question
దేశంలో చేప, రొయ్య పిల్లలను ఉచితంగా జలాల్లో విడుదల చేస్తున్న ఏకైక రాష్ట్రం ఏది?
1. మధ్యప్రదేశ్
2. తెలంగాణ
3. హర్యానా
4. గుజరాత్Correct
Incorrect
-
Question 11 of 39
11. Question
ప్రేరక్ దౌర్ సమ్మాన్ అవార్డ్‌ల్లో గోల్డ్ విభాగంలో స్థానం పొందిన తెలంగాణ నగరాలు ఏవి?
1. సికింద్రాబాద్, నిజామాబాద్
2. హైదరాబాద్, వరంగల్
3. హైదరాబాద్, కరీంనగర్
4. హైదరాబాద్, సిద్దిపేటCorrect
Incorrect
-
Question 12 of 39
12. Question
లాల్ సలామ్: ఏ నావెల్ అనే పుస్తకాన్నిరచించింది ఎవరు?
1. దేబాశిష్ ముఖర్జీ
2. బాన్ కీ మూన్
3. స్మృతి ఇరానీ
4. సయ్యద్ అక్బరుద్దీన్Correct
Incorrect
-
Question 13 of 39
13. Question
గోప్యత అనేది ఏ ప్రాథమిక హక్కులో భాగం అని సుప్రీంకోర్ట్ తీర్పు చెప్పింది?
1. ఆర్టికల్ 14
2. ఆర్టికల్ 19
3. ఆర్టికల్ 16
4. ఆర్టికల్ 21Correct
Incorrect
-
Question 14 of 39
14. Question
భారత్ గౌరవ్ అనేది కింది వాటిలో ఏ మంత్రిత్వ శాఖ ఇటీవల ప్రారంభించింది?
1. రక్షణ మంత్రిత్వ శాఖ
2. రైల్వే మంత్రిత్వ శాఖ
3. విదేశాంగ వ్యవహారాల శాఖ
4. శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖCorrect
Incorrect
-
Question 15 of 39
15. Question
తెలుగులో రాసిన తొలి యక్షగానం?
1) సౌభరిచరిత్రం
2) సుగ్రీవ విజయం
3) వీర తెలంగాణ
4) వీధి భాగవతంCorrect
Incorrect
-
Question 16 of 39
16. Question
యక్షగానం అనే కళను ప్రదర్శించేవారు?
1) జంగాలు
2) దాసర్లు
3) జక్కులు
4) బుడబుక్కలుCorrect
Incorrect
-
Question 17 of 39
17. Question
‘నాదట గంధర్వ యక్ష విద్యాధరాదులై పాడెడు నాడెడు వార’ అని అన్నది?
1) ప్రోలుగంటి చెన్నశౌరి
2) పాల్కురికి సోమనాథుడు
3) కందుకూరి రుద్రకవి
4) చెర్విరాల భాగయ్యCorrect
Incorrect
-
Question 18 of 39
18. Question
యక్షగానాన్ని తెలంగాణలో ఏమని పిలుస్తారు?
1) యానాది భాగవతం
2) శాస్త్రీయ నృత్యం
3) గంటె భాగవతం
4) వీధి భాగవతంCorrect
Incorrect
-
Question 19 of 39
19. Question
‘సౌభరి చరిత్రం’ గ్రంథకర్త?
1) ప్రోలుగంటి చెన్నశౌరి
2) చెర్విరాల భాగయ్య
3) అనుమాండ్ల భూమయ్య
4) సుద్దాల హనుమంతుCorrect
Incorrect
-
Question 20 of 39
20. Question
చిందు యక్షగానం ప్రదర్శించే వారు?
1) చెంచులు
2) జక్కులు
3) యేనూటివారు
4) చిందులుCorrect
Incorrect
-
Question 21 of 39
21. Question
సుద్దాల హనుమంతు, సుద్దాల అశోక్‌తేజ రచించిన యక్షగానం?
1) తెలంగాణ రాష్ర్టోదయం
2) నా తెలంగాణ
3) వీర తెలంగాణ
4) తెలంగాణ తొవ్వలుCorrect
Incorrect
-
Question 22 of 39
22. Question
దేశీ నృత్య ప్రదర్శన కళగా ఆదరించబడిన జానపద కళారూపం?
1) గొంధళి
2) పేరిణి శివతాండవం
3) గరగ నృత్యం
4) గుస్సాడి నృత్యంCorrect
Incorrect
-
Question 23 of 39
23. Question
గొంధళి కళాకారులు ఏ జిల్లాలో ఉన్నారు?
1) ఆదిలాబాద్
2) నిజామాబాద్
3) మహబూబ్‌నగర్
4) ఖమ్మంCorrect
Incorrect
-
Question 24 of 39
24. Question
తుల్జాభవాని కళ ఏ రాష్ట్రం నుంచి తెలంగాణ ప్రాంతానికి వచ్చింది?
1) కర్నాటక
2) ఆంధ్రప్రదేశ్
3) మహారాష్ట్ర
4) ఎ, బిCorrect
Incorrect
-
Question 25 of 39
25. Question
దేశీయ కళలను మొట్టమొదట ప్రస్తావించినది ఎవరు?
1) గుణాఢ్యుడు
2) హాలుడు
3) భవభూతి
4) క్షేమేంద్రుడుCorrect
Incorrect
-
Question 26 of 39
26. Question
గౌడ పురాణం చెప్పే జాతి?
1) జక్కులు
2) వీరముష్టి
3) జంగాలు
4) యేనూటిCorrect
Incorrect
-
Question 27 of 39
27. Question
యేనూటి వారు ఏ కులస్తులకు మాత్రమే కథను చెబుతారు?
1) గౌడ
2) విశ్వబ్రాహ్మణ
3) రెడ్డి
4) కోమటిCorrect
Incorrect
-
Question 28 of 39
28. Question
జాతీయ స్థాయిలో తెలంగాణ ప్రాంతానికి గుర్తింపు తెచ్చిన జానపద కళారూపం?
1) బుర్రకథ
2) ఒగ్గుకథ
3) జంగం కథ
4) శారద కథCorrect
Incorrect
-
Question 29 of 39
29. Question
ఒగ్గు అనే వాయిద్యం దేనిని పోలి ఉంటుంది?
1) వీణ
2) హార్మోనియం
3) ఢమరుకం
4) తబలాCorrect
Incorrect
-
Question 30 of 39
30. Question
ఒగ్గు కళాకారులు ఎవరి కథలను గానం చేస్తారు?
1) మల్లన్న, బీరన్న
2) మల్లన్న, ఎల్లమ్మ
3) మల్లన్న, బల్లూరి కొండయ్య
4) పైవన్నీCorrect
Incorrect
-
Question 31 of 39
31. Question
సమ్మక్క-సారక్క కథను చెప్పే తెగ?
1) కోయలు
2) గోండులు
3) నాయక్ పోడ్
4) చెంచులుCorrect
Incorrect
-
Question 32 of 39
32. Question
గొల్ల సుద్దుల ద్వారా ప్రజలను చైతన్యపరిచిన ప్రజాకవి, గాయకుడు ఎవరు?
1) సుద్దాల అశోక్‌తేజ
2 ) గద్దర్
3) గోరటి వెంకన్న
4) సుద్దాల హనుమంతుCorrect
Incorrect
-
Question 33 of 39
33. Question
బుర్రకథకు సంబంధించిన కళాకారుల తెగ?
1) జంగాలు
2) వీరముష్టివారు
3) పిచ్చుగుంట్ల
4) 1, 3Correct
Incorrect
-
Question 34 of 39
34. Question
బుర్రకథలో ప్రసిద్ధమైనవి?
ఎ. శారద కథలు
బి. తెలంగాణ ఆలేరు కాల్పులు
సి. జంగం కథలు
డి. నిజాం ప్రజా విజయం
1) ఎ, బి
2) ఎ, బి, సి
3) ఎ, సి
4) సి, డిCorrect
Incorrect
-
Question 35 of 39
35. Question
తెలంగాణలో సామ్యవాద బుర్రకథను ప్రచారం చేసిన మొదటి వ్యక్తి?
1) తిరునగరి రామాంజనేయులు
2) నూతి నర్సయ్య
3) సుంకర సత్యనారాయణ
4) సుద్దాల హనుమంతుCorrect
Incorrect
-
Question 36 of 39
36. Question
ప్రాచీన కాలంలో జానపద సాహిత్యానికి ఊపిరి పోసిన తెగ?
ఎ. వీరముష్టివారు
బి. జంగాలు
సి. జక్కులు
డి. బైండ్లవారు
1) ఎ, బి
2) ఎ
3) బి
4) డిCorrect
Incorrect
-
Question 37 of 39
37. Question
జంగం కథలు ఎవరి కాలంలో బహుళ ప్రాచుర్యం పొందాయి?
1) కాకతీయులు
2) కుతుబ్‌షాహీలు
3) అసఫ్జాహీలు
4) రాష్ట్రకూటులుCorrect
Incorrect
-
Question 38 of 39
38. Question
జముకల కథను ఏ కులస్తులు వినిపిస్తారు?
ఎ. జంగాలు
బి. బైండ్లవారు
సి. బైరూపులు
డి. పంబాలు
1) ఎ, సి
2) ఎ, బి
3) బి, సి
4) బి, డిCorrect
Incorrect
-
Question 39 of 39
39. Question
విదేశాల్లో ‘పప్పెట్ షో’ల రూపంలోప్రదర్శించే కళారూపం?
1) ఇంద్రజాల ప్రదర్శన
2) డాడీల ప్రదర్శన
3) తోలు బొమ్మలాట
4) ఎ, బిCorrect
Incorrect
Leaderboard: Daily General Studies - 151
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
Some Important Questions :
- ‘19,024 అడుగుల ఎత్తు’దేనికి సంబంధించింది?
- బీఎస్ఎఫ్ తనిఖీ పరిధిని పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం చేసిన తొలి రెండు రాష్ర్టాలు ఏవి?
- అధికరణం 245 దేనికి సంబంధించింది?
- ప్రపంచ బ్యాంక్ తాజా నివేదిక ప్రకారం ప్రపంచంలో రెమిటెన్స్‌లలో అగ్రస్థానంలో ఉన్న దేశం?
- ప్రథమ్ అనే స్వచ్ఛంద సంస్థను ఏ సంవత్సరంలో ప్రారంభించారు?
- స్వచ్ఛ సర్వేక్షణ్ రాష్ర్టాల ర్యాంకుల్లో తెలంగాణ ఎన్నో ర్యాంక్‌లో నిలిచింది?
- దేశంలో చేప, రొయ్య పిల్లలను ఉచితంగా జలాల్లో విడుదల చేస్తున్న ఏకైక రాష్ట్రం ఏది?
- గోప్యత అనేది ఏ ప్రాథమిక హక్కులో భాగం అని సుప్రీంకోర్ట్ తీర్పు చెప్పింది?
- భారత్ గౌరవ్ అనేది కింది వాటిలో ఏ మంత్రిత్వ శాఖ ఇటీవల ప్రారంభించింది?
general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu,general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc, si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si & Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2, si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si & Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu