శాతవాహనుల రాజకీయ చరిత్ర, క్షీణత – General Studies & General Knowledge Model Practice Paper – 19 || SI & Police Constable Mock Test in Telugu
AP HISTORY-6 ( శాతవాహనుల రాజకీయ చరిత్ర, క్షీణత )
Quiz-summary
0 of 63 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- 51
- 52
- 53
- 54
- 55
- 56
- 57
- 58
- 59
- 60
- 61
- 62
- 63
Information
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 63 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- General Studies 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- 51
- 52
- 53
- 54
- 55
- 56
- 57
- 58
- 59
- 60
- 61
- 62
- 63
- Answered
- Review
-
Question 1 of 63
1. Question
కింది వాటిలో సరైనది?
i) గౌతమి బాలశ్రీ తన మనుమడైన వాసిష్ఠిపుత్ర పులోమావి 19వ రాజ్య సంవత్సరంలో ‘నాసిక్ ప్రశసి’్త వేయించింది
ii) గౌతమి బాలశ్రీ పుత్రుడు గౌతమిపుత్ర శాతకర్ణి యుద్ధవిజయాలు, సామ్రాజ్య విస్తీర్ణం, వ్యక్తిత్వం గురించి నాసిక్ ప్రశస్తి తెలుపుతుంది
iii) గౌతమిపుత్ర శాతకర్ణి ‘నాసిక్, కార్లే’ శాసనాలు పోయినరాజ్య భాగాలను తిరిగిపొందే ప్రయత్నాల గురించి తెలుపుతుంది
1) i,iii
2) ii,iii
3) iii
4) i,ii,iiiCorrect
Incorrect
-
Question 2 of 63
2. Question
ప్రశస్తి శాసనాల్లో కనిపించే వివరాలు ?
i) రాజు పేరు, వంశావళి, బాల్య జీవిత విశేషాలు
ii) సైనిక, రాజకీయ, పరిపాలనాకార్యాలు, ఇరుగు పొరుగు రాజ్యాల పేర్లు
iii) రాజకీయ భాగాలు, రాజు వ్యక్తిగత వివేషాలు
iv) దాన, కళాపిపాస
v) పురాణదేవతలతో సామ్యాలు, పోలికలు
1) i,iv,v
2) i,iii
3) i,iii,v
4) పైవన్నీCorrect
Incorrect
-
Question 3 of 63
3. Question
గౌతమిపుత్ర శాతకర్ణి నాణాలు లభించిన ప్రదేశాలు ?
i) జోగకతంబి ii) వాటిగాం iii) ఆంధ్రప్రదేశ్ iv) కేరళ
1) i,ii
2) i,ii,iv
3) i,ii,iii
4) i,ii,iii,ivCorrect
Incorrect
-
Question 4 of 63
4. Question
నాగార్జునకొండ వద్ద లభించిన నాణాలు ముద్రించే మూస అధారంగా ధాన్యకటక – నాగార్జునకొండ ప్రాంతాల్లో ఏ శాతవాహన రాజుకు సంబంధించిన టంకశాల ఉండేది ?
1) శాతకర్ణి – I
2) హాలుడు
3) గౌతమిపుత్ర శాతకర్ణి
4) 1,2,3Correct
Incorrect
-
Question 5 of 63
5. Question
గౌతమిపుత్ర శాతకర్ణి సింహాసనం అధిష్టించేనాటికి సమకాలికులు, వారి చర్యలు ?
i) కుషాణులు – ఇండోగంగా మైదాన ప్రాంతంలో అభివృద్ధి పథం సాగించారు
ii) క్షహరాటులు – పశ్చిమ, దక్కన్లపై ఆధిపత్యం పొందారు
iii) శకులు, యవనులు, పహ్లవులు హిందూమతాన్ని స్వీకరించి భారత్ లో స్థిరపడి దక్కన్లో శాంతి సామరస్యాలకు అటంకం కలిగించేవారు
iv) ఇక్ష్వాకులు – నాగార్జునకొండ ప్రాంతంలో స్వతంత్రులయ్యారు
1) i,iii
2) ii,iii,iv
3) i,ii,iv
4) i,ii,iiiCorrect
Incorrect
-
Question 6 of 63
6. Question
i) గౌతమిపుత్ర శాతకర్ణి సామ్రాజ్యంలో ఆంధ్ర, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ర్ట, మధ్యభారత్, ఒరిస్సా, కర్ణాటక, తమిళనాడు ఉన్నాయి
ii) గౌతమిపుత్ర శాతకర్ణి సామ్రాజ్యం తూర్పు రాజస్థాన్ నుంచి తమిళనాడులోని కడలూరు వరకు, రిషికుల్య (ఒరిస్సా) నుంచి వైజయంతి (కర్ణాటక) వరకు విస్తరించింది
పై వ్యాఖ్యల (నాసిక్ ప్రశస్తి) ఆధారంగా గౌతమిపుత్ర శాతకర్ణి సామ్రాజ్య వైశాల్యాన్ని కింది విధంగా చెప్పవచ్చు ?
1) సింధు నుంచి కావేరి వరకు
2) కాశీర్ నుంచి కన్యాకుమారి వరకు
3) గంగా మైదానం నుంచి కృష్ణానది మైదానం వరకు
4) మహానది నుంచి కృష్ణా – గోదావరి మైదానం వరకుCorrect
Incorrect
-
Question 7 of 63
7. Question
కింది వాటిలో సరికానిది ?
i) గౌతమిపుత్ర శాతకర్ణి రాజులకు రాజని నాసిక్ ప్రశస్తి వర్ణించింది
ii) దక్షిణ భారత చరిత్రలో అప్పటికే రాజులకు రాజు అనే బిరుదు ఖారవేలునికి ఉంది
iii) నాసిక్ ప్రశస్తి గౌతమిపుత్ర శాతకర్ణిని ‘‘బెణ్ణాకటక స్వామి’’గా పేర్కొంది
iv) బెణ్ణా అనగా కృష్ణానది. దీని ఒడ్డునున్న ధాన్యకటకమే ‘బెణ్ణాకటకం’
1) ii,iv
2) i,iii
3) ii
4) i,iii,ivCorrect
Incorrect
-
Question 8 of 63
8. Question
గౌతమిపుత్ర శాతకర్ణి ముఖ్య రాజధాని చిచిచిచి నుంచి పాలించగా, కుమారుడైన వాసిష్ఠిపుత్ర పులోమావి ఉపరాజధాని చిచిచిచి నుంచి సామ్రాజ్య పశ్చిమ భాగాన్ని శాసించాడు.
1) ప్రతిష్ఠానం – ధాన్యకటకం
2) ఉజ్జయిని – కోటిలింగాల
3) ధాన్యకటకం – ప్రతిష్ఠానం
4) మహిష్మతి – ధాన్యకటకంCorrect
Incorrect
-
Question 9 of 63
9. Question
క్షహరాతులతోబాటు గౌతమిపుత్ర శాతకర్ణికి లొంగిపోయిన ఇతర విదేశీ రాజవంశాలు ?
i) శక ii) యవన (గ్రీకు) iii) పహ్లవ iv) కుషాణ
1) i,iv
2) ii,iii,iv
3) i,ii,iii
4) పైవన్నీCorrect
Incorrect
-
Question 10 of 63
10. Question
గౌతమిపుత్ర శాతకర్ణి బిరుదులు ?
i) క్షహరాట వంశ నిరవశేషకర
ii) త్రిసముద్రలోయ పీతవాహన
iii) ఆగమాన నిలయ
iv) క్షత్రియ దర్పమాన దర్పితుడు
v) శాతవాహన కుల యశోప్రతిష్ఠాపనకర
vi) కులవిపులసిరికర
1) i,iv
2) ii,iii,iv
3) i,ii,iii
4) పైవన్నీCorrect
Incorrect
-
Question 11 of 63
11. Question
జతపరచండి.
గౌతమిపుత్ర శాతకర్ణి జయించిన ప్రాంతం
i) అస్సక (అశ్మక)
ii) సురువ (పెరిప్లస్, టాలమి చెప్పిన సిరాస్తిక్)
iii) కుకుర
iv) అపరంత (పెరిప్లస్, టాలమీ చెప్పిన అక్లక్)
v) అంసిక (రిషిక)
నెలకొన్న ప్రదేశం/రాజధాని
a) దక్షిణ కథియవార్
b) గుజరాత్ ఉత్తరభాగం, తూర్పు రాజస్థాన్
c) బోధన్ (పౌదన్య/పోతన)
d) ఉత్తరకొంకణ్, సోపర, నాసిక్
e) కృష్ణా, గోదావరి నదుల మధ్య ప్రాంతం
1) i-a,ii-b,iii-c,iv-d,v-e
2) i-b,ii-c,iii-d,iv-a,v-e
3) i-c,ii-a,iii-b,iv-d,v-e
4) i-c,ii-a,iii-d,iv-b,v-eCorrect
Incorrect
-
Question 12 of 63
12. Question
గౌతమిపుత్ర శాతకర్ణి జయించిన ప్రాంతాలు, అవి నెలకొన్న ప్రదేశాల సరైన జత ?
i) అనుప (మాళ్వ దక్షిణ ప్రాంతం) – మాహిష్మతి
ii) విదర్భ (బీరార్) – గోదావరి, తపతిల మధ్య భాగం
iii) ఆకర (మాళ్వ తూర్పు భాగం) – విదిశ
iv) ములక – పైఠాన్
v) అవంతి (మాళ్వ పశ్చిమ ప్రాంతం) – ఉజ్జయిని
vi) సురాష్ర్ట – భరుకచ్చం (బ్రోచ్)
1) i,iii,v
2) i,ii,iii,vi
3) ii,iii,iv,v
4) i,ii,iii,iv,v,viCorrect
Incorrect
-
Question 13 of 63
13. Question
నాసిక్ ప్రశస్తి ప్రకారం గౌతమిపుత్ర శాతకర్ణి సామ్రాజ్యంలోని పర్వత పంక్తులు ?
i) అచీవత్ – సాత్పుర పర్వతాలు
ii) పారియాత్ర (పరిచాత) – ఆరావళి పర్వతాలు
iii) సిరిఠణ – శ్రీశైల పర్వతాలు
iv) చకోర – తూర్పు కనుమలు
v) సెటగిరి – నాగార్జునకొండ
1) i,iii,v
2) ii,iv,v
3) i,ii,iii,iv
4) పైవన్నీCorrect
Incorrect
-
Question 14 of 63
14. Question
గౌతమిపుత్ర శాతకర్ణి శత్రువులైన నహపాన, ఉషవదత్తులకు సహాయం చేసిన మధురను ఏలిన ‘శక’ వంశ రాజులు ?
i) హగన ii) హగమష iii) శివదత్త iv) సుశ ర్మ
1) i,iv
2) ii,iii,iv
3) i,ii,iii
4) పైవన్నీCorrect
Incorrect
-
Question 15 of 63
15. Question
గౌత మిపుత్ర శాతకర్ణి నాసిక్, కార్లీ శాసనాలు తెలియజేసే అంశాలు ?
i) తన 18వ పరిపాలనకాలంలో (క్రీ.శ. 80) పోగొట్టుకున్న రాజ్యభాగాల ఆక్రమణకు చేసిన ప్రయత్నాలు
ii) ఇతని దానాలు గోవర్ధనంలోని విజయస్కంధావారం నుంచి జరిగినవి
iii) వైజయంతి నుంచి వచ్చిన సేనాదళాలు అద్భుత సాహసాలు ప్రదర్శించాయి
1) i,iii
2) ii
3) i,ii
4) i,ii,iiiCorrect
Incorrect
-
Question 16 of 63
16. Question
తనకు ఎంతబలం ఉన్నప్పటికీ నహపాన రాజును ఓడించడం కోసం గౌతమిపుత్ర శాతకర్ణి కొన్ని జిత్తులు అవలంభించి, ఒక మంత్రిని పంపి, నహపాలుడితో ధానధర్మాలు చేయించి ఖజానా ఖాళీ చేయించాడు. తర్వాత నహపాలున్ని ఓడించి చంపాడని చెబుతున్న గ్రంథం ?
1) పద్మపురాణం
2) ఆవశ్యక సూత్రనిరుక్తి
3) చంద్రికాపరిణయం
4) తౌసక్నామాCorrect
Incorrect
-
Question 17 of 63
17. Question
‘క్షహరాతవంశ నిరవశేషకర’ అని నాసిక్ ప్రశస్తి గౌతమిపుత్ర శాతకర్ణి విజయాన్ని కీర్తించింది. నహపాణునిపై గౌతమిపుత్ర శాతకర్ణి విజయాన్ని సూచించే మరికొన్ని ముఖ్యాధారాలేమిటి ?
i) జున్నార్ శాసనం
ii) జోగల్తంబిలో నహపాణుని నాణాలపై ఇతని బొమ్మ తిరిగి ముద్రించిన నాణాలు
iii) కొడవలి శాసనం
iv) వానేఘాట్ శాసనం
1) i,iii,iv
2) ii
3) ii,iii
4) ivCorrect
Incorrect
-
Question 18 of 63
18. Question
గౌతమిపుత్ర శాతకర్ణి క్షత్రపరాజైన నహపాణున్ని ఓడించి స్వాధీనం చేసుకున్న ప్రాంతాలేవి ?
i) గుజరాత్ ii) మాళ్వా iii) ఉత్తర మహారాష్ట్ర iv) ధాన్యకటకం
v) బెంగాల్ vi) ఒరిస్సా
1) i,iv,vi
2) ii,iii,v
3) i,ii,iv,v
4) i,ii,iiiCorrect
Incorrect
-
Question 19 of 63
19. Question
కన్నడ దేశంలోని ఏ ప్రసిద్ధ రేవుపట్టణాన్ని గౌతమిపుత్ర శాతకర్ణి ఆక్రమించాడు ?
1) అరికమేడు
2) సొపార
3) వైజయంతి
4) కళ్యాణ్Correct
Incorrect
-
Question 20 of 63
20. Question
కింది పుణ్యక్షేత్రాలలో ఉషవదత్త దానం చేయనిది ?
i) సోపార, బ్రోచ్ ii) రామతీర్థ, గోవర్ధన iii) దశపుర, వైభస్ iv) నానామ్గొల
v) అమరావతి vi) తంజావూరు
1) i,ii
2) iv,v,vi
3) i,iii,vi
4) v,viCorrect
Incorrect
-
Question 21 of 63
21. Question
కింది వాటిలో సరైనది ?
i) నాసిక్‌లో బౌద్దసన్యాసులకు ఉషవదత్త ఆగ్రహారం దానం చేశాడు
ii) గౌతమిపుత్ర శాతకర్ణి ఉషవదత్తుని నాసిక్ అగ్రహార దానాన్ని వెనిక్కి తీసుకున్నాడు
1) i
2) i,ii
3) ii
4) ఏదీకాదుCorrect
Incorrect
-
Question 22 of 63
22. Question
గౌతమిపుత్ర శాతకర్ణి యవనుల కిచ్చిన కానుకల గురించి తెలిపే శాసనాలు ?
1) నాసిక్
2) కార్లే
3) జున్నార్
4) పైవన్నీCorrect
Incorrect
-
Question 23 of 63
23. Question
నిశ్చితవాక్యం (A): గౌతమిపుత్ర శాతకర్ణి చివరిరోజుల్లో గెలిచిన చాలా ప్రాంతాలను శకులు ఆక్రమించారు
హేతువు (R): గౌతమిపుత్ర శాతకర్ణి ఉత్తర రాష్ట్రాలను (Provinces) కోల్పోగా, అవి శకులపరమైనట్లు రుద్రదాముని జునాఘడ్ రాతి శాసనం తెలుపుతుంది.
1) A సరైనది, R సరికానిది
2) A, Rలు సరికానివి
3) A సరైనది, R సరికానిది
4) A, Rలు సరైనవిCorrect
Incorrect
-
Question 24 of 63
24. Question
గౌతమిపుత్ర శాతకర్ణి తన కుమారుడైన వాసిష్ఠిపుత్ర శాతకర్ణికి శక రుద్రదామన్ కుమార్తె రుద్రదమనికకు జరిగిన దౌత్యసంబంధ వివాహ ఫలితం ?
1) శక శాతవాహన యుద్ధాలు అంతం
2) శక శాతవాహనుల మధ్య ఆర్ధిక సంబంధాల వృద్ధి
3) శక శాతవాహనుల ఆధిపత్య పోరులో విరామం, శాంతి
4) శకులు, శాతవాహనులు కలిసి పోయారుCorrect
Incorrect
-
Question 25 of 63
25. Question
కింది వాటిలో సరైనది ?
i) రుద్రదాముడు సంస్కృత భాషాభిమాని
ii) మొట్టమొదటి సుదీర్ఘమైన శాసనాన్ని గార్నార్ (జునాగఢ్) వద్ద సంస్కృతంలో వేయించాడు
iii) భారతదేశంలో తొలి ప్రాకృత సుదీర్ఘ శాసనం అశోకునిది
iv) మౌర్యుల కాలం నాటి సుదర్శన తటాకానికి రుద్రదాముడు మరమ్మత్తులు చేయించాడు
1) i,ii
2) iii
3) i,ii,iv
4) పైవన్నీCorrect
Incorrect
-
Question 26 of 63
26. Question
కింది రాజులను పాలనాక్రమం ఆధారంగా అమర్చండి ?
i) యజ్ఞశ్రీ శాతకర్ణి
ii) వాసిష్ఠిపుత్ర శాతకర్ణి
iii) వాసిష్ఠిపుత్ర పులోమావి
1) i,ii,iii
2) iii,ii,i
3) ii,iii,i
4) i,iii,iiCorrect
Incorrect
-
Question 27 of 63
27. Question
వాసిష్ఠిపుత్ర పులోమావి శాసనాలు లభించిన ప్రదేశాలు ?
i) అమరావతి
ii) ధరణికోట
iii) నాసిక్
iv) కార్లే
1) i,ii
2) i,ii,iii
3) iii,iv
4) i,ii,iii,ivCorrect
Incorrect
-
Question 28 of 63
28. Question
నాసిక్ ప్రశస్తి పేర్కొన్న దక్షిణాపథేశ్వరుడు ?
1) యజ్ఞశ్రీ శాతకరి
2) హాలుడు
3) కుంభశాతకరి
4) వాసిష్ఠిపుత్ర పులోమావిCorrect
Incorrect
-
Question 29 of 63
29. Question
వాసిష్ఠిపుత్ర పులోమావికి సంబంధించి కింది వాటిలో సరైనది ?
i) శాతవాహన సామ్రాజ్యం అత్యున్నత దశ
ii) దక్షిణంలో మద్రాస్ వరకు ఉన్న కోస్తా ప్రాంతాన్ని ఆక్రమించాడు
iii) నాణాలపై ఓడగుర్తులున్నాయి
iv) సముద్ర తీరప్రాంతాల్లో వలసలు
v) నవనగర అనే పట్టణాన్ని నిర్మించాడు
vi) అమరావతి స్తూపం ఇతని కాలంలో మరింత అభివృద్ధి చెందింది
1) iii,v,vi
2) i,iv,v
3) i,ii,iii
4) పైవన్నీCorrect
Incorrect
-
Question 30 of 63
30. Question
ఆంధ్రప్రాంతంలో శాతవాహనుల శాసనాల లభ్యం ఎవరి కాలం నుంచి మొదలైంది ?
1) గౌతమిపుత్ర శాతకర్ణి
2) శాతకర్ణి – I
3) యజ్ఞశ్రీ శాతకర్ణి
4) వాసిష్ఠిపుత్ర పులోమావిCorrect
Incorrect
-
Question 31 of 63
31. Question
కింది వాటిలో సరైనది ?
i) వాసిష్ఠిపుత్ర పులోమావి (పైఠాన్), చాష్టన (ఉజ్జయిని)ల సమకాలితను టాలమీ పేర్కొన్నాడు
ii) చాష్టనుని అంధౌశాసనం (క్రీ.శ. 130) ప్రకారం ‘సౌరాష్ట్రలోని కచ్, అనుప, అకర, అవంతి, కుకర భాగాలు’ చాష్టనుని ఆధీనంలో ఉన్నాయి.
iii) వాసిష్ఠిపుత్ర పులోమావి తూర్పు మండల వ్యవహారాల్లో మునిగిఉన్న సమయంలో చాష్టన ఉత్తర వాయువ్య ప్రాంతాలను ఆక్రమించాడు
1) i,ii
2) i,iii
3) ii,iii
4) i,ii,iiiCorrect
Incorrect
-
Question 32 of 63
32. Question
తెలంగాణాలో శాతవాహన, చిముక, శాతకర్ణుల నాణాలు, తీరస్థ ఆంధ్రలో గౌతమిపుత్ర శాతకర్ణి నాణాలు లభించడాన్ని బట్టి వాసిష్ఠిపులోమావి _____వారసుడు.
1) చిన్న సామ్రాజ్యానికి
2) భారతదేశ సామ్రాజ్యానికి
3) విస్తార సామ్రాజ్యానికి
4) తీరస్థ ప్రాంతానికిCorrect
Incorrect
-
Question 33 of 63
33. Question
క్షాత్రపులతో జరిగిన సంఘర్షణలో పరాజయం, కుర వంశస్థుల తిరుగుబాటు కారణంగా పశ్చిమ ప్రాంతాలపై ఆశ వదులుకొని సామ్రాజ్య మొదటిభాగాలపై వాసిష్ఠిపుత్ర శాతకర్ణి దృిష్టి పెట్టినట్టు తెలిపే గ్రంథాలు ?
1) ధాన్యకటక శాసనం
2) ఆంధ్ర ప్రాంతంలో అసంఖ్యాకంగా లభించిన నాణాలు
3) నాగార్జునకొండలోని టంక శాల
4) 1,2Correct
Incorrect
-
Question 34 of 63
34. Question
శాతవాహన చిహ్నాలకు భిన్నమైన రాజన్ బిరదుతో దనుర్భాణములు కలిగిన నాణాలపై ఉన్న కొల్హాపూర్ కురవంశస్థుల రాజుల పేర్లు ?
i) వాసిష్ఠీపుత్ర విలివాయకుర
ii) మాఢరీపుత్ర శివలకుర
iii) గౌతమిపుత్ర విలివాయకుర
iv) వాసిష్ఠీపుత్ర కుంభకర్ణి
1) i,ii
2) i,iii,iv
3) i,ii,iii
4) పైవన్నీCorrect
Incorrect
-
Question 35 of 63
35. Question
i) కుషాణులు సాంచీ వరకు భూభాగం స్వాధీనం చేసుకున్నారు
ii) కర్ధమ క్షత్రపుడు, చష్టనుడు తూర్పు, పశ్బిమ మాళ్వాలను ఆక్రమించాడు
iii) సౌరాష్ట్ర, గుజరాత్‌లలో చష్టనుని నాణాలు లభించాయి
పై వాక్యాలాధారంగా వాసిష్ఠిపుత్ర పులోమావి పాలన చివరి దశలో ఏఏ ప్రాంతాలకు పరిమితమైంది ?
1) దక్కన్ ఉత్తర ప్రాంతాలకు
2) దక్కన్ పశ్చిమ ప్రాంతాలకు
3) దక్కన్ తూర్పు ప్రాంతాలకు
4) దక్కన్ దక్షిణ ప్రాంతాలకుCorrect
Incorrect
-
Question 36 of 63
36. Question
వాసిష్ఠిపుత్ర శాతకర్ణి శకరుద్రదామక కుమార్తె రుద్రదమనిక శాసనకర్తను వివాహం చేసుకున్నట్టు తెలిపే శాసంనం ?
1) నానాఘట్
2) నాసిక్
3) కన్హేరి
4) అమరావతిCorrect
Incorrect
-
Question 37 of 63
37. Question
వాసిష్ఠిపుత్ర శాతకర్ణికి సంబంధించి కింది వాటిలో సరైనది ?
i) ఇతని నాణాలు కృష్ణ, గోదావరి జిల్లాల్లో లభించాయి
ii) పశ్చిమ క్షాత్రపులననుకరిస్తూ నాణాలకు ఒకవైపు ప్రాకృతం, మరొకవైపు తమిళ భాషలు ఉన్నాయి
iii) శకులతో సత్సంబంధాలు కలిగి ఉన్నాడు
iii) అపరాంత, ఉత్తర కొంకణ ప్రాంతాల పరిధిలో పూర్తి రాజ్యనియంత్రణ కలిగి ఉన్నాడు
1) i,ii
2) iii
3) i,ii,iii
4) పైవన్నీCorrect
Incorrect
-
Question 38 of 63
38. Question
ఏ శాతవాహన రాజు కాలంలో మత్స్యపురాణ సంకలనం జరిగినట్టు చరిత్రకారులు చెబుతున్నారు ?
1) గౌతమీపుత్ర శాతకర్ణి
2) వాసిష్ఠిపుత్ర పులోమావి
3) యజ్ఞశ్రీ శాతకర్ణి
4) పులోమావి – IIICorrect
Incorrect
-
Question 39 of 63
39. Question
యజ్ఞశ్రీ శాతకర్ణికి సంబంధించి కింది వాటిలో సరైనది ?
i) పురాణాల ప్రకారం ప్రముఖ ఆంధ్ర శాతవాహనుల్లో చివరివాడు
ii) నాసిక్, కన్హేరి, చినగంజాంలలో శాసనాలు లభించాయి
iii) ఆంధ్ర, మధ్రప్రదేశ్, బిరార్, కొంకణ, సౌరాష్ట్ర, మహారాష్ట్రలలో నాణాలు దొరికాయి (తూర్పు, పశ్చిమ ప్రావిన్సలు)
iv) చినగంజాం శాసనం ప్రకారం యజ్ఞం చేసినట్టు తెలుస్తోంది
1) ii,iv
2) ii,iii,iv
3) i,iv
4) i,ii,iii,ivCorrect
Incorrect
-
Question 40 of 63
40. Question
నిశ్చిత వాక్యం (A): యజ్ఞశ్రీ శాతకర్ణి పశ్చిమ శకులననుకరించి తన నాణాల ముందు భాగం రాజుబొమ్మ, వెనుకభాగం ఉజ్జయిని, పర్వతం, సూర్య కిరణాలతో ముద్రించాడు
హేతువు (R): రాజు బొమ్మ, సూర్య కిరణాలు (Rayed sun), పర్వతాలతో ఉన్న నాణాలు పశ్చిమ శకుల నాణాల సాధారణ లక్షణం
1) A, Rలు సరైనవి, R, Aకి సరైన వివరణ
2) A, Rలు సరైనవి, R, Aకి సరైన వివరణ కాదు
3) A సరైనది, R సరికానిది
4) A సరికానిది, R సరైనదిCorrect
Incorrect
-
Question 41 of 63
41. Question
యజ్ఞశ్రీ శాతకర్ణి జారీ చేసిన నాణాలకు సంబంధించి సరైనది ?
i) సత్రప నాణాల అనుకరణతో కొత్తగా గెలిచిన పశ్చిమ జిల్లాల్లో పంపిణీ చేశాడు
ii) సోపార వద్ద దొరికిన ఇతని వెండి నాణాం రుద్రదాముని వెండి నాణాన్ని పోలి ఉంది
iii) మధ్యప్రదేశ్‌లోని చాందా జిల్లాలో పోటిన్ నాణెం లభించింది
iv) కాంశ్య నాణాలు, లెడ్ నాణాలు తూర్పు ప్రావిన్సలలో లభించాయి
1) i,ii,iii
2) i,iii,iv
3) i,ii
4) పైవన్నీCorrect
Incorrect
-
Question 42 of 63
42. Question
రెండు తెరచాప కొయ్యలు కలిగిన ఓడ గుర్తుతో, యజ్ఞశ్రీ శాతకర్ణి పేరుతో లభించిన నాణాలు దొరికిన ప్రదేశాలు ?
i) ఆంధ్రలోని కోస్తా జిల్లాలు
ii) ఉత్తరప్రదేశ్ నదుల వద్ద
iii) అస్సాం వద్ద
iv) తమిళనాడు తీరం నుంచి కడలూరు వరకు
1) i,ii
2) ii,iii,iv
3) iii,iv
4) i,ivCorrect
Incorrect
-
Question 43 of 63
43. Question
కింది వాటిలో సరైనది ?
i) యజ్ఞశ్రీ శాతకర్ణి పశ్చిమ ప్రాంతాలకోసం శక రుద్ర దామునిపై రెండుసార్లు దండెత్తాడు
ii) శక రుద్రదాముడు శాతవాహనుల్లో చీలికలు తెచ్చాడు
iii) రుద్రదాముడు యుద్ధాల్లో గెలిచి బంధువు కాబట్టి యజ్ఞశ్రీ శాతకర్ణిని విడిచి పెట్టాడు
iv) వాసిష్ఠిపుత్ర శాతకర్ణి క్షాత్రపుల సామంతుడు
v)యజ్ఞశ్రీ, రుద్రదామక యుద్ధాల తర్వాత ఆంధ్ర సాంమ్రాజ్యం ఆంధ్రకే పరిమితమైంది
1) ii,iv,v
2) i,ii,iii
3) i,ii,iii,iv
4) పైవన్నీCorrect
Incorrect
-
Question 44 of 63
44. Question
యజ్ఞశ్రీ శాతకర్ణి అపరాంత, పశ్చిమ భారత్, నర్మదాలోయ ప్రాంతాల నుంచి శకులను పారద్రోలడానికి దోహదపడిన సంఘటన ?
1) చష్టన ఉత్తర భారతదేశంపై దృష్టి
2) రుద్రదాముని మరణం
3) శకులలో ముఖ్యులైన జివదామనుడు, రుద్రదాముని అంతర్గత పోరాటం
4) పైవన్నీCorrect
Incorrect
-
Question 45 of 63
45. Question
ఆచార్య నాగార్జునుని పోషించిన యజ్ఞశ్రీ శాతకర్ణి ఏ కవిని త్రిసముద్రాధీశ్వరునిగా స్తుతించాడు ?
1) హర్షుడు
2) హరిసేనుడు
3) బాణుడు
4) పంపCorrect
Incorrect
-
Question 46 of 63
46. Question
‘‘యజ్ఞశ్రీ శాతకర్ణి రాజకీయ ప్రభావం తమిళనాడులోనికి ప్రవేశించింది’’
ఈ వ్యాఖ్యకు సంబంధించి కింది వాటిలో సరైనది ?
i) ఓడ చిహ్న నాణాలు తమిళనాడు తీరమంతా లభ్యమైనాయి.
ii) ప్రాచీన తమిళమహా కావ్యమైన సిలప్పదిగారం పాసండసాత్తాన్ (పాషాండ = వేదాన్ని నిరసించిన, సాత్తాన్ = శాతవాహనులు) ఉత్సవానికి హాజరైనట్టు చెబుతోంది.
1) i
2) i or ii
3) ii
4) i,iiCorrect
Incorrect
-
Question 47 of 63
47. Question
సముద్రాంతర వాణిజ్యం యజ్ఞశ్రీ శాతకర్ణి వశమైనట్టు అతని శాసనాలు, నాణాల ద్వారా తెలుస్తోంది. ఏఏ దేశాలతో ఆ కాలంలో వాణిజ్య సంబంధాలుండేవి ?
i) తూర్పు తీర రేవు పట్టణాలు ఆగ్నేయాసియా దేశాలతో
ii) తూర్పు తీర రేవు పట్టణాలు చైనాతో
iii) పశ్చిమ తీర రేవు పట్టణాలు మెసపటోమియాతో
iv) పశ్చిమ తీరరేవు పట్టణాలు శ్రీలంకతో
1) i,iii
2) ii,iv
3) i,ii
4) పైవన్నీCorrect
Incorrect
-
Question 48 of 63
48. Question
కింది వాటిలో సరైనది ?
i) నాగార్జునుడి కోసం యజ్ఞశ్రీ శ్రీపర్వతంలో మహాచైత్య విహారాలను నిర్మించినట్టు టిబెట్, చైనా చరిత్ర రచనలు తెలుపుతున్నాయి
ii) ధాన్యకటక మహాస్తూపానికి నాగార్జునుడు శాలిప్రాకారం నిర్మించాడు
iii) నాగార్జునుడు శాతవాహన యువరాజు చేతిలో మరణించినట్టు కథాపరిత్సాగరంలోని కథ తెలుపుతోంది
1) i,iii
2) ii,iii
3) i,ii
4) పైవన్నీCorrect
Incorrect
-
Question 49 of 63
49. Question
పలు ప్రాంతాల్లో కనిపించే కడపటి శాతవాహనుల శాసనాలు, నాణాల ఆధారంగా, శాతవాహన వంశంలో అంతఃకలహాలు ప్రారంభమైనట్టు ఏ గ్రంథంలో హుయాన్‌త్సాంగ్ పేర్కొన్నాడు ?
1) గాథాసప్తసతి
2) విక్రమోర్వశీయం
3) కథాసరిత్సాగరం
4) అభిజ్ఞాన శాకుంతలంCorrect
Incorrect
-
Question 50 of 63
50. Question
యజ్ఞశ్రీ శాతకర్ణి తదుపరి రాజుల పాలనాక్రమం ?
i) చంద్రశ్రీ
ii) పులోమావి – III
iii) విజయ శాతకర్ణి
1) i,ii,iii
2) iii,ii,i
3) iii,i,ii
4) ii,i,iiiCorrect
Incorrect
-
Question 51 of 63
51. Question
జతపరచండి ?
i) విజయ శాతకర్ణి
ii) చంద్రశ్రీ/ చందసిరి
iii) పులోమావి – III
a) కొడవలి శాసనం (తూర్పు గోదావరి)
b) అకోలా, తర్హాలా నిధులు (మహారాష్ట్ర)
c) మ్యాఖదొని శాసనం (కర్నూలు)
1) i-c,ii-b,iii-a
2) i-b,ii-a,iii-c
3) i-a,ii-b,iii-c
4) i-c,ii-a,iii-bCorrect
Incorrect
-
Question 52 of 63
52. Question
నాగార్జునకొంద వద్ద దొరికిన శాతవాహన రాజు శాసనం, శ్రీపర్వత – నాగార్జునకొండ సమీపాన ‘విజయపురి’ నిర్మాణం ఈ కింది రాజు పేరు మీద జరిగినట్టు చరిత్రకారుల అభిప్రాయం ?
1) విజయ శాతక ర్ణ
2) విజయకుంభకర్ణి
3) వియజ శాతకర్ణి
4) విజయ చందశాతకర్ణిCorrect
Incorrect
-
Question 53 of 63
53. Question
తూర్పుదక్కన్, ఆంధ్ర దేశ ప్రాంతాల నుంచి ఒకేకాలానికి చెందిన , పురాణాల్లో పేర్కొనని శాతవాహన రాజులకు సంబంధించిన నాణాలు లభ్యమైనాయి. ఆ నాణాలు దొరికిన ప్రదేశం, రాజుల పేర్లను జతపరచండి ?
జీ) తీరాంధ్ర a) శివమకసద
ii) తెలంగాణా b) శకశాతకర్ణి
iii) తర్హాలానిధి c) కుంభకర్ణ
iv) చేబ్రోలు d) కౌశకీపుత్ర శాతకర్ణి
1) i-a,ii-b,iii-c,iv-d
2) i-b,ii-a,iii-c,iv-d
3) i-b,ii-c,iii-d,iv-a
4) i-d,ii-a,iii-b,iv-cCorrect
Incorrect
-
Question 54 of 63
54. Question
కింది వాటిలో సరైనది ?
i) ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో సింహం గుర్తుగల నాణాలు ‘సకసద’ అనే పేరుతో లభ్యమైనాయి
ii) రుద్ర శాతకర్ణి, కర్ణ శాతకర్ణి, కుంభ శాతకర్ణి, కౌశీపుత్ర శాతకర్ణి నాణాలపై ఏనుగు, ఉజ్జయనీ చిహ్నాలున్నాయి
1) i
2) ii
3) i లేదా ii
4) i,iiCorrect
Incorrect
-
Question 55 of 63
55. Question
నిశ్చిత వాక్యం (అ): అన్యస్తేషాం (ఇతరులైన వారిలో) అనేపదాన్ని పులోమావి పేరుముందు కొన్ని పురాణాలు ఉపయోగించాయి.
హేతువు (R): శాతవాహన సామ్రాజ్యం అస్తమించిన తర్వాత ఏర్పడిన అనేక స్థానిక రాజవంశాల్లో ఒక శాతవాహన వంశ ఉపశాఖకు చెందినవాడు పులోమావి.
1) A సరైనది, Rసరికానిది
2) A, Rలు సరికానివి
3) A సరికానిది, R సరైనది
4) A, Rలు సరైనవిCorrect
Incorrect
-
Question 56 of 63
56. Question
చివరి శాతవాహనుల కాలంలో అంతఃపుర కలహాలు అధారంగా భిన్న భాగాల్లో భిన్న శాఖలకు చెందిన రాజకుమారులు స్వతంత్రరాజ్యాలు స్థాపించారని తెలిపే పురాణం?
స్వతంత్రరాజ్యాలు స్థాపించారని తెలిపే పురాణం?
1) మత్స్య
2) యుగ
3) వాయు
4) బ్రహ్మాండCorrect
Incorrect
-
Question 57 of 63
57. Question
జతపరచండి.
శాతవాహన సామంతులు
i) ఇక్ష్వాకులు
ii) చుటునాగులు
iii) అభీరులు
iv) హిరణ్యకులు
స్వాతంత్య్రం ప్రకటించిన ప్రాంతాలు
a) కడప – కర్నూలు
b) కర్ణాటక
c) నాసిక్ (మహారాష్ట్ర)
d) నాగార్జునకొండ
1) i-a,ii-b,iii-c,iv-d
2) i-b,ii-a,iii-c,iv-d
3) i-d,ii-b,iii-c,iv-a
4) i-d,ii-b,iii-a,iv-cCorrect
Incorrect
-
Question 58 of 63
58. Question
మూడో పులోమావి కాలంలో కర్ణాటకలోని బళ్ళారి జిల్లాలో శాతవాహనరట్టిని పాలించడానికి నియమించబడిన మహా సేనాధిపతి ?
1) స్కందవర్మ
2) స్కందశర్మ
3) స్కందనాగుడు
4) స్కందపతిCorrect
Incorrect
-
Question 59 of 63
59. Question
శాతవాహనులను అంతం చేసి శ్రీపర్వతీయులు రాజ్యానాక్రమించారని యుగపురాణం తెల్పుతోంది. దీని ప్రకారం ఇక్ష్వాక వంశస్థుడు శాంతమూలుడు ఏ శాతవాహనరాజును ఓడించి ధరణికోటను ఆక్రమించాడు ?
1) పులోమావి – i
2) పులోమావి – ii
3) పులోమావి – iii
4) పులోమావి – ivCorrect
Incorrect
-
Question 60 of 63
60. Question
శాతవాహన వంశ క్షీణతకు ముఖ్యకారణం ?
1) మహారధులతో వివాహా సంబంధాలు
2) శక – శాతవాహన చిరకాల సంఘర్షణ
3) శాతవాహన వంశంలో చీలికలు
4) పైవన్నీCorrect
Incorrect
-
Question 61 of 63
61. Question
శకులపై పోరాటంలో నిమగ్నమవడంతో శాతవాహన రాజ్యానికి వచ్చిన ముప్పు ?
1) పల్లవ, చాళుక్య, చోడులు బలవంతులై స్వతంత్ర రాజ్య స్థాపన చే యడం
2) కుర, చుటు, ఇక్ష్వాకు వంశస్థులు ఎదురు తిరిగి స్వతంత్ర రాజ్య స్థాపనకు పూనుకోవడం
3) శాతవాహనుల్లో అంతఃపుర కలహాలు
4) పైవన్నీCorrect
Incorrect
-
Question 62 of 63
62. Question
శాతవాహనులు పశ్చిమ తీరంపై ఆధిపత్యం కోల్పోవడం వల్ల కలిగిన ముఖ్య ఫలితం ?
1) ఆర్థిక నష్టం
2) సామంతులు స్వతంత్రించడం
3) అనేక మతాలు ఆవిర్భవించడం
4) 1,2Correct
Incorrect
-
Question 63 of 63
63. Question
శాతవాహనుల పతనానికి కారణాలు ?
i) శక, పహ్లవ, క్షాత్రపుల నిరంతర దాడులు
ii) శాతవాహన పోరాటాలతో సైనిక, ఆర్థిక నిర్వీర్యం
iii) యజ్ఞశ్రీ శాతకర్ణి తర్వాత రాజులు అంత సమర్ధులు కాకపోవడం
iv) సామంతుల తిరుగుబాటు
v) అంతఃపుర కలహాలు
1) i,ii,iv
2) i,ii,v
3) iii,iv
4) పైవన్నీCorrect
Incorrect
Leaderboard: AP HISTORY-6 ( శాతవాహనుల రాజకీయ చరిత్ర, క్షీణత )
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||