SI & Police Constable DSC Free Online Mock Test in Telugu || Daily APPSC & TSPSC General Studies & General Knowledge Free Mock Test –152
Latest Job Notification all Jobs SI & Constable Important Free Online Exam
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
Chemistry - 9
Quiz-summary
0 of 51 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- 51
Information
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 51 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- General Studies 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- 51
- Answered
- Review
-
Question 1 of 51
1. Question
సిమెంటు తయారీకి కావాల్సిన ప్రధాన ముడి పదార్థం?
1) ఇసుక
2) సున్నపురాయి
3) సోడాయాష్
4) ఏదీకాదుCorrect
Incorrect
-
Question 2 of 51
2. Question
సిమెంట్‌ను 1824లో ఒక తాపీమేస్త్రీ కనుగొన్నాడు. అతని పేరు?
1) జె. ఎడిసన్
2) జె. ఏస్పిడిన్
3) జె. థామ్సన్
4) జె. పోర్ట్ ల్యాండ్Correct
Incorrect
-
Question 3 of 51
3. Question
కింది వాటిలో సిమెంటు పరిశ్రమకు అవసరమైంది?
1) సున్నపురాయి
2) బంకమన్ను
3) బొగ్గు
4) అన్నీCorrect
Incorrect
-
Question 4 of 51
4. Question
సరైన వాక్యాలను గుర్తించండి?
1) సిమెంట్ పరిశ్రమలో చివరికి ఏర్పడే కాల్షియం సిలికేట్, అల్యూమినియం సిలికేట్ల గట్టి ముద్దలను క్లింకర్లు అంటారు.
2) క్లింకర్లను చూర్ణం చేసి 2-3 శాతం జిప్సంను కలిపితే వచ్చేది సిమెంట్.
3) జిప్సం వల్ల సిమెంట్‌కు గట్టిపడే గుణం వస్తుంది.
4) అన్నీ సరైనవేCorrect
Incorrect
-
Question 5 of 51
5. Question
సిమెంట్ తయారీలో చిట్ట చివర కలిపే పదార్థం?
1) బంకమన్ను
2) సిలికా
3) సున్నపురాయి
4) జిప్సంCorrect
Incorrect
-
Question 6 of 51
6. Question
జిప్సం రసాయన ఫార్మూలా
1) Caso4 2H2O
2) Caso4 H2O
3) అనార్థ్ర Caso4
4) Caso4 1/2 H2OCorrect
Incorrect
-
Question 7 of 51
7. Question
జిప్సంను 120°C – 130°Cకు వేడిచేస్తే ఒకటిన్నర అణువుల స్ఫటిక జలాన్ని కోల్పోయి కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్ ఏర్పడుతుంది. దీన్ని ఏమంటారు?
1) ప్లాస్టర్ ఆఫ్ పారిస్
2) సిమెంట్
3) గాజు
4) పోర్సెలిన్Correct
Incorrect
-
Question 8 of 51
8. Question
భారాత్మకంగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌లో సగభాగం నీటితో కలిపితే ముద్దగా మారి కొంత కాలం తర్వాత గట్టి పదార్థంగా మారుతుంది. దీన్నే ‘సెట్టింగ్’ అని అంటారు. ఈ ప్రక్రియలో ఘనపరిమాణం పెరగడంతోపాటు?
1) కార్బొనేషన్ జరుగుతుంది.
2) నిర్జలీకరణం (డీహైడ్రేషన్) చోటు చేసుకుంటుంది.
3) హైడ్రేషన్ జరుగుతుంది.
4) హైడ్రోజనీకరణం సంభవిస్తుంది.Correct
Incorrect
-
Question 9 of 51
9. Question
ఒక భాగం తడి సున్నం, మూడు భాగాల ఇసుక, నీరు బాగా కలిసి ఉన్న మిశ్రమాన్ని ఏమంటారు?
1) లైమ్ మోర్టార్
2) లైమ్ సిమెంట్
3) రేయిన్ఫోర్స్ డ్ కాంక్రీట్
4) ఏదీకాదుCorrect
Incorrect
-
Question 10 of 51
10. Question
విరిగిన ఎముకలు సరైన స్థానాల్లో సెట్ చేయడానికి సిమెంట్ పట్టిగా దేన్ని ఉపయోగిస్తారు?
1) జిప్సం
2) సున్నం
3) సిమెంట్
4)ప్లాస్టర్ ఆఫ్ పారిస్Correct
Incorrect
-
Question 11 of 51
11. Question
గాజు అనేది?
1) నిజమైన ఘన పదార్థం
2) స్ఫటిక పదార్థం
3) అతిశీతలీకరణం చెందిన ద్రవం
4) వాయు పదార్థంCorrect
Incorrect
-
Question 12 of 51
12. Question
గాజు అనేది కింది వాటి మిశ్రమం?
ఎ) సోడియం సిలికేట్
బి) కాల్షియం సిలికేట్
సి) సిలికా
1) ఎ, బి మాత్రమే
2) బి, సి మాత్రమే
3) ఎ, బి, సి
4) ఎ, సి మాత్రమేCorrect
Incorrect
-
Question 13 of 51
13. Question
గాజు తయారీకి అవసరమైన ముడి పదార్థాలు?
1) సోడాయాష్
2) సున్నపురాయి
3) ఇసుక
4) అన్నీCorrect
Incorrect
-
Question 14 of 51
14. Question
గాజును నెమ్మదిగా చల్లార్చడాన్ని మందశీతలీకరణం అంటారు. దీని వల్ల గాజుకు?
1) పెలుసుదనం వస్తుంది
2) అధిక బలం లభిస్తుంది
3) మందం ఎక్కువ అవుతుంది
4) ఏదీకాదుCorrect
Incorrect
-
Question 15 of 51
15. Question
గాజును వేడిచేసి, మెత్తగా మార్చి దానిలోకి గాలిని ఊది కోరిన ఆకృతిగల గాజు వస్తువులను తయారు చేసే సాంకేతిక నైపుణ్యాన్ని ఏమంటారు?
1) గ్లాస్ మేకింగ్
2) గ్లాస్ బ్రేకింగ్
3) గ్లాస్ బ్లోయింగ్
4) గ్లాస్ ఫ్లోయింగ్Correct
Incorrect
-
Question 16 of 51
16. Question
కిటికీ అద్దాలు, గాజు సీసాల తయారీలో ఉపయోగించే గాజు రకం?
1) సోడాగాజు
2) క్వార్ట్జ్ గాజు
3) పెరైక్స్ గాజు
4) గట్టి గాజుCorrect
Incorrect
-
Question 17 of 51
17. Question
గాజు మంచి?
1) విద్యుత్ వాహకం
2) అర్థ వాహకం (సెమీకండక్టర్)
3) ఉష్ణబంధకం (ఇన్సులేటర్)
4) ఉష్ణవాహకంCorrect
Incorrect
-
Question 18 of 51
18. Question
విద్యుత్ బల్బులు, దృశా పరికరాల తయారీకి ఉపయోగించే గాజు?
1) పెరైక్స్ గాజు
2) క్వార్ట్జ్ గాజు
3) సోడాగాజు
4) పెరైక్స్గాజుCorrect
Incorrect
-
Question 19 of 51
19. Question
జపతపర్చండి?
గాజుకు కలిపే పదార్థం గాజుకు వచ్చే రంగు
1. మాంగనీస్ డై ఆక్సైడ్ ఎ. ఊదా
2. కాపర్ సల్ఫైడ్ బి. నీలం
3. క్రోమియం ఆక్సైడ్ సి. ఆకుపచ్చ
4. క్యూప్రస్ ఆక్సైడ్ డి. ఎరుపు
1) ఎ-1 బి-2 సి-3 డి-4
2) ఎ-4 బి-3 సి-4 డి-1
3) ఎ-3 బి-1 సి-2 డి-4
4) ఎ-2 బి-3 సి-4 డి-1Correct
Incorrect
-
Question 20 of 51
20. Question
గాజుకు ముఖ్యమైన ముడి పదార్థం అయిన ఇసుక రసాయన నామం?
1) సిలికాన్
2) సిలికా
3) అల్యూమినా
4) మార్బుల్Correct
Incorrect
-
Question 21 of 51
21. Question
సిలికా రసాయన ఫార్మూలా?
1) సిలికాన్ డై ఆక్సైడ్ (SiO2)
2) సిలికాన్ (Si)
3) సిలికాన్ కార్బైడ్ (SiC)
4) ఏదీకాదుCorrect
Incorrect
-
Question 22 of 51
22. Question
ఇసుకకు స్ఫటిక రూపాంతరం?
1) రూబీ
2) క్వార్ట్జ్ (Quartz)
3) కోక్
4) సాండ్ స్టోన్Correct
Incorrect
-
Question 23 of 51
23. Question
రసాయనికంగా క్వార్ట్జ్ అనేది వీటిలో ఏదీ?
1) కాల్షియం సిలికేట్
2) సిలికాన్ ఆక్సైడ్
3) సోడియం సల్ఫేట్
4) కాల్షియం సల్ఫేట్Correct
Incorrect
-
Question 24 of 51
24. Question
కుండలు, మట్టి సామాగ్రి, పింగాణీ (పోర్సిలిన్) మొదలైన వస్తువులను ఏమంటారు?
1) మృర్మొయ పాత్రలు (సిరామిక్స్)
2) కాస్మొటిక్స్
3) గాజు
4) లేపనాలుCorrect
Incorrect
-
Question 25 of 51
25. Question
సిరామిక్స్ పరిశ్రమకు ప్రధాన ముడి ఖనిజం?
1) బంకమన్ను
2) సున్నపురాయి
3) బాక్సైట్
4) బోరాక్స్Correct
Incorrect
-
Question 26 of 51
26. Question
సిరామిక్స్ పరిశ్రమలో కింది వాటిలో ఏది అవసరం లేదు?
1) బంకమన్ను
2) ఫెల్స్ఫార్ ఖనిజం
3) ఇసుక
4) సోడాయాష్Correct
Incorrect
-
Question 27 of 51
27. Question
సిలికాన్ దేనిలో ఉంది?
1) బొగ్గు
2) ఇసుక
3) చలువరాయి
4) ఉప్పుCorrect
Incorrect
-
Question 28 of 51
28. Question
ప్రయోగశాలలో అతి నీలలోహిత కిరణాలను (UV) పంపించడానికి ఉపయోగించే గాజు?
1) సోడా గాజు
2) పెరైక్స్ గాజు
3) క్వార్ట్జ్ గాజు
4) మెత్తటి గాజుCorrect
Incorrect
-
Question 29 of 51
29. Question
జతపర్చండి?
ముడిపదార్థం ఉత్పాదితం
1. లైమ్‌స్టోన్ ఎ. పోర్సిలీన్
2. జిప్సం బి. గ్లాస్
3. సిలికా ఇసుక బి. ప్లాస్టర్ ఆఫ్ పారిస్
4. మట్టి డి. సిమెంట్
1) ఎ-1 బి-2 సి-3 డి-4
2) ఎ-4 బి-3 సి-2 డి-1
3) ఎ-1 బి-3 సి-4 డి-2
4) ఎ-4 బి-1 సి-3 డి-2Correct
Incorrect
-
Question 30 of 51
30. Question
పాలరాయి/సున్నపురాయి రసాయన నామం?
1) CaCo3
2) CaSo4
3) CaHCo3
4) MgCo3Correct
Incorrect
-
Question 31 of 51
31. Question
గాజు వస్తువుల బ్లోయింగ్‌కు ఉపయోగించే మంట?
1) ఆక్సీజన్ – ఎసిటలీన్ టార్చి
2) హైడ్రోజన్ టార్చి
3) కోక్ మంట
4) కట్టెల మంటCorrect
Incorrect
-
Question 32 of 51
32. Question
ఫేస్ పౌడర్‌కు అవసరం లేని గుణం?
1) అపారదర్శకత
2) జారుడు గుణం
3) శోషణం
4) గరుకుదనంCorrect
Incorrect
-
Question 33 of 51
33. Question
టాల్క్‌లో ఉండే రసాయనం?
1) మెగ్నీషియం ఆక్సైడ్
2) మెగ్నీషియం సిలికేట్
3) మెగ్నీషియం డై ఆక్సైడ్
4) కాల్షియం కార్బొనేట్Correct
Incorrect
-
Question 34 of 51
34. Question
పౌడర్‌లో అపార దర్శకత (కప్పి ఉండే సామర్థ్యం) కోసం దేన్ని ఉపయోగిస్తారు?
1) టైటానియం డై ఆక్సైడ్
2) సిలికాన్ డై ఆక్సైడ్
3) బంకమన్ను
4) సుద్దCorrect
Incorrect
-
Question 35 of 51
35. Question
జతపర్చండి.
1. సున్నపురాయి ఎ. CO2
2. పొడి సున్నం బి. CaCO3
3. తడిసున్నం (సున్నపుతేట) సి. Cao
4. కార్బన్ డై ఆక్సైడ్ డి. Ca(OH)2
1) ఎ-1 బి-2 సి-3 డి-4
2) ఎ-2 బి-3 సి-4 డి-1
3) ఎ-3 బి-2 సి-1 డి-4
4) ఎ-4 బి-1 సి-3 డి-2Correct
Incorrect
-
Question 36 of 51
36. Question
మనం తినే పాన్‌ను చేసేటప్పుడు తమలపాకుపై రాసే సున్నపు తేట రసాయన నామం?
1) కాల్షియం కార్బొనేట్
2) కాల్షియం హైడ్రాక్సైడ్
3) కాల్షియం ఆక్సైడ్
4) కాల్షియం సల్ఫేట్Correct
Incorrect
-
Question 37 of 51
37. Question
ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌లో ప్రధాన రసాయన పదార్థం?
1) కాల్షియం కార్బొనేట్
2) కాల్షియం సల్ఫేట్
3) కాల్షియం ఫాస్ఫేట్
4) కాల్షియం కార్బైడ్Correct
Incorrect
-
Question 38 of 51
38. Question
ఎముకల్లో ఉండే ప్రధాన కాల్షియం పదార్థం?
1) కాల్షియం సల్ఫేట్
2) కాల్షియం ఫాస్ఫేట్
3) కాల్షియం కార్బైడ్
4) కాల్షియం కార్బొనేట్Correct
Incorrect
-
Question 39 of 51
39. Question
ఎముకలు బలంగా ఉండటానికి అవసరమైనవి?
1) కాల్షియం
2) ఫ్లోరైడ్
3) రెండూ
4) ఏదీకాదుCorrect
Incorrect
-
Question 40 of 51
40. Question
సున్నపుతేటను పాలవలె మార్చే వాయువు?
1) బొగ్గు పులుసు వాయువు (కార్బన్ డై ఆక్సైడ్)
2) కార్బన్ మోనాక్సైడ్
3) నైట్రోజన్
4) సల్ఫర్ డై ఆక్సైడ్Correct
Incorrect
-
Question 41 of 51
41. Question
సున్నపు తేటను గోడలకు వెల్ల వేసినప్పుడు అది గాలిలోని కార్బన్ డై ఆక్సైడ్ పీల్చుకుని తెల్లగా మారుతుంది. ఇందులో చివరగా ఏర్పడే పదార్థం?
1) కాల్షియం కార్బొనేట్
2) కాల్షియం సల్ఫేట్
3) కాల్షియం కార్బైడ్
4) కాల్షియం ఫాస్ఫేట్Correct
Incorrect
-
Question 42 of 51
42. Question
విరంజన చూర్ణం (బ్లీచింగ్ పౌడర్) రసాయన ఫార్మూలా?
1) CaCl2
2) CaOCl2
3) CaCo3
4) CaClo3Correct
Incorrect
-
Question 43 of 51
43. Question
బ్లీచింగ్ పౌడర్‌ను నీటిలో కరిగించినప్పుడు విడుదలయ్యే వాయువు ఏది?
1) క్లోరిన్
2) ఆక్సిజన్
3) ఫ్లోరిన్
4) అయొడీన్Correct
Incorrect
-
Question 44 of 51
44. Question
మున్సిపల్ వాటర్‌ను శుద్ధి చేసే ప్రక్రియ?
1) ఆక్సీజినేషన్
2) క్లోరినేషన్
3) అయొడినేషన్
4) హైడ్రేషన్Correct
Incorrect
-
Question 45 of 51
45. Question
మామిడి కాయలను కృత్రిమంగా పక్వానికి తెప్పించడానికి కాల్షియం కార్బైడ్ ముద్దలను ఉపయోగిస్తారు. తేమలో ఈ పదార్థం నుంచి విడుదలైన ఏ వాయువు ఈ ప్రక్రియకు తోడ్పడుతుంది?
1) ఇథిలీన్
2) ఎసిటలీన్
3) క్లోరోఫాం
4) హైడ్రోజన్Correct
Incorrect
-
Question 46 of 51
46. Question
బేకింగ్ సోడా రసాయన నామం?
1) కాల్షియం కార్బొనేట్
2) కాల్షియం బైకార్బొనేట్
3) సోడియం కార్బొనేట్
4) సోడియం బైకార్బొనేట్Correct
Incorrect
-
Question 47 of 51
47. Question
చాకలి సోడా రసాయన నామం?
1) సోడియం కార్బొనేట్
2) సోడియం బై కార్బొనేట్
3) సోడియం క్లోరైడ్
4) సుక్రోజ్Correct
Incorrect
-
Question 48 of 51
48. Question
జతపర్చండి?
1. సోడియం కార్బొనేట్ ఎ. NaoH
2. సోడియం బై కార్బొనేట్ బి. Na2CO3
3. సోడియం క్లోరైడ్ సి. NaHCO3
4. సోడియం హైడ్రాక్సైడ్ డి. NaCl
1) ఎ-1 బి-2 సి-3 డి-4
2) ఎ-2 బి-3 సి-1 డి-4
3) ఎ-2 బి-3 సి-4 డి-1
4) ఎ-3 బి-1 సి-2 డి-4Correct
Incorrect
-
Question 49 of 51
49. Question
సాధారణ ఉప్పు (టేబుల్ సాల్ట్) రసాయన నామం?
1) సోడియం సల్ఫేట్
2) సోడియం క్లోరైడ్
3) సోడియం హైడ్రాక్సైడ్
4) సోడియం ఫాస్ఫేట్Correct
Incorrect
-
Question 50 of 51
50. Question
సాధారణంగా స్విమ్మింగ్ పూల్‌లోకి ప్రవేశించే ముందు కాళ్లు కడుక్కోవడానికి పింక్ రంగు ద్రావణం ఉపయోగిస్తారు? అందులో కలిపే క్రిమి సంహార ధర్మం కలిగిన పదార్థం?
1) పొటాషియం పర్మాంగనేట్
2) పొటాషియం క్లోరేట్
3) పొటాషియం సల్ఫేట్
4) హైడ్రోజన్ పెరాక్సైడ్Correct
Incorrect
-
Question 51 of 51
51. Question
రాళ్లలో, ఖనిజాల్లోనూ అత్యధిక పరిమాణంలో ఉండే మూలకం?
1) సిలికాన్
2) కార్బన్
3) ఐరన్
4) అల్యూమినియంCorrect
Incorrect
Leaderboard: Chemistry - 9
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
Some Important Questions :
- మనం తినే పాన్‌ను చేసేటప్పుడు తమలపాకుపై రాసే సున్నపు తేట రసాయన నామం?
- ఎముకలు బలంగా ఉండటానికి అవసరమైనవి?
- ప్రయోగశాలలో అతి నీలలోహిత కిరణాలను (UV) పంపించడానికి ఉపయోగించే గాజు?
- సిరామిక్స్ పరిశ్రమకు ప్రధాన ముడి ఖనిజం?
- గాజుకు ముఖ్యమైన ముడి పదార్థం అయిన ఇసుక రసాయన నామం?
- విద్యుత్ బల్బులు, దృశా పరికరాల తయారీకి ఉపయోగించే గాజు?
- సిమెంటు తయారీకి కావాల్సిన ప్రధాన ముడి పదార్థం?
- What is the chemical name of the lime that we write on the betel leaf while making the pan we eat?
- What do bones need to be strong?
- Which glass is used to transmit ultraviolet rays (UV) in the laboratory?
- What is the main raw material for ceramics industry?
- What is the chemical name of sand which is an important raw material for glass?
- Glass used to make light bulbs, optical devices?
- What is the main raw material required for making cement?
general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu,general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc, si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si & Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2, si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si & Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu