SI & Police Constable, Group 1,Group 2 Group 3 Group 4 , Panchayat Raj,DSC TET Cum TRT,JL Exams Free Online Mock Test in Telugu || APPSC & TSPSC General Studies & General Knowledge Free Mock Test –196
PDF Download Link is available in Between Questions
ఏ అభయారణ్యం మొసళ్లకు ప్రసిద్ధి చెందింది?
1) పోచారం వన్యప్రాణి సంరక్షణ కేంద్రం
2) అమ్రాబాద్
3) మంజీరా అభయారణ్యం
4) పాకాల అభయారణ్యం
ఇండియన్ ముస్లిం లీగ్‌ను ప్రచురించిన వార్తాపత్రిక ఏది?
1) ఇంక్విలాబ్
2) ఆల్ హిలాహి
3) స్టార్ ఆఫ్ ఇండియా
4) ఇండియన్ ముస్లిం
రోగకారక క్రిములతో కలుషితమైన మేత తినడం వల్ల పశువులకు మ్యాడ్-కౌ వ్యాధి ఏ దేశంలో వచ్చింది?
1) ఇండియా
2) పాకిస్థాన్
3) బ్రిటన్
4) అమెరికా
వడ్డీ రేటు మరియు వినియోగ స్థాయి మధ్య సంబంధాన్ని మొదటగా ఎవరు ఊహించారు?
1.అమర్త్య K. సెన్.
2.మిల్టన్ ఫ్రైడ్మన్.
3.ఇర్వింగ్ ఫిషర్.
4.జేమ్స్ డ్యూసెన్బెర్రీ.
మనుషుల్లో సాధారణంగా ఉండే హృదయ స్పందన రేటు?
1) 55
2) 72
3) 95
4) 120
గాయిటర్ చికిత్సలో వాడే రేడియో ఐసోటోప్?
1) కోబాల్త్-60
2) అయొడీన్-131
3) సోడియం-23
4) యురేనియం-232
తిక్కన తన భారతాన్ని ఎవరికి అంకితం చేశాడు?
1) హరిహరనాథుడు
2) గణపతిదేవుడు
3) రుద్రమదేవి
4) మొదటి ప్రతాపరుద్రుడు
శ్రీ శాంతమూలుడు తన సోదరి శాంతిశ్రీని ఎవరికిచ్చి వివాహం చేశాడు?
1. వాసిష్ఠీపుత్ర స్కందశ్రీ
2. వీరపురుష దత్తుడు
3. మహాసేనుడు
4. క్షాత్రపుడు
భూగోళ సంబంధమైన విషయాలకు మొట్టమొదటిసారిగా శాస్త్ర రూపాన్నిచ్చిన శాస్త్రవేత్త?
1) హోమర్
2) ఇమ్మాన్యుయేల్ కాంట్
3) అరిస్టాటిల్
4) ఎనక్సిమాండర్
కింది వాటిలో తామ్రశిలాయుగ సంస్కృతి వర్ధిల్లిన ప్రదేశాలకు సంబంధించి సరికానిది?
1) గిలుండ్ (రాజస్థాన్)
2) నవదతోలి ( మధ్యప్రదేశ్)
3) దైమాబాద్ (మహారాష్ట్ర)
4) మహాగఢ్ (ఉత్తరప్రదేశ్)
భారత దేశంలో అతి తక్కువ లింగ నిష్పత్తి ఉన్న రాష్ట్రం?
1. రాజస్థాన్
2. హర్యానా
3. జార్ఖండ్
4. ఉత్తరాఖండ్
జతపరచండి
1. కువ్వత్-ఉల్-ఇస్లాం ఎ. అల్లావుద్దీన్ ఖిల్జీ
2. అలై దర్వాజ బి. కుతుబుద్దీన్ ఐబక్
3. జహపన నగరం సి. మహ్మద్ బీన్ తుగ్లక్
4. బారా గుంజాజ్ మసీదు డి. సికిందర్ లోడీ
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
3) 1-సి, 2-బి, 3-ఎ, 4-డి
4) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
కొంకణ్ రైల్వే నిర్మాణంలో భాగం కాని రాష్ట్రం?
1) మహారాష్ట్ర
2) గోవా
3) తమిళనా
4) కేరళ
కుతుబ్‌షాహీలు పరిపాలన సౌలభ్యం కోసం రాష్ర్టాన్ని వేటిగా విభజించారు?
1. తరఫ్‌లు
2. సిమ్త్‌లు
3. సర్కార్‌లు
4. పైవన్నీ
కిందివాటిలో సరైంది?
1) అన్ని వైపరీత్యాలూ విపత్తులవుతాయి
2) అన్ని విపత్తులూ వైపరీత్యాలవుతాయి
3) ప్రతి వైపరీత్యం విపత్తుకు దారితీస్తుంది
4) పైవన్నీ
జతపరచండి
ఎ. శ్రవ్య అవధి 1. 20000 Hz ల కన్న అధికం
బి. పర శ్రావ్యములు 2. 20 Hz ల కన్న తక్కువ
సి. అతి ధ్వనులు 3. 20 Hz-20000 Hz ల మధ్య
1) ఎ-1, బి-2, సి-3
2) ఎ-3, బి-2, సి-1
3) ఎ-1, బి-3, సి-2
4) ఎ-2, బి-1, సి-3
తెలంగాణలో అత్యధిక అటవీ విస్తీర్ణం ఉన్న జిల్లా ఏది?
1. ములుగు
2. నాగర్ కర్నూల్
3. భద్రాద్రి కొత్తగూడెం
4. మంచిర్యాల
నాగార్జునుడు ఎవరి కుట్ర వల్ల హత్య చేయ బడ్డాడు?
1. ఆర్యసుంగుడు
2. విజయశ్రీ
3. చందశ్రీ
4. యజ్ఞశ్రీ
జతపరచండి?
1. సూర్యుడి వ్యాసం ఎ. 15,00,00,000 కి.మీ
2. భూమి వ్యాసం బి. 3,84,399 కి.మీ
3.చంద్రుడి వ్యాసం సి. 13,92,000 కి.మీ
4.సూర్యుడు, భూమికి మధ్య దూరం డి. 12,756 కి.మీ
5. చంద్రుడు, భూమికి మధ్య దూరం ఇ. 3, 474 కి.మీ
1) 1-బి, 2-ఎ, 3-సి,4-డి
2) 1-ఎ, 2-సి, 3-బి,4-డి
3) 1-బి, 2-ఎ, 3-డి,4-సి
4) 1-బి, 2-డి, 3-ఎ,4-సి
సూర్యుని నుంచి కాంతి భూమిని చేరడానికి దాదాపు ఎన్ని సెకన్లు పడుతుంది?
1) 5
2) 50
3) 500
4) 5000
ఆరావళి పర్వతాల చుట్టూ విస్తరించి ఉన్నపీఠభూమి?
1) కతియావార్ పీఠభూమి
2) బోరట్ పీఠభూమి
3) బుందేల్‌ఖండ్ పీఠభూమి
4) భగల్‌ఖండ్ పీఠభూమి
దూరంగా ఉన్న గెలాక్సీల కాంతి వర్ణపటం ఎరుపు రంగువైపు జరగటాన్ని ఏమంటారు?
1) గెలాక్సీల కదలిక
2) రెడ్ షిఫ్ట్
3) వర్ణపట మార్పు
4) ఏదీకాదు
నియంత్రణపరమైన నిబంధనలు పాటించనందుకు ఏ బ్యాంక్‌పై కోటి రూపాయల జరిమానా విధించినట్లు రిజర్వు బ్యాంక్ 2021 నవంబర్ చివరి వారంలో వెల్లడించింది?
1) పంజాబ్ నేషనల్ బ్యాంక్
2) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
3) కెనరా బ్యాంక్
4) సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ఒక దేశం అభివృద్ధి చెందితే?
1. ప్రజల ఆదాయం పెరుగుతుంది
2. వస్తుసేవల డిమాండ్ పెరుగుతుంది
3. 1 , 2
4. వస్తుసేవల ధరలు తగ్గుతాయి
వాయుస్థితిలో ఒక ఒంటరి తటస్థ పరమాణువు బాహ్యాకక్ష్య నుంచి ఎలక్ట్రాన్‌ను తీసివేయడానికి కావలసిన శక్తిని ఏమంటారు?
1) అయనీకరణ శక్తి
2) ఎలక్ట్రాన్ ఎఫినిటీ
3) రుణ విద్యుదాత్మకత
4) ఏదీకాదు
యూరప్‌లో నారింజ తోటలకు పేరుగాంచిన దేశం?
1) ఇటలీ
2) స్పెయిన్
3) ఫ్రాన్స్
4) చీలీ
సంస్కృత ధాతువుల వివరణ కృష్ణ మహారాజా ప్రశస్థి గల కవి రహస్యంను మూడో కృష్ణరాజు కాలంలో రచించిన వారు?
1. శకటాయనుడు
2. మీరాచార్యుడు
3. హలాయుధుడు
4. పొన్న
సైన్యవ్యవహారాలను చూసే ఐయిన్-ఉల్-ముల్క్ విధువేవి?
1) సేనల నియామకం
2) శిక్షణ, యుద్ధ వ్యూహాల రచన
3) తరీఫ్‌స్థాయి సేనాధిపతుల నియామకం
4) దుర్గాధిపతుల నియామకం
1. 1, 2
2. 1, 2, 3, 4
3. 3, 4
4. 2, 3
12 అంచెలుగా గల వీణ కిన్నెరను మోగించటంలో నైపుణ్యం ఉన్న కళాకారుడు ఎవరు?
1) డీ మొగులయ్య
2) డీ ఇమాన్
3) ఏఆర్ రెహమాన్
4) రహమత్ సిద్దిఖీ
క్రింది వానిలో సంపూర్ణ ఆహారం ఏది?
1. పండ్లు
2. పాలు
3. గోధుమలు
4. వరి
ఆర్థికంగా, సామాజికంగా ఆమోద- యోగ్యమైన కనీస జీవన ప్రమాణ స్థాయిని కొనసాగించలేని స్థితిని ఏమంటారు?
1) నిరపేక్ష పేదరికం
2) సాపేక్ష పేదరికం
3) దుర్బర పేదరికం
4) ఏదీకాదు
తెలంగాణ రాష్ట్రంలో కింది వాటిలో ఏ నేల ప్రధానంగా ఉంది?
1) ఇసుక నేలలు
2) నల్ల నేలలు
3) ఎర నేలలు
4) వరద (ఒంమ్రట్టి నేలలు)
తెలంగాణ ఆర్థిక సర్వే-2022 ప్రకారం సరికాని అంశాన్ని గుర్తించండి
1. భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ప్రకారం తెలంగాణలో 11 కమ్యూనిటీ రేడియో స్టేషన్లు నమోదయ్యాయి
2. 11 కమ్యూనిటీ రేడియో స్టేషన్స్‌లో 10 ప్రైవేట్ రంగంలో ఉంటే, కేవలం ఒకటి మాత్రమే పబ్లిక్ సెక్టార్‌కు సంబంధించింది
3. పబ్లిక్ సెక్టార్‌కు సంబంధించిన కమ్యూనిటీ రేడియో స్టేషన్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వారు నిర్వహిస్తున్నారు
1. 2
2. 3
3. 1
4. ఏదీకాదు
సరైన స్టేట్‌మెంట్‌ను గుర్తించండి?
1) రూల్ ఆఫ్ లా రాజ్యాంగానికి ప్రాథమిక అంశం. ఇది 368వ ఆర్టికల్ ప్రకారం సవరించడానికి వీలులేదు
2) రూల్ ఆఫ్ లా రాజ్యాంగానికి ప్రాధమిక అంశం. ఇది 368వ ఆర్టికల్ ప్రకారం సవరించవచ్చు
3) భారత రాజ్యాంగ ముఖ్య అంశంగా ‘రూల్ ఆఫ్ లా’ ఉన్నది.
4) పైవన్ని
గౌతమీ బాలశ్రీ ఎవరు తొలిపించిన గుహను చూసి ప్రేరణ పొంది తాను నాసిక్‌లో గుహను తొలిపించింది?
ఎ) కృష్ణుడు
బి) నహపాణుడు
సి) దక్షమిత్ర
డి) రుషభదత్తుడు
1) ఎ, డి
2) బి, సి
3) ఎ, సి
4) సి, డి
పిండ ప్రతిస్థాపనకు తోడ్పడే హార్మోన్?
1) టెస్టోస్టిరాన్
2) ప్రొలాక్టిన్
3) ప్రొజెస్టిరాన్
4) ఇన్సులిన్
హిగ్స్ బోసనకు సంబంధించి, ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి:
1.దీనిని “ది గాడ్ పార్టికల్” అని కూడా పిలుస్తారు.
2.దీనికి తక్కువ జీవితకాలం ఉంటుంది.
3.ఇది సానుకూలంగా ఛార్జ్ చేయబడుతుంది.
4.స్పిన్ లేని ఏకైక ప్రాథమిక కణం ఇది.
పైన ఇచ్చిన స్టేట్ మెంట్లలో ఏది సరైనది?
1. కేవలం 1, 2 & 3
2. కేవలం 2, 3 & 4
3.కేవలం 1, 2 & 4
4.1, 3 & 4 మాత్రమే
రుక్మిణీదేవి అరుండల్ దేనికి ప్రసిద్ధి?
1) భరతనాట్యం
2) కూచిపూడి
3) కథక్
4) కథాకళి
అతి వాహకత్వాన్ని కనుగొన్న శాస్త్రవేత్త……….
1. మైఖేల్ ఫారడే
2. కాయల్ లింక్స్
3. సీబెక్
4. లెక్గాంచి
చోళ దేవాలయాలు చాలా వరకు ఏ దేవుడికి అంకితం చేయబడ్డాయి?
1.విష్ణువు.
2.శివ.
3.బ్రహ్మ.
4.దుర్గ.
భారతదేశంలో మొదటి రైలు ఎప్పుడు బయలుదేరింది?
1.1848.
2.1853.
3.1875.
4.1880
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu,general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc, si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si & Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2, si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si & Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu,telangana group exams,telangana group exams 2022,telangana group exams details,telangana group exams 2023,group 1 exams in telangana,group 2 exams in telangana,how to apply for group exams in telangana,group 4 exams in telangana,group 3 exams in telangana,telangana group 2 exam age limit,types of group exams in telangana,what is group 3 exam in telangana,group exams eligibility in telangana,what are group exams in telangana,how many group exams are there in telangana,telangana group exam date 2022,tspsc group exams details,telangana group 2 exam date,telangana group 1 exam date 2022,telangana group 1 exam date,telangana group 2 exam date 2022,telangana group 4 exam date 2022,telangana group 1 exam date 2023,telangana group 2 exam date 2023,group exams details in telangana,d group exam pattern,telangana group exams examination