SI & Police Constable, Group 1,Group 2 Group 3 Group 4 , Panchayat Raj,DSC TET Cum TRT,JL Exams Free Online Mock Test in Telugu || APPSC & TSPSC General Studies & General Knowledge Free Mock Test –163

SI & Police Constable, Group 1,Group 2 Group 3 Group 4 , Panchayat Raj,DSC TET Cum TRT,JL Exams Free Online Mock Test in Telugu || APPSC & TSPSC General Studies & General Knowledge Free Mock Test –163

PDF Download Link is available in Between Questions

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

మాలిగ్నెంట్‌ టెర్షియన్‌ మలేరియా రోగకారక జీవి?
1) ప్లాస్మోడియం వైవాక్స్‌
2) ప్లాస్మోడియం ఫాల్సిపెరం
3) ప్లాస్మోడియం ఓవెల్‌
4) ప్లాస్మోడియం మలేరియా


Answer : 2

‘గిర్’ అడవులలో ప్రసిద్ధి చెందిన జంతువు ఏది?
1) పులులు
2) జింకలు
3) ఏనుగులు
4) సింహాలు


Answer : 4

‘కన్హా జాతీయ పార్కు’ ఏ రాష్ట్రంలో ఉంది?
1) జార్ఖండ్
2) ఉత్తరప్రదేశ్
3) మధ్య ప్రదేశ్
4) చత్తీస్ ఘడ్


Answer : 3

1971 లోక్‌సభ మధ్యంతర ఎన్నికల్లో తెలంగాణ ప్రజా సమితి ఏ గుర్తుపై పోటీ చేసినది?
1) ఆవు దూడ
2) కారు
3) పార
4) విల్లు


Answer : 3

కింది వాటిని పరిశీలించండి?
ఎ.అధిక జనాభా కలిగిన కేంద్ర పాలిత ప్రాంతం- ఢిల్లీ
బి.అత్యల్ప వైశాల్యం కలిగిన కేంద్రపాలిత ప్రాంతం- లక్షదీవులు
సి.అత్యల్ప జనాభా కలిగిన కేంద్రపాలిత ప్రాంతం- లక్షదీవులు
1) ఎ, బి
2) ఎ, సి
3) ఎ, బి, సి
4) బి, సి


Answer : 3

జతపర్చండి?
ఎ. భారత్‌                      1. వింధ్య, సాత్పూరా పర్వతాలు
బి. దక్షిణాఫ్రికా                2. డ్రాకెన్స్​‍బర్గ్‍ పర్వతాలు
సి. ఫ్రాన్స్​‍                      3. వాస్జెస్ పర్వతాలు
డి. జర్మనీ                      4. బ్లాక్‌ఫారెస్ట్ పర్వతాలు
1) ఎ-4, బి-1, సి-2, డి-3
2) ఎ-3, బి-4, సి-2, డి-1
3) ఎ-3, బి-1, సి-2, డి-4
4) ఎ-1, బి-2, సి-3, డి-4


Answer : 4

సిక్కుల పవిత్ర గ్రంథం అయిన ఆదిగ్రంథ్/గురు గ్రంథ్ సాహెబ్ను రచించిన సిక్కు గురువు ఎవరు?
1) గురునానక్
2) హరగోవింద్
3) గురు గోవింద్
4) గురు అర్జున్ దేవ్


Answer : 4

దేశంలో మొట్టమొదటి ఉక్కు కర్మాగారాన్ని ఎప్పుడు స్థాపించారు?
1) 1892
2) 1898
3) 1896
4) 1913


Answer : 4

భారత సమాఖ్యకు ఏ లక్షణాన్ని ఆపాదించవచ్చు.
1. Holding together of the states
2. Coming together of the states
3. Gathering together of the states
4. None of above


Answer : 1

కాకతీయుల కాలంలో ప్రసిద్ధ ‘కంచుగంట’ తయారీ కేంద్రాలు?
1) పానగల్లు, భువనగిరి
2) పానగల్లు, చండూరు
3) చండూరు, నిర్మల్‌
4) చండూరు, భువనగిరి


Answer : 2

మానవుడి కంటిలో ఉండే కటకం ఏది?
1) పుటాకార కటకం
2) కుంభాకార కటకం
3) ద్విపుటాకార కటకం
4) బల్లపరుపు కటకం


Answer : 2

కావ్యప్రకాశానికి వ్యాఖ్యానం రాసింది ఎవరు?
1) బ్రహ్మశివకవి
2) మయూరకవి
3) జాయపసేనాని
4) నరహరి


Answer : 4

దంతాల్లో పగుళ్లు ఏర్పడకుండా చేసేది?
1) సోడియం
2) ఐరన్‌
3) ఫ్లోరిన్‌
4) కాల్షియం


Answer : 3

జగిత్యాలలో పశ్చిమ కనుమలను ఏ పేరుతో పిలుస్తారు?
1. రామగిరి కొండలు
2. కందికల్‌ కొండలు
3. రాఖీగుట్టలు
4. సిర్నపల్లికొండలు


Answer : 3

మొగలులతో అధికారాన్ని చాలా కాలం పాటు నిలువరించిన రాజపుత్రులు?
1) రాథోడ్‌
2) సిసోడియా
3) కుష్వా
4) చిత్తోర్‌


Answer : 2

డార్జిలింగ్ గూర్ఖా కొండ ప్రాంత మండలికి ఎన్నో షెడ్యూల్ హోదాను కల్పించారు?
1) 4వ
2) 5వ
3) 6వ
4) 7వ


Answer : 3

కిందివాటిలో సరైనదాన్ని గుర్తించండి?
ఎ) 1773 రెగ్యులేటింగ్ చట్టం ద్వారా గవర్నర్ ఆఫ్ బెంగాల్‌ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్‌గా మార్పుచేశారు?
బి) 1773 రెగ్యులేటింగ్ చట్టం ద్వారా 1774లో సుప్రీంకోర్టుని కలకత్తాలో నెలకొల్పారు
సి) కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనే భావనలు పిట్స్ ఇండియా చట్టం 1784 ద్వారా సృష్టించారు
డి) 1833 చట్టం ద్వారా బాంబే, మద్రాస్ గవర్నర్ల శాసన అధికారాలు తగ్గించారు.
1) ఎ, బి
2) బి, సి, డి
3) పైవన్నీ సరైనవి
4) సి, డి సరైనవి


Answer : 3

ఏ చట్టం ద్వారా దేశంలో తొలిసారిగా సివిల్ సర్వీసెస్‌లో భారతీయులకు పోటీ పరీక్ష విధానం ప్రవేశపెట్టారు?
1) 1858
2) 1813
3) 1853
4) 1833


Answer : 3

కింది వాటిని జతపర్చండి.
ఎ. స్పాంజిల్లా                          1. గాజుతాడు స్పంజిక
బి. యూస్పాంజియా                  2. మంచినీటి స్పంజిక
సి. హయలోనీమా                    3. స్నాన స్పంజిక
డి. యూప్లెక్టెల్లా                       4. వీనస్ పూలసజ్జ
1) ఎ-4, బి-1, సి-3, డి-2
2) ఎ-2, బి-3, సి-1, డి-4
3) ఎ-3, బి-2, సి-4, డి-1
4) ఎ-2, బి-3, సి-1, డి-4


Answer : 2

రెండు ఎముకలను కలపడానికి తోడ్పడే దారాల వంటి కండర తంతువుల నిర్మాణాలను ఏమంటారు?
1) టెండాన్‌
2) లిగమెంట్‌
3) ఫీమర్‌
4) టిబియా


Answer : 2

ప్రత్యుత్పత్తి పత్రాలుగల మొక్క?
1) ఆస్ట్రేలియా తుమ్మ
2) బ్రయోఫిల్లం
3) బఠాని
4) నీరుల్లి


Answer : 2

దుర్గాల రక్షణకు అధిక ప్రాధాన్యత ఇచ్చేవారు, ఆయుధగారాలను నిర్మించేవారు. యుద్ధ సమయంలో ఆహార ధాన్యాలను నిల్వ ఉంచటం కోసం ప్రత్యేకంగా వేటిని నిర్మించారు?
1. గారిగా
2. పాతరలు
3. పెట్టెలు
4. పైవేవీకాదు


Answer : 2

‘A little book of India celebrating 75 years of independence’ పుస్తక రచయిత ఎవరు?
1) సంజయ్‌ బారు
2) చంద్రచూడ్‌ ఘోష్‌
3) కిరణ్‌ బేడీ
4) రస్కిన్‌ బాండ్‌


Answer : 4

‘బోస్ ది అన్‌టోల్డ్​‍ స్టోరీ ఆఫ్‌ యాన్‌ ఇన్‌ కన్వీనియంట్‌ గ్రంథ రచయిత ఎవరు?
1) చంద్రచూడ్‌ ఘోష్‌
2) ప్రతిమా రాయ్‌
3) జేజే సింగ్‌
4) అమిత్‌ భట్టాచార్య


Answer : 1

ఈ రోజు ఉదయం 7 గంటలకు సంభవించిన పోటు మరుసటి రోజు ఉదయం ఎన్ని గంటలకు సంభవించును?
1. 7 గం. 52 ని.
2. 8 గం. 30 ని.
3. 9 గం. 10 ని.
4. 7 గం. 15 ని.


Answer : 1

ఉష్ణోగ్రతను గ్రహించటంలో భూమి-జల భాగాలకు సంబంధించి కింది వాటిలో సరైన విషయాలను గుర్తించండి?
1) భూమి త్వరగా వేడెక్కి – త్వరగా చల్లబడును
2) భూమి త్వరగా వేడిక్కి – ఆలస్యంగా చల్లబడును
3) నీరు నెమ్మదిగా(ఆలస్యంగా) వేడెక్కి, నెమ్మదిగా చల్లబడుతుంది.
4) నీరు నెమ్మదిగా వేడెక్కి, త్వరగా చల్లబడుతుంది.
1. 1, 2
2. 2, 3
3. 1, 3
4. 4


Answer : 3

‘శివపురి’ జాతీయ పార్కు ఎక్కడ కలదు?
1) సిక్కిం
2) మధ్య ప్రదేశ్
3) మహారాష్ట్ర
4) అరుణాచల్ ప్రదేశ్


Answer : 2

పద్మజానాయుడు హిమాలయన్ నేషనల్ పార్కు ఎక్కడ కలదు?
1) జార్ఖండ్
2) కర్ణాటక
3) జమ్మూకాశ్మీర్
4) పశ్చిమ బెంగాల్


Answer : 4

జీవించి ఉన్న వృక్షాల్లో (వివృత బీజం) అత్యంత పొడవైంది ఏది?
1) యూకలిప్టస్
2) సిక్వొయా డెండ్రాన్ జైగాన్షియా
3) దేవదారు
4) ట్రీ ఫెర్‌‌న


Answer : 2

ఆహారంగా ఉపయోగపడే కాలీఫ్లవర్ అనేది ఒక..?
1) పత్రాల సముదాయం
2) రసయుత పుష్పవిన్యాసం
3) ఫలవంతమైన పుష్పాలు ఉండే శాఖ
4) భూగర్భ కాండ రూపాంతరం


Answer : 2

కింది వాక్యాలను పరిశీలించండి.
ఎ. మొలస్కాలోని గ్యాస్ట్రోపొడా జీవుల్లో మెలిక (టార్షన్‌) కనబడుతుంది
బి. మొలస్కాలోని గ్యాస్ట్రోపొడా జీవుల నుంచే ముత్యాలు ఉత్పత్తి అవుతాయి
సి. ముత్యాలను ఉత్పత్తిచేసే జీవి – పింక్టాడా వల్గారిస్
డి. మొలస్కా జీవుల కర్పరాల గురించిన అధ్యయనాన్ని కార్సినాలజీ అంటారు
పై వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి.
1) ఎ, బి, డి
2) ఎ, బి, సి
3) బి, సి, డి
4) ఎ, సి, డి


Answer : 2

కింది వాటిలో సరైనవి?
1) తెలంగాణ ఇన్ఫర్మేషన్‌ ట్రస్ట్‍ ఆధ్వర్యంలో ‘మా తెలంగాణ పత్రిక’ను ప్రారంభించారు
2) తెలంగాణ జనసభ ఆధ్వర్యంలో ‘జన తెలంగాణ’ మాస పత్రికను ప్రారంభించారు
3) 1
4) 1, 2


Answer : 4

భూకంపంలో నుంచి వదిలేవి?
1) కంపనాలు
2) ప్రకంపనాలు
3) కంపనాలు, ప్రకంపనాలు
4) ప్రకంపనాలు, మంటలు


Answer : 3

కింది వ్యాఖ్యల్లో సరైనవి?
1) నిర్వీర్యం చెందిన సూక్ష్మజీవులు గల మందులను వ్యాక్సిన్‌లు అంటారు
2) సూక్ష్మజీవులతో తయారుచేసిన సూక్ష్మజీవులను చంపే మందులను యాంటీబయాటిక్స్‌ అంటారు
3) టైట్రాసైక్లిన్‌, అమాక్సిసిలిస్‌ అనేవి యాంటీబయాటిక్‌ మందులు
4) పైవన్నీ సరైనవే


Answer : 4

ఈ కింది వాటిని జతపరుచుము
a) లోకహితవాది                            1. బాలగంగాధర్ తిలక్
b) లోకమాన్య                                2. సి.డి దేశ్ముఖ్
c) అతివాద పితామహుడు                  3. దాదాబాయి నౌరోజీ
d) ఇండియన్ గ్లాడ్ స్టోన్                   4. అరబిందోఘోష్
1) a-i, b-ii, ciii-, d-iv
2) d-iv, c-iii, b-ii, a-i,
3) b-ii, a-i, d-iv, c-iii
4) b-ii, a-i, c-iii, d-iv


Answer : 3

కర్కటక రేఖను రెండు సార్లు తాకే ఏకైక నది?
1. దామోదర్‌
2. సబర్మతి
3. మహీ
4. తపతి


Answer : 3

రామ్‌సే మెక్‌డొనాల్డ్ ఏ సంవత్సరంలో కమ్యూనల్ అవార్డుని ప్రకటించారు?
1) 1932 ఆగస్టు
2) 1931 ఆగస్టు
3) 1932 జనవరి
4) 1931 జనవరి


Answer : 1

రెడ్యూసింగ్‌ ఎమిషన్స్​‍ ఫ్రమ్‌ డిఫారెస్టేషన్‌ అండ్‌ ఫారెస్ట్‍ డిగ్రెడేషన్‌(REED) కార్య క్రమాన్ని మొదట ఎప్పుడు ప్రారంభించారు?
1. 2007
2. 2009
3. 2014
4. 2005


Answer : 4

ఇంటర్నేషనల్‌ డ్రైవింగ్‌ పర్మిట్‌కు సంబంధించి ఇటీవల భారత్‌ చేసిన మార్పులు ఏంటి?
1) కేవలం 1 నెల వ్యవధికే పర్మిట్‌ ఇవ్వడం
2) ప్రపంచమంతా ఎప్పటికీ చెల్లేలా కొత్త విధానం
3) దేశవ్యాప్తంగా ఈ లైసెన్స్​‍ ఇవ్వడంలోక ప్రామణికతను తీసుకురావడం
4) ఏదీకాదు


Answer : 3

Download PDF

దేశంలో ఎంతమంది రైళ్లలో ప్రయాణిస్తున్నారు?
1) 1/2వ వంతు
2) 2/3వ వంతు
3) 1/5వ వంతు
4) 3/4వ వంతు


Answer : 3

జాతీయ ఆహార భద్రతా చట్టం ఎప్పుడు చేశారు?
1) 2012
2) 2011
3) 2013
4) 2010


Answer : 3

Join Telegram Group : Click Here  ( or )

Join Whatsapp Group : Click Here ( or )

general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu,general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc, si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si & Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2, si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si & Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu,telangana group exams,telangana group exams 2022,telangana group exams details,telangana group exams 2023,group 1 exams in telangana,group 2 exams in telangana,how to apply for group exams in telangana,group 4 exams in telangana,group 3 exams in telangana,telangana group 2 exam age limit,types of group exams in telangana,what is group 3 exam in telangana,group exams eligibility in telangana,what are group exams in telangana,how many group exams are there in telangana,telangana group exam date 2022,tspsc group exams details,telangana group 2 exam date,telangana group 1 exam date 2022,telangana group 1 exam date,telangana group 2 exam date 2022,telangana group 4 exam date 2022,telangana group 1 exam date 2023,telangana group 2 exam date 2023,group exams details in telangana,d group exam pattern,telangana group exams examination,telangana group exams explained,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *