General Studies & General Knowledge Model Practice Paper – 21 || SI & Police Constable Mock Test in Telugu
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
General Studies - 21
Quiz-summary
0 of 40 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 40 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- Answered
- Review
-
Question 1 of 40
1. Question
ఈకిందివానిలో సరైన అంశమేది?
1) భూమి ద్రవ్య రాశి 5.882X1021 టన్నులు
2) భూమి సంపూర్ణ వ్యాసం 510, 100, 500 కి.మీ.
3) 1957 సంవత్సరం అక్టోబర్ 4న స్పుత్నిక్-1 అనే మొదటి అంతరిక్ష నౌకను రష్యాన్లు ఆకాశంలోకి ప్రయోగించారు.
1) 1,2 మాత్రమే
2) 2,3 మాత్రమే
3) 1,3 మాత్రమే
4) పైవన్నీCorrect
Incorrect
-
Question 2 of 40
2. Question
ఈకిందివానిలో సరైన అంశమేది?
1) సాంప్రదాయికంగా కాలాలు, ఋతువులను గుణించుటానికి ఉపయోగపడేది రాశి చక్రం.
2) యూరి గగారిన్ ప్రపంచపు మొదటి వ్యోమగామి.
3) ఇప్పటివరకు కనుగొన్న నక్షత్రాలలో అతి పెద్దది సిరియస్.
1) 1,2 మాత్రమే
2) 2, 3 మాత్రమే
3) 1,3 మాత్రమే
4) పైవన్నీCorrect
Incorrect
-
Question 3 of 40
3. Question
ఈకిందివానిలో సరైన అంశమేది?
1) భూమి వ్యాసం కన్నా సూర్యుని వ్యాసం 109 రెట్లు అధికం.
2) సూర్యుడు పాలపుంత కేంద్రం నుండి 32 వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉంటాడు. .
3) అంటార్కిటికా వలయం మీద డిసెంబర్ 23వ తేదీన పూర్తిగా సూర్యకిరణాలు పడి 24 గంటలు పట్ట పగలుగా కనిపిస్తుంది.
1) 1,2 మాత్రమే
2) 2, 3 మాత్రమే
3) 1,3 మాత్రమే
4) పైవన్నీCorrect
Incorrect
-
Question 4 of 40
4. Question
భావన: ఒక వస్తువును మనం చూసినపుడు కంటి రెటీనాపై పడిన ప్రతిబింబం, నిజ ప్రతిబింబం తల కిందులుగా ఉంటాయి కారణం: ఆవర్తనం ఒకటి అయిన ప్రతిబింబాలు తల కిందులుగా ఉంటాయి.
1) భావన నిజం కానీ కారణం తప్పు
2) భావన తప్పు కానీ కారణం నిజం
3) భావన, కారణం రెండూ నిజమే
4) భావన, కారణం రెండూ తప్పుCorrect
Incorrect
-
Question 5 of 40
5. Question
మధ్యాహ్నం సూర్యుడు తెలుపు రంగులో కని పించడానికి కారణం?
1) కాంతి తక్కువగా పరిక్షేపణం చెందుట
2) కాంతి పరావర్తనం
3) కాంతి వక్రీభవనం
4) కాంతి విక్షేపణంCorrect
Incorrect
-
Question 6 of 40
6. Question
కింది వాటిలో సంపూర్ణాంతర పరావర్తనానికి అనువర్తనం కానిది?
1) వలు మెరవడం
2) ఆకాశం నీలంగా కనిపించడం
3) ఆప్టికల్ ఫైబర్ పనిచేయడం
4) ఎండమావులు ఏర్పడటంCorrect
Incorrect
-
Question 7 of 40
7. Question
ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాల, షెడ్యూల్ తెగల కమిషన్ చట్టం ఎప్పటినుండి అమల్లోకి వచ్చింది?
1) 2002
2) 2003
3) 2004
4) 2005Correct
Incorrect
-
Question 8 of 40
8. Question
ఆరవ ప్రణాళికలో షెడ్యూల్డు కులాల అభివృద్ధి కోసం చేపట్టిన పథకాలు ఏవి?
1) స్పెషల్ కాంపొనెంట్ ప్లాన్
2) స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్
3) షెడ్యూల్ కులాల అభివృద్ధి కార్పొరేషన్ స్థాపన
4) పైవన్నియుCorrect
Incorrect
-
Question 9 of 40
9. Question
ఆధిక్య కులం అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది?
1) ఎం.ఎన్. శ్రీనివాస్
2) మజుందార్
3) రాడ్ క్లిఫ్ బ్రౌన్
4) ఎం.వీలర్Correct
Incorrect
-
Question 10 of 40
10. Question
షెడ్యూల్ కులాల సమస్యల పరిష్కారానికై వచ్చిన ఉద్యమాలు ఏవి?
1) ఆర్య సమాజ్
2) సత్యశోధక్ సమాజ్
3) మహర్ ఉద్యమం
4) పైవన్నియుCorrect
Incorrect
-
Question 11 of 40
11. Question
1953లో ఏర్పాటు చేసిన తొలి వెనుక బడిన తరగతుల కమిషన్ చైర్మన్ ఎవరు?
1) మషేల్కర్
2) కాలేల్కర్
3) దుబేకర్
4) కాకా సుబ్బారావుCorrect
Incorrect
-
Question 12 of 40
12. Question
ఎస్సీ, ఎస్టీ ఆకృత్యాల నిరోధక చట్టాన్ని ఎవరు అమలు చేస్తారు?
1) కేంద్ర ప్రభుత్వం
2) రాష్ట్ర ప్రభుత్వం
3) రాష్ట్రపతి
4) గవర్నర్Correct
Incorrect
-
Question 13 of 40
13. Question
హరిజన్ అనే పదాన్ని నిషేధించాలని ఏ రాష్ట్రం నిర్ణయించింది?
1) ఒరిస్సా
2) మధ్య ప్రదేశ్
3) అసోం
4) ఆంధ్రప్రదేశ్Correct
Incorrect
-
Question 14 of 40
14. Question
మన రాష్ట్రంలో గిరిజనాభివృద్ధి సంస్థ ఎక్కడ ఉంది?
1) హైదరాబాద్
2) వరంగల్
3) ఖమ్మం
4) విశాఖపట్నంCorrect
Incorrect
-
Question 15 of 40
15. Question
ఈకిందివానిలో సరైన అంశమేది?
1) నక్షత్ర వీధులకు బయట ఒక కాంతి పుంజం వలె కనిపించే వాటిని క్వాసర్లు అని అంటారు.
2) హేలి తోకచుక్క ప్రతి 76 ఏళ్లకు ఒకసారి కనిపిస్తుంది.
3) మధ్యగ్రహమని బహస్పతికి మరోపేరు ఉంది.
1) 1,2 మాత్రమే
2) 2, 3 మాత్రమే
3) 1,3 మాత్రమే
4) పైవన్నీCorrect
Incorrect
-
Question 16 of 40
16. Question
ఈకిందివానిలో సరైన అంశమేది?
1) ఉర్సామేజర్ నక్షత్ర కూటమిని గ్రేట్ బేర్ అని కూడా అంటారు.
2) గ్రేట్‌లో ఏడు ప్రకాశవంతమైన నక్షత్రాలుంటాయి.
3) ఈ ఏడు నక్షత్రాలను సప్తర్షి మండలమని అంటారు.
1) 1,2 మాత్రమే
2) 2, 3 మాత్రమే
3) 1,3 మాత్రమే
4) పైవన్నీCorrect
Incorrect
-
Question 17 of 40
17. Question
1974లో మొదటి బ్లాక్ హోల్ ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు?
1) సర్ ఐజాక్ న్యూటన్
2) సర్ సుబ్రమణ్య చంద్రశేఖర్
3) ఐన్‌స్టీన్
4) స్టీఫెన్ హాకింగ్Correct
Incorrect
-
Question 18 of 40
18. Question
1983లో అంతరిక్షంలోకి ప్రయాణించిన తొలి మహిళ వాలెంటినా తెరిష్కోవా ఏదేశస్థురాలు?
1) అమెరికా
2) చైనా
3) మాజీ సోవియట్ యూనియన్
4) జపాన్Correct
Incorrect
-
Question 19 of 40
19. Question
ఏగ్రహం ఆయన రేఖా ప్రాంత ఎడారులను పోలి ఉంటుంది?
1) అంగారకుడు
2) బృహస్పతి
3) శుక్రుడు
4) యురేనస్Correct
Incorrect
-
Question 20 of 40
20. Question
భూపటలంలోని చలనాలకు కారణమయ్యే అంతర్జ నిత ప్రక్రియలను ఏమంటారు?
1) విరూపకారక చలనాలు
2) ఊర్ద్వ చలనాలు
3) క్షితిజ సమాంతర చలనాలు
4) పార్శ్వ సంపీడన చలనాలుCorrect
Incorrect
-
Question 21 of 40
21. Question
వళిలో ఎతైన భాగాన్ని ఏమంటారు?
1) శృంగం
2) అభినతి వళి
3) సౌష్టవ వళి
4) ఏదీకాదుCorrect
Incorrect
-
Question 22 of 40
22. Question
ఖండోద్భవ చలనాలు అని వేటిని అంటారు?
1) విరూపకారక చలనాలు
2) ఊర్వ చలనాలు
3) క్షితిజ సమాంతర చలనాలు
4) పార్శ్వ సంపీడన చలనాలుCorrect
Incorrect
-
Question 23 of 40
23. Question
ఈ కిందివానిలో దేనిని అపనతి వళి అంటారు?
1) శృంగం
2) అభినతి వళి
3) సౌష్టవ వళి
4) ఏదీకాదుCorrect
Incorrect
-
Question 24 of 40
24. Question
ప్రపంచంలో ఎత్తైన ముడుత పర్వతాలు ఏర్పడు టకు కారణమైన చలనాలు ఏవి?
1) విరూపకారక చలనాలు
2) ఊర్య చలనాలు
3) క్షితిజ సమాంతర చలనాలు
4) పార్శ్వ సంపీడన చలనాలుCorrect
Incorrect
-
Question 25 of 40
25. Question
ద్రోణి అని ఈ కిందివానిలో దేనిని అంటారు?
1) శృంగం
2) అభినతి వళి
3) సౌష్టవ వళి
4) ఏదీకాదుCorrect
Incorrect
-
Question 26 of 40
26. Question
హరిజనాభివృద్ధి కార్పొరేషన్లు ఎప్పుడు ఏర్పాటయ్యాయి?
1) 1977
2) 1978
3) 1979
4) 1980Correct
Incorrect
-
Question 27 of 40
27. Question
ప్రవచనం P : హ్రస్వదృష్టి నివారణకు ద్విపుటాకార కటకాన్ని వాడతారు ప్రవచనం Q : ద్విపుటాకార కటకం గ విలువ ధనాత్మకం
1) P సరికాదు Q సరైంది
2) P సరైంది, Q సరికాదు
3) రెండూ సరైనవే
4) రెండూ సరికావుCorrect
Incorrect
-
Question 28 of 40
28. Question
మానవుని రెటీనా పై ఏర్పడే ప్రతిబింబ లక్షణం?
1) మిధ్యా ప్రతిబింబం
2) నిజ, నిటారైన ప్రతిబింబం
3) మిధ్యా, నిటారైన ప్రతిబింబం
4) నిజ, తల క్రిందులైన ప్రతిబింబంCorrect
Incorrect
-
Question 29 of 40
29. Question
భావన: స్పర్శాతల వైశాల్యం తగ్గేకొద్దీ వస్తువుపై పని చేసే బల ప్రభావం అధికం కారణం: స్కూల్ బ్యాగ్‌లు, షాపింగ్ బ్యాగ్ కు వెడ ల్పయిన బెల్టులు ఉండటం
1) భావన సరైంది, కారణం సరికాదు
2) భావన, కారణం రెండూ సరైనవి
3) భావన, కారణం రెండూ సరి కావు
4) భావన సరి కాదు, కారణం సరైందిCorrect
Incorrect
-
Question 30 of 40
30. Question
ప్రవచనం A : భ్రమణ చలనాలన్నీ వృత్తాకార చలనాలు
ప్రవచనం B : వృత్తాకార చలనాలన్నీ భ్రమణ చలనాలు
1) A సరి కాదు, B సరైంది
2) A సరైంది, B సరికాదు
3) రెండూ సరైనవి
4) రెండూ సరికావుCorrect
Incorrect
-
Question 31 of 40
31. Question
ఈకిందివానిలో పర్వత మాలోద్భవ బలాలని వేటిని అంటారు?
1) విరూపకారక చలనాలు
2) ఊర్ధ్వ చలనాలు
3) క్షితిజ సమాంతర చలనాలు
4) పార్శ్వ సంపీడన చలనాలుCorrect
Incorrect
-
Question 32 of 40
32. Question
వళిలో లోతైన భాగాన్ని ఏమంటారు?
1) శృంగం
2) అభినతి వళి
3) సౌష్టవ వళి
4) ఏదీకాదుCorrect
Incorrect
-
Question 33 of 40
33. Question
వళులు లేదా ముడుతలు ఏ బలాల వల్ల ఏర్పడుతాయి?
1) విరూపకారక చలనాలు
2) ఊర్ధ్వ చలనాలు
3) క్షితిజ సమాంతర చలనాలు
4) పార్శ్వ సంపీడన చలనాలుCorrect
Incorrect
-
Question 34 of 40
34. Question
వళి పార్శ్వాలు దాదాపు ఒకదానికొకటి సమాంత రంగా ఉంటే దానిని ఏమంటారు?
1) శృంగం
2) అభినతి వళి
3) సౌష్టవ వళి
4) ఏదీకాదుCorrect
Incorrect
-
Question 35 of 40
35. Question
వళి పార్శ్వాలు రెండింటిలోను ఒకటి మరొక దాని కంటే ఎక్కువగా వాలి ఉంటే దానిని ఏమంటారు?
1) శృంగం
2) అభినతి వళి
3) అసౌష్టవ వళి
4) ఏదీకాదుCorrect
Incorrect
-
Question 36 of 40
36. Question
ఒక పార్శ్వం సాధారణంగా వంగి, ఉండి రెండవ పార్శ్వం ఉపరితలానిక లంబంగా ఉంటే అటువంటి వళిని ఏమంటారు?
1) శృంగం
2) ఏకనతి వళి
3) సౌష్టవ వళి
4) ఏదీకాదుCorrect
Incorrect
-
Question 37 of 40
37. Question
ఈకిందివానిలో సరైన అంశమేది?
1. భ్రంశ సమతలం వద్దపైనున్న వాలును లంబ మానకుడ్యం అంటారు.
2. భ్రంశ సమతలం కింది వైపు ఉన్న వాలును పాద కుడ్యం అంటారు.
3. భూసమస్థితి అనే పదాన్ని ప్రథమంగా 1889లో డట్టన్ ఉపయోగించాడు.
1) 1,2 మాత్రమే
2) 2, 3 మాత్రమే
3) 1, 3 మాత్రమే
4) పైవన్నీCorrect
Incorrect
-
Question 38 of 40
38. Question
రెండు పార్శ్వాలు దాదాపు ఒకదానికొకటి సమాంత రంగా ఉంటే అటువంటి వళిని ఏమంటారు?
1) శృంగం
2) అభినతి వళి
3) సంవిష్టవ వళి
4) సమనతి వళిCorrect
Incorrect
-
Question 39 of 40
39. Question
A అనే వాహనం 18 KMPH వేగంతో, B అనే వాహనం 15 M/ Sec వేగంతో ప్రయాణిస్తుంటే వాటిలో అధిక వేగం గల వాహనం ఏది?
1) A
2) B
3) రెండు వాహనాల వేగం సమానం
4) పై సమాచారం ప్రకారం చెప్పలేంCorrect
Incorrect
-
Question 40 of 40
40. Question
50 న్యూటన్ల బలాన్ని 10 మీ వైశాల్యం పై ప్రయోగించినపుడు ఏర్పడే పీడనాన్ని గుర్తించండి
1) 10 న్యూటన్లు
2) 5 న్యూటన్లు
3) 10 పాస్కల్స్
4) 5 పాస్కల్స్Correct
Incorrect
Leaderboard: General Studies - 21
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu,general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc, si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si & Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2, si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si & Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu
Some Important Questions Are
- ఆరవ ప్రణాళికలో షెడ్యూల్డు కులాల అభివృద్ధి కోసం చేపట్టిన పథకాలు ఏవి?
- షెడ్యూల్ కులాల సమస్యల పరిష్కారానికై వచ్చిన ఉద్యమాలు ఏవి?
- 1953లో ఏర్పాటు చేసిన తొలి వెనుక బడిన తరగతుల కమిషన్ చైర్మన్ ఎవరు?
- ఎస్సీ, ఎస్టీ ఆకృత్యాల నిరోధక చట్టాన్ని ఎవరు అమలు చేస్తారు?
- హరిజన్ అనే పదాన్ని నిషేధించాలని ఏ రాష్ట్రం నిర్ణయించింది?
- మన రాష్ట్రంలో గిరిజనాభివృద్ధి సంస్థ ఎక్కడ ఉంది?
- 1974లో మొదటి బ్లాక్ హోల్ ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు?
- 1983లో అంతరిక్షంలోకి ప్రయాణించిన తొలి మహిళ వాలెంటినా తెరిష్కోవా ఏదేశస్థురాలు?
- ఏగ్రహం ఆయన రేఖా ప్రాంత ఎడారులను పోలి ఉంటుంది?