SI & Police Constable DSC Free Online Mock Test in Telugu || Daily APPSC & TSPSC General Studies & General Knowledge Free Mock Test –161

SI & Police Constable DSC Free Online Mock Test in Telugu || Daily APPSC & TSPSC General Studies & General Knowledge Free Mock Test –161

PDF Download Link is available in Between Questions

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

కింది వాటిలో నిమటోడ్‌ వల్ల కలిగే వ్యాధి?
1) కుష్టు
2) పోలియో
3) అమీబియాసిస్‌
4) పైలేరియా


Answer : 4

హైదరాబాద్‌ జిల్లా ప్రత్యేకంగా ఏ శిలలతో నిర్మితమైంది?
1. కార్డియోరైట్‌నైసిస్
2. హార్న్‍బ్లెండ్‌ -బయోటైట్‌
3. అవిచ్ఛిన్న స్పటిక శిలలు
4. పైవన్నీ


Answer : 4

కింది వాక్యాలను పరిశీలించండి.
ఎ. ముళ్లవంటి చర్మంగల జంతువులు మొలస్కాలు
బి. మెత్తటి శరీరాన్ని కలిగిన జంతువులు మొలస్కాలు
పై వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి.
1) ఎ, బి
2) ఎ
3) బి
4) ఎ, బి రెండూ కావు


Answer : 3

ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచుల్ రిసోర్సెస్ (ఐయూసీఎన్) భారతదేశంలో అంతరించిపోయే వృక్షాల జాబితాలో చేర్చిన వృక్షం? –
1) మంచిగంధం
2) ఎర్రచందనం
3) టెక్సాస్
4) జిట్టెగ


Answer : 2

ఈ క్రింది వాటిలో ఆయనరేఖా తేమతో కూడిన ఆకురాల్చు అరణ్యాలకు చెందని యొక్క ఏది?
1) మహాగని
2) సాల్
3) సీసమ్
4) టేకు


Answer : 1

ఎవరి అధ్యక్షతన గల హైకోర్టు ఫుల్‌ బెంచ్‌ ముల్కీ నియమాలు రాజ్యాంగబద్ధం కావని తీర్పు చెప్పింది?
1) జస్టిస్ గురువారెడ్డి
2) జస్టిస్ ఓబుల్‌ రెడ్డి
3) జస్టిస్ వీ నర్సింగరావు
4) జస్టిస్ హిదాయతుల్లా


Answer : 2

కింది వాటిలో సరైనది?
విద్యుత్‌ కేంద్రం రాష్ట్రం
ఎ. నరోరా – ఉత్తరప్రదేశ్‌
బి. క్రపాపరా – మహారాష్ట్ర
సి. కూడంకుళం – తమిళనాడు
1) ఎ
2) ఎ, బి
3) ఎ, సి
4) ఏదీకాదు


Answer : 2

ఆర్య సమాజ్ ప్రారంభించింది ఎవరు?
1. వివేకానంద
2. రాజారామ్ మోహన్ రాయ్
3. గోఖలే
4. దయానంద సరస్వతీ


Answer : 4

పీష్వా పదవి ఎవరి కాలం నుండి వంశ పారంపర్యమైంది?
1) బాలాజీ విశ్వనాథ్ .
2) నారాయణ రావు
3) మాధవరావు
4) రఘునాధరాపు


Answer : 1

బ్రిటీష్ ప్రభుత్వం ఫిస్కల్ కమీషన్ ఏ సం||లో నియమించింది?
1) 1918
2) 1920
3) 1916
4) 1924


Answer : 2

భౌగోళిక ప్రాతిపదికన ఏర్పడిన రాష్ట్రం/రాష్ట్రాలు
1. తెలంగాణ
2. ఉత్తరాఖండ్‌
3. చత్తీస్‌ఘడ్‌
4. పై అన్నీ


Answer : 4

భారత రాజ్యాంగంలో 62వ రాజ్యాంగ సవరణ దేనికి వర్తిస్తుంది?
1. నగర పాలికలు
2. పంచాయితీ రాజ్‌
3. షెడ్యూల్డ్‌ కులాలు/తెగలకు సీట్ల రిజర్వేషన్‌
4. పైవేవీకాదు


Answer : 3

తొలిసారిగా తెలుగులో శాసనాలు వేయించిన కాకతీయ రాజెవరు?
1) మొదటి ప్రోలరాజు
2) రెండో ప్రోలరాజు
3) మొదటి బేతరాజు
4) రెండో బేతరాజు


Answer : 4

‘పోరాట లేదా పలాయన హార్మోన్‌’ (ఫైట్‌ ఆర్‌ ఫ్లెట్‌ హార్మోన్‌) అని దేన్నంటారు?
1) పీయూష గ్రంథి
2) అవటు గ్రంథి
3) ఎడ్రినలిన్‌
4) ప్రొజెస్టిరాన్‌


Answer : 3

చివరి మొగల్‌ చక్రవర్తి ఔరంగజేబుకు సంబంధించి సరైనది?
ఎ. వారసత్వ పోరులో సోదరుల్ని హత్యచేసి సింహాసనం అధిష్ఠించాడు
బి. తాజ్‌మహాల్‌, ఎరకోటను నిర్మించాడు
సి. మతసహనం పాటించి అన్ని మతాలను ఆదరించాడు
డి. తండ్రి షాజహాన్‌ను ఆగ్రాజైలులో నిర్బంధించాడు
1) ఎ, బి, సి
2) బి, సి
3) బి, సి, డి
4) ఎ, డి


Answer : 4

ఎన్నో రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా జార్ఖండ్ రాష్ట్ర ఏర్పాటు జరిగింది?
1) 19వ
2) 84వ
3) 88వ
4) 96వ


Answer : 2

మొట్టమొదటి భారత వ్యవహారాల మంత్రి ఎవరు?
1) చార్లెస్ డికెన్స్
2) చార్లెస్ ఉడ్
3) కానింగ్
4) మెకాలే


Answer : 2

కింది వాటిని జతపర్చండి.
ఎ. ఎఫ్రోడైట్‌                      1. లగ్‌ వార్మ్‍
బి. అరెనికోల                    2. భూచర జలగ
సి. పాంటోబ్డెల్లా                 3. సముద్ర చుంచెలుక
డి. హిమడిప్సా                  4. సముద్ర జలగ
1) ఎ-4, బి-3, సి-2, డి-1
2) ఎ-1, బి-3, సి-2, డి-4
3) ఎ-3, బి-1, సి-4, డి-2
4) ఎ-2, బి-4, సి-1, డి-3


Answer : 3

కింది వాటిని జతపర్చండి.
ఎ. గాజు పురుగు (స్పైరోస్ట్రిప్టస్)             1. శతపాది
బి. కాలు జెరి (స్కాలోపెండ్రా)               2. సహస్రపాది
సి. రొయ్య (పేలిమాన్‌)                       3. అరాక్నిడ్‌
డి. తేలు (పేలిమ్నియాస్)                    4. క్రష్టేషియన్‌
1) ఎ-2, బి-1, సి-4, డి-3
2) ఎ-3, బి-4, సి-1, డి-2
3) ఎ-4, బి-3, సి-2, డి-1
4) ఎ-1, బి-2, సి-3, డి-4


Answer : 1

మృదులాస్థి ఉండే భాగం ఏది?
1) చెవి
2) ముక్కు
3) వెన్నుపూసలు
4) పైవన్నీ


Answer : 4

గన్నేరు, ఆల్‌స్టోనియాలోని పత్రవిన్యాసం ఏది?
1) చక్రీయ పత్రవిన్యాసం
2) అభిముఖ పత్రవిన్యాసం
3) ఏకాంతర పత్రవిన్యాసం
4) చక్రీయ, అభిముఖ పత్రవిన్యాసం


Answer : 1

ప్రతి సీమకు అధిపతిగా రాజవంశస్థులను మాత్రమే నియమించేవారు. వారితోపాటు తప్పని సరిగా కింది వాటిలో ఏవి ఉండేవి?
1) పట్టణం
2) దుర్గం
3) నాయంకరాలు
4) మండలాలు
1. 1, 2,
2. 1, 2, 3
3. 1, 2, 3, 4
4. 2, 3, 4


Answer : 3

‘The Presidential Years 2012-2017’ పుస్తక రచయిత ఎవరు?
1) ప్రణబ్‌ ముఖర్జి
2) ప్రతిభా పాటిల్‌
3) కేఆర్‌ నారాయణ్‌
4) ఎవరూ కాదు


Answer : 1

‘Do different: The untold Dhoni’ పుస్తక రచయిత ఎవరు?
ఎ. జోయ్‌ భట్టాచార్య
బి. అమిత్‌ సిన్హా
సి. సతీష్‌ పాండే

డి. M.S ధోని
1) ఎ, బి, డి
2) బి, సి, ఎ
3) డి మాత్రమే
4) ఎ, బి


Answer : 4

అల్ట్రా వైలట్‌ రేస్‌ (అతినీలలోహిత కిరణాలు)ను అడ్డుకునే వాతావరణ పొర?
1. ట్రోపో
2. స్ట్రాటో
3. మెసో
4. ఐనో


Answer : 2

ఇండియాలో అత్యంత ఎత్తులో ఉన్న సరస్సు?
1. చోలాము(సిక్కిం)
2. లోక్‌తక్‌(మణిపూర్‌)
3. థాల్‌ (కాశ్మీర్‌)
4. సాంబార్‌(రాజస్థాన్‌)


Answer : 1

వన్యమృగ సంరక్షణ చట్టం చేయబడిన సంవత్సరం?
1) 1952
2) 1962
3) 1972
4) 1982


Answer : 3

ఈ క్రింది వానిలో సరికానిది?
1) ఆకురాల్చు అరణ్యాలు – సాల్
2) ముళ్ళజాతి అరణ్యాలు – తంగేడు
3) మాంగ్రూవ్ అరణ్యాలు – రైజోపొర
4) సతతహరిత అరణ్యాలు – విల్లోస్


Answer : 4

ఊడవేర్లు ఏ మొక్కలో ఉంటాయి?
1) మామిడి
2) మర్రి
3) నరమామిడి
4) జొన్న


Answer : 2

ఊడవేర్లు ఏ మొక్కలో ఉంటాయి?
1) మామిడి
2) మర్రి
3) నరమామిడి
4) జొన్న


Answer : 4

ఎవరి ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో ‘తెలంగాణ జనసభ’ ఏర్పడింది?
1) గాదె ఇన్నయ్య
2) ఆకుల భూమయ్య
3) గద్దర్‌
4) బియ్యాల జనార్దనరావు


Answer : 2

2012 ఏప్రిల్‌ 11న ఏ దేశంలో భారీ భూకంపం సంభవించి తూర్పు తీర ప్రాంతంలోని 28 దేశాల్లో సునామీ హెచ్చరికలకు దారితీసింది?
1) బ్రూనై
2) మలేషియా
3) ఇండోనేషియా
4) ఫిలిప్పీన్స్​‍


Answer : 3

కింది వాటిలో ఎండమిక్‌ వ్యాధి ఏది?
1) మలేరియా
2) స్వైన్‌ఫ్లూ
3) ఎబోలా
4) పైవన్నీ


Answer : 1

‘ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అండ్ ది రాజ్’ గ్రంథ రచయిత?
1) టామ్లిన్ నన్
2) అశ్వనీకుమార్ దత్త
3) భూపేంద్రనాథ్ బోస్
4) జార్జ్యూల్


Answer : 1

కింది వాటిలో సరైనది?
1. తూర్పు, పశ్చిమ కనుమలు అవిచ్ఛిన్నంగా ఉంటాయి
2. తూర్పు కనుమలు అవిచ్ఛిన్నంగా, పశ్చిమ కనుమలు విచ్ఛిన్నంగా ఉంటాయి
3. తూర్పు కనుమలు విచ్ఛిన్నంగా, పశ్చిమ కనుమలు అవిచ్ఛిన్నంగా ఉంటాయి
4. తూర్పు, పశ్చిమ కనుమలు విచ్ఛిన్నంగానే ఉంటాయి


Answer : 3

ఈ కిందివాటిలో తప్పుగా ఉన్న వాఖ్యను గుర్తించండి?
1) శీతాకాలంలో అత్యధిక వర్షపాతం దక్షిణ భారతదేశంలో కురుస్తుంది.
2) వేసవికాలంలో వర్షపాతం సంవహన వర్షపాత రకానికి చెందింది.
3) మేలో భారతదేశంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి.
4) వేసవి కాలపు వర్షపాతాన్ని తొలకరి జల్లులు అని కూడా పిలుస్తారు.


Answer : 1

ది వాటిలో జన్యు లోపాల వల్ల వచ్చే వ్యాధి?
1. టైఫాయిడ్‌
2. తలసేమియా
3. పోలియో
4. రికెట్స్‌


Answer : 2

కిందివాటిలో పరాన్న జీవి వేర్లను కలిగి ఉన్న మొక్క?
1. విస్కం
2. టీనియోఫిల్లం
3. ట్రాపా
4. పైవన్నీ


Answer : 1

కింది వాటిలో వాస్తవ అంశానికి సుదూరమైనది?
1. సిర్‌ – ఇ – అక్బర్‌ : అక్బర్‌ జీవిత చరిత్ర
2. మజ్మ్‌ – ఉల్‌ -బహెరెన్‌: సూఫీ మతగురువుల చరిత్ర
3. అర్థశాస్త్రం(ఆంగ్లంలో): శ్యామ శాస్త్రి


1. 1 మాత్రమే
2. 2, 3 మాత్రమే
3. 1, 2 మాత్రమే
4. 1, 3 మాత్రమే


Answer : 1

Download PDF

అరటిలో శాఖీయ ప్రత్యుత్పత్తికి తోడ్పడే నిర్మాణాలు?
1. స్టోలన్స్‌
2. కణుపులు
3. కందం
4. పిలక మొక్కలు



Answer : 4

Join Telegram Group : Click Here  ( or )

Join Whatsapp Group : Click Here ( or )

general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu,general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc, si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si & Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2, si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si & Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *