SI & Police Constable DSC Free Online Mock Test in Telugu || Daily APPSC & TSPSC General Studies & General Knowledge Free Mock Test –154
Latest Job Notification all Jobs SI & Constable Important Free Online Exam
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
Daily General Studies - 154
Quiz-summary
0 of 39 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 39 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- Answered
- Review
-
Question 1 of 39
1. Question
ఆర్థికాభివృద్ధికి మూలం, శక్తి వంతమైన సాధనం అధిక ప్రాధాన్యతగలది ఏది?
1. వస్తువులు
2. సేవలు
3. ద్రవ్యం
4. నెట్ వర్కింగ్Correct
Incorrect
-
Question 2 of 39
2. Question
మొదటిసారిగా కాకర్త్య గండ్యన అతని మూడు తరాల పూర్వీకుల ప్రశస్తి తూర్పు చాళుక్య రాజైన దానార్ణవుడు వేయించిన ఏ శాసనంలో ఉంది?
1) మాగల్లు శాసనం (క్రీ.శ.956)
2) అనుమకొండ వేయిస్తంభాల గుడి శాసనం (క్రీ.శ.1163)
3) ద్రాక్షారామం శాసనం (క్రీ.శ.1158)
4) మోటుపల్లి అభయశాసనం(క్రీ.శ.1244)Correct
Incorrect
-
Question 3 of 39
3. Question
రాజ్యాంగంలో 73, 74 సవరణల ద్వారా కిందివాటిలో సాధ్యమైనది?
1) అన్ని ఉన్నత స్థానాల్లో మహిళల నియామకాలు
2) గ్రామ పంచాయతీలు, పురపాలక సంఘాల్లో మహిళలకు ప్రవేశం
3) చాలామంది స్త్రీలు చిన్న దుకాణాలు ప్రారంభించడం
4) వ్యవసాయ రంగంలో మహిళా కూలీల సంఖ్యను పెంచడంCorrect
Incorrect
-
Question 4 of 39
4. Question
ద్రవ్యం ఎన్ని విధుల వస్తువుగా సాధారణంగా సూచిస్తారు?
1. రెండు
2. మూడు
3. నాలుగు
4. ఐదుCorrect
Incorrect
-
Question 5 of 39
5. Question
ఒక వస్తువు వేగం ధ్వని వేగం కంటే 5 రెట్లు ఎక్కువగా ఉంటే దానిని ఏమంటారు?
1. సబ్ సోనిక్
2. హైపర్ సోనిక్
3. సూపర్ సోనిక్
4. హైహైపర్ సోనిక్Correct
Incorrect
-
Question 6 of 39
6. Question
వజ్రం మెరవడానికి గల కారణం………
1. కాంతి పరావర్తనం
2. కాంతి సంపూర్ణాంతర పరావర్తనం
3. కాంతి వక్రీభవనం
4. కాంతి ఋజుమార్గంCorrect
Incorrect
-
Question 7 of 39
7. Question
ఒక పారా అయస్కాంత పదార్థాన్ని అయస్కాంత ధృవం దగ్గరికి తెచ్చినపుడు
1. వికర్షించబడుతుంది
2. ఆకర్షించబడుతుంది
3. ముందు వికర్షించబడి తరువాత ఆకర్షించబడుతుంది
4. ముందు ఆకర్షించబడి తరువాత వికర్షించబడుతుందిCorrect
Incorrect
-
Question 8 of 39
8. Question
ప్రయోగశాలలో విద్యుత్ వలయాలలోని విద్యుత్ . ప్రవాహాన్ని నియంత్రించే పరికరం………
1. ట్రాన్సిస్టర్
2. ట్రాన్స్ఫ ర్మర్
3. స్టెబిలైజర్
4. రియో స్టాట్Correct
Incorrect
-
Question 9 of 39
9. Question
“బ్రహ్మ సమాజం – స్వాతంత్ర్యానికి యుద్ధం” అనే గ్రంథమును ఎవరు రచించారు?
1. బిపిన్ చంద్రపాల్
2. రాజారామ్ మోహన్ రాయ్
3. లాల్ బెహారిడె
4. కాళీ చరణ్ బెనర్జీCorrect
Incorrect
-
Question 10 of 39
10. Question
1857 సిపాయిల తిరుగుబాటు ఫలితంగా సైన్యాన్ని పునర్వ్యవస్థీకరించదలసిన బ్రిటీష్ అధికారులు బెంగాల్ లో భారతీయ సైనికులకు, విదేశీ సైనికులకు ఎంత నిష్పత్తి ఉండే విధంగా పునర్వ్యవస్థీకరించారు?
1.1: 1
2 .2: 1
3 . 3:1
4. 4:1Correct
Incorrect
-
Question 11 of 39
11. Question
కిందివాటిలో ద్రవ్యం నిర్వహిచే విధుల్లో అతి ముఖ్యమైంది ఏది?
1. వినిమయ మాద్యం
2. విలువ కొలమానం
3. విలువ నిది
4. వాయిదా చెల్లింపుల ప్రమాణంCorrect
Incorrect
-
Question 12 of 39
12. Question
ఈ క్రింది వానిలో కాంతి వేగంతో సమానంగా ప్రయాణించ గలిగేవి.
1. X-కిరణాలు
2. ఫోటాన్లు
3. Y-కిరణాలు
4. పైవన్నీCorrect
Incorrect
-
Question 13 of 39
13. Question
క్రింది వానిలో భౌతిక మార్పు
1. పారాఫిన్ మైనం కరగడం
2. మంచు ముక్కలు నీరుగా మారడం.
3. ఇనుప ముక్క అయస్కాంతంగా మారడం
4. పైవన్నీCorrect
Incorrect
-
Question 14 of 39
14. Question
క్షార లోహాలలో అతి విస్తారంగా లభించు మూలకం?
1. పొటాషియం
2. లిథియం
3. సీసియం
4. సోడియంCorrect
Incorrect
-
Question 15 of 39
15. Question
పెట్రోలు ఇంధనముకు ప్రతి విస్పోటకంగా వాడబడే సమ్మేళనం?
1. లెడ్ టెట్రా ఎసిటేట్
2. బేసిక్ లెడ్ సల్ఫేట్
3. టెట్రా ఇథైల్ లెడ్ .
4. ఉత్పతన లెడ్Correct
Incorrect
-
Question 16 of 39
16. Question
కింద పేర్కొన్న మూడు రకాల అత్యవసర పరిస్థితుల్లో ఎక్కువసార్లు విధించినది ఏది?
1) జాతీయ అత్యవసర పరిస్థితి
2) రాష్ట్ర అత్యవసర పరిస్థితి
3) ఆర్థిక అత్యవసర పరిస్థితి
4) పై మూడు సమానంగా విధించబడ్డాయిCorrect
Incorrect
-
Question 17 of 39
17. Question
దేశంలో మొదటి మున్సిపల్ కార్పొరేషన్ ఎక్కడ ఏర్పాటు చేశారు?
1) కోల్‌కతా
2) ముంబై
3) మద్రాస్
4) ఢిల్లీCorrect
Incorrect
-
Question 18 of 39
18. Question
ఈ క్రింది వానిలో ఏ వాయువు ఇచ్చే కాంతికి అధిక తరంగదైర్ఘ్యం ఉంటుంది?
1. నియాన్
2. మెగ్నీషియం
3. నైట్రోజన్
4. సోడియంCorrect
Incorrect
-
Question 19 of 39
19. Question
వస్తు, సేవల విలువలను ద్రవ్య రూపంలో సూచిస్తే దాన్ని ఏమంటారు?
1. ప్రయోజనం
2. ధర
3. ద్రవ్యం
4. ద్రవ్యోల్బణంCorrect
Incorrect
-
Question 20 of 39
20. Question
సహజ జిగుర్లుకి ఉదాహరణ?
1. పిండి పదార్థం
2. డెక్స్ ట్రిన్,
3. సిలికోన్
4. ఎ & బిCorrect
Incorrect
-
Question 21 of 39
21. Question
సుఖోయ్ యుద్ధ విమానాలు ఏ దేశం నుండి దిగుమతి చేసుకొనబడ్డాయి
1. అమెరికా
2. ఇజ్రాయెల్
3. జపాన్
4. రష్యా ..Correct
Incorrect
-
Question 22 of 39
22. Question
ఆవర్తన పట్టికలో కొత్తగా కనుగొన్న మూలకం అనన్ఫెన్షియం యొక్క పరమాణు సంఖ్య………
1. 115
2. 116
3. 117
4. 118Correct
Incorrect
-
Question 23 of 39
23. Question
దక్షిణ ఆఫ్రికా లో వర్ణ వివక్ష విరుద్దముగ పోరాడిన నాయకుడు ఆ దేశానికి మొట్ట మొదటి నల్ల రాష్ట్రపతి అయినది ఎవరు?
1. ఒబామా
2. ఇడి అమీన్
3. ఎఫ్.డబ్ల్యు.డిక్లార్క్
4. మండేలాCorrect
Incorrect
-
Question 24 of 39
24. Question
ప్రాథమిక విధుల నుండి ఉద్భవించిన విధులు ఏవి?
1. ద్వితీయ విధులు
2. అనుబంధ విధులు
3. గౌణ విధులు
4. పైవన్నీCorrect
Incorrect
-
Question 25 of 39
25. Question
మహాబలిపురం ఆలయములు ఏ వంశపు యొక్క రాజు నిర్మించాడు?
1. గుప్తా
2. చోళ
3. పల్లవులు
4. కుశానులుCorrect
Incorrect
-
Question 26 of 39
26. Question
1818 సంవత్సరంలో “కలకత్తా జర్నల్”ను ప్రారంభించిన వ్యక్తి?
1. జేమ్స్ ఆగస్ట్స్ హిడీ
2. సర్ చార్లెస్ ఉడ్
3. సర్.థామస్ మన్రీ
4.J.S. బడింగ్ హామ్Correct
Incorrect
-
Question 27 of 39
27. Question
ఒక నిర్ణీత ప్రదేశంలో వాయురాశి బరువును ఏమంటారు?
1) అవపాతం
2) చక్రవాతం
3) అనుపాతం
4) పీడనంCorrect
Incorrect
-
Question 28 of 39
28. Question
వాతావరణంలో అత్యధికంగా ఉండే జడవాయువు ఏది?
1) నియాన్
2) క్రిప్టాన్
3) జెనాన్
4) ఆర్గాన్Correct
Incorrect
-
Question 29 of 39
29. Question
గౌణ విధులని వేటిని అంటారు?
1. ద్వితీయ విధులు
2. ప్రాథమిక విధులు
3. అగంతుక విధులు
4. పైవన్నీCorrect
Incorrect
-
Question 30 of 39
30. Question
స్వదేశీ ఉద్యమం సమయంలో ఈ క్రింది వారిలో ఎవరు ‘బెంగాల్ కెమికల్ కర్మాగారము’ను స్థాపించారు?
1. రవీంద్రనాథ్ ఠాగూర్
2. ఆచార్య పి.సి.,
3. అరవింద ఘోష్
4. ఆర్.సి.మజుందార్Correct
Incorrect
-
Question 31 of 39
31. Question
సముద్ర మట్టం వద్ద ఉన్న సగటు పీడనం ఎంత?
1) 1013 మిల్లీబార్లు (760 మి.మీ)
2) 1146 మిల్లీబార్లు (787 మి.మీ)
3) 950 మిల్లీబార్లు (732 మి.మీ)
4) 1096 మిల్లీబార్లు (787 మి.మీ)Correct
Incorrect
-
Question 32 of 39
32. Question
కింది శాసనాలను అవి వేసిన వారితో జతచేయండి.
ఎ) మోటుపల్లి శాసనం i) రెండోప్రతాపరుద్రుడు
బి) కొలనుపల్లి శాసనం ii) పువ్వుల ముమ్మడి
సి) బయ్యారం శాసనం iii) గణపతి దేవుడు
డి) చందుపట్ల శాసనం iv) కాకతి మైలాంబ
1) ఎ-i, బి-ii, సి-iii, డి-iv
2) ఎ-ii, బి-iii, సి-iv, డి-i
3) ఎ-iii, బి-i, సి-iv, డి-ii
4) ఎ-iv, బి-ii, సి-iii, డి-iCorrect
Incorrect
-
Question 33 of 39
33. Question
అనుమకొండలో ఒక చెరువును, ప్రశన్న కేసవస్వామి గుడిని కట్టించిన వారు ఎవరు?
1) గంగాధరుడు
2) రుద్రదేవుడు
3) రెండోప్రోలరాజు
4) రెండోబేతరాజుCorrect
Incorrect
-
Question 34 of 39
34. Question
ప్రపంచం మొత్తం మీద ఎన్ని పీడన మేఖలలు ఉన్నాయి?
1) 4
2) 6
3) 5
4) 3Correct
Incorrect
-
Question 35 of 39
35. Question
…….ఒక లోహము కాదు?
1. గంధకము
2. సోడియమ్
3. పోటాషియం
4. ప్లాటినంCorrect
Incorrect
-
Question 36 of 39
36. Question
శాసనసభలో సభ్యత్వంలేని వ్యక్తి ముఖ్యమంత్రిగా లేదా రాష్ట్రమంత్రిగా నియమితులయితే ఎంతకాలంలోగా శాసనసభలో సభ్యత్వం పొందలేకపోతే ఆ వ్యక్తి పదవిని కోల్పోతారు?
1) 6 నెలలు
2) 3 నెలలు
3) 2 నెలలు
4) 12 నెలలుCorrect
Incorrect
-
Question 37 of 39
37. Question
కింది వాటిలో బల్వంత్రాయ్ మెహతా కమిటీ సిఫారసును గుర్తించండి?
ఎ. దేశంలో మూడంచెల పంచాయతీరాజ్ రాజ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి
బి. స్థానిక సంస్థలకు ఐదేండ్లకోసారి నియమబద్ధంగా ఎన్నికలు జరగాలి
సి. ఎన్నికలు పార్టీ ప్రాతిపదికగా కాకుండా స్వతంత్ర ప్రాతిపదికపై జరపాలి
డి. జిల్లా పరిషత్, పంచాయతీ సమితి అధ్యక్షుల ఎన్నిక పరోక్షంగా జరగాలి
ఇ. పంచాయతీ సమితికి కార్యనిర్వాహక అధికారాలు, జిల్లా పరిషత్‌కు సలహా పర్యవేక్షక అధికారాలను కల్పించాలి
ఎఫ్. గ్రామసభ ప్రాధాన్యాన్ని తగ్గించాలి
1) ఎ, బి, సి, డి, ఇ, ఎఫ్
2) బి, సి, డి, ఇ, ఎఫ్
3) ఎ, బి, సి, డి, ఇ
4) ఎ, సి, డి, ఇ, ఎఫ్Correct
Incorrect
-
Question 38 of 39
38. Question
పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగంలోని 11వ షెడ్యూల్లోని అంశాలపై కార్యక్రమాలు చేపట్టే అధికారం ఉంది. కింది వాటిలో ఒకటి దానిలో భాగం కాదు?
1) అగ్నిమాపక సేవలు
2) టెక్నికల్ ట్రైనింగ్, ఒకేషనల్ విద్య
3) చిన్న నీటిపారుదల, నీటి వనరులపై అజమాయిషీ వాటర్‌షెడ్ అభివృద్ధి
4) సంప్రదాయేతర ఇంధన వనరులుCorrect
Incorrect
-
Question 39 of 39
39. Question
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేయడానికి కనీస వయస్సు?
1) 25 ఏండ్లు
2) 18 ఏండ్లు
3) 21 ఏండ్లు
4) 30 ఏండ్లుCorrect
Incorrect
Leaderboard: Daily General Studies - 154
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
Some important Questions are :
- ఆర్థికాభివృద్ధికి మూలం, శక్తి వంతమైన సాధనం అధిక ప్రాధాన్యతగలది ఏది? – Which is the most important source and powerful tool for economic growth?
- మొదటిసారిగా కాకర్త్య గండ్యన అతని మూడు తరాల పూర్వీకుల ప్రశస్తి తూర్పు చాళుక్య రాజైన దానార్ణవుడు వేయించిన ఏ శాసనంలో ఉంది? – Kakartya Gandyana for the first time mentions three generations of his ancestors in which inscription inscribed by the Eastern Chalukya king Dananarva?
- ద్రవ్యం ఎన్ని విధుల వస్తువుగా సాధారణంగా సూచిస్తారు? – Money is commonly referred to as an object of how many functions?
ఒక వస్తువు వేగం ధ్వని వేగం కంటే 5 రెట్లు ఎక్కువగా ఉంటే దానిని ఏమంటారు? – What is an object called if its speed is 5 times the speed of sound? - “బ్రహ్మ సమాజం – స్వాతంత్ర్యానికి యుద్ధం” అనే గ్రంథమును ఎవరు రచించారు? – Who wrote the book “Brahma Samaj – Struggle for Independence”?
- 1857 సిపాయిల తిరుగుబాటు ఫలితంగా సైన్యాన్ని పునర్వ్యవస్థీకరించదలసిన బ్రిటీష్ అధికారులు బెంగాల్ లో భారతీయ సైనికులకు, విదేశీ సైనికులకు ఎంత నిష్పత్తి ఉండే విధంగా పునర్వ్యవస్థీకరించారు? – As a result of the Sepoy Mutiny of 1857, the British officers, who wanted to reorganize the army, reorganized it in such a way that what ratio of Indian soldiers to foreign soldiers was in Bengal?
- ఈ క్రింది వానిలో కాంతి వేగంతో సమానంగా ప్రయాణించ గలిగేవి. – Which of the following can travel at the same speed as light?
- పెట్రోలు ఇంధనముకు ప్రతి విస్పోటకంగా వాడబడే సమ్మేళనం? – Which compound is used as an explosive in petrol fuel?
- దేశంలో మొదటి మున్సిపల్ కార్పొరేషన్ ఎక్కడ ఏర్పాటు చేశారు? – Where was the first municipal corporation formed in the country?
general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu,general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc, si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si & Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2, si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si & Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu