SI & Police Constable, Group 1,Group 2 Group 3 Group 4 , Panchayat Raj,DSC TET Cum TRT,JL Exams Free Online Mock Test in Telugu || APPSC & TSPSC General Studies & General Knowledge Free Mock Test –191

SI & Police Constable, Group 1,Group 2 Group 3 Group 4 , Panchayat Raj,DSC TET Cum TRT,JL Exams Free Online Mock Test in Telugu || APPSC & TSPSC General Studies & General Knowledge Free Mock Test –191

PDF Download Link is available in Between Questions

ఫ్రెంచ్‌ వారి సహాయంతో దిండిగల్‌లో ఆధునిక ఆయుధ కర్మాగారాన్ని స్థాపించినది?
1) హైదర్‌ అలీ
2) టిప్పుసుల్తాన్‌
3) కృష్ణరాజ వడయార్‌
4) అలీవర్ధిఖాన్‌


Answer : 1

కిందివానిలో ఒకే రకమైన రాజకీయ ఆలోచనలు కలవారు ఎవరు?
1) సురేంద్రనాథ్‌ బెనర్జీ- అరవింద ఘోష్‌
2) తిలక్‌ – సుబ్రమణ్య భారతి
3) దాదాబాయి నౌరోజీ- ఆర్‌.సి. దత్‌
4) సిఆర్‌.దాస్‌-లాలా లజపతిరాయ్‌


Answer : 3

అంబానీ చమురు క్షేత్రం ఏ ప్రాంతంలో ఉంది?
1. కావేరి బేసిన్‌
2. కె.జి. బేసిన్‌
3. కాంబత్‌ సింధుశాఖ
4. బ్రహ్మపుత్ర లోయ


Answer : 2

ద్రవ్యోల్బణ కాలంలో ఎవరు ఎక్కువ ప్రయోజనం పొందుతారు?
1.కార్పొరేట్ సేవకులు.
2.రుణదాతలు.
3.పారిశ్రామికవేత్తలు
4.ప్రభుత్వ ఉద్యోగులు.


Answer : 3

హాలోఫైట్ అనే మొక్కలు ఏ నీటిలో పెరిగే మొక్కలు?
1.మంచినీటి
2.చల్లని నీరు
3.చెరువులు
4.ఉప్పు నీరు


Answer : 4

ప్రపంచంలో ఎక్కడా కనిపించని గొప్ప ధ్వని విజ్ఞాన కట్టడం శబ్దగ్యాలరి ఎక్కడ ఉంది?
1. నాగార్జున కొండ
2. అమరావతి
3. విజయపురి
4. కాంచీపురం


Answer : 1

కింది వాటిలో బలమైన అయానిక బంధాన్ని ఏర్పరిచేవి.
1) క్షార మృత్తిక లోహాలు, హాలోజన్‌లు
2) క్షార లోహాలు, హాలోజన్‌లు
3) లోహాలు, అలోహాలు
4) క్షార లోహాలు, క్షార మృత్తిక లోహాలు


Answer : 2

జతపరచండి?
1) భూపటలం, భూ ప్రావారం మధ్యగల సరిహద్దు               A. గుట్బెర్గ్‌ విచ్ఛిన్నతల
2) భూప్రావారం, భూ కేంద్రం మధ్యగల సరిహద్దు                B. మెహరోవిక్‌ విచ్ఛిన్నత
3) సియాల్‌, సిమా పొరలను వేరు చేస్తున్న సరిహద్దు           C. కాండ్రిడ్‌ విచ్ఛిన్నత
1. 1-ఎ, 2-బి, 3-సి
2. 1-ఎ, 2-సి, 3-బి
3. 1-బి, 2-ఎ, 3-సి
4. 1-బి, 2-సి, 3-ఎ


Answer : 3

రాష్ట్రపతి పదవీకాలానికి సంబంధించి సరైన జవాబును గుర్తించండి?
1) రాష్ట్రపతి పదవిని చేపట్టిన తేదీ నుంచి ఐదేళ్లు పదవిలో కొనసాగుతారు.
2) రాష్ట్రపతిని మహాభియోగ తీర్మానం ద్వారా పార్లమెంటు తొలగిస్తే పదవికి ఖాళీ ఏర్పడుతుంది
3) రాష్ట్రపతి తన పదవీకాలం ముగిసినప్పటికీ కొత్త రాష్ట్రపతి పదవిలోకి వచ్చేంత వరకూ పదవిలో కొనసాగవచ్చు
4) రాష్ట్రపతి పదవికి ఖాళీ ఏర్పడితే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తాత్కాలిక రాష్ట్రపతిగా కొనసాగవచ్చు
1. 1, 2, 3
2. 1, 2, 4
3. 2, 3, 4
4. 1, 2, 3, 4


Answer : 1

వ్యాధికి గురైనప్పుడు శస్త్ర చికిత్స ద్వారా గర్భాశయాన్ని తొలగించే విధానాన్ని ఏమంటారు?
1) ట్యూబెక్టమీ
2) వాసెక్టమీ
3) హిస్టిరెక్టమీ
4) ఏదీ కాదు


Answer : 3

పిండాన్ని ఆవరించి ఉండే పొరలు వరుసగా
1) ఉల్బం-ఆలిందం-పరాయువు-సొనసంచి
2) పరాయువు-ఆలిందం-ఉల్బం- సొనసంచి
3) ఉల్బం-పరాయువు-సొనసంచి-ఆలిందం
4) పరాయువు-ఉల్బం-ఆలిందం-సొనసంచి


Answer : 4

భారతదేశంలో మోనజైట్‌ నిల్వలు అత్యధికంగా ఉన్న రాష్ట్రం?
1. తమిళనాడు
2. మహారాష్ట్ర
3. కేరళ
4. ఒడిశా


Answer : 3

జ్వలనశీల వాయువు?
1) హైడ్రోజన్‌
2) హీలియం
3) నైట్రోజన్‌
4) ఆక్సిజన్‌


Answer : 1

కిందివారిలో కాకతీయ రాజ్య పునఃస్థాపనకు సహాయపడిన వారెవరు?
1) రుద్రమదేవి
2) మైలాంబ
3) కామసాని
4) అనితల్లి


Answer : 3

శుక్రగ్రహానికి సంబంధించి కింది వాటిలో ఏది అసత్యం?
1) రాత్రి మొత్తం దీన్ని చూడవచ్చు
2) సూర్యచంద్రుల తర్వాత ఆకాశంలో అతిప్రకాశవంతంగా కనిపిస్తుంది
3) దీని భ్రమణం, పరిభ్రమణం వ్యతిరేక దిశల్లో ఉంటుంది
4) ఉపరితల ఉష్ణోగ్రత 450 డిగ్రీల సెల్సియస్‌


Answer : 3

భారత ఉపఖండంలో నవీనశిలాయుగ సంస్కృతి వర్ధిల్లిన మొదటి ప్రదేశం ఏది?
1) కొల్దీవ (ఉత్తరప్రదేశ్‌)
2) మహాగర్‌ (ఉత్తరప్రదేశ్‌)
3) ఆహార్‌ (రాజస్థాన్‌)
4) మెవార్‌గర్‌ (పాకిస్థాన్‌లోని బెలూచిస్థాన్‌)


Answer : 4

స్టెరేడియన్‌ అనేది దేనికి ప్రమాణం?
1) కోణం
2) ఘనకోణం
3) ఖగోళ దూరం
4) భారం


Answer : 2

23 1/2….0 దక్షిణ అక్షాంశాన్ని ఏమంటారు?
1) మకర రేఖ
2) కర్కట రేఖ
3) భూమధ్య రేఖ
4) ఆర్కిటిక్‌ వలయ రేఖ


Answer : 1

హ్రస్వదృష్టిని ఎలా సరిచేయవచ్చు?
1) పుటాకార కటకం
2) కుంభాకార కటకం
3) సమతుల కుంభాకారకటకం
4) సమతల పుటాకార కటకం


Answer : 1

కింది వాటిలో బోర్‌ పరమాణు నమూనా వివరించలేనివి?
1) H
2) Be
3) He+
4) Li 2+


Answer : 2

కింది అంశాల్లో సరైనవాటిని గుర్తించండి.
1) అంతర్జాతీయ సునామీ అవగాహన దినోత్సవం – నవంబరు 5
2) జాతీయ విపత్తు అవగాహన దినోత్సవం – అక్టోబరు 29
3) అంతర్జాతీయ విపత్తు కుదింపు దశాబ్దం – 1990 – 2000
4) all


Answer : 4

కర్కటరేఖ మనదేశంలోని ఎన్ని రాష్ర్టాల గుండా పోతుంది?
1) 3
2) 5
3) 7
4) 9


Answer : 3

రాష్ట్రకూటుల కాలంలో విష్ణువు ఏ రూపం ఉన్నత దశ అంటే ‘పర’తత్వానికి చిహ్నంగా భావించేవారు?
1. ఆసీన రూపం
2. నిలుచున్న రూపం
3. శయన రూపం
4. పైవన్నీ


Answer : 3

ఆర్టికల్‌ 31(3. లోని మొదటి అంశాన్ని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా సమర్ధించింది?
1. గోలక్‌నాథ్‌ Vs స్టేట్‌ ఆఫ్‌ పంజాబ్‌ కేసు
2. కేశవానంద భారతి Vs స్టేట్‌ ఆఫ్‌ కేరళ కేసు
3. జగ్జీత్‌సింగ్‌ Vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు
4. పీఏ ఇనాందార్‌ Vs స్టేట్‌ ఆఫ్‌ మహారాష్ట్ర కేసు


Answer : 2

జాతీయ వృక్షంగా ప్రసిద్ధి చెందింది ఏది?
1) మామిడి
2) వేప
3) మర్రిచెట్టు
4) రావిచెట్టు

Download PDF


Answer : 3

టమాటాలో ఉండే ఆమ్లం?
1. ఆక్సాలిక్‌ ఆమ్లం
2. ఫార్మిక్‌ ఆమ్లం
3. ఎసిటిక్‌ ఆమ్లం
4. టార్టారిక్‌ ఆమ్లం


Answer : 1

నేరన్యాయ సవరణ చట్టం (నిర్భయ చట్టం) ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?
1. 2013 జనవరి 3
2. 2013 జనవరి 26
3. 2013 ఫిబ్రవరి 3
4. 2014 జనవరి 1


Answer : 3

ఛత్తీస్గఢ్‌తో సరిహద్దు కలిగి ఉన్న రాష్ట్రాలు?
1. మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌, జారండ్‌
2. మధ్యప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌, గోవా, ఆంధ్రప్రదేశ్‌
3. మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ
4. మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, తెలంగాణ, బీహార్‌


Answer : 1

జతపరచండి?
ఎ. అతిధ్వనులు                           1. మానవుడు
బి. పరశ్రావ్యాలు                          2. తేనెటీగలు
సి. సాధారణ ధ్వనులు                    3. గబ్బిలాలు
డి. అతినీలలోహిత కిరణాలు            4. పాములు
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-3, బి-4, సి-1, డి-2
3) ఎ-2, బి-1, సి-4, డి-3
4) ఎ-4, బి-1, సి-3, డి-2


Answer : 2

రాజ్యాంగ మౌలిక లక్షణము కానిది ?
1) సమాఖ్య
2) లౌకిక వాదం
3) న్యాయసమీక్షాధికారం
4) న్యాయస్థాన క్రియాశీలత


Answer : 4

శాతవాహనుల కాలానికి చెందిన అజంతా గుహలేవి?
1) 1, 2 గుహలు
2) 31, 32 గుహలు
3) 910 గుహలు
4) 14, 16 గుహలు


Answer : 3

శాతవాహనుల కాలంనాటి రేవులను గురించి తెలిపినది?
1) టాలమీ
2) ప్లీనీ
3) జప్టిన్‌
4) పెరిప్లస్


Answer : 4

మ్యాకదోని శాసనంలో పేర్కొన్న సేనాధిపతి ఎవరు?
1) స్కందనాగుడు
2) రెమ్మణక
3) స్కంద విశాఖుడు
4) మూడో పులోమావి


Answer : 1

నాగుపాము కాటు ఏ భాగంపై ప్రభావం చూపుతుంది?
1) గుండె
2) ఊపిరితిత్తులు
3) నాడీవ్యవస్థ
4) మెదడు


Answer : 3

1925 నుంచి 1930 మధ్య కేంద్ర శాసన సభకు స్పీకర్‌గా వ్యవహరించిన తొలి భారతీయుడిని గుర్తించండి?
1) విఠల్‌భాయ్‌ పటేల్‌
2) షణ్ముఖం చెట్టి
3) సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌
4) దాదాభాయ్‌ నౌరోజీ


Answer : 1

‘ప్రజల వద్ద ఉన్న కరెన్సీ, బ్యాంకుల వద్ద గల డిమాండ్‌ డిపాజిట్లు కలిపి ద్రవ్య సప్లయి’ ఇది ఏ రకమైన నిర్వచనం?
1. సంప్రదాయ నిర్వచనం
2. ఆధునిక నిర్వచనం
3. చికాగో నిర్వచనం
4. పైవన్నీ


Answer : 1

పరుగెడుతున్న ద్రవ్యోల్బణం వార్షిక ద్రవ్యోల్బణ రేటు ఎంత?
1. 2 శాతం లోపు
2. 3 శాతం లోపు
3. 3-6 శాతం లోపు
4. 6-10 శాతంలోపు


Answer : 4

తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వేను ఏ రోజున నిర్వహించారు?
1) 2014 ఆగస్టు 19
2) 2014 సెప్టెంబరు 13
3) 2015 జూన్‌ 6
4) 2017 ఆగస్టు 19


Answer : 1

అమ్రాబాద్‌ పులుల అభయారణ్యం ఎక్కడ ఉన్నది?
1) జోగులాంబ గద్వాల జిల్లా
2) నల్లగొండ జిల్లా
3) నాగర్‌ కర్నూల్‌ జిల్లా
4) రంగారెడ్డి జిల్లా


Answer : 3

ప్రతిపాదన (ఎ): 14, 15 శతాబ్దంలో ఉత్తర భారతదేశ సూఫీ సాధువులు దక్కన్‌ ప్రాంతానికి రావడంవల్ల ఈ ప్రాంత రాజకీయ, మత విషయాల్లో లోతైన మార్పులు సంభవించాయి
కారణం (ఆర్‌): దక్కన్‌ పీఠభూమి పైకి ఖిల్జీలు, తొలి తుగ్లక్‌ దండయాత్రలను న్యాయబద్ధం చేయటానికి సూఫీ సాధువులు ఈ ప్రాంతానికి వచ్చారు
1) (ఎ), (ఆర్‌) నిజం; (ఆర్‌)కు (ఎ) సరైన వివరణ
2) (ఎ), (ఆర్‌) రెండూ నిజం కానీ(ఆర్‌)కి (ఎ) సరైన వివరణ కాదు
3) (ఎ) నిజం కానీ (ఆర్‌) తప్పు
4) (ఎ) తప్పు కానీ (ఆర్‌) నిజం


Answer : 3

Join Telegram Group : Click Here  ( or )

Join Whatsapp Group : Click Here ( or )

general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu,general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc, si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si & Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2, si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si & Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu,telangana group exams,telangana group exams 2022,telangana group exams details,telangana group exams 2023,group 1 exams in telangana,group 2 exams in telangana,how to apply for group exams in telangana,group 4 exams in telangana,group 3 exams in telangana,telangana group 2 exam age limit,types of group exams in telangana,what is group 3 exam in telangana,group exams eligibility in telangana,what are group exams in telangana,how many group exams are there in telangana,telangana group exam date 2022,tspsc group exams details,telangana group 2 exam date,telangana group 1 exam date 2022,telangana group 1 exam date,telangana group 2 exam date 2022,telangana group 4 exam date 2022,telangana group 1 exam date 2023,telangana group 2 exam date 2023,group exams details in telangana,d group exam pattern,telangana group exams examination

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *