SI & Police Constable, Group 1,Group 2 Group 3 Group 4 , Panchayat Raj,DSC TET Cum TRT,JL Exams Free Online Mock Test in Telugu || APPSC & TSPSC General Studies & General Knowledge Free Mock Test –192
PDF Download Link is available in Between Questions
కింది వాటిలో సరైనవి?
1) 1757, జూన్ 23న బెంగాల్ నవాబు సిరాజుద్దౌలాకు కంపెనీకి మధ్య ప్లాసీ యుద్ధం జరిగింది
2) ఈ యుద్ధంలో బ్రిటిష్ సైన్యానికి హెక్టార్ మన్రో నాయకత్వం వహించాడు
3) 1
4) 1, 2
1974లో ఏ రాష్ట్ర శాసనసభ రద్దు అయినప్పటికీ రాష్ట్రపతి ఎన్నికను యథావిధిగా నిర్వహించారు?
1. తమిళనాడు
2. మధ్యప్రదేశ్
3. ఉత్తర ప్రదేశ్
4. గుజరాత్
మానవ శరీరంలో ఫలదీకరణం జరిగే భాగం?
1) గర్భాశయం
2) యోని
3) ఫాలోపియన్ నాళం
4) పుటిక
కింది వాటిలో అసత్య వాక్యాలను గుర్తించండి.
ఎ. శుక్రకణాల మెడ భాగంలో మైటో కాండ్రియాలు ఉంటాయి
బి. తల చివరి భాగంలో ఏక్రోసోమ్ ఉంటుంది
సి. హయలురోనిడేజ్ అనే హార్మోన్‌ను విడుదల చేస్తుంది
డి. శుక్రకణాలు 24-72 గంటలు సజీవంగా ఉంటాయి
1) బి, సి వాక్యాలు అసత్యం
2) సి మాత్రమే అసత్యం
3) ఎ, డి వాక్యాలు అసత్యం
4) డి మాత్రమే అసత్యం
కిందివారిలో రెండో బేతరాజు తవ్వించిన చెరువు ఏది?
1) సెట్టి సముద్రం
2) కెరె సముద్రం
3) కేసరి సముద్రం
4) పైవన్నీ
కింది వాటిలో ఏది సరైనది?
ఎ. C2H4లో త్రికబంధం ఏర్పడుతుంది
బి. C2H2లో ద్విబంధం ఏర్పడుతుంది
సి. BeCl2a లో ఏక బంధం ఏర్పడుతుంది
1) బి మాత్రమే
2) సి మాత్రమే
3) ఎ, సి మాత్రమే
4) బి, సి మాత్రమే
ఎగువ ప్రావారపు పొరకు దిగువ ప్రావారపు పొరకు మధ్యగల ప్లాస్టిక్ ధర్మాలు కలిగి ఉండే భూభాగాన్ని ఏమంటారు?
1. ఎస్తనోస్పియర్
2. లిథోస్పియర్
3. అశ్మావరణం
4. ఏదీకాదు
బొగ్గు నిల్వలు భారతదేశంలోని కింది ఏ నదీ లోయలో లభించవు?
1. దామోదర్
2. నర్మద
3. మహానది
4. సోన్
అహార పదార్థాలు అంటుకుపోని వంట గిన్నెలకు దేనితో పూత పూస్తారు?
1) గ్రాఫైట్
2) సిలికాన్
3) గాజు
4) టెఫ్లాన్
కిందివాటిలో ఉష్ణ మండల చక్రవాత వర్గీకరణ వేగానికి సంబంధించి సరికానిది.
1) తుపాన్ స్ట్రోమ్ : 62 – 88 కేఎంపీహెచ్
2) వాయుగుండం : 31 – 49 కేఎంపీహెచ్
3) అల్పపీడన ద్రోణి : 50 – 61 కేఎంపీహెచ్
4) సూపర్ సైక్లోన్ : 221 కేఎంపీహెచ్ పైన
ఇక్ష్వాకుల కాలంలో ఏ వృత్తి ప్రథమ స్థానంలో ఉన్నది?
1. విదేశీ వ్యాపారం
2. వ్యవసాయం
3. నేత వసా్త్రల అమ్మకం
4. పైవన్నీ
జతపరచండి
1. అల్బెరూనీ ఎ. షానామా
2. ఉద్బి బి. తారిఖ్-ఇ-హింద్
3. ఫిరదౌసి సి. తారిఖ్-ఇ-యమిని
4. ఇసామి డి. పుత్-ఉల్-సలాతిన్
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
3) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి
4) 1-సి, 2-బి, 3-ఎ, 4-డి
న్యాయస్థానాలు న్యాయస్థానాలపైనే జారీచేసే రిట్స్‌ను గుర్తించండి?
1. మాండమస్ (Mandamus),సెర్షియోరరి (Certiorari)
2. కోవారెంటో (Quo warranto), ప్రొహిబిషన్ (Prohibition)
3. సెర్షియోరరి (Certiorari), హెబియస్ కార్పస్ (Habeas Corpus)
4. ప్రొహిబిషన్ (Prohibition), సెర్షియోరరి (Certiorari)
14 సంవత్సరాలలోపు బాల బాలికలను పనుల కోసం నియమించుకున్న యజమానులపై కేసు నమోదు చేసి, ఒక్కొక్క యజమాని నుంచి రూ. 20,000/- చొప్పున జరిమానా వసూలు చేసి, బాల కార్మిక సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా కీలకమైన తీర్పు నిచ్చింది?
1. ఎం.సి. మోహతా Vs స్టేట్ ఆఫ్ తమిళనాడు కేసు
2. జయతీఘోష్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
3. పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
4. దీనా Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
జతపరచండి?
1. చంద్రుని కాంతి భూమిని చేరడానికి పట్టే సమయం ఎ. 8.2 నిమిషాలు
2. సూర్యుని కాంతి భూమిని చేరడానికి పట్టే సమయం బి. 1.3 సెకన్లు
3. భూభ్రమణం(భూమి తనచుట్టూ తాను తిరగడం) సి. 23గంటల 56 నిమిషాలు
1) 1-బి, 2-ఎ, 3-సి
2) 1-సి, 2-ఎ, 3-బి
3) 1-ఎ, 2-సి, 3-బి
4) 1-బి, 2-సి, 3-ఎ
టైటాన్ ఏ గ్రహం ఉపగ్రహం?
1) ఇంద్రుడు
2) కుజుడు
3) వరుణుడు
4) శని
క్యారీ బ్యాగుల మందాన్ని వ్యక్తపరిచేది…
1) ఆంగ్స్ట్రామ్లు
2) మైక్రాన్లు
3) నానో మీటర్లు
4) కిలోబైట్లు
భారతదేశం కరవు దేనితో ముడిపడి ఉంది?
1) రుతుపవనాలు
2) వరదలు
3) ఎడారి
4) జనాభా
పుటాకార దర్పణం నాభ్యాంతర దూరం దేనిపై ఆధారపడి ఉంటుంది?
1) వస్తు దూరం
2) ప్రతిబింబ దూరం
3) 1, 2
4) దర్పణం వక్రతల వ్యాసార్థం
పరమాణువును ‘పుచ్చ పండు’ తో పోల్చినవారు?
1) డాల్టన్
2) రూథర్‌ఫర్డ్
3) జేజే థామ్సన్
4) చాడ్విక్
రామ్‌ఘర్ సరస్సు ఏ నగరానికి సమీపంలో ఉంది?
1) జైపూర్
2) చండీఘర్
3) సిమ్లా
4) ఉదయ్‌పూర్
దక్కన్లో రాష్ట్రకూటుల కాలంలో ప్రచారంలోకి వచ్చిన శైవమత శాఖ?
1. కాలాముఖ
2. కాపాలిక
3. పాశుపత
4. 1, 2
పాక్షిక సంచార జాతులైన లంబాడీలకు సంబంధించిన జానపద నృత్యం ఏది?
1) గుస్సాడి నృత్యం
2) సుగాలీ నృత్యం
3) థింసా నృత్యం
4) పేరిణి నృత్యం
భావన: ఆమ్లాలను లోహపు పాత్రల్లో నిల్వ ఉంచకూడదు
కారణం: ఎందుకంటే ఆమ్లాలు చురుకైన స్వభావం కల్గి ఉంటాయి
1. భావన, కారణం సత్యాలు; భావనకు కారణం సరికాదు
2. భావన, కారణం సత్యాలు ; భావనకు కారణం సరైనది
3. భావన సత్యం, కారణం అసత్యం
4. భావన అసత్యం, కారణం సత్యం
ప్రభుత్వ భాండాగారాలను, గుర్రాలు, ఏనుగు శాలలను నిర్వహించే వ్యక్తిని ఏమని పిలిచే వారు?
1. సర్ఖేల్
2. హవల్దార్
3. కొత్వాల్
4. నజీర్
ప్రపంచంలోనే తొలిసారిగా హైడ్రోజన్ ప్యాసింజర్ రైళ్లను ఏ దేశంలో ప్రవేశపెట్టారు?
1) జపాన్
2) నార్వే
3) జర్మనీ
4) దక్షిణ కొరియా
శాతవాహనుల కాలంనాటి శివాలయాలు ఏ ప్రదేశంలో బయల్పడ్డాయి?
1) అమరావతి
2) వీరాపురం
3) సాతాని కోట
4) ప్రతిష్ఠానపురం
మిశ్రమ ద్రవ్యోణానికి మరోపేరు?
1. అంతర్లీన ద్రవ్యోల్బణం
2. వ్యవస్థాపూర్వక ద్రవ్యోల్బణం
3. బహిర్గత ద్రవ్యోల్బణం
4. పైవన్నీ
ఈ క్రింది వాటిలో ఏ విప్లవ సంస్థ “రాంప్రసాద్ బిస్మిల్ కు సంబంధించినది?
1. మా భూమి
2. ది సోషలిస్ట్
3. ఇండియా ఇన్ డేంజర్
4. మా త్రివేది
సగటు భారతీయునికి ఎన్ని కిలో క్యాలరీల ఆహారం పొందలేని స్థితిని పేదరికంగా గుర్తిస్తారు?
1) 2400
2) 2100
3) 1900
4) 1850
టీవీ ఆన్ చేసినప్పుడు…?
1) మొదట బొమ్మ కనిపిస్తుంది
2) మొదట మాటలు వినిపిస్తాయి
3) బొమ్మ, మాటలు ఒకేసారి వినిపిస్తాయి
4) పెట్టిన ఛానల్‌పై ఆధారపడి బొమ్మ, మాటలు వస్తాయి
‘కిమ్లిక్కా’ పౌరసత్వ సిద్ధాంతం దేనిపై ఆధారపడింది?
1) సాంస్కృతిక పరవ్యత్యాస హక్కులు
2) ఒకే వ్యక్తికి ఒకే ఓటు సిద్ధాంతం
3) మైనారిటీలకు ఓటింగ్ విషయంలో ప్రత్యేక వెసులుబాటు
4) ఉమ్మడి పౌరసత్వ సూత్రం
విదేశీ నాట్యకత్తెలు ఏ రేవులో దిగేవారు?
1) మసుల
2) మోటుపల్లి
3) కళ్యాణి
4) బరుకచ్చ
వాతావరణంలో నీటి ఆవిరిని కొలిచే సాధనం?
1) బారోమీటర్
2) థర్మామీటర్
3) హైగ్రోమీటర్
4) హైడ్రోమీటర్
ఉత్తర తెలంగాణ వ్యవసాయ, శీతోష్ణ కార్యాలయ కేంద్రం ఎక్కడ ఉంది?
1) కరీంనగర్
2) మంచిర్యాల
3) వరంగల్
4) జగిత్యాల
స్టేట్మెంట్లలో సరైనవి గుర్తించండి.
ఎ. గుజరాత్ మైదానం – ఆటు-పోటులకు ప్రసిద్ధి
బి. కర్ణాటక మైదానం – కయ్యలకు ప్రసిద్ధి
సి. కేరళ మైదానం – మోనోజైట్ నిక్షేపాలు ఉన్నాయి
డి. ఒడిశా మైదానం – మహానది డెల్టా ఉంది
1. ఎ, బి, సి
2. బి, సి, డి
3. ఎ, బి, డి
4. ఎ, సి, డి
సింధూ నాగరికత అత్యంత విశిష్ఠ లక్షణాన్ని గుర్తించండి?
1) వ్యవసాయాధారిత ఆర్థికవ్యవస్థను కలిగి ఉండటం
2) మాతృదేవతను పూజించడం
3) అంతర్గత, అంతర్జాతీయ వాణిజ్యాన్ని కొనసాగించడం
4) ప్రణాళికబద్ధమైన నగరాలను నిర్మించడం
జతపరచండి
పోర్టు రాష్ట్రం
1) మార్మగోవా ఎ) గుజరాత్
2) ట్యూటికోరిన్ బి) కేరళ
3) కాండ్లా సి) గోవా
4) కొచ్చిన్ డి) తమిళనాడు
1) ఎ-3, బి-4, సి-1, డి-2
2) ఎ-1, బి-2, సి-4, డి-3
3) ఎ-4, బి-2, సి-3, డి-1
4) ఎ-2, బి-4, సి-1, డి-3
1784 నాటి పిట్స్ ఇండియా చట్టం ఒక?
1.తెల్ల కాగితం.
2.నియంత్రణ చట్టం.
3.నిర్ణయము.
4.తీర్మానం.
నిశ్చల విధులకు మరొక పేరు?
1. అధునిక విధులు
2. సాంకేతిక విధులు
3. అనుబంధ విధులు
4. పైవన్నీ
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu,general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc, si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si & Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2, si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si & Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu,telangana group exams,telangana group exams 2022,telangana group exams details,telangana group exams 2023,group 1 exams in telangana,group 2 exams in telangana,how to apply for group exams in telangana,group 4 exams in telangana,group 3 exams in telangana,telangana group 2 exam age limit,types of group exams in telangana,what is group 3 exam in telangana,group exams eligibility in telangana,what are group exams in telangana,how many group exams are there in telangana,telangana group exam date 2022,tspsc group exams details,telangana group 2 exam date,telangana group 1 exam date 2022,telangana group 1 exam date,telangana group 2 exam date 2022,telangana group 4 exam date 2022,telangana group 1 exam date 2023,telangana group 2 exam date 2023,group exams details in telangana,d group exam pattern,telangana group exams examination