General Studies & General Knowledge Model Practice Paper – 22 || SI & Police Constable Mock Test in Telugu
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
General Studies - 22
Quiz-summary
0 of 45 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 45 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- Answered
- Review
-
Question 1 of 45
1. Question
ప్రాచీన కాల భారతదేశ వలస మరియు సాంస్కృతిక కార్యకలాపములు సూచించు “అంగకోర్ వాట్” దేవాలయం ఈ క్రింది ఏ దేశంలో నెలకొల్ప బడి ఉన్నది?
1. కాంబోడియా
2.జావా
3. బెలూచిస్తాన్
4. టర్కిస్తాన్Correct
Incorrect
-
Question 2 of 45
2. Question
ప్రాచీన మానవుడు మొదట నేర్చుకున్నది
1. చక్రము తయారీ
2. జంతువుల మచ్చిక
3. స్థిరజీవనమును సాగించుట
4. నిప్పు తయారీCorrect
Incorrect
-
Question 3 of 45
3. Question
మానవుడు మొదట ఉపయోగించిన లోహము .
1. రాగి
2. ఇనుము
3. కంచు .
4. తగరముCorrect
Incorrect
-
Question 4 of 45
4. Question
మొట్ట మొదట మనిషి ఈ క్రింది వాటిలో ఏ పంటలు పండించినాడు?
1. వరి
2. గోధుమ మరియు రాగి
3. మొక్కజొన్న
4 చిరుధాన్యాలుCorrect
Incorrect
-
Question 5 of 45
5. Question
పాత్రల (కుండల) తయారీ మొదట ప్రారంభమైన కాలము
1. ప్రాచీన శిలాయుగము
2. మధ్య శిలాయుగము
3. నవీన శిలాయుగము
4. తామ్ర శిలాయుగముCorrect
Incorrect
-
Question 6 of 45
6. Question
మధ్య శిలాయుగ ప్రారంభంలో ప్రజల యొక్క ముఖ్య వృత్తి
1. వ్యవసాయం
2. వేట,ఆహార సమపార్జన
3. చేపలు పట్టడం
4. జంతువుల మచ్చిక
1. 2 మరియు 3
2. 1, 2, మరియు 4
3.2,3,4
4.1, 3 మరియు 4Correct
Incorrect
-
Question 7 of 45
7. Question
ఈ క్రింది వాటిలో ప్రాచీన శిలాయుగం నాటి అంశం కానిది ఏది?
1. ఉడికించిన ఆహారం తీసుకోవడం
2. శరీరాన్ని జంతు చర్మాలు, చెట్ల ఆకులు బెరడులతో కప్పుకోవడం
3. ప్రజలకు చక్రం గూర్చి తెలియదు
4. అవరు కొరకు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి సంచారజీవనం గడిపారు.Correct
Incorrect
-
Question 8 of 45
8. Question
ఆధునిక తరహా హోమోసెపియన్స్ కు చెందిన మనుషులు ఏ యుగానికి చెందినవారు
1. ప్లీస్టోసిన్ యుగము
2. ఎగువ ప్రాచీన యుగము
3, మధ్య ప్రాచీన యుగము
4. దిగువ ప్రాచీన యుగముCorrect
Incorrect
-
Question 9 of 45
9. Question
మొట్టమొదటి శిలాశాసనము ఏ భాషలో ఉన్నది.
1. ప్రాకృతము
2. పాలి
3. సంస్కృతం
4. బ్రహ్మిCorrect
Incorrect
-
Question 10 of 45
10. Question
ఈ క్రింది వాటిని జతపరుచుము
ఎ. ముద్రారాక్షసము 1. క్వణ
బి. పృద్వీ రాజ్ రాసో 2. విశాఖదత్త
సి. రాజతరంగిణి 3. బిల్హణ
డి. విక్రమ చరిత్ర 4. చాంద్ బరద్వాయ్
- ఎ-1 బి-2 సి-3 డి-4
- ఎ-2 బి-1 సి-3 డి-4
- ఎ-2 బి-4 సి-1 డి-3
- ఎ-3 బి-4 సి-2 డి-1
Correct
Incorrect
-
Question 11 of 45
11. Question
చైనాయాత్రికుడు,ఇత్సింగ్ భారతదేశాన్ని ఎవరికాలంలో సందర్శించాడు?
1. హర్షుని కాలము
2. రెండవ చంద్రగుప్తుని కాలము
3. క్రీ.శ. 7వ శతాబ్దము
4. క్రీ.శ. 8వ శతాబ్దముCorrect
Incorrect
-
Question 12 of 45
12. Question
ఈ క్రింది వాటిలో సరైనది ఏది ?
1. విక్రమ శకం క్రీ||పూ||58లో ప్రారంభించబడినది
2. శక సంవత్సరము క్రీ||శ||78లో ప్రారంభించబడినది
3. గుప్తయుగము క్రీ||శ||319లో ప్రారంభింపంబడినది.
4. పై అన్నీCorrect
Incorrect
-
Question 13 of 45
13. Question
చోళుల కాలమునాటి గ్రామ పరిపాలనకు సంబంధించిన చారిత్రక ఆదారము
1. హల్మిడి శిలాశాసనము
2. జట్వయి శిలాశాసనము
3. ఉత్తరమెరూర్ శిలాశాసనము
4. చంద్రవల్లి శిలాశాసనముCorrect
Incorrect
-
Question 14 of 45
14. Question
పురాణముల మొత్తం సంఖ్య
1. 18 .
2. 20
3. 12
4. 16Correct
Incorrect
-
Question 15 of 45
15. Question
ఈ క్రింది పేర్కొన్న వ్యక్తులలో గ్రీకు సార్వభౌములచే పాటలీపుత్రానికి పంపబడిన విదేశీరాయ భారులెవరు?
ఎ. మెగస్తనీస్
బి. డైసిస్
సి. హెరడోటస్
డి. డిమోకస్
1. ఎ, బి మరియు సి
2. ఎ, బి, మరియు డి
3.బి, సి, & డి
4. ఎ, సి మరియు డిCorrect
Incorrect
-
Question 16 of 45
16. Question
ఈ క్రింది వాటిలో సరియైనది
1. కావ్యదర్పణ్ : దండి
2. మాలతీమాధవ్ : భహమా
3. కావ్యదర్శ : భారవి
4.మత్తవిలాస ప్రహసనం-మహేంద్ర వర్మ ICorrect
Incorrect
-
Question 17 of 45
17. Question
ఎవరి కాలములో దక్షిణ భారతదేశ చరిత్ర గురించి విలువైనసమా -చారమునిచ్చిన సంగమ సాహిత్యము
1. చోళులు
2. పాండ్యులు
3. చేరులు
4. పై అందరూCorrect
Incorrect
-
Question 18 of 45
18. Question
మొట్టమొదటి జైన పుస్తకములకు సంబంధించిన సరైనది ఏది?
1. ప్రాకృత భాషలో వ్రాయబడి మరియు చివరగా గుజరాత్ లోని వల్లభి వద్ద క్రీ|శ|| 6వ శతాబ్దంలో సంపుటము చేయబడినది
2. మహావీరుని కాలంలో తూర్పు ఉత్తర ప్రదేశ మరియు బీహార్ రాజకీయ చరిత్రపై జ్ఞాన ప్రకాశము కలిగించినది
3. వర్తకము మరియు వ్యాపారస్తులత పునరావృత్తము గురించి
4. అన్నిటికి సంబంధించినది.Correct
Incorrect
-
Question 19 of 45
19. Question
ఈ క్రింది వానిలో హరప్పా సంస్కృతిని తెలియచేయునవి
1. రాతి చిహ్నాలు.
2. పురావస్తు త్రవ్వకాలు
3. టెర్రాకోట ముద్రలపై గల రాతలు
4. పై అన్నీCorrect
Incorrect
-
Question 20 of 45
20. Question
తెహ్రిక్-ఎ-హింద్ అనే పుస్తకాన్ని ఎవరు వ్రాశారు?
1. మెగస్తనీస్
2. హెరడోటస్
3. అమీర్ ఖుశ్రూ
4. ఆల్బెరూనీCorrect
Incorrect
-
Question 21 of 45
21. Question
ఈ క్రింది వానిలో తప్పుగా జతపరచబడినది
1. జునాగఢ్ శిలాశాసనము – మొదటి రుద్రదామన్,
2. ఐహోలు రాతి శాసనము – రెండవ పులకేశి
3. మోహరౌలీ ఇనుప స్థంభ శాసనము – రెండవ చంద్రగుప్తుడు
4. అలహాబాద్ స్తంభ శాసనం – కుమారగుప్తుడు ICorrect
Incorrect
-
Question 22 of 45
22. Question
హరిశేన ఏ రాజు ఆస్థాన కవి
1. అశోకుడు
2. సముద్రగుప్తుడు
3. చంద్రగుప్తుడు
4. హర్షవర్ధనCorrect
Incorrect
-
Question 23 of 45
23. Question
నవీన శిలా యుగం మానవుడు మొదటగా మచ్చిక చేసుకున్న జంతువు ఏది
1.గొర్రె
2. మేక
3. కుక్క
4. ఎద్దుCorrect
Incorrect
-
Question 24 of 45
24. Question
ఎప్పుడు కాంగ్రెస్ ‘క్విట్ ఇండియా’ తీర్మానాన్ని అంగీకరించింది?
1. 8-8-1942
2. 8-8-1943
3. 8-8-1941
4. 8-8-1940Correct
Incorrect
-
Question 25 of 45
25. Question
ఎర్త్ వామ్ రక్తపు రంగు
1. ఎరుపు
2. నీలం
3. నలుపు
4. తెలుపుCorrect
Incorrect
-
Question 26 of 45
26. Question
అభరణాల తయారీకి బంగారంతో కలిపే లోహము
1. జింక్
2. వెండి
3. రాగి
4. ఇనుముCorrect
Incorrect
-
Question 27 of 45
27. Question
అఖిల భారత జాతీయ కాంగ్రెస్ స్థాపకులు?
1. అనీబిసెంటు
2. గాంధీ
3. ఎ. ఓ. హ్యూమ్
4. బోస్Correct
Incorrect
-
Question 28 of 45
28. Question
మామూలుగా ఇళ్ళల్లో వాడబడే విద్యుత్ బల్బులలోని తంతువు (ఫిలమెంటు)
1. నికిల్
2. నిక్రోమ్
3. టంగ్ స్టన్
4. కాపర్(రాగి)Correct
Incorrect
-
Question 29 of 45
29. Question
విమానం టైర్లను దేనితో నింపుతారు?
1. హీలియం గ్యాస్
2. వాటర్ గ్యాస్
3. నేచురల్ గ్యాస్
4. ప్రొడ్యుసర్ గ్యాస్Correct
Incorrect
-
Question 30 of 45
30. Question
ప్లాస్టర్ ఆఫ్ పారిస్ లో ఉండే లోహం
1. కాల్షియం
2. మెగ్నీషియం
3. పొటాషియం
4. సోడియంCorrect
Incorrect
-
Question 31 of 45
31. Question
దోమలను పారద్రోలే మందులలో ప్రధానంగా ఉండేది ఏది?
1. కాల్షియం ఫాస్ఫేట్
2. సోడియం హైడ్రోజన్ సల్ఫేట్
3. కాల్షియం హైడ్రోజన్
4. అమ్మోనియం క్లోరైడ్Correct
Incorrect
-
Question 32 of 45
32. Question
ఈ కింది వాటిలో ఏ పంటకు/ పంటలకు ప్రారంభ స్థితిలో అంటు తెగులు సోకుతుంది?
1. బంగాళదుంప
2. వరి
3. చెరుకు
4. గోధుమCorrect
Incorrect
-
Question 33 of 45
33. Question
చోళ సామ్రాజ్య స్థాపకుడు?
1. వినయాదిత్య – 1
2. విక్రమాదిత్య – 2
3. రాజ రాజ – 1
4. రాజేంద్ర – 1Correct
Incorrect
-
Question 34 of 45
34. Question
లవంగము ఏ కోవకు చెందును?
1. పండు
2. పెరిగిన మొగ్గ
3. ఎండిన పువ్వు మొగ్గ
4. విత్తనముCorrect
Incorrect
-
Question 35 of 45
35. Question
ప్రపంచ వ్యాపార రంగంలో IPR అనే మాట దీనిని సూచిస్తుంది?
1. Intellectual Property Rights
2. Individual Property Rights
3. International Property Rights
4. None of the aboveCorrect
Incorrect
-
Question 36 of 45
36. Question
ఆస్టియోప్లొరోసిస్ వ్యాధి ఈ భాగానికి హాని కలిగిస్తుంది?
1. గుండె
2. ఎముకలు
3. ఊపిరితిత్తులు
4. మూత్రపిండాలుCorrect
Incorrect
-
Question 37 of 45
37. Question
ఇండియాకి ఆఖరి మొగల్ చక్రవర్తి?
1. బహదూర్ షా జాఫర్
2. ఔరంగజేబు
3. షా ఆలం
4. షాజహాన్Correct
Incorrect
-
Question 38 of 45
38. Question
1942లో ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ ను రాస్ బిహారీ బోస్ ఎక్కడ స్తాపించాడు?
1. టోక్యో
2. బెర్లిన్
3. లండన్
4. కాబుల్Correct
Incorrect
-
Question 39 of 45
39. Question
AC చిప్ మీద ఉన్న పొర దేనితో తయారు అవుతుంది?
1. సిలికాన్
2. నికెల్
3. ఇనుము
4. రాగిCorrect
Incorrect
-
Question 40 of 45
40. Question
1605లో ఈస్ట్ ఇండియా కంపెనీ తమ మొట్టమొదటి వ్యాపార స్థావరాన్ని ఎక్కడ నిర్మించారు?
1. కాలికట్
2. కొచ్చిన్
3. సూరత్
4. మచిలీపట్నంCorrect
Incorrect
-
Question 41 of 45
41. Question
టైగ్రిస్ నది ముఖ్యముగా ఏ దేశంలో ప్రవహిస్తుంది?
1. టింబక్ టూ
2. ఇరాక్
3. ఇరాన్
4. టాంగాన్యికాCorrect
Incorrect
-
Question 42 of 45
42. Question
ప్రపంచంలోని సరస్సుల్లో 60 శాతం కన్నా మించి ఏ దేశంలో ఉన్నాయి?
1. యు.ఎస్.ఎ.
2. కెనడా
3. బ్రిటన్
4. చైనాCorrect
Incorrect
-
Question 43 of 45
43. Question
భారత జాతీయ కాంగ్రెస్ మొదటి మహిళా అధ్యక్షురాలు?
1. అనిబిసెంట్
2. రాజకుమారి అమృతకౌర్
3. సరోజినీ నాయుడు
4. కమలాదేవి ఛటోపాధ్యాయCorrect
Incorrect
-
Question 44 of 45
44. Question
ఆభరణ తయారీలో బంగారంలో దేనిని కలుపుతారు?
1. జింక్
2. రాగి
3. వెండి
4. ప్లాటినంCorrect
Incorrect
-
Question 45 of 45
45. Question
వజ్రం దీని రూపాంతరం(అల్లోట్రోప్)?
1. సిలికాన్
2. కార్భన్
3. హైడ్రోజన్
4. సోడియంCorrect
Incorrect
Leaderboard: General Studies - 22
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu,general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc, si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si & Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2, si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si & Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu
Some Important Questions Are
- ప్రాచీన కాల భారతదేశ వలస మరియు సాంస్కృతిక కార్యకలాపములు సూచించు “అంగకోర్ వాట్” దేవాలయం ఈ క్రింది ఏ దేశంలో నెలకొల్ప బడి ఉన్నది?
- ప్రాచీన మానవుడు మొదట నేర్చుకున్నది
- మానవుడు మొదట ఉపయోగించిన లోహము .
- మొట్ట మొదట మనిషి ఈ క్రింది వాటిలో ఏ పంటలు పండించినాడు?
- పాత్రల (కుండల) తయారీ మొదట ప్రారంభమైన కాలము
- మధ్య శిలాయుగ ప్రారంభంలో ప్రజల యొక్క ముఖ్య వృత్తి
- ఈ క్రింది వాటిలో ప్రాచీన శిలాయుగం నాటి అంశం కానిది ఏది?
- ఆధునిక తరహా హోమోసెపియన్స్ కు చెందిన మనుషులు ఏ యుగానికి చెందినవారు